సంబంధిత వార్తలు

Sri laxmi: ఓఎంసీ లీజుల కుట్రలో శ్రీలక్ష్మి ప్రమేయం

అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మైనింగ్‌ లీజులు మంజూరు చేసిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆమెపై నిర్దిష్ట ఆరోపణలున్నాయని వివరించింది. ప్రాథమికంగా నిందితుల పాత్రను కోర్టులు తేల్చాల్సి ఉందని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలను ఇచ్చినట్లు ఆమె నిరూపించుకోవాల్సి ఉందని ఆదేశించింది. జీవోలో క్యాప్టివ్‌ మైనింగ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది నిర్ధారించడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్