
సంబంధిత వార్తలు

పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు నేర్పండి..!
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు......తరువాయి

Covid Relief: మనసున్న తారలు...సాయానికి కదిలారు!
కష్టంలో ఉన్నవారికి తోచిన సాయమేదో చేసి...అంతటితో పని అయిపోయిందనుకోవడం లేదీ తారలు! అభిమానుల సాయంతో కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఆక్సిజన్... ఆహారం... ఔషధాలు.. అవసరం ఏదైనా మేమున్నాం అంటున్నారు..ఇందుకోసం తమ సోషల్‌మీడియా అకౌంట్లనే వేదికలుగా మార్చుకున్నారు...తరువాయి

నిరంతరం మందులు వాడాల్సిందేనా?
నా వయసు 29. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నా. దాంతో నెలసరి క్రమంగా రావడం లేదు. వైద్యులను సంప్రదిస్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు.మాత్రలు రాసిచ్చారు. వాడాక కొన్నాళ్లు పీరియడ్ క్రమం తప్పకుండా వచ్చింది. మానేశాక మళ్లీ మామూలే. ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలూ వస్తున్నాయి. నా సమస్య తగ్గేదెలా?తరువాయి

వ్యాక్సిన్: భారత్‌లో మరో కంపెనీ ముందడుగు!
ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకుంటున్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ఫార్మా కంపెనీలు తలమునకలైనాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకాపై మరిన్ని ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌కు చెందిన మరో కంపెనీకి డీసీజీఐ అనుమతినిచ్చింది.తరువాయి

'కరోనిల్'పై స్పష్టతనిచ్చిన పతంజలి!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తోపాటు ఔషధంపై విస్తృత పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో ఆయుర్వేద ఔషధం(కరోనిల్)కు వైరస్‌ను తగ్గించే సామర్థ్యం ఉందంటూ ఈమధ్యే పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.తరువాయి

ఔషధ సవాళ్లకు పదింతల పరిష్కారం!
మన చుట్టూ ఉన్న వాతావరణం రోజురోజుకీ మారిపోతుంది. దాంతో తినే ఆహారధాన్యాలకే కాదు... రోగాలను నయం చేసే మందులకు అవసరమైన ఔషధ మొక్కలకూ గడ్డుకాలం ఏర్పడింది... ఈ ఔషధ మొక్కలని తక్కువకాలంలో ఆధునిక పద్ధతుల్లో ఎక్కువ మొత్తంలో తయారుచేయడమే నా లక్ష్యం అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన డా.గాయత్రి. ఆద్య బయోటిక్స్‌ని ప్రారంభించి ఔషధ మొక్కలపై పరిశోధన చేస్తున్నారు.ఆ వివరాలు ఆమె మాటల్లో...తరువాయి

రాజా చెయ్యి వేస్తే!
ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడాలంటారు. అయితే ఈయన మాత్రం ఇతరుల్ని నడిపిస్తూ తన కాళ్లమీద తాను నిలబడ్డాడు. రాజకీయ నాయకులు, సినిమావాళ్లు, మిలిటరీవాళ్లు, పోలీసులతో పాటు దివ్యాంగులకు బూట్లు స్వయంగా కుట్టిస్తారాయన. ఇష్టప్రకారం హ్యాండ్‌మేడ్ బూట్లు కుట్టించుకోవాలనుకునేవారు, మంచి డిజైన్లున్న షూలను వేసుకోవాలనుకునేవారు.. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. ఆ ‘షూ’మేకర్ పేరు పాంపడ్ రాజారాం.....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- హృదయం ఇక్కడున్నాదీ!
- కర్లీ హెయిర్.. గడ్డిలా మారుతోంది.. ఏం చేయాలి?
- సంతోషమే సౌందర్యం
- కన్నయ్య.. కళలివి!
- వక్షోజాల పరిమాణం పెరగాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆ సమస్య ఉండదిక!
- ఆకలి మందగించిందా...
- రన్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్త!
- నెలసరిలో జామకాయ తినండి...
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
అనుబంధం
- వాళ్లతో ఇలా ఆడేయండి!
- గోకుల కృష్ణుడి ప్రేమ ఇదీ..!
- అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
యూత్ కార్నర్
- బ్రేకప్ అయ్యిందా..
- పరిష్కారంలో భాగమవుదాం రండి!
- గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్ చేసేయగలదు!
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
'స్వీట్' హోం
- పిల్లలంతా చిలిపికృష్ణులే... తల్లులంతా యశోదమ్మలే...
- చిన్ని పాదాలు వేసేయండిలా!
- దోమల్ని తరిమేయొచ్చిలా..
- ‘ముద్దుల కన్నయ్య’లను ముస్తాబు చేద్దామిలా...!
- ఇంటికి సంగీత కళ!
వర్క్ & లైఫ్
- అలారం అవసరం లేదు...
- ఈత రాదన్న విషయం మర్చిపోయా!
- అందుకే యశోద తనయుడు అందరికీ ఆదర్శం!
- తప్పు చేయనప్పుడు అపరాధ భావనెందుకు?!
- పనిచేసే చోట ‘పెర్మా’...