
సంబంధిత వార్తలు

Hirsutism : అక్కడ అవాంఛిత రోమాలెందుకొస్తాయ్?!
మధురిమకు పైపెదవి, గడ్డం, బుగ్గలపై రోమాలు కాస్త ఒత్తుగా ఉంటాయి. దీంతో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యే ఆమె వాటిని తొలగించుకోవడానికి పదే పదే వ్యాక్సింగ్ పద్ధతిని ప్రయత్నిస్తుంటుంది. ఛాతీ, భుజాలు, వీపుపై అవాంఛిత రోమాలతో బాధపడుతోంది కావేరి. వీటిని పదే పదే తొలగించుకున్నా అప్పుడప్పుడూ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకోవడానికి వెనకాడుతుంటుంది.తరువాయి

సంతాన సాఫల్యతకు ‘సీతాఫలం’!
సీతాఫలం.. ఈ మధుర ఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ మధుమేహం, పీసీఓఎస్.. వంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలున్న వారు మాత్రం దీన్ని పక్కన పెడుతుంటారు. ఎందుకంటే ఇది ఆయా సమస్యల్ని మరింత జటిలం చేస్తుందనేది వారి భయం.తరువాయి

ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే పిల్లలు పుడతారా?
హాయ్ డాక్టర్. నాకు 32 ఏళ్లు. బరువు 84 కిలోలు. నాకు పీసీఓఎస్ ఉంది. ప్రస్తుతం మందులు వాడుతున్నా. ఆహార నియమాలు పాటిస్తున్నా. అయినా బరువు తగ్గట్లేదు.. గర్భం దాల్చట్లేదు. డాక్టర్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేద్దామన్నారు. దీనివల్ల ఏవైనా సమస్యలొస్తాయా? లేదంటే ఐయూఐకి వెళ్లడం మంచిదా? సలహా ఇవ్వగలరు.తరువాయి

PCOS: తొలి సంకేతాలివే!
ఇర్రెగ్యులర్ పిరియడ్స్, సంతానలేమి, మూడ్ స్వింగ్స్.. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ఒక్కటే.. అదే పీసీఓఎస్! నిజానికి ఇవన్నీ సాధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది మహిళలు. మరికొంతమందేమో.. ఈ సమస్యను ఏదో కళంకంగా భావించి నలుగురితో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు.తరువాయి

పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.తరువాయి

నిరంతరం మందులు వాడాల్సిందేనా?
నా వయసు 29. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నా. దాంతో నెలసరి క్రమంగా రావడం లేదు. వైద్యులను సంప్రదిస్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు.మాత్రలు రాసిచ్చారు. వాడాక కొన్నాళ్లు పీరియడ్ క్రమం తప్పకుండా వచ్చింది. మానేశాక మళ్లీ మామూలే. ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలూ వస్తున్నాయి. నా సమస్య తగ్గేదెలా?తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
అనుబంధం
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
యూత్ కార్నర్
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
'స్వీట్' హోం
- ఇంటికి సంగీత కళ!
- దీంతో సింక్‌ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!
- సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
- కుండీలే కాదు.. అంతకు మించి!
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- పనిచేసే చోట ‘పెర్మా’...
- భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
- హార్డ్ వర్క్‌ను స్మార్ట్‌గా...
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!