సంబంధిత వార్తలు

ఆ ప్రాంతాల్లోనే గాలిలో వైర‌స్‌ వ్యాప్తి!

క‌రోనా వైర‌స్ గాలిద్వారా వ్యాపిస్తోంద‌న్న వాద‌న గ‌త కొన్నిరోజులుగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కోరుతూ దాదాపు 200మందికిపైగా శాస్త్రవేత్త‌లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాశారు. ప‌రిశీల‌న అనంత‌రం గాలిద్వారా వైర‌స్ వ్యాపించే అవ‌కాశాన్ని అంగీక‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ, కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృంద‌గానం చేసే ప్ర‌దేశాలు, వ్యాయామ త‌రగ‌తులు నిర్వ‌హించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్