
సంబంధిత వార్తలు

సిగ తరిగిపోతుంటే!
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్‌స్మిత్ భార్య జాడా పింకెట్ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట...తరువాయి

అందానికీ కావాలి ఈ గింజలు..!
వన్నె తరగని సౌందర్యం కోసం చాలామంది ఫేస్క్రీంలు, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే వెలుపలి నుంచి ఎన్ని చేసినా తగిన పోషకాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అలా చర్మరక్షణకు ఉపయోగపడే వాటిలో ముందుండేవి సబ్జా గింజలు. కాస్త తడి తగిలితే చాలు ఉబ్బినట్టుగా తయారయ్యే.....తరువాయి

రికార్డుల కోసమే పుట్టిందేమో..!
జడ వేసుకునేటప్పుడు ఓ వెంట్రుక లాగినట్లనిపిస్తేనే ఓర్చుకోలేం. అలాంటిది జుట్టుతో కిలోలకు కిలోలు బరువులెత్తే సాహసం చేయగలమా?! కానీ పంజాబ్‌కు చెందిన ఆశా రాణి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి విన్యాసమే చేసింది. తన జుట్టుతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 వేల కిలోలకు పైగా బరువున్న డబుల్ డెక్కర్ బస్సును అలవోకగా లాగింది..తరువాయి

సహజ ఉత్పత్తులకే నయన్ ఓటు
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...తరువాయి

జుట్టుకూ కరోనా చిక్కులు!
కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుండా చూసుకోవటమే కావాలి. ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకోవాలి.తరువాయి

అలరారే కురులందం!
కురులు...అందమైన అలల్లా కనిపిస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది కదూ! ఇప్పుడు ఇదే సంప్రదాయ వస్త్రధారణకు నప్పే సరికొత్త ట్రెండ్ అంటోంది ఈతరం. వేవీ కర్ల్స్గా పిలిచే ఈ స్టైల్ ఇప్పుడు అమ్మాయిల మనసు దోచుకుంటోంది. కొప్పు పెట్టుకున్నా, జడే వేసుకున్నా జుట్టుని పాయల్లా తీసి కాస్త వదులుగా మెలితిప్పాలి. ఇవి చెదిరిపోకుండా హెయిర్‌స్ప్రే చేస్తే చాలు జడ చెప్పిన మాట వింటుంది. అప్పుడిలా నచ్చిన ఆకృతిలో వేసుకుని ఆకట్టుకోవచ్చు....తరువాయి

ఆప్తుల జ్ఞాపకాల్ని అందమైన ఆభరణాలుగా మలుస్తోంది!
అయిన వారు చనిపోతే ఆ బాధను దిగమింగుకోవడం అంత తేలికైన విషయం కాదు.. వారు మన మధ్య లేకపోయినా.. వారికి సంబంధించిన ఏదో ఒక వస్తువును వారి జ్ఞాపకార్థం మన వద్ద ఉంచుకొని ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి ఆప్తుల్ని కోల్పోయిన వారి కన్నీరు తుడుస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన జ్యుయలరీ డిజైనర్ జాక్వీ విలియమ్స్. తమ ఆత్మీయుల కోరిక మేరకు మరణించిన వారి దంతాలు, జుట్టు, చితాభస్మంతో విభిన్న ఆభరణాలు తయారుచేస్తూ ఆ కుటుంబీకులకు అందిస్తోంది..తరువాయి

ఇలా తలస్నానం చేస్తే మీ జుట్టు పట్టులా మెరుస్తుంది!
జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటు. కానీ, అలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టుకి మంచిది??.. ఈ వివరాలన్నీ మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..తరువాయి

అందానికి ఆరోగ్యానికి తరుణీ.. తరుణమిదే!
జుట్టు చూడు ఎలా జీవం లేకుండా ఉందో.. కాస్త హెయిర్‌ప్యాక్ వేయొచ్చుగా? సమాధానం... టైం లేదు! చర్మం చూడు పొడిబారిపోయి ఎలా ఉందో... కాస్త కేర్ తీసుకోవచ్చుగా? సమాధానం... టైంలేదు. ఇదే కాదు అందం, ఆరోగ్యం గురించి ఎవరేం చెప్పినా సమాధానం టైం లేదు అనే. ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. మరి ఎందుకాలస్యం ఈ జాగ్రత్తలు తీసుకోండి....తరువాయి

సీతాకోక చిలుకల్లారా... లెక్కపెడతాం వస్తారా?
రంగు రంగుల సీతాకోక చిలుకల్ని చూడటమంటే మనకు భలే ఇష్టం. మరి యునైటెడ్కింగ్డమ్(యూకే)వాసులకైతే వాటిల్లో రకరకాల జాతుల్ని గుర్తించడం, లెక్కించడం అన్నా కూడా అంతే సరదా. అందుకే ఆ దేశంలో ఆసక్తి ఉన్న పిల్లలూ, పెద్దలూ ఒక్కటవుతారు. చెట్లు, పుట్టలూ వెేతికేస్తారు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...