
సంబంధిత వార్తలు

Commonwealth Games: ‘ఇదేం ఆట?’ అన్న వాళ్లతోనే.. ‘ఇదీ ఆటంటే!’ అనిపించారు!
ఆ నలుగురికీ ఆటలంటే ప్రాణం. చిన్న వయసు నుంచే క్రీడారంగంలో స్థిరపడాలని కలలు కన్నారు. వేర్వేరు ఆటల్ని ఎంచుకొని తమ ప్రతిభ చాటుకున్నారు. అంతిమంగా ‘లాన్ బౌల్స్’ను కెరీర్‌గా మలచుకొని పతకాలు కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లోనూ పసిడి ముద్దాడి.. ఈ క్రీడలో దేశానికి తొలి పతకం అందించి....తరువాయి

Self-Love: అది తెలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది!
‘మార్పుల్ని అంగీకరించినప్పుడే సానుకూల దృక్పథంతో ముందుకెళ్లగలం.. అప్పుడే మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఏర్పడుతుందం’టోంది బబ్లీ బ్యూటీ అన్షులా కపూర్. కపూర్ వారసురాలిగా ఎంతోమందికి పరిచయమున్న ఆమె.. బాడీ పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తుంటుంది. చిన్నతనం నుంచీ కాస్త బొద్దుగా ఉండే అన్షుల.. ఒకప్పుడు తన శరీరాన్ని తాను అసహ్యించుకున్నా.. ఆ తర్వాత ఈ విషయంలో రియలైజ్......తరువాయి

Single Mom : అందుకే అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగమూ మానలేదు!
చదువు పూర్తవగానే కోరుకున్న ఉద్యోగం, మనసుకు నచ్చిన వాడితో మనువు.. ఈ జీవితానికి ఇవి చాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మంగళూరుకు చెందిన తేజస్వి నాయక్ కూడా తన అదృష్టాన్ని చూసుకొని ఇలాగే మురిసిపోయింది. కానీ ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటవుతుందని అప్పుడామె ఊహించలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త శాశ్వతంగా దూరమయ్యాడు..తరువాయి

ఆమె స్ఫూర్తితోనే ఈ అందాల కిరీటం గెలిచా!
జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. మన మనసులోని తపనేంటో తెలుసుకుంటాం.. అలా తనకూ ఓ మార్గదర్శి ఉందంటోంది తాజాగా ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన 16 ఏళ్ల మన్నత్ సివాచ్. 2017లో ‘ప్రపంచ సుందరి’గా అవతరించిన మానుషీ ఛిల్లర్ని చూశాకే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన కలిగిందంటోంది.తరువాయి

Fat to Fit: అలా అనుకున్నారంతే.. ఇలా స్లిమ్‌గా మారిపోయారు!
ఎన్నో అనుకుంటాం.. అన్నీ సాధ్యం కావు.. బరువు తగ్గడం కూడా అందులో ఒకటి. ఏడాది ఆరంభంలో తీర్మానం తీసుకోవడం.. ఆఖరుకొచ్చే సరికి ఇక మా వల్ల కాదంటూ చతికిలపడడం.. చాలామందికి అలవాటే! అయితే తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు.తరువాయి

పేదరికాన్ని జయించి కుస్తీ పోటీలకు వెళ్తోంది!
పేదరికమనేది ప్రతిభకు అడ్డు కాదు.. పట్టుదలకు శ్రమ తోడవ్వాలే కానీ ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. ఇలాంటి మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది 14 ఏళ్ల చంచలా కుమారి. జార్ఖండ్‌లోని ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి.. తాజాగా ప్రపంచ కుస్తీ పోటీలకు ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జార్ఖండ్ క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
ఆరోగ్యమస్తు
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
- వండేటప్పుడు, తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
అనుబంధం
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
యూత్ కార్నర్
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
- CWG 2022 : ఎన్నెన్నో ఆటలు.. మన అమ్మాయిలు అదరగొట్టేశారు!
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
'స్వీట్' హోం
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
వర్క్ & లైఫ్
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?