
సంబంధిత వార్తలు

Niharika nm: సరదాగా మొదలుపెట్టి.. స్టార్లను ఆకర్షిస్తోంది!
అమెరికా నుంచి అలా అడుగుపెట్టిందో లేదో.. నిహారికకి ‘కేజీఎఫ్ హీరో యష్‌తో పనిచేస్తారా?’ అని ఫోన్! నెల తిరక్కుండానే మళ్లీ అదే ప్రశ్న. ఈసారి అవకాశం మహేశ్‌బాబుతో! అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్.. ఆమె డేట్స్ కోసం ప్రయత్నించినవారే. హీరోయిన్ కోసం అనుకుంటున్నారా? కాదండీ.. ఒక్కటీ.. ఒకే ఒక్క రీల్లో ఆమెతో పనిచేయడానికి ఇదంతా! అంత గొప్పేంటి ఆమెలో అంటారా? అయితే చదివేయండి!తరువాయి

Breakup: బ్రేకప్ అయితే ఎక్కువ బాధపడేది మగవారేనట!
ప్రేమ.. ఒక మధురమైన అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికి జీవితం సరిపోదు. కానీ, కొందరు చిన్న చిన్న మనస్పర్థలతో బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు. ఆ తర్వాత వారి జ్ఞాపకాలను మర్చిపోలేక లోలోపలే మదనపడుతుంటారు. అయితే, బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువతరువాయి

ప్రియురాలితో బ్రేకప్.. 15 వాహనాల ధ్వంసం
ప్రియురాలితో బ్రేకప్ను తట్టుకోలేకపోయిన ఓ యువకుడు (27).. ఆ కోపాన్ని వీధుల్లో ఉంచిన కార్లపై చూపించాడు. ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ వైరస్ నిర్మూలించవచ్చని, అయితే భారత ప్రజాస్వామ్యం సవాలుగా ఎదిగి, దాని ప్రజల జీవితాలను, జీవనోపాధిని, శ్రేయస్సును, ముఖ్యంగా పేదలు మరియు పిల్లలను కాపాడుతుందని ఆయన అన్నారు. ....తరువాయి

వీలైతే నన్ను మన్నించు రాజు!
‘పెళ్లికి ముందు మరో వ్యక్తిని ఇష్టపడడం తప్పే అయితే... వందలో ఎనభై మంది తప్పు చేసినట్లే’... ఇది త్రివిక్రమ్ సినిమాలో ఓ డైలాగ్. నిజమే జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తిని ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం. నేనూ అలాగే ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టాన్ని వివాహం వరకు తీసుకెళ్లలేక పోయాను. ప్రస్తుతం నేను నా భర్తతో సంతోషంగానే ఉంటున్నాను, ఒక్క నువ్వు గుర్తొచ్చిన్నప్పుడు తప్ప.. రాజు!’ అని చెబుతోంది ఓ అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తన మాటల్లోనే...తరువాయి

నిండు నూరేళ్ల బంధం.. ఎందుకు వీగిపోతోంది?!
పెళ్లంటే నూరేళ్ల అనుబంధం అంటారు. కానీ ఈ శాశ్వతమైన అనుబంధమే ఈ రోజుల్లో తాత్కాలికమవుతోంది. నూరేళ్లు కలిసి జీవిస్తామని బాస చేసుకున్న జంటలు నెలలు/సంవత్సరాల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇక కరోనా కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగిందని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. అంతేనా.. గతేడాది కాలంగా మునుపెన్నడూ లేనంతగా విడాకులు కావాలంటూ జంటలు కోర్టు మెట్లెక్కారని మరోవైపు దర్శకుడు పూరీ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో చెప్పుకొచ్చాడు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
ఆరోగ్యమస్తు
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- రోగనిరోధకత పెంచేద్దాం!
అనుబంధం
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
యూత్ కార్నర్
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?