
సంబంధిత వార్తలు

Covaxin: 2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ సురక్షితమే : భారత్ బయోటెక్
కరోనా వైరస్‌ను నిరోధించడంలో రెండేళ్ల వయసు పైబడిన చిన్నారులతోపాటు యుక్తవయసు (2 నుంచి 18ఏళ్ల) పిల్లలకోసం రూపొందించిన కొవాగ్జిన్ (Covaxin) టీకా సురక్షితమైనదని పరిశోధనల్లో రుజువైనట్లు భారత్ బయోటెక్ (Bharat Biotech) వెల్లడించింది.తరువాయి

TS Exams 2022: అనుబంధాల బంధం!
అన్నా అంటూ అనురాగం కురిపించినా, అత్తా అని ఆప్యాయంగా పలకరించినా, మామా అని మమతను వ్యక్తం చేసినా.. అన్నీ బంధుత్వాలే, అనుబంధాల రూపాలే. సమాజం మొత్తం మానవ సంబంధాల సమాహారం. ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాటి ఆచరణ విధానం ఏమిటి? తదితర వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.తరువాయి

పిల్లలకు వింత హెపటైటిస్!
ఇటీవల కొన్నిదేశాల్లో పిల్లల్లో ఉన్నట్టుండి కాలేయవాపు (హెపటైటిస్) ఉద్ధృతం కావటం కలవరం కలిగిస్తోంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియకపోవటం విచిత్రం. చాలామందిలో దానంతటదే తగ్గుతున్నప్పటికీ కొందరికి తీవ్రంగా పరిణమిస్తోంది. కాలేయ మార్పిడి కూడా అవసరమవుతోంది. కొందరు పిల్లలు మరణిస్తున్నారు కూడా. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా, యూరప్‌లో.. ముఖ్యంగా బ్రిటన్‌లో ఈ కొత్తరకం కాలేయవాపు కేసులు ఎక్కువగా...తరువాయి

ఎగ్జామ్స్ భయం పోగొట్టండిలా!
పిల్లలకు ఏడాదంతా చదివింది ఒకెత్తయితే, వార్షిక పరీక్షలు మరో ఎత్తు. పరీక్షల షెడ్యూల్ ఇలా వచ్చిందో లేదో అలా చిన్నారుల్లో అలజడి మొదలైపోతుంది. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో విఫలమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి పరీక్షలు సమీపిస్తున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ.....తరువాయి

పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు నేర్పండి..!
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు......తరువాయి

పిల్లల్ని పెంచడం కష్టంగా ఉందా...
తల ప్రాణం తోక్కొచ్చిందన్నారంటే అది పిల్లల పెంపకం విషయంలోనే అనడంలో అతిశయం లేదు. నేటితరానికి ఇదో పెద్ద సవాలు. వాళ్ల ఇబ్బందిని గుర్తించి.. పిల్లల పెంపకంపైన సోషల్ మీడియాలో, ప్రత్యేక శిబిరాల్లో సూచనలూ సలహాలిస్తూ ఈతరం అమ్మానాన్నలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పల్లవీ రావు.తరువాయి

ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు..
ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం.తరువాయి

కిడ్డీపూల్‌ని శుభ్రపరచడమెలా?
స్విమ్మింగ్ పూల్ తరహాలోనే పిల్లల కోసం కిడ్డీపూల్‌ని ఉపయోగిస్తుంటారు. కిడ్డీపూల్ వేసవికాలంలో పిల్లలు వేడినుంచి తట్టుకోవడానికి, రకరకాల ఆటలు ఆడుకొని సేదతీరడానికి ఉపయోగపడుతుంది. పెద్దపెద్ద పూల్స్కైతే వాటంతట అవే శుభ్రపడే పద్ధతులుంటాయి. కానీ చిన్న పూల్స్‌కి అలా కాదు. మనమే శుభ్రం చేయాలి. నీటిలో బ్యాక్టీరియా, పాచి పెరగకుండా పూల్స్‌ని.......తరువాయి

పిల్లల ముందు బాధపడుతున్నారా?
పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు....తరువాయి

Childhood Cancer: బాల క్యాన్సర్ భయమేల?
పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే? ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, మున్ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో మనసు అల్లాడిపోతుంది. అయితే అంత అధైర్య పడాల్సిన పనిలేదు. పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే. కావాల్సిందల్లా సత్వరం స్పందించటం. భయపడకుండా ఉండటం. మనం ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపటం. అందుకే అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినం కూడా ‘మీ చేతులతో మెరుగైన మనుగడ సాధ్యమే’ అని నినదిస్తోంది.తరువాయి

ఎవరికి ఏ పాలు మంచివి?
మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి. పాలు తాగడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగంగా ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పాలలో అధిక శాతంలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి.తరువాయి

క్యాన్సర్ చిన్నారుల జీవితాల్లో.. వెలుగులు నింపుతోంది!
హాయిగా సాగుతున్న జీవితం ఆమెది. అనుకోకుండా కూతురికి అనారోగ్యం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాస్త కలిగిన కుటుంబమే కాబట్టి వెంటనే సిద్ధమయ్యారు. పక్కనే ఇంకో చిన్నారిదీ విషమ పరిస్థితి. శస్త్రచికిత్స చేయించాలి. కానీ ఆ స్థోమత లేదా తల్లిదండ్రులకి.తరువాయి

దురాశ
గట్టయ్య.. యాభై సంవత్సరాలున్న సాధారణ రైతు. తనకు రెండెకరాల పొలం ఉంది. ఒకరోజు గట్టయ్య.. పొలం గట్టుపై కూర్చుని ‘చలికాలం వచ్చేసింది.. ఈసారి పొలంలో కూరగాయలు వేయాలి’ అనుకున్నాడు. అనుకున్న వెంటనే పొలాన్ని చక్కగా దున్నాడు. తర్వాత పొలం మొత్తం గొట్టపుబావిలోని నీటితో తడిపాడు. నేలంతా తడిచాక రకరకాల కూరగాయల విత్తనాలు తెచ్చి వేశాడు.తరువాయి

Vaccines: వైద్యుల అనుమతి లేకుండా వారు పారాసెటమాల్ తీసుకోవద్దు!
దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరు కూడా వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని టీకా కేంద్రాలు 500 ఎంజీ పారాసెటమాల్ మాత్ర తీసుకోవాలని సూచిస్తున్నాయంటూ వస్తోన్న ఆందోళన మధ్య నిపుణుల స్పందన వెలువడింది.తరువాయి

Children Vaccine: రేపట్నుంచే పిల్లలకు టీకా.. 6 లక్షల మంది రిజిస్ట్రేషన్
దేశవ్యాప్తంగా 15 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం వరకు 6లక్షల 35వేల మంది యుక్త వయసు పిల్లలు కొవిన్ (CoWIN) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.తరువాయి

Omicron: కొత్త వేరియంట్ వేళ.. చిన్నారుల్లో పెరిగిన ఆసుపత్రి చేరికలు..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రదేశం అమెరికాలో ఈ వేరియంట్ ఉద్ధృతి చూపుతోంది. ఈ సమయంలో న్యూయార్క్ నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.తరువాయి

గారాబం.. అతి కావట్లేదు కదా!
పిల్లలన్నాక ముద్దుచేస్తాం. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తాం. కానీ మితిమీరితే అదొక మానసిక జబ్బుగా పరిణమిస్తుందనీ.. అది పిల్లలకీ, పెద్దలకీ కూడా చేటేనంటున్నారు మనోవిశ్లేషకులు. ఉద్యోగినులైన తల్లులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామనే అపరాధ భావంతో వాళ్లేమడిగినా కొనిస్తుంటారు. దాంతో చిన్నారుల ఆశలకు రెక్కలు రావడం సహజం. వాళ్ల కోరికలు నెరవేర్చనప్పుడు కోపావేశాలతో ఎదిరించడం పరిపాటి అవుతుంది...తరువాయి

Unicef: కరోనా సంక్షోభంతో పేదరికంలోకి 10 కోట్ల మంది చిన్నారులు!
కరోనా మహమ్మారి చిన్నారులపై పెను ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) వెల్లడించింది. 75ఏళ్ల చరిత్రలో చిన్నారుల విషయంలో సాధించిన పురోగతికి కరోనా రూపంలో ముప్పు వాటిల్లిందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ తెలిపారు. ‘‘చిన్నారుల్లో ఆకలి,తరువాయి

పిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే..!
చెబితే ఓ పట్టాన వినరు కానీ పిల్లల్లో ఉండే ఇలాంటి అలవాట్లే వారిని ఊబకాయులుగా మార్చుతున్నాయని చెబుతోంది ఇటీవలే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHFS). గత ఐదేళ్ల కాలంలో ఈ రేటు 1.3 శాతం పెరిగినట్లు వెల్లడైంది. తద్వారా యుక్తవయసులోనే వారు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా.. వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదంతరువాయి

Covid vaccine: చిన్నారులకు టీకా, బూస్టర్ డోసు ఎప్పుడు వేస్తారంటే..?
చిన్నారులకు కరోనా టీకా అందించే విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ విషయంలో నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కరోనా టీకాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.తరువాయి

Afghan Crisis: 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు..!
అఫ్గానిస్థాన్‌లో ఈ ఏడాదిలోనే పోషకాహర లోపంతో 10లక్షల మంది చిన్నారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్ వెల్లడించింది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టకుంటే చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.తరువాయి

Teen Career : తల్లిదండ్రులూ.. ఇవి గుర్తుపెట్టుకోండి!
తెలిసీ తెలియని వయసులో పిల్లలు.. ‘నేను పెద్దయ్యాక డాక్టరవుతా.. ఆస్ట్రోనాట్ అవుతా..’ అని చెబుతుంటారు. కానీ పెరిగే కొద్దీ చాలామందిలో కెరీర్ ప్రాథమ్యాలు మారుతుంటాయి. నిజానికి టీనేజ్‌లోకి అడుగుపెట్టాకే అసలు వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారోనన్న స్పష్టమైన అవగాహన వారిలో వస్తుంది.తరువాయి

ఫ్యాషన్ అంటే ఇష్టం.. సేవతో మమేకం!
మెట్ గాలా.. అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ఇది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ, నటాషా పూనావాలా.. వంటి ప్రముఖులు ఈ రెడ్ కార్పెట్‌పై మెరిసి మురిశారు. అయితే ఈసారి ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి.తరువాయి

పిల్లల కోసం స్పెషల్ బిస్కట్లు.. టర్నోవర్ 33 లక్షలు!
పిల్లలకు చాక్లెట్స్, బిస్కట్స్ అంటే ప్రాణం. అలాగని వాటిని రోజూ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు తప్పవు! మరి, తినకుండా వారిని నిలువరించగలమా? అంటే.. అది సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్నమైన ఆలోచన చేశారు మహారాష్ట్రకు చెందిన దంత వైద్య నిపుణురాలు డాక్టర్ మినాల్ కబ్రా.తరువాయి

మీ పిల్లల్లో ఇలాంటి చర్మ సమస్యలొస్తున్నాయా?
చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, దూదిపింజ అంత సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం.. వంటి సమస్యలు మన పిల్లల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. వారి చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.తరువాయి

Covovax in India: 2 నుంచి 17 ఏళ్ల పిల్లలపై క్లినికల్ ట్రయల్స్..!
అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం 2 నుంచి 17ఏళ్ల మధ్య వయసు చిన్నారులను నియమించుకునే ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది.తరువాయి

పిల్లల్లో సున్నితత్వాన్ని దూరం చేయండిలా..!
పిల్లలు సాధారణంగానే చాలా సున్నిత మనస్కులు. కొందరు పిల్లలైతే మరీనూ..! కాస్త గట్టిగా మాట్లాడితే చాలు.. నీళ్ల కుండ తలమీదే పెట్టుకున్నట్లు జలజలా కన్నీరు కార్చేస్తారు. ఇలాంటి స్వభావం ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా మెలగాలి, మాట్లాడాలి. లేదంటే వారిలో ఒత్తిడి పెరిగి అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి మీ పిల్లలు కూడా సున్నిత మనస్కులా?? అయితే వాళ్లతో ఎలా మెలగాలి? తెలుసుకుందాం రండి..తరువాయి

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్ ఇవ్వచ్చా?
కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్.తరువాయి

Apple Update: యాపిల్ కొత్త అప్డేట్.. పిల్లల రక్షణకా.. నిఘా కోసమా..?
పిల్లలపై జరుగున్న లైంగిక వేధింపులు కట్టడికి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఐఫోన్, ఐపాడ్లలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్ఏఎం)ను గుర్తించేందుకు ‘న్యూరల్ మ్యాచ్’ అనే కొత్త టూల్‌ను అభివృద్ధి చేసినట్లు యాపిల్ ప్రకటించింది. ఇది మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో పనిచేస్తుంది...తరువాయి

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!
ఇలాంటి సూపర్ యాక్టివ్ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..తరువాయి

పెళ్లే జీవితం కాదు... అందుకే ఇలా ‘సింగిల్’గా ఉంటున్నాం!
పెళ్లి, పిల్లలతోనే మహిళల జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అందుకే అమ్మాయిలకు రెండు పదుల వయసొస్తే చాలు ‘మూడు ముళ్లెప్పుడు?’ అని అడుగుతారు. అదే పెళ్లైతే ‘పిల్లలెప్పుడు?’ అని మరో ప్రశ్న వేస్తుంటారు. అయితే పెళ్లి, పిల్లలతోనే ఓ మహిళ జీవితం సంపూర్ణమవుతుందా? అంటే... కాదంటున్నారు కొంతమంది అందాల తారలు.తరువాయి

పిల్లలు మాట వినాలంటే...
టీనేజీలో పిల్లలు...అన్నీ మాకు తెలుసంటంటుంటే అమ్మానాన్నలకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వారు తమని లెక్కచేయడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడు పదే పదే వారిని హెచ్చరించినా, అదుపులో పెట్టాలని చూసినా మొదటికే మోసం వస్తుంది. అలాకాకుండా మీరు ఓర్పుగా, నేర్పుగా ఈ చిట్కాలు పాటించి చూడండి.తరువాయి

బుద్ధి నేర్పాలని ఐలాండ్‌లో వదిలేశారు!
పిల్లలు తప్పులు చేయడం.. మొండిగా ప్రవర్తించడం మామూలే. కొంతమంది తల్లిదండ్రులు చక్కగా పక్కన కూర్చొబెట్టుకొని నచ్చచెప్తారు. మరికొందరు కొట్టి దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే, కొన్ని దేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరంగా పరిగణిస్తే.. మరికొన్ని దేశాల్లో పిల్లల్ని శిక్షిస్తే గానీ దారిలోకితరువాయి

పెళ్లి, పిల్లలే మన జీవితం కాదు... అందుకే అలా చేశాను!
అమ్మాయిలకు కాస్త వయసొస్తే చాలు ‘పెళ్లెప్పుడు?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లలెప్పుడు’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు....సెలబ్రిటీలకూ ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లి, పిల్లలు అనేవి మహిళల జీవితంలో ఒక భాగమే... కానీ అవే మన పూర్తి జీవితాన్ని నిర్వచించలేవంటోంది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. ప్రముఖ బాలీవుడ్ తార కాజోల్ సోదరిగా సుపరిచితమైన ఆమె కొద్ది రోజుల క్రితం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది.తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!
రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్ ఆంత్రప్రెన్యూర్ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..తరువాయి

అమ్మ చెప్పిన మాట
రివ్వున ఎగురుకుంటూ చెట్టు మీద వాలింది తల్లి పావురం. దానికి రెండు పిల్లలు. వాటిలో ఒకటి రెండో దానికంటే ఒక రోజు పెద్ద. అవి రెండూ తిండి కోసం బయటకు వచ్చాయి. అవి కొద్ది రోజుల నుంచి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటున్నాయి. తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పిల్లలిద్దరికీ అప్పటికే వివరంగా చెప్పింది తల్లిపావురం. అయినా పిల్లలు ఏం తింటున్నాయో, ఎలా తింటున్నాయో, ఎక్కడ తింటున్నాయో..తరువాయి

పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి!
ఆరోగ్యకరం అంటూ మనం ఎంతో ప్రేమగా చేసి పెట్టిన ఆహార పదార్థాలు పిల్లలకు ఓ పట్టాన నచ్చవు. ఏమున్నా చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ అంటూ వాటి వెంట పడుతుంటారు. ఇక వాటితో కడుపు నింపుకొని అసలు ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. చిన్నారుల్లో ఉండే ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమంటున్నారు నిపుణులు.తరువాయి

Corona:చిన్నారులకు కొవిడ్ నుంచి రక్షణ ఇలా..
భారత్‌లో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చిన్నారుల్లో మహమ్మారి ప్రభావం చాలా తక్కువగా ఉంది. వారిలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి వారిని సంరక్షిస్తోంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చిన్నారులకు కరోనా సోకకుండా నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.తరువాయి

పెళ్లికి ముందు వీటి గురించి కూడా అడగాల్సిందే!
పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం..తరువాయి

Corona: చిన్నారులపై కొవిడ్ పడగ
కొవిడ్ రెండోదశ ఉధ్ధృతి ఇంకా ముగియనే లేదు. అప్పుడే మూడోదశ గుబులు మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్ బారినపడే ప్రమాదముందని నిపుణులుతరువాయి

పీఎం కేర్స్ పథకాలపై ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను దూరం చేసుకున్న బాలలకు పీఎం కేర్స్ ద్వారా సహాయం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించిన పథకాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. చిన్నారులకు తక్షణ సహాయం అందించాల్సిన తరుణంలో 18 ఏళ్లు నిండే వరకు వారిని వేచి ఉండాలనడంతరువాయి

కొవిడ్ బాధిత కుటుంబాలకు పెన్షన్
కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ద్వారా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎంతరువాయి

అనాథలైన చిన్నారుల వివరాలు సమర్పించండి: ఎన్సీపీసీఆర్
కరోనా మహమ్మారి రెండోదశలో విజృంభిస్తూ చాలామంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) రాష్ట్రాలను శనివారం కోరింది.తరువాయి

covid: పిల్లల్లో 5 రోజుల్లో 100 ఎంఐఎస్-సి కేసులు
ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారి..పలు రూపాల్లో ప్రజల ఆరోగ్యంపై దెబ్బ కొడుతోంది. ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఫంగల్ వ్యాధి బయటపడుతుండగా.. చిన్నారులను ఎంఐఎస్-సీ రూపంలో వేధిస్తోంది. ఎంఐఎస్-సీ అంటే మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. తాజాగా ఉత్తర భారతంలో ఎంఐఎస్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.తరువాయి

Third Wave: పిల్లలపై ప్రభావం..ఆందోళన వద్దు!
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి యావత్ దేశం వణికిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ విజృంభణలో చిన్న పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారనే సూచనలు ఇప్పటివరకుతరువాయి

ఇంతకీ గెలుపు ఎవరిది?
రామాపురం ఊరిలో రాజయ్య అనే పెద్దమనిషి ఉండేవాడు. అతనంటే అందరికీ ఎంతో గౌరవం. ఊళ్లో ఏ సమస్యకైనా తెలివిగా పరిష్కారం చూపేవాడిగా ఆయనకు పేరుంది. ఒకరోజు పని మీద పక్క ఊరికి వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుండటం చూశాడు. వారి దగ్గరకు వెళ్లి సముదాయించాడు. ‘అనవసరంగా ఎందుకు వాదులాడుకుంటున్నారు? మీ సమస్య ఏంటో నాకు చెప్పండి.తరువాయి

వయసు 23.. పిల్లలు 11.. లక్ష్యం 105!
ప్రస్తుత కాలంలో ఇద్దరికి మించి పిల్లల్ని కనేందుకు భార్యాభర్తలు ఇష్టపడట్లేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, వేరు కుటుంబాలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థిక అంశాలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సతరువాయి

ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులుతరువాయి

ఆన్లైన్లో పిల్లల అశ్లీల వీడియోలు
పిల్లల అశ్లీల వీడియోలు, చిత్రాలు ఆన్లైన్లో ప్రసారం చేసిన ఆరోపణలపై ఓ వైద్యుడు, ఐటీ నిపుణుడు సహా మొత్తం 41 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇటీవల పిల్లలపై లైంగిక నేరాలు పెరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సైబర్ సెల్ నిఘాను కట్టుదిట్టం చేసింది.తరువాయి

బాలల్లోనూ హై బీపీ.. భద్రం సుమా!
అధిక రక్తపోటు (హై బీపీ) అనగానే పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే. ఇది పెద్దవారిలోనే ఎక్కువ కావొచ్చు. అలాగని పిల్లల్లో ఉండకూడదనేమీ లేదు. కొందరికి వంశ పారంపర్యంగా.. కొందరికి ఇతరత్రా జబ్బులతో ఇది రావొచ్చు. కారణమేదైనా బాల రక్తపోటుపై నిర్లక్ష్యం తగదు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయటం అత్యవసరం.తరువాయి

పిల్లలకు మేలు చేసే బ్యాక్టీరియానట!
పడకగదిలోని మంచం, పరుపులపై ఉండే దుమ్ముధూళీలోని సూక్ష్మజీవులు కొంతమేరకు పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తాయట. డెన్మార్క్ పరిశోధకులు ఈ ఆసక్తికర అంశం గురించి చెప్పుకొచ్చారు. పరుపులపై ఉండే సూక్ష్మజీవులకు, పిల్లల శరీరంలోని కొంత బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు.తరువాయి

ల్యాబ్‌లో శాస్త్రవేత్త... బస్తీలో చదువులమ్మ!
మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే... ఠక్కున చెప్పేస్తాం! కానీ ఆమెను అడిగితే మాత్రం... సమాధానం చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. ఆమె అంతమంది పిల్లలను చదివిస్తోంది మరి... ఈ యువ శాస్త్రవేత్త వీధి బాలలను తన పిల్లలనుకుంది. వారి ఆలనా పాలనా మాత్రమే కాదు చదువు బాధ్యతనూ భుజానికెత్తుకుంది.తరువాయి

3 నెలలు.. 76 మంది చిన్నారులు
తప్పిపోయిన చిన్నారులను తల్లి ఒడికి చేర్చడానికి దిల్లీ పోలీసుశాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దిల్లీలోని సమాయ్పుర్ బద్లీ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీమా ధాకా 3 నెలల్లో 76 మంది చిన్నారులను వెతికిపట్టుకున్నారు.తరువాయి

చిన్నారులతోనే కరోనా వ్యాప్తి ఎక్కువ!
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రయోగ చివరి దశల్లో ఉన్నాయి.మరోవైపు కరోనా ఎలా వ్యాపిస్తోందన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ద్వారా కరోనా ఎక్కువగా వ్యాపించే అవకాశముందని ఆక్స్ఫర్డ్ జరిపిన పరిశోధనల్లో...తరువాయి

చిన్నారి పంతులమ్మ!
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతబడ్డాయి కదా.. గతనెల నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ లేకపోవడంతో గుజరాత్‌లోని ఓ గ్రామంలో లౌడ్ స్పీకర్ల సహాయంతో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారని మనం చదువుకున్నాం. గుర్తుంది కదా? అయితే ఇప్పుడు ఓ పదమూడేళ్ల చిన్నారి ఊళ్లోని పిల్లలకు స్వయంగా పాఠాలు చెబుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!తరువాయి

అయిదు రోజుల్లో ఆట స్థలం రెడీ!
క్రీడలే చిన్నారుల మేధాశక్తిని పెంచుతాయి. దీన్నే తన లక్ష్యంగా మార్చుకుంది లఖ్‌నవూకు చెందిన పూజారాయ్. లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి... సామాజిక ప్రయోజనంతో కూడిన భవిష్యత్తుని వెతుక్కుంది. వృథాకి అర్థం చెబుతూ...వాటితో నిరుపేద విద్యార్థుల కోసం క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తోంది. ఆ వివరాలనువసుంధరతో పంచుకుంది.తరువాయి

రమణా.. వీళ్ల టాలెంట్‌కు లైక్ కొట్టాలిరా!
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కసి, పట్టుదల ఉండాలే కానీ ఎవరైనా ఏమైనా చేయొచ్చు. తమ సత్తా ఏంటో లోకానికి చాటొచ్చు. అదే చేశారు నెల్లూరు కుర్రాళ్లు. చరవాణులే కెమెరాలుగా, చెట్టూ పుట్టలే లొకేషన్లుగా పదేళ్ల లోపు చిచ్చర పిడుగులతో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తీసి మెప్పించారు.తరువాయి

ఎత్తుకు పైఎత్తు!
అనగనగా ఒక అడవి. అందులో ఒక జిత్తుల మారి నక్క. దానికి కుందేలు మాంసాన్ని తినాలని కోరిక కల్గింది. ఓ ఉపాయం ఆలోచించింది. ఓ రోజు కుందేళ్ల గుంపు దగ్గరకు వెళ్లింది. ‘మన రాజు సింహానికి జబ్బు చేసింది. రోజూ ఒక కుందేలుని తింటే నయం అవుతుందని వైద్యం చేసిన ఏనుగు చెప్పింది. మీలో రోజూ ఒకరు నాతో రావాలని రాజాజ్ఞ.’ అని చెప్పింది. ఆ మాటలు విన్న కుందేళ్లు రాజంటే భయంతో, గౌరవంతో ‘అలాగే’ అని బదులిచ్చాయి....తరువాయి

బిడ్డలు వద్దనుకొని... అమ్మ కావాలని
ఇల్లాలైన ఏ ఇంతైనా.. వీలైనంత త్వరగా తల్లి అవ్వాలని కోరుకుంటుంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని గుళ్లు తిరుగుతుంది, ముడుపులు కడుతుంది. దిల్లీకి చెందిన కవిత బిడ్డలు వద్దనుకుంది. మనసున్న అమ్మ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టితల్లికి దేవుడిచ్చిన తల్లయింది... మూడేళ్ల కిందటి ముచ్చట... దిల్లీ నుంచి బయల్దేరారు కవిత, హిమాన్షు దంపతులు. భోపాల్ వెళ్తున్నారు. ఓ పసిపాపను దత్తత తీసుకోవడానికే ఈ ప్రయాణం.తరువాయి

పక్షి ఎగిరింది..!
అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో నరేంద్రవర్మ అనే జమీందారు. ఆయన చాలా మంచి వ్యక్తి. పేదవారికి సాయపడుతుండే వాడు. ఊరికి బడి, గుడి, రోడ్లు, ఆసుపత్రి, తాగునీటి వసతి అలా అన్ని సౌకర్యాలూ ఆయనే కల్పించారు. నరేంద్రవర్మ ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలుగుతూనే ఉండేది. అనాథలు, పేదలు, ఆ దారంట పోయే బాటసారుల ఆకలి తీర్చేవాడు. అలా ఒకనాడు ఓ విదేశీ యాత్రికుడు ఆ దారిన వెళుతూ..తరువాయి

విజయనగరంలో విషాదం..ముగ్గురు చిన్నారులు మృతి
విజయనగరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దచెరువు వద్ద మాన్సాస్ భూముల్లో ఉన్న నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతులను నాని(4), దివాకర్ (8), జయరామ్ (12)గా గుర్తించారు. మృతుల్లో నాని, దివాకర్ అన్నదమ్ములని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైతరువాయి

చెంచా వంచేద్దాం..ఆశ్చర్యం పంచేద్దాం!
హాయ్ ఫ్రెండ్స్.. మీరు చెంచాను వంచగలరా?! ‘అమ్మో చాలా కష్టం అంటారేమో!’ కానీ చాలా తేలిక! ఔను మీరు చదువుతోంది నిజమే. చెంచాను వంచాలంటే చేతుల్లో బలం ఉండక్కర్లేదు. చేతల్లో బలం ఉంటే చాలు! అవును మ్యాజిక్ ట్రిక్‌తో ఎంచక్కా స్పూన్‌ను వంచేయొచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా మరి!తరువాయి

పిడుగులకు అడుగులు నేర్పుదామా?
కరోనా వైరస్ గురించి చిన్నారులకు తెలియదు. ‘జ్వరం, జలుబు, దగ్గు వస్తే పూర్తిగా తగ్గేవరకు ఇంట్లో ఉండి ఎలా విశ్రాంతి తీసుకుంటామో... ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాలి. కాస్త పెద్ద పిల్లలకు ఆ వైరస్ వ్యాప్తి, దానివల్ల జరిగే అనర్థాలను వివరించాలి. అలాని చిన్నారులను భయపెట్టకూడదు. దానిపట్ల అవగాహన కల్పించాలి.తరువాయి

ఆ భయాలకు ఆమె అభయం
ఎదిగే వయసుకు ఆమె తోడు...ఆ వయసు పిల్లలకు ఆమె ఓ నీడ...వారి ఆరోగ్యానికి ఆమె ఓ అండ..వారి భవిష్యత్తుకు ఆమె ఓ భరోసా..యుక్తవయసుకొస్తున్న పిల్లల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం అసాధారణమైంది..దీనికోసం ఆమె సమయాన్నే కాదు... సొంత సొమ్మునీ వెచ్చిస్తున్నారు. 29 ఏళ్ల వయసులో రేచెల్ ఓ బృహత్తర బాధ్యతని భుజాన వేసుకున్నారు...తరువాయి

ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?
అక్క నా చాక్లెట్ మొత్తం తినేసింది చూడమ్మా... అని ఓ చెల్లెలు ఫిర్యాదు చేస్తే... మరి నాన్న తెచ్చిన కేక్ మొత్తం నువ్వు ఒక్కదానివే తిన్నప్పుడో... వెంటనే దీర్ఘాలు తీస్తుంది అక్క. అన్నయ్య నా పెన్సిల్ విరగొట్డాడని తమ్ముడు అంటే, తమ్ముడే తన నోట్‌బుక్ చింపేశాడని అన్నయ్య వాదిస్తాడు...తరువాయి

బాల్యం బావురుమంటోంది!
నగర చిన్నారుల్లో శరీర పరిమాణ సూచి(బీఎంఐ) ప్రమాదకర రీతిలో ఉంది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ దేశవ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని 1,49,833 మంది ఏడు నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను పరీక్షించింది. ఇందులో భాగంగా సదరు సంస్థ సభ్యులు నగరంలోని 21 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో 11,159 మంది విద్యార్థులను పరీక్షించారు.తరువాయి

ఏమిటీ సంక్రమణం!
సంక్రాంతి పండగకి తాతయ్యవాళ్ల ఇంటికి వచ్చింది బుజ్జి...పొద్దున్నే లేచి కొత్త బట్టలు వేసుకుంది...అమ్మమ్మ చేసిన అరిసెలు తింటూ అరుగుపై కూర్చుంది...పండగసంబరాలు చూస్తుంటే బుజ్జికి బోలెడన్ని సందేహాలొచ్చాయ్...పక్కనే కూర్చున్న తాతయ్యతో తనకొచ్చిన డౌట్లన్నీ అడిగేసింది...చాలా విషయాలు తెలుసుకుంది...మరి మనమూ ఆ కబుర్లన్నీ వినేద్దామా?తరువాయి

అటక మీద బంగారం!
ఓరోజు రాత్రి శేఖర్ వాళ్ల ఇంట్లో దొంగలుపడ్డారు. ‘ఎక్కడెక్కడ ఏం దాచారో చెప్పండి. బీరువా తాళాలు ఇవ్వండి’ అంటూ బెదిరించారు. తాళాలు ఇవ్వగానే తెరిచి చూసిన దొంగలు ఆశ్చర్యపోయారు. బీరువా అంతా ఖాళీగా ఉంది. ఆ ప్రాంతంలో దొంగల భయం ఉందని తెలిసి ముందుగానే దంపతులిద్దరూ జాగ్రత్తపడ్డారు. నగల్ని దాచారు.తరువాయి

నచ్చిన కోర్సు నిశ్చింతగా!
పేనచ్చిన కోర్సు.. మెచ్చిన సంస్థ. చేరాలంటే అవసరమైన మార్కులు, ర్యాంకులు తెచ్చుకోగలిన తెలివితేటలు ఉన్నప్పటికీ అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు. వాటిని దాటి ముందుకెళ్లలేక అసహాయ స్థితిలో అస్త్ర సన్యాసం చేసేస్తున్న ఎందరో ప్రతిభావంతులు. వీరి కోసం కొన్ని సంస్థలు స్టైపెండ్ రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ..తరువాయి

రథము కదిలె జగము మురిసె
అనంత విశ్వానికి కర్త... కోరినవారి కొంగుబంగారంగా పూరీ జగన్నాథుడిని భావిస్తారు భక్తులు. అలంకార, భజన, శృంగార ప్రియుడైన స్వామికి నిత్యం 119 రకాల సేవలు... ఏడాదిలో 13 ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రముఖమైంది, ప్రసిద్ధి చెందింది రథయాత్ర. 44 అడుగుల ఎత్తున్న రథంలో సోదర, సోదరీ సమేతంగా సాగించే ప్రపంచ ప్రసిద్ధ ఈ మహా యాత్ర ఆద్యంతం అనేక విశేషాలమయం...తరువాయి

బుజ్జి భౌభౌగారు...215 కి.మీ. పరిగెట్టారు!
215 కి.మీ. పరిగెట్టారు! ఓ బుల్లి కుక్కపిల్ల ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనుషులతో పోటీపడుతూ ఆరు రోజుల పాటు మారథాన్‌లో పరిగెత్తింది! నడవలేని ఎడారి దారుల నుంచి గమ్యాన్ని చేరుకుంది! ఇందుకోసం అది బోలెడు శిక్షణ తీసుకుని ఉంటుందనుకుంటే పొరపాటేనండోయ్. ఎందుకంటే ఇది అచ్చంగా ఓ వీధి కుక్కే! మరి దాని కథేంటో తెలుసుకుందామా?తరువాయి

ఏనుగు తోండం చేపను! మీలాగే తెలివైన దానను!!
తొండముంటుంది కానీ ఏనుగునికాను... రెక్కలుంటాయి కానీ ఎగరలేను...నీటిలో ఉండే జీవిని నేను... ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? హాయ్! బాగున్నారా? ఈ పొడుపుకథ వేసింది నేనే. ఎలాగూ మీరు విప్పలేరు కానీ... నేనే చెప్పేస్తాలెండి. దానికి జవాబు కూడా నేనే. ఇప్పుడు నా ఫొటో చూడండి...తరువాయి

నెట్టిల్ లేవారధి.. ప్రచారమే ఉపాధి
అంతర్జాలం (ఇంర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను ప్రాథమికంగా ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడగœలిగి కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా ఈ కెరియర్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులూ, స్వయం ఉపాధి పొందుతున్నవారూ, గృహిణులూ, ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఈ రంగంలో ప్రవేశించి, అద్భుతంగా రాణించవచ్చు!తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- కళ్ల జోడుతో మచ్చలు పడుతున్నాయా?
- పట్టుచీరను ప్రత్యేకంగా..
- సుతిమెత్తని నగలు...
- జుట్టు సంరక్షణలోనూ ఇది కావాల్సిందే..!
ఆరోగ్యమస్తు
- సీజనల్ వ్యాధులకు దూరంగా.. ఇలా..!
- పాదాలకీ వ్యాయామం!
- పాలిచ్చే అమ్మలూ... సోంపు తినండి!
- హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టరా?
- నడుము నొప్పితో బాధపడుతున్నారా..
అనుబంధం
- Ranbir-Alia: అప్పుడే పిల్లల గురించి ఆలోచించాం..!
- చిట్టి మనసుల్లో కలతలొద్దంటే..
- అనుబంధం పెంచుకోండిలా
- మా అమ్మానాన్నా ఏం చేస్తున్నారంటే...
- పిల్లలు పుట్టక ముందైతే ఇవి మరింత ఈజీ!
యూత్ కార్నర్
- Shruti Haasan: పీసీఓఎస్ సమస్యతో ఇంకా పోరాటం చేస్తున్నా!
- అమ్మానాన్నలకి ఈ ఆటల పేర్లే తెలీదు!
- పెద్దవాళ్లకు డిజిటల్ పాఠశాల
- అమ్మమ్మలు, తాతయ్యలకు టెక్నాలజీ నేర్పిస్తోంది..!
- మెన్స్ట్రువల్ కప్ ఎలా ఎంచుకోవాలి? ఎలా వాడాలి?
'స్వీట్' హోం
- ఈ ఫ్రిజ్ గ్యాడ్జెట్స్ మీ ఇంట్లో ఉన్నాయా?
- ఇంట్లో చెత్తను తగ్గిద్దామిలా..
- వెండి వస్తువులను ఇలా శుభ్రం చేసేయండి!
- తొక్కలతో ఎన్ని లాభాలో!
- కిచెన్‌ను సరిగా శుభ్రం చేస్తున్నారా?
వర్క్ & లైఫ్
- ప్రశంసల్ని ఆస్వాదిస్తున్నారా?
- Couple Equality: భార్య కాళ్లు మొక్కుతాం.. తాళీ కట్టించుకుంటాం!
- Entrepreneurship: సిబ్బందిలో ఇలా ప్రేరణ కలిగించండి!
- ఏకైక మహిళా బాస్‌ని!
- రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే..
సూపర్ విమెన్
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- బిజినెస్ స్కూళ్లు నేర్పని నైపుణ్యాలు ఈమెవి...
- ఆ సమస్యల పరిష్కారం కోసమే టెక్ప్రెన్యూర్గా మారింది!
- మూడుతరాల వైద్యులు!
- అనారోగ్యమే ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది..!