
సంబంధిత వార్తలు

ఆభరణాల్లో అలనాటి నాణేలు..
వందల ఏళ్లనాటి విలువైన నాణేలు, ప్రతిష్ఠాత్మకమైన జ్ఞాపకచిహ్నాల ప్రతిరూపాలు ఆభరణాల్లో ఒదిగిపోతే ఎలా ఉంటుందని కల కంటున్నారా. ఇదే ఆలోచన డిజైనర్లకూ.. వచ్చింది. ఎలిజబెత్ జ్ఞాపక చిహ్నం, స్టాట్యూ ఆఫ్ లిబర్టీగుర్తు, దేశాల స్వాతంత్య్ర చిహ్నాలు, ప్రపంచదేశ నాణేలన్నీ లాకెట్ డాలర్లుగా, బ్రాస్లెట్స్, ఉంగరాల్లో ఇమిడితరువాయి

బంగారు పోగుల లెహెంగా ఇది
బంగారు, జరీ పోగులతో అల్లిన పట్టు చీరల గురించి మనకి తెలుసు. అచ్చంగా అలాగే బంగారు పూత పూసిన వెండి తీగలతో నవతరం మెచ్చే లెహెంగాను తయారు చేశారు డిజైనర్ భావనా పర్చ్వానీ. రెండు లక్షల రూపాయల ఖరీదైన దీన్ని విస్కోస్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. ఏడుకిలోల బరువున్న ఈ లెహెంగాను రేపియర్ లూమ్ మెషిన్‌పై నేశారు....తరువాయి

6 రోజుల్లో.. రూ.84లక్షలు!
యాపిల్ ఎట్టకేలకు ఐఓస్14తో హోంస్ర్కీన్ కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్ ఐకాన్ ప్యాక్‌లను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులు హోం స్ర్కీన్‌ను రకరకాలుగా మార్చి స్ర్కీన్షాట్లను సోషల్‌మీడియాలో పెడుతున్నారు.తరువాయి

హంగామా + భద్రత బేఫికార్
కొత్త కారు కొనగానే మరింత ముస్తాబు చేయాలని తహతహ... స్టీరింగ్ పట్టకముందే మేటి ఫీచర్లు అద్దాలనే ఆరాటం... మెరిసే సీట్లు.. దద్దరిల్లే మ్యూజిక్ సిస్టమ్.. సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్.. ఎన్నెన్నో! హంగులు అద్దడం సరే భద్రత కోసం అర్జెంటుగా చేర్చాల్సినవి చాలానే ఉన్నాయంటున్నారు అనుభవజ్ఞులు... ఆ అత్యవసరాలు సమకూర్చుకుంటేనే ప్రయాణానికి భరోసా... ముందుజాగ్రత్తలు తీసుకుంటేనే కలల కారుకి బేఫికర్... రండి అవేంటో తెలుసుకుందాం....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?