
సంబంధిత వార్తలు

ఆ యూనివర్సిటీలో 40 మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాఠశాలలు, కళాశాలు, వర్సిటీలలో వైరస్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కొవిడ్ కలకలం సృష్టించింది. ఈ మేరకు మొత్తంగా 40 మంది విద్యార్థులు, అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు...తరువాయి

32 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం
వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 32 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం -2021 అందించనున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. నూతనావిష్కరణలు, విద్యా, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, ధైర్య సాహసాల వంటి రంగాల్లో విజయం సాధించిన బాలలకు అవార్డు ప్రదానం చేస్తారు...తరువాయి

బొమ్మ ఎలా గీయాలో చూపిస్తా!
హాయ్ ఫ్రెండ్స్.. బాగున్నారా! నేను మీ చిన్నూను. చాలా రోజులైంది కదా.. మిమ్మల్ని పలకరించి. సారీయే! ఏం చేస్తాం.. చెప్పండి. బయట లాక్డౌన్ నడుస్తోంది కదా! అందుకే రాలేకపోయాను. నాకు ఇన్నాళ్లకు అవకాశం దొరికింది. మీరు మాత్రం వీలుంటే ఇంకొన్నాళ్లు అసలు బయటకు వెళ్లకండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉండీ ఉండీ.. మీకు కాస్త బోర్ కొడుతోంది కదూ! అందుకే ఈ రోజు ఓ డ్రాయింగ్ మీకు నేర్పిద్దామని ఇలా వచ్చాను. నేర్చేసుకుంటారా మరి!తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!