
సంబంధిత వార్తలు

తల్లి పోషణ.. బిడ్డకు రక్షణ
మనమేంటనేది మన తల్లి తిన్న ఆహారమే నిర్ణయిస్తుంది! గర్భధారణ సమయంలో తల్లి నుంచి అందిన పోషకాలే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి మరి. ఎదిగే పిండానికి తల్లే సమస్తం. గర్భాశయంలోని ఉమ్మనీరు, మాయ ద్వారానే అన్ని పోషకాలు సరఫరా అవుతాయి. ఇవి పిండస్థ దశలోనే కాదు, పుట్టిన తర్వాతా.. ఆ మాటకొస్తే పెరిగి పెద్దయ్యాకా మన ఆరోగ్యం మీద చెరగని ముద్ర వేస్తాయి.తరువాయి

ఇప్పపువ్వు లడ్డూ కావాలా..!
ఆ పూలతో అక్కడి మహిళలంతా సారా చేసేవారు. తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఆ పూలతో లడ్డూలు చేయడం నేర్చుకున్నారు. అయితే వాటిని వినియోగదారులకు చేర్చలేకపోయారు. నాలుగేళ్ల కిందట రజియా షేక్ ఆ ఆదివాసీ గ్రామాలకు వెళ్లినపుడు ఈ విషయం తెలుసుకుంది. తయారీ, మార్కెటింగ్‌లలో కొత్త విధానాలతో విజయం సాధించింది. వందల మంది ఆదివాసీ మహిళలను సాధికారత దిశగా నడిపిస్తోన్న రజియా స్ఫూర్తి కథనమిది.తరువాయి

తల్లులకు, పిల్లలకు ఈ గింజలతో ప్రయోజనాలెన్నో..!
ప్రగతికి నాలుగు నెలల పాప ఉంది. ముందు నుంచీ తన జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేది. కానీ ప్రసవమయ్యాక మాత్రం తన జుట్టు విపరీతంగా రాలుతోంది. బాబు పుట్టాక మధురిమ విపరీతమైన బరువు పెరిగింది. ప్రసవం తర్వాత ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. తానెంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని, అందరూ ‘ఏంటి.. ఇంత లావుగా తయారయ్యావ్!’ అంటూ ఆశ్చర్యపోతున్నారని చెబుతోంది.తరువాయి

Weight Loss: అన్నానికి బదులుగా ఇవి!
మన భోజనంలో అన్నానిదే కీలక పాత్ర! అయితే బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు, సమతులాహారానికి ప్రాధాన్యమిచ్చే వారు అన్నం తినే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.తరువాయి

తినే తీరూ గమనించుకోండి!
పని హడావుడిలో తిండిని పక్కన పెట్టేస్తాం. వేళలెలాగూ పట్టించుకోవట్లేదు.. తినే తీరైనా పాటిస్తున్నారా? అందరి తర్వాతే మనం అన్న ధోరణి మనలో చాలామందిలో ఉంటుంది. అందుకే ఆఖర్న తినడానికి మొగ్గు చూపుతాం. దీనికి తోడు కష్టపడి చేసింది వృథా అవుతుందని పిల్లలు వదిలేసినా.. కొద్దిగా మిగిలినా పొట్టలోకి చేర్చేస్తుంటాం. ఇది మంచి ధోరణి కాదు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. మిగిలిందని వేయడానికి పొట్టేమీ చెత్త బుట్ట కాదు కదా!తరువాయి

పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.తరువాయి

ఆ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ పోషకాలు తీసుకోవాల్సిందే!
మనలో ఉండే పోషకాహార లోపం మనకు తెలియకుండానే వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోమని సలహా ఇస్తుంటారు నిపుణులు. తద్వారా ఇటు పిరియడ్స్ దగ్గర్నుంచి, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ దాకా చాలా సమస్యలకు చెక్ పెట్టచ్చంటున్నారు. మరి, ఇంతకీ మహిళల్లో సాధారణంగా తలెత్తే పోషకాహార లోపాన్ని ఆహారంతో ఎలా సవరించుకోవాలో తెలుసుకుందాం రండి..తరువాయి

వీటిని తొక్కతోనే తినాలట!
కొన్ని పండ్లు, కాయగూరల తొక్క తొలగించి తినడం మనలో చాలామందికి అలవాటే! ఇక ప్రస్తుతం కరోనా భయం, ఆరోగ్యంపై అతిశ్రద్ధ కారణంగా ఇది మితిమీరిపోయింది. అయితే ఈ అలవాటు సంపూర్ణ పోషకాలను మన శరీరానికి అందకుండా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నిజానికి పండ్లు/కాయగూరల్లో ఉండే పోషకాల్లో సుమారు 25-30 శాతం దాకా ఈ తొక్కలోనే ఉంటాయట! అందుకే చేజేతులా ఈ పోషకాల్ని పడేయకుండా కనీసం ఇప్పట్నుంచైనా ఆయా పండ్లు/కాయగూరల్ని తొక్కతోనే తినమంటున్నారు. మరి, ఇంతకీ ఏయే పండ్లు/కాయగూరల్ని తొక్కతో తినాలి? అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..తరువాయి

కమ్మని క్యారెట్!
హాయ్ ఫ్రెండ్స్. నేనో దుంపను. అదేనండీ క్యారెట్‌ని. మీ కంటి చూపు మెరుగుపరచడానికి కావాల్సిన పోషకాలు నాలో పుష్కలంగా ఉంటాయి. అందుకే చక్కని నా రంగు చూసే కాదు.. నా ద్వారా దొరికే పోషకాల్ని తలుచుకునైనా మీరంతా నన్ను తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకా నాలో ఏమేం ఉంటాయో తెలుసా? 100 గ్రాముల క్యారెట్లో... కేలరీలు - 41 ప్రోటిన్లు - 0.93 గ్రాములు కొవ్వు - 0.24 గ్రాములు పిండి పదార్థాలు - 9.58 గ్రాములు....తరువాయి

డ్రాగన్ పండు నిండా పోషకాలె ఉండు!
ఏంటి నన్ను చూసి భయపడుతున్నారా.. నా శరీరం అంతా ముళ్లతో ఉన్నట్లు కనిపిస్తోందా?! నా పండేమో కాస్త డ్రాగన్‌లా ఉంది కదూ! అందుకే నన్ను డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అంటారు నిజానికి నేను చెట్టును కాదు మొక్కను! నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకేం.. చకచకా చదివేయండి మరి!తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
ఆరోగ్యమస్తు
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
- మన జీవితాలకు మనమే డాక్టర్..
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
అనుబంధం
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
యూత్ కార్నర్
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
'స్వీట్' హోం
- ఇంటికి సంగీత కళ!
- దీంతో సింక్‌ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!
- సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
- కుండీలే కాదు.. అంతకు మించి!
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- పనిచేసే చోట ‘పెర్మా’...
- భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
- హార్డ్ వర్క్‌ను స్మార్ట్‌గా...
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!