
సంబంధిత వార్తలు

Niharika nm: సరదాగా మొదలుపెట్టి.. స్టార్లను ఆకర్షిస్తోంది!
అమెరికా నుంచి అలా అడుగుపెట్టిందో లేదో.. నిహారికకి ‘కేజీఎఫ్ హీరో యష్‌తో పనిచేస్తారా?’ అని ఫోన్! నెల తిరక్కుండానే మళ్లీ అదే ప్రశ్న. ఈసారి అవకాశం మహేశ్‌బాబుతో! అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్.. ఆమె డేట్స్ కోసం ప్రయత్నించినవారే. హీరోయిన్ కోసం అనుకుంటున్నారా? కాదండీ.. ఒక్కటీ.. ఒకే ఒక్క రీల్లో ఆమెతో పనిచేయడానికి ఇదంతా! అంత గొప్పేంటి ఆమెలో అంటారా? అయితే చదివేయండి!తరువాయి

మానసిక లోపాలున్నా మోడల్‌గా ఎదిగింది!
శారీరక, మానసిక లోపాలున్న వారు జీవితంలో ఎదగలేరన్నది చాలామంది భావన. అయితే ఇలాంటి సామాజిక ఒత్తిళ్లను, తమలోని లోపాల్ని అధిగమించి తమను తాము నిరూపించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ప్యూర్టోరికోకు చెందిన సోఫియా జిరౌ కూడా వీరిలో ఒకరు. పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ బాధితురాలైన ఆమె....తరువాయి

తనను తాను నమ్ముకుంది.. ‘విశ్వా’న్ని గెలిచింది!
‘నమ్మకం అనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. దాన్ని నమ్ముకున్న వాళ్లకు తిరుగనేదే ఉండదు..’ అంటోంది కొత్త విశ్వ సుందరి హర్నాజ్ సంధు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’కి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న ఆమె.. తన అందంతో, అంతకుమించిన తెలివైన సమాధానాలతో అందరినీ కట్టిపడేసింది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత దేశానికి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.తరువాయి

నన్నలా చూసి ఆశ్చర్యపోయేవారు
తనకి స్టేజ్ ఫియర్. ఇంటా బయటా సైలెంటే! పెళ్లయ్యాక మారిపోయింది... ఇప్పుడు యూట్యూబులో చిట్కాలు, షాపింగ్ సలహాలతో లక్షల మందిని ఆకర్షిస్తోంది. మోడలింగ్ కూడా చేసేస్తోంది. మొదట్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా, నెగెటివ్ కామెంట్లతో ఒత్తిడి ఎదుర్కొన్నా.. తన ప్రయాణాన్ని ఆపలేదామె.తరువాయి

మనవరాలి కోసం మోడల్‌గా మారింది.. మనసులు గెల్చుకుంది!
మోడలింగ్... చూడచక్కని రూపం, సొగసైన శరీరాకృతి... అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతులే ఈ రంగంలో కనిపిస్తుంటారు. వయసు పైబడిన వాళ్లు మోడలింగ్ చేయడమనేది చాలా అరుదు. అలాంటిది 99 ఏళ్ల మలి వయసులో మోడల్‌గా మారిపోయారు అమెరికాకు చెందిన హెలెన్ సిమోన్. ముడతలు పడ్డ చర్మంతోనే ఓ బ్యూటీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక వయసున్న మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
ఆరోగ్యమస్తు
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- రోగనిరోధకత పెంచేద్దాం!
అనుబంధం
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
యూత్ కార్నర్
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?