సంబంధిత వార్తలు

చట్నీలూ, సాస్‌లతో కోట్లు!

లాక్‌డౌన్‌ సమయంలో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి... కానీ కొన్ని మాత్రం మరింత పుంజుకున్నాయి. వాటిలో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఒకటి. దీన్నో సదవకాశంగా తీసుకున్న విన్‌గ్రీన్స్‌ ఫార్మ్స్‌... ఎప్పటి కప్పుడు సరికొత్త ఉత్పత్తులు తెస్తూ విజయపథంలో నడుస్తోంది.ఇడ్లీ, దోశల నుంచి పిజ్జా, పాస్తాల వరకూ వంటగదిలో ఎన్నెన్ని ప్రయోగాలు జరుగుతుంటాయో! ఈ విషయాన్ని గుర్తించే వినూత్నమైన ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ని తెస్తోంది విన్‌గ్రీన్స్‌. డిప్స్‌, స్ప్రెడ్స్‌, సాస్‌, నాన్‌ చిప్స్‌, సీజనింగ్స్‌, స్పైస్‌ మిక్సెస్‌, బేకరీ మిక్సెస్‌... ఇలా వందకుపైగా వెరైటీల్ని అందిస్తోంది.

తరువాయి