
సంబంధిత వార్తలు

కన్నీళ్లతో మొదలైన తపన ఇది..!
భర్త ఉద్యోగానికీ, పిల్లలు బడికీ వెళ్లాక.. చాలావరకూ గృహిణులు మరోసారి వంట ప్రయత్నం మొదలుపెడతారు. మధ్యలో ఖాళీ దొరికితే టీవీలని ఓ చూపుచూస్తారు! వీళ్లూ అవే చేస్తారు కానీ.. వాటితో పాటూ సమాజానికీ చేయూతనిస్తున్నారు. అనాథలూ, అభాగ్యులకి అండగా తామున్నామంటున్నారు. పక్కా ప్రణాళికతో సమస్యలపై దృష్టిసారిస్తున్నారు. సామాన్య గృహిణులైనా సరే సామాజిక స్పృహకి చైతన్యం కూడా తోడైతే ఏం సాధించగలమో నిరూపిస్తున్నారు.తరువాయి

నారీ విశ్వరూపం..నవరాత్రి వైభవం!
సర్వమంగళమాంగల్యే.. శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రయంబకే దేవీ.. నారాయణీ నమోస్తుతే!!.. అంటూ పలు అలంకారాల్లో ఆ జగన్మాతను పూజించే పండగ దసరా. ఇది కేవలం ఓ పదకొండు రోజుల వేడుక మాత్రమే కాదు.. మహిళా సాధికారతకూ, చైతన్యానికీ ప్రతీక. ఆ రూపాల నుంచీ ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.తరువాయి

వేటాడేద్దాం..వ్యాయామంతో!
ఐతే ‘పవర్’ లేకపోతే ‘హైడ్రాలిక్స్’.. దశాబ్దం కిందటిదాకా మన నగరాల్లో ఈ రెండు తరహా జిమ్లే ఉండేవి. మొదటి దాంట్లో అమ్మాయిలు వెళ్లే అవకాశమే ఉండేదికాదు! హైడ్రాలిక్స్ జిమ్‌లలో మెల్లగా మహిళలకి స్థానం కల్పించడం మొదలుపెట్టారు. మొదట్లో ఓరగా, తర్వాత ప్రత్యేక వేళల్లో, ఇప్పుడు మనకంటూ ప్రత్యేకంగా. వీటిల్లో గత ఆరేళ్లలో ఎన్నెన్నో మార్పులు..!తరువాయి

ఈ యాప్ ఉంటే.. లిఫ్ట్ అడగక్కర్లేదు!
లిఫ్ట్ అడగడం.. ఎంత నామోషి వ్యవహారమో చెప్పక్కర్లేదు. అమ్మాయిలం మనం.. ఏదో అత్యవసరమొచ్చి రోడ్డుపైకెళ్లి నిల్చోగానే ఓరగా.. కోరగా.. వేరుగా చూసే వాళ్లుంటారు! ఆ సమస్యల నుంచి బయటపడేస్తోంది ‘గెట్ మీ బైక్ ట్యాక్సీ’ సంస్థ. ఈ సంస్థ యాప్‌తో.. బైకులూ, స్కూటర్లో వెళ్లే...తరువాయి

ఆ ఈతలో... తొలి శిక్షకురాలిని!
ఆ ఈతలో... తొలి శిక్షకురాలిని! ఒకప్పుడు..శాస్త్రవేత్తగా పనిచేస్తూ... పరిశోధనే వూపిరిగా అడుగులు వేసింది.మరిప్పుడు...క్రీడల్నీ, క్రీడాకారుల ఫొటోల్ని క్లిక్ మనిపిస్తూ ఆదాయం పొందుతోంది. అంతేనా విదేశాల్లో ప్రాచుర్యం పొందిన టోటల్ ఇమర్షన్ ఈత శిక్షకురాలిగా సర్టిఫికెట్అందుకున్న మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది...తరువాయి

ఒక్క సెల్ఫీ చాలంటున్నారు...!
మన తెలుగువారికి అనుకోకుండా ‘బీరువా’లో దొరికింది సురభి! అక్కడెవరు దాచారబ్బా అని ఆరాతీయడం మొదలుపెడితే తమిళ డబ్బింగ్ సినిమా ‘రఘువరన్ బీటెక్’లో కనిపించింది. ‘ఓహో.. అక్కడమ్మాయా!’ అనుకుంటే ‘మీ అమ్మాయిని కూడా..!’ అని ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లో కుంగ్‌ఫూ రాణిగా అబ్బో అనిపించింది. త్వరలో నాని ‘జెంటిల్మన్’కి సరిజోడి లేడీగా రాబోతోందితరువాయి

చిన్నారుల కోసం...
పిల్లలు ఇంట్లో ఉండే సమయం ఇది. రెండుపూటలా భోజనం చేసినా.. టీవీ చూస్తున్నప్పుడూ, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడూ మధ్యమధ్య ఆకలంటూ రావడం సహజమే. అలాంటివారికోసం ఇంట్లో జంతికలూ, కారప్పూస లాంటి చిరుతిళ్లు చేసి పెట్టినా కూడా అప్పటికప్పుడు కొత్తగా చేసే పదార్థాలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.తరువాయి

భద్రం.. బీ కార్ఫుల్!
సీటుబెల్టు చిన్నదే.. ప్రమాదాల్లో ప్రాణాలకు పెద్ద రక్ష... గాలి బెలూన్లే.. ఊపిరి గాల్లో కలిసి పోకుండా కాపాడతాయ్... యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్.. ప్రమాదాలకు పెద్ద బ్రేక్... చెప్పుకుంటూ వెళ్తే కారులో ఇలాంటివి ముప్ఫై ఫీచర్లుంటాయి... ధర, బ్రాండ్, డిజైన్, మైలేజీలే కాదు.. బండి కొనాలనుకునే ప్రతి ఒక్కరూ వీటిని చూడాల్సిందే...తరువాయి

కాలుష్యం కారుల్లో చిక్కుకోవద్దు!
కారంటే ఒకప్పుడు విలాసం. భవిష్యత్తులో అవసరంగా మారబోతోంది. కారున్న ఓనరు సగటున రోజుకి 101 నిమిషాలు కారులోనే గడుపుతారు అంటోంది హార్వర్డ్ హెల్త్ వాచ్ అధ్యయనం. అంటే ఏడాదికి 25 రోజులు. అంత ముఖ్యమైన వాహనం పట్ల చాలానే జాగ్రత్తలు తీసుకుంటాం. సమయానికి సర్వీసింగ్ చేయిస్తాం. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతాం. ఇది సరే. అంతర్గత కాలుష్యమూ హాని కారకమే అన్న విషయం చాలామందికి తెలియదు. దానిపై దృష్టి పెట్టాల్సిందే...తరువాయి

హంగామా + భద్రత బేఫికార్
కొత్త కారు కొనగానే మరింత ముస్తాబు చేయాలని తహతహ... స్టీరింగ్ పట్టకముందే మేటి ఫీచర్లు అద్దాలనే ఆరాటం... మెరిసే సీట్లు.. దద్దరిల్లే మ్యూజిక్ సిస్టమ్.. సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్.. ఎన్నెన్నో! హంగులు అద్దడం సరే భద్రత కోసం అర్జెంటుగా చేర్చాల్సినవి చాలానే ఉన్నాయంటున్నారు అనుభవజ్ఞులు... ఆ అత్యవసరాలు సమకూర్చుకుంటేనే ప్రయాణానికి భరోసా... ముందుజాగ్రత్తలు తీసుకుంటేనే కలల కారుకి బేఫికర్... రండి అవేంటో తెలుసుకుందాం....తరువాయి

జల్లుల వేళ జర పదిలం!
వర్షాకాలం వచ్చేసింది.. వాహనాలకు ఇబ్బందులు మొదలైనట్టే! కదలనని మొరాయించే కార్లు.. ఉన్నట్టుండి ఆగిపోయే బైక్‌లు.. అక్కడక్కడా అనుకోని ప్రమాదాలూ నిత్యకృత్యాలే... ఈ ఇక్కట్ల జడివాన దాటేదెలా? సీజన్ ముగిసేవరకూ సురక్షితంగా గమ్యస్థానం చేరేదెలా? సింపుల్‌గా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు... అందుకు మీరు సిద్ధమేనా? వర్షం ఎప్పుడొస్తుందో చెప్పలేం. కానీ దానివల్ల కలిగే పరిణామాల్ని ఊహించి అందుకు తగ్గట్టుగా సిద్ధమైతే చిక్కుల నుంచి గట్టెక్కుతాం. దానికోసం ముందు మన వాహనాల్ని మంచి కండిషన్లో ఉంచాలి. జోరుకు చెక్ పెడుతూ తగిన జాగ్రత్తలు తీసుకునేలా మానసికంగా సంసిద్ధం కావాలి. అప్పుడిక కుండపోత వానల్లోనూ ప్రమాదాలు దరి చేరవు....తరువాయి

చక్రమంగా ఉందా? మీ వీల్ అలైన్మెంట్!
మన ప్రమేయం లేకుండానే స్టీరింగ్ కుడి లేదా ఎడమకి లాగేస్తూ ఉంటుంది... టైర్లేమో అసహజంగా ఓ పక్కనే అరిగిపోతుంటాయి... చక్రాలు, స్టీరింగ్‌లో వణుకు... ట్రక్.. ట్రాక్టర్.. కోటి రూపాయల కారు.. వాహనం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య తప్పదు... ఎందుకిలా అంటే వీల్ అలైన్మెంట్ దెబ్బతిందని ఒక్కమాటలో చెప్పేయొచ్చు...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- హృదయం ఇక్కడున్నాదీ!
- కర్లీ హెయిర్.. గడ్డిలా మారుతోంది.. ఏం చేయాలి?
- సంతోషమే సౌందర్యం
- కన్నయ్య.. కళలివి!
- వక్షోజాల పరిమాణం పెరగాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆ సమస్య ఉండదిక!
- ఆకలి మందగించిందా...
- రన్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్త!
- నెలసరిలో జామకాయ తినండి...
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
అనుబంధం
- వాళ్లతో ఇలా ఆడేయండి!
- గోకుల కృష్ణుడి ప్రేమ ఇదీ..!
- అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
యూత్ కార్నర్
- బ్రేకప్ అయ్యిందా..
- పరిష్కారంలో భాగమవుదాం రండి!
- గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్ చేసేయగలదు!
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
'స్వీట్' హోం
- పిల్లలంతా చిలిపికృష్ణులే... తల్లులంతా యశోదమ్మలే...
- చిన్ని పాదాలు వేసేయండిలా!
- దోమల్ని తరిమేయొచ్చిలా..
- ‘ముద్దుల కన్నయ్య’లను ముస్తాబు చేద్దామిలా...!
- ఇంటికి సంగీత కళ!
వర్క్ & లైఫ్
- అలారం అవసరం లేదు...
- ఈత రాదన్న విషయం మర్చిపోయా!
- అందుకే యశోద తనయుడు అందరికీ ఆదర్శం!
- తప్పు చేయనప్పుడు అపరాధ భావనెందుకు?!
- పనిచేసే చోట ‘పెర్మా’...