
సంబంధిత వార్తలు

Prabhas-Yash: సెలబ్రేషన్స్‌లో యంగ్ రెబల్ స్టార్, రాకింగ్ స్టార్.. వీడియో వైరల్!
‘కేజీయఫ్’తో కన్నడ స్టార్హీరో యశ్‌కు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని అందించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఆ సినిమా సక్సెస్‌తో ప్రశాంత్‌నీల్ స్టార్ డైరెక్టర్‌గా ప్రపంచదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత....తరువాయి

KGF 2: ‘కేజీయఫ్-2’కి డైలాగ్స్ రాసిన స్టార్ హీరో
‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్.. వైలెన్స్ లైక్స్ మీ’’.. ఇప్పుడు ‘కేజీయఫ్’ ప్రేమికులందరూ చెబుతున్న డైలాగ్ ఇది. యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సిద్ధమైన ‘కేజీఎఫ్-2’లోనిది ఈ పవర్ఫుల్ డైలాగ్. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన...తరువాయి

KGF 2: రాకీభాయ్ హంగామా
విజయవంతమైన ‘కె.జి.ఎఫ్’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2’. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదొకటి. యశ్ కథానాయకుడిగా నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబళే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రాకీ భాయ్‌గా సందడితరువాయి

KGF Chapter 2: కేజీయఫ్-2 నుంచి బిగ్ అప్డేట్
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కేజీయఫ్-2’. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీయఫ్’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.తరువాయి

KGF2: ‘కేజీఎఫ్-2’లో ఐటమ్ సాంగ్‌గా షోలే- ‘మెహబూబా మెహబూబా’?
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కేజీఎఫ్-2’. ఈ చిత్రం కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్-1’కు కొనసాగింపుగా రానుంది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టండన్ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలువనున్నారు.తరువాయి

Sanjay Dutt: కేజీయఫ్ 2 అప్డేట్.. సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి
యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీయఫ్ 2’. 2018లో వచ్చిన ‘కేజీయఫ్ 1’కు కొనసాగింపుగా రానుంది. ఇందులో ‘అధీర’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించారు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్. తాజాగా ‘కేజీయఫ్ 2’కి సంబంధించిన ఓ అప్డేట్ను ఇచ్చారాయన.తరువాయి

Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ ఛద్దా’ కొత్త విడుదల తేదీ ఖరారు
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘‘లాల్ సింగ్ ఛద్దా’’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. 2022 ఏప్రిల్ 14న బైశాఖీ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొత్త పోస్టర్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది ఆ చిత్ర బృందం.తరువాయి

KGF2: రమిక.. భయపెట్టే ప్రధాన మంత్రి
యశ్ కథా నాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కెజిఎఫ్ 2’. ఈ సినిమాలో రమిక సేన్ అనే శక్తిమంతమైన పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రవీనా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కొత్త లుక్‌ను ప్రశాంత్ ట్విటర్లో పంచుకున్నారు.తరువాయి

‘కేజీయఫ్2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు
‘కేజీయఫ్2’ టీజర్లో మీకు ఇష్టమైన సన్నివేశం ఏంటి..? అని అడిగితే చాలామంది నుంచి ‘మెషిన్‌గన్‌ను ఉపయోగించి హీరో సిగరెట్ కాల్చే సీన్’ అనే జవాబు వస్తుంది. నిజానికి ఆ సీన్ వల్లే టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తోంది కూడా. జనవరి 7న విడుదలైన ఈ టీజర్ వారం రోజుల్లోనే 150 వీక్షణలు,తరువాయి

కేజీయఫ్-2 రోరింగ్.. ఆర్జీవీ పంచ్
బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్-2’ టీమ్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్-2’ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆర్జీవీ స్పందించారు....తరువాయి

‘కేజీయఫ్-2’ టీజర్ రికార్డు..
ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ‘కేజీయఫ్-2’ విడుదలకు ముందే చరిత్రను రీక్రియేట్ చేసింది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్-2’ టీజర్‌ను చిత్రబృందం ఇటీవల అభిమానులతో పంచుకున్న విషయం...తరువాయి

మరోసారి సెంటిమెంట్‌కే ఓటేసిన ‘కేజీఎఫ్-2’
డిసెంబర్ 21.. ‘కేజీఎఫ్’ చిత్రబృందానికి బాగా కలిసి వచ్చిన తేదీ. కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్-1’ 2018 డిసెంబర్ 21న విడుదలైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే....తరువాయి

‘బెస్ట్ ఆఫ్ కేజీఎఫ్’ చూశారా..?
కేజీఎఫ్.. ఒకే ఒక్క సినిమా హీరోను.. డైరెక్టర్‌ను.. పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఒక్క సినిమా కన్నడ సినిమా ఖ్యాతిని ఆకాశానికెత్తింది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.తరువాయి

‘కేజీఎఫ్2’ రిలీజ్ డేట్ ఫిక్స్
దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్2’ ఒకటి. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్: చాప్టర్2’నుతరువాయి

‘కేజీఎఫ్2’లో టాలీవుడ్ నటుడు
ప్రముఖ టాలీవుడ్ నటుడు ‘కేజీఎఫ్2’ సెట్లో సందడి చేశారు. 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీఎఫ్’ సినిమాకు ప్రస్తుతం స్వీకెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్ ఛాప్టర్2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు..తరువాయి

‘కేజీఎఫ్2’ కీలకపాత్రధారి వచ్చేసింది
‘కేజీఎఫ్ 2’ సినిమాలోని కీలక పాత్రధారి తాజాగా ఆ సినిమా సెట్లో అడుగుపెట్టారు. కన్నడ చిత్రంగా తెరకెక్కి భారతీయ చలనచిత్ర ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ నటుడు యశ్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు...తరువాయి

అదరగొడుతోన్న యశ్ న్యూ లుక్
పాన్ ఇండియా చిత్రంగా భారీ విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. ఈ చిత్రంతో కన్నడ రాక్‌స్టార్ యశ్ అందరికీ సుపరిచితుయ్యారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్2’ పేరుతో ఈ సినిమాకు రెండో భాగంగా తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ‘కేజీఎఫ్ చాప్టర్2’...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?