
సంబంధిత వార్తలు

Rajasthan vs Bangalore: బట్లర్ కొడితే.. రాజస్థాన్ ఫైనల్లో
ఈ 15వ సీజన్.. ఫైనల్ చేరాలంటే చివరి అవకాశం.. లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ప్రత్యర్థి తక్కువదేమీ కాదు.. కానీ పవర్ ప్లే ముగిసే సరికే ఆ జట్టుకు విజయం తేలికైపోయింది. అప్పుడే సాధించాల్సిన రన్‌రేట్ ఓవర్‌కు 6.50 పరుగులుగా మారింది. ఇక మ్యాచ్ ఎన్ని ఓవర్లలో ముగుస్తుందనే దానిమీదే ఆసక్తి. అందుకు కారణం బట్లర్. అతను బ్యాట్ పడితే బౌండరీలు సలామ్ కొట్టాయి. సిక్సర్లు ఖాతాలో చేరాయి. మరో సెంచరీ అతడి ఒల్లో వాలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అతని జోరుకు రాజస్థాన్ తుదిపోరు చేరింది.తరువాయి

Lucknow vs Bangalore: పటీదార్ ఫటాఫట్
రజత్ పటీదార్! ఈ లీగ్ దశలో వచ్చిన కొన్ని అవకాశాల్లో తన ఉనికిని చాటుకున్న ఈ బ్యాట్స్‌మన్ అసలు పోరులో విశ్వరూపం చూపించాడు. విధ్వంసక విన్యాసాలతో శతక్కొట్టేశాడు. ఫలితంగా బెంగళూరు ఎలిమినేటర్‌లో లఖ్‌నవూను మట్టికరిపించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. పటీదార్ ఊచకోతతో కొండంత స్కోరు చేసిన బెంగళూరు.. బంతితో లఖ్‌నవూను కట్టడి చేసింది. లఖ్‌నవూ కెప్టెన్ రాహుల్ పోరాటం వృథా అయింది.తరువాయి

Gujarat vs Bangalore: గుజరాత్ ఖాతాలో మరో విజయం.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం!
టీ20 లీగ్‌లో నేడు డబుల్ ధమాకా ఉండనుంది. గుజరాత్, బెంగళూరు జట్ల తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు.. తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.తరువాయి

Bangalore vs Rajasthan: కార్తీక్ ధనాధన్
బెంగళూరు అదరహో. టీ20 క్రికెట్ లీగ్‌లో ఆ జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వేళ.. రాజస్థాన్‌ను ఓడించింది. చకచకా వికెట్లు పడగొట్టిన రాజస్థాన్ ఓ దశలో బలమైన స్థితిలో నిలిచినా.తరువాయి

Maternity Benefits: ఆ తల్లుల కోసం మూడేళ్లుగా పోరాడుతోంది!
ఏళ్లు గడుస్తోన్నా పిల్లలు పుట్టకపోవడం, సామాజిక స్పృహ.. ఇలా కారణమేదైనా కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మానాన్నలుగా ఓ మెట్టు పైకెక్కుతుంటారు. అయితే ఇలాంటి చిన్నారులు కొత్త వాతావరణానికి, కుటుంబ సభ్యులకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఉద్యోగినుల విషయంలో.. కన్న తల్లులతో పోల్చితే పెంచిన తల్లులకు సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదనే చెప్పాలి.తరువాయి

నింగి నేల హద్దులుగా నివాసం
ప్రధాన నగరంలో ఆకాశహర్మ్యాలు.. శివార్లలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లాలు.. అవుటర్ బయట లేఅవుట్లు.. ప్రాంతీయ వలయ రహదారి ఆవల ఫామ్ ల్యాండ్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిధి నగరంలో మరింతగా పెరిగింది. ఆకాశమే హద్దుగా అన్నట్లుగా పశ్చిమ హైదరాబాద్‌లో 50 అంతస్తుల వరకు నిటారుగా గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. స్థలాల వెంచర్లేమో అవుటర్ దాటి 50 కిలోమీటర్లు వరకు విస్తరించాయి. అందుబాటు ధరల్లో ఇళ్లు మొదలు అత్యంత ఖరీదైన నివాసాల వరకు ప్రస్తుతం నగరంలో నిర్మాణంలో ఉన్నాయి.తరువాయి

పోహా.. కాంచీపురం.. ఈ ఇడ్లీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
చూడగానే చందమామని ప్లేట్లో పెట్టినట్టు, తుంచగానే దూదిపింజను తాకినట్టు.. ఇక నోట్లో పడగానే వెన్నలా కరిగిపోయేదేంటని అడిగితే 'ఇడ్లీ..!' అని చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. కర్ణాటకలో పుట్టిన ఇడ్లీ.. తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొంది, తెలుగువారికీ తెగ నచ్చేసింది. ఈ క్రమంలో- కొన్ని వెరైటీ ఇడ్లీ రెసిపీస్‌ను మీరూ ప్రయత్నించండి.తరువాయి

Karnataka:సీఎంగా యడియూరప్పే కొనసాగుతారు
కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగిస్తారన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు పార్టీలో అంతర్గతంగా చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటిని ఖండించారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.తరువాయి

నిర్లక్ష్యంపై యువకుడి ఆవేదన.. 24 గంటల్లోపే..
కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తనను వెంటనే డిస్ఛార్జి చేయాలని వేడుకున్న ఓ యువకుడు 24 గంటలు తిరిగేలోపే మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువకుడు జ్వరంతో గతవారం స్థానిక ఆక్స్ఫర్డ్ ఆసుపత్రిలో చేరాడు....తరువాయి

స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ. కోటి లాటరీ!
బెంగళూరు: కేరళలో ఉన్న తన ఫేస్బుక్ మిత్రుడిని కలవడానికి వెళ్లిన వ్యక్తికి.. ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది! ఆ అదృష్టవంతుడే... కర్ణాటకలోని మండ్యకు చెందిన సోహన్ బలరాం. మిత్రుడిని కలుద్దామని శనివారం కేరళ వెళ్లాడు సోహన్. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాటరీ టికెట్ కొనుగోలుతరువాయి

గెలిస్తే బెర్తు ఖరారు..!
టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా 48వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో వచ్చే ఫలితం ప్లేఆఫ్స్ జట్టును నిర్ణయించనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబయి, బెంగళూరు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టు 16 పాయింట్లో దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.తరువాయి

చెన్నై బాధ .. బుమ్రా ధ్యాస.. కోల్‌కతా కొత్త పాట
యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లూ తొమ్మిదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా చెన్నై 10 ఆడింది. గతరాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచులో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది! ఇక మిగిలిన జట్లు...తరువాయి

స్టాయినిస్ మెరుపులు.. దిల్లీ భారీ స్కోరు
మార్కస్ స్టాయినిస్ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో చెలరేగగా.. బెంగళూరుకు దిల్లీ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి పృథ్వీ షాతరువాయి

బెంగళూరులో టెస్లా ఆర్ అండ్ డీ కేంద్రం!
విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా, బెంగళూరులో భారీ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం కర్ణాటక పరిశ్రమల శాఖతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కంపెనీ రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.తరువాయి

ఆమె తోటలో పదివేల మందారాలు
బెంగళూరు పేరు చెబితే అందమైన లాల్బాగ్ తోట గుర్తుకొస్తుంది... టిప్పుసుల్తాన్ తండ్రి హైదర్అలీ ప్రేమగా పెంచుకున్న పూలతోట ఇది. ఈ తోటకి తన పరిశోధనలతో.. కొత్తవర్ణాలని మోసుకొచ్చింది పుష్పా సురేష్. సుమారు పదివేలకు పైగా మందారాలని పెంచుతున్న ఆమెని అభిమానులంతా ‘హైబిస్కస్ లేడీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు... ష్ప... పేరుకు తగ్గట్టుగా పూలంటే ప్రాణం పెడతారామె. పూలన్నింటిలోనూతరువాయి

ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ.. డ్యూయల్ డిగ్రీలు
ఉన్నత విద్యాప్రమాణాల పరంగా ప్రసిద్ధి చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ (బెంగళూరు) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మూడు రకాల డిగ్రీలు ఇందులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.తరువాయి

గూగుల్ ఉద్యోగికి కరోనా..!
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రస్తుతం మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది.తరువాయి

యోయోధులెవరు?
అతడు యోయో పరీక్ష పాసయ్యాడా.. ఐతే ఓకే..! జట్టు ఎంపికలో భాగంగా టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ సభ్యులు ఇప్పుడిలానే చర్చిస్తున్నారు! ఎందుకంటే భారత జట్టుకు ఎంపికవ్వాలంటే ఇప్పుడు ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఫిట్నెసే. నైపుణ్యం, ఫామ్‌కు తోడు అదనంగా యోయో అర్హత కలిగిన క్రికెటర్‌కే జట్టులో చోటుంటుంది. ఇది బీసీసీఐ శాసనం. అన్ని అర్హతలున్నా...తరువాయి

మన శరీరానికి హెడ్ మాస్టారు?
హాయ్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేను చిన్నూని. మరేమో మొన్న మా తమ్ముడు.. పదిసార్లు ఒకేమాట చెప్పించుకుంటున్నాడనీ ‘నీ మెదడు నిండా మట్టే ఉంది రా’ అని సరదాగా మా నాన్నగారు తిట్టేశారు వాణ్ణి. ఇంతకీ మెదడులో మట్టి ఉండటమేంటీ? అనే సందేహం వచ్చేసింది నాకు. ఇప్పుడు అది తెలుసుకోవడానికే మా డాక్టర్ అంకుల్ దగ్గరకు వెళుతున్నా. మీరు కూడా వినేయండి మరి ఆ కబుర్లు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
ఆరోగ్యమస్తు
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- రోగనిరోధకత పెంచేద్దాం!
అనుబంధం
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
యూత్ కార్నర్
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!