సంబంధిత వార్తలు

CM KCR: 24 గంటల్లో చెప్పాలి

‘తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ, పీయూష్‌ గోయల్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా రాష్ట్రం సహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు చేయండి. మీ నుంచి ఆదేశాల కోసం 24 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దిల్లీ తెలంగాణభవన్‌లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు. 30 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి  తెలంగాణ చరిత్ర..

తరువాయి