
సంబంధిత వార్తలు

Pushpa: రికార్డులు బద్దలు కొడుతున్న సామ్ ‘ఊ అంటావా’ సాంగ్
‘పుష్ప’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో...తరువాయి

Sukumar: ఎర్రచందన నేపథ్యం.. ‘పుష్ప’ శక్తిమంతం
‘‘అందరూ నేనేదో ప్రతి సినిమానీ విభిన్నంగా తీస్తుంటానని అనుకుంటుంటారు. కానీ, నాకలాంటి ఆలోచనలేం ఉండవు. నేను తీసే సీన్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తుంటా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించారు.తరువాయి

Pushpa: బన్నీపై నాకున్న ప్రేమని ‘పుష్ప’లో చూస్తారు
ఒక దర్శకుడు హీరోని ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఇందులో చూస్తారన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’. రష్మిక నాయిక. సుకుమార్ దర్శకత్వం వహించారు. ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.తరువాయి

Allu Arjun: కెరీర్లోనే పుష్ప ప్రత్యేకమైంది
ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్ మహిమే! సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్‌లోని మాస్ అవతారాన్ని డిమాండ్ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్.తరువాయి

Cinema: గెలుపు... కొనసాగింపు
ఓ సినిమా బంపర్ హిట్టు కొట్టిందంటే చాలు అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడని అడుగుతారు తెలుగు సినీజనం. ప్రేక్షకుల మనసులను, కలెక్షన్లనూ గెలుచుకున్న సినిమా అంటే ఓ సక్సెస్ ఫార్ములా దొరికినట్లే. అలాంటి సూపర్ హిట్ చిత్రాలకు కొనసాగింపు తీయడమే సీక్వెల్. మన దగ్గర వీటి ధోరణి తక్కువే కానీ హాలీవుడ్లో సంవత్సరం పొడుగునా సీక్వెల్స్, ఫ్రాంఛైజీలుతరువాయి

మూడు రాష్ట్రాలకు బన్నీ భారీ విరాళం
కరోనా వైరస్ (కొవిడ్-19) నానాటికి విజృంభిస్తోన్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం చేస్తూ.. తమ ఉదారభావాన్ని చాటుకుంటున్నారు.తరువాయి

నం.1 విజయ్ దేవరకొండ
ప్రముఖ మ్యాగజైన్ ‘హైదరాబాద్ టైమ్స్’ వారు ప్రతి ఏడాదిలాగానే 2019 సంవత్సారానికి గాను ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’...తరువాయి

ఆమెపై ప్రేమ ప్రతిరోజూ పెరుగుతోంది: బన్నీ
సమయం చాలా వేగంగా కరిగిపోతోందని అంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. శుక్రవారం బన్నీ-స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియా వేదికగా తన భార్య స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లినాటి ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన బన్నీ.. ‘తొమ్మిదేళ్ల మన వివాహబంధం..తరువాయి

అల్లు అరవింద్‌ను ముద్దాడిన స్పెషల్ గెస్ట్
ఓ సినిమా ముహుర్తపు వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఈ కార్యక్రమానికి వచ్చిన స్పెషల్ గెస్ట్ ముద్దాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కనున్న చిత్రం ‘18 పేజీస్’. పల్నాటి సూర్యప్రతాప్...తరువాయి

నితిన్ పెళ్లి.. బన్నీ ట్వీట్
టాలీవుడ్ కథానాయకుడు నితిన్ త్వరలో తన స్నేహితురాలు షాలినీ మెడలో మూడు ముళ్లు వేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...తరువాయి

‘సామజవరగమన’ ఫుల్ వీడియో వచ్చేసిందోచ్..!
సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి...తరువాయి

ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ.. ఇది గమనించారా..!
ఇటీవల విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఆయన టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే... ‘రౌడీ’ అనే బ్రాండ్ పేరుతో విజయ్‌దేవరకొండ ఫ్యాషన్ రంగంలోకి...తరువాయి

ఆయన్ని ఎక్కడా తగ్గనివ్వను అంటున్న బన్నీ..!
సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ విజేతగా నిలిచి చాలా గ్యాప్ తర్వాత ఓ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...తరువాయి

ఈ స్థాయికి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది
మురళీశర్మ అంటే ఎక్కువ మంది తెలుగు సినీ అభిమానులకు తెలియకపోవచ్చు. కానీ, వాల్మీకీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘అల వైకుంఠపురము’లో హీరో తండ్రి పాత్ర అది. మురళీశర్మ తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు...తరువాయి

ఆల్ టైమ్ రికార్డ్‌గా బన్నీ సినిమా
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ‘అల..వైకుంఠపురములో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకువెళ్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్) రాబట్టిందని...తరువాయి

బన్నీ-సుకుమార్ సినిమా టైటిల్‌పై క్లారిటీ
‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్లో టాక్. అయితే ఈ సినిమా...తరువాయి

త్రివిక్రమ్‌కు రామ్మోహన్నాయుడు కృతజ్ఞతలు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తెదేపా నాయకుడు, ఎంపీ రామ్మోహన్ నాయడు కృతజ్ఞతలు తెలిపారు. ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్‌కు శ్రీకాకుళం జానపద గేయం ‘సిత్తరాల సిరపడు’ అనే పాటను జోడించి సినీ ప్రియులకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్..తరువాయి

‘అల..వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్
అల్లు అర్జున్ కథానాయకుడు నటించిన ‘అల..వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..తరువాయి

బన్నీ చిత్రం: నాన్ బాహుబలి2 రికార్డ్స్
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా నాన్ బాహుబలి2 రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది...తరువాయి

ఎవరికీ తెలియకుండా 2విషయాలు దాచాం: త్రివిక్రమ్
‘బన్నీ ఓ మంచి డ్యాన్సర్.. ఇది అందరికీ తెలుసు. స్టైల్ సెన్స్ ఉన్నోడు.. ఇది కూడా అందరికీ తెలుసు. ఓ అద్భుతమైన నటుడు. ఇది కొందరికి తెలుసు. కొన్ని సినిమాల్లో అక్కడక్కడా అతడిలోని నటుడు కనిపించింది. కానీ దీన్ని ఓ చిత్రంలో మొదటి నుంచి చివరి వరకూ చూపించాలి.....తరువాయి

‘రాములో రాములా’.. థియేటర్లో సందడి చూడరో..!
పూజాహెగ్డే అందానికి మైమరచిపోయిన బన్నీ ‘రాములో రాములా.. నన్ను ఆగం చేసిందిరో.’ అంటూ ‘అల.. వైకుంఠపురములో..’ సందడి చేసిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..తరువాయి

బన్నీ స్టైలిష్ ఫైట్ చూశారా..!
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో..’ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..తరువాయి

అల్లుఅర్జున్‌కు విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్
టాలీవుడ్ ‘అర్జున్‌రెడ్డి’ విజయ్ దేవరకొండ.. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్‌ను పంపించారు. ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఓ సందర్భంలో బన్నీకి ‘రౌడీ’ బ్రాండ్ బట్టలను గిఫ్ట్‌గా పంపిస్తానని...తరువాయి

ఏయ్.. ఈ సినిమాకు నిర్మాతను నేనే!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ను కథానాయకుడిగా ఆయన కుమారుడు అయాన్ చూపించబోతున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..! బన్నీ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. మాటల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా మరో రెండు రోజుల్లో..తరువాయి

‘అల..వైకుంఠపురములో’ కాన్సర్ట్.. కేసు నమోదు
నిబంధనలకు విరుద్ధంగా మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించారంటూ ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్ నైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ నటుడు అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో...తరువాయి

సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్స్ మారతాయా?
టాలీవుడ్లో సంక్రాంతి సందడి మొదలైంది. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విడుదల కావాల్సిన వీరిద్దరి సినిమాల విడుదల తేదీల్లో మార్పులు...తరువాయి

‘అల వైకుంఠపురములో..’ నుంచి స్పెషల్ వీడియో..!
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 6న హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది..తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!