లిప్‌లైనర్.. ఇలా కూడా!పెదవుల అసమానతను సరిచేసి, అధరాల అందాన్ని రెట్టింపు చేసి.. అనుకున్న ఆకృతిలోకి తెస్తుంది లిప్‌లైనర్. అధరాలను వెడల్పుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లిప్‌లైనర్ మేకప్‌లో మరెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు సౌందర్యనిపుణులు.
దేనికైనా.. పామ్పామ్!పామ్పామ్ తెలుసుగా! ఉన్నితో బంతిలా చేసేది. దీన్ని దుస్తులపై చూడటం పరిపాటే. కానీ ఇప్పుడు దిండ్ల గలీబుల నుంచి దుప్పట్లు, వాల్ హ్యాంగింగ్‌లు, పార్టిషన్లు, కర్టెన్ హోల్డర్, అద్దాలు, కర్టెన్లు, ఫ్రేములు.. ఇలా గృహాలంకరణలో వాడే ప్రతి దానిలో
మూడు నెలల నుంచి నెలసరి రావట్లేదు. ఎలా?హలో మేడం. నా వయసు 36. నా ఎడమ వైపు రొమ్ములో గడ్డ ఉంది. దానివల్ల నొప్పి కూడా వచ్చేది. డాక్టర్ని కలిస్తే మమోగ్రామ్ చేయించుకోమన్నారు. రిపోర్ట్‌లో ఫైబ్రోఎడినోమా అని వచ్చింది. డాక్టర్ Novex Tablets మూడు నెలల పాటు వాడమన్నారు. ట్యాబ్లెట్స్ వాడుతుంటే పిరియడ్స్ ఇర్రెగ్యులర్....
దోమల బెడదను తగ్గించే చిట్కాలివే!ఈ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రిపెల్లెంట్, మస్కిటో మ్యాట్.. వంటివి ఉపయోగిస్తుంటాం. నిజానికి ఇవి దోమల్ని చంపడమేమో గానీ, మన ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మరి, వాటి అవసరం లేకుండా......
అర్థం చేసుకుంటున్నారా..భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడాలంటే అందుకోసం ఇద్దరూ కృషి చేయాలి. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. ముందుకెళితేనే అనుబంధం పెరుగుతుంది. అప్పుడే అది నూరేళ్ల బంధమవుతుంది.
అత్యాశలు వద్దట!ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకునే జంటలు నానాటికీ ఎక్కువవుతున్నట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.. విడిపోకున్నా గంటకో పోట్లాట రోజుకో యుద్ధంగా గడిపేవారూ తక్కువేమీ కాదు. ఎందుకిలా అంటే అలవాట్లు కలవక పోవడం, వ్యసనాలు లాంటి అనేక అంశాలున్నా ముఖ్యమైన
పెళ్లి కాదేమో అంటారంతా..ఆ మొసళ్ల బ్యాంకులోకి అడుగుపెడితే చాలు.. నవ్వుతూ పలకరిస్తుందామె. పాములు, మొసళ్ల పిల్లలను అలవోకగా చేతిలో ఉంచుకొని వాటిపై సందేహాలను తీరుస్తుంది. అరచేతిలో తాబేళ్లు, ఊసరవెల్లి వంటివాటితో చిన్నారులకు పాఠాలెన్నో చెబుతుంది. ఐజెడ్ఈకు దక్షిణాసియా తరఫున ప్రాంతీయ ప్రతినిధిగా..
పెంపుడు జంతువుల్ని చూసి నేర్చుకుందాం!మనసు బాగోలేకపోయినా, ఏమీ తోచకపోయినా, బోర్ కొట్టినా.. పెట్స్ (జంతువులు/పక్షులు)తో కాసేపు ఆడుకున్నామంటే ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. పైగా అవి మన దగ్గరుంటే ఓ మంచి నేస్తం మనకు తోడున్నట్లే! అందుకే పెంపుడు జంతువుల్ని దత్తత....
Kitchen Gadgets : ఇక.. పప్పు డబ్బా కోసం వెతకక్కర్లేదు!ఫొటోలో చూపించినట్లుగా.. ఒక్కో కంటెయినర్ విడివిడిగా లేదంటే నాలుగైదు కలిపి గోడకు అమర్చుకునేలా దీన్ని రూపొందించారు. వీటిలో ఉండే డబ్బాల్లో ధాన్యాలు, పప్పులు, ఫ్లేక్స్, బీన్స్.. ఏవైనా నింపుకోవచ్చు. ఇక దీనికి ముందు భాగంలో ఉన్న బటన్ నొక్కగానే.. అడుగున ఉన్న రంధ్రంలో నుంచి....
ఇలా చేసి చూడండిఇళ్లల్లో సాధారణంగా వంట, ఇంటి పనంతా ఇల్లాలిదే. కనుక మిగిలిన వాళ్లకు వాటి గురించి పట్టదు. ఆవిడ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఏ వస్తువు కావాలన్నా భర్త లేదా పిల్లలు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఇక అత్యవసరమై ఊరెళ్లిందో వాళ్ల అవస్థలు మామూలుగా
పదోన్నతి కావాలా..!పనికి గుర్తింపే కాదు.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా చేసే అస్త్రం ప్రమోషన్. అందుకే ప్రతి ఉద్యోగీ దానికోసం ఎదురు చూస్తుంటారు. మీరూ దానికోసం ఎదురు చూస్తున్నారా? కొన్ని అంశాలపై దృష్టిపెట్టాలి మరి!
అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!రోజుకు రెండుసార్లు స్నానం చేసినా ఒక్కోసారి చిరాకనిపిస్తుంటుంది. అలాంటిది జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? మనకు వినడానికి ఇది ఎనిమిదో వింతలా అనిపించినా.. నమీబియాలో నివసించే హింబా తెగలో మాత్రం ఇది.....
పట్టుదల ముందు.. ఆటంకాలు చిన్నవే!మహిళలు ప్రేమాభిమానాలకే కాదు.. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలే. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించగల సత్తా వారిది. కానీ పారిశ్రామిక రంగం అనేక సవాళ్లతో కూడినది. వాటిని అధిగమించి, ముందుకు సాగేలా మహిళలకు చేయూతనిస్తున్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాతీయాధ్యక్షురాలు డీవీవీ లక్ష్మీవాణి. నేడు ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం.
World Vitiligo Day: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!చర్మంపై చిన్న మచ్చ పడితేనే ఓర్చుకోలేం.. అలాంటిది మరికొన్ని రోజుల్లో చర్మం మొత్తం తెల్లగా, పాలిపోయినట్లుగా మారిపోతుందన్న చేదు నిజం తెలిస్తే.. ‘ఇక బతికేం ప్రయోజనం?!’ అంటూ కుమిలిపోతాం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడినప్పుడే జీవితాన్ని జయించగలమని.....
సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?