
సంబంధిత వార్తలు

ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
అందంలోనే కాదు ఆలోచనల్లోనూ భిన్నమైన వ్యక్తిత్వం ఈ కన్నడ కస్తూరిది... ‘ఇరుకు గదిలో ఇబ్బంది పడే కన్నా... ఆ గాజు గోడలని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛగా జీవించడమే మేలు..’ అని ప్రియాంకా చోప్రా చెప్పిన మాటల్ని ప్రగాఢంగా విశ్వసించి.. అనుసరించి మిస్ ఇండియా వరల్డ్‌గా ఎదిగిన సినీశెట్టి పంచుకున్న విశేషాలివి..తరువాయి

భవిష్యత్తులో బాధపడొద్దంటే..
కలకాలం నిలవాలనే ఉద్దేశంతోనే వివాహ బంధంలోకి అడుగుపెడతామెవరైనా. కానీ కొన్ని సందర్భాల్లో కొద్దికాలానికే పొరపొచ్చాలు వస్తుంటాయి. విడిపోవడానికీ కారణం అవుతుంటాయి. దీనికి సంబంధించిన సూచనలు పెళ్లికి ముందు నుంచే తెలుస్తాయంటారు నిపుణులు. కాస్త గమనించాలంతే! అవేంటో.. తెలుసుకోండి.తరువాయి

స్టేటస్ పెట్టి.. స్టేటస్ లేదంటోంది
భోజనం చేసి, కొలీగ్స్‌తో పచార్లు చేస్తున్నా. దూరం నుంచి మావైపే వస్తున్న ఒకమ్మాయిని చూడగానే నా గుండె ఝల్లుమంది. అలాగే ఉండిపోయా. ‘ఈమధ్యే జాయినైంది. ఏంటలా కొరుక్కుతినేలా చూస్తున్నావ్. వెళ్దాం పదా’ కొలీగ్ పిలుపుతో ఈ లోకంలోకొచ్చా. జ్ఞాపకాలు పదిహేనేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి.తరువాయి

ఫ్రెండ్స్‌ను కలిసొస్తానని చెప్పి అతడి దగ్గరికెళ్తోంది...
మీ సుదీర్ఘ లేఖతో మీరెంత ఆవేదన చెందుతున్నారో అర్థమైంది. మీ అమ్మాయిలో వయసుకు తగినంత పరిపక్వత, లోకజ్ఞానం, లేవనిపిస్తోంది. లాక్‌డౌన్‌కి ముందు స్నేహితులను కలిసేది కనుక అన్నీ తెలుసుకుంటూ బాగుండేది. ఇప్పుడా వాతావరణం లేనందున వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు అలవాటుపడి ఉంటుంది. వాటిలో అతడు చెప్పే ప్రేమ కబుర్లు, వయసు ప్రభావంతో కలిగే కోరికలతో అతడికి లొంగిపోయింది....తరువాయి

అమ్మాయంటే అందమొక్కటేనా...
ఆడపిల్ల అంటే... కళగా ఉంది, అందంగా ఉంది, రంగు తక్కువ, పొట్టిగా ఉంది... ఇలాంటి మాటలేనా? స్వతంత్ర భావాలున్నాయి, సొంత వ్యక్తిత్వం ఉంది, బాగా చదువుతుంది.. అనలేమా? అందం కాదు వ్యక్తిత్వం ముఖ్యం. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలే వాళ్ల మనసులో నాటాలి. అదెలానో చూడండి..తరువాయి

సాయం చేసిన సాయం!
నెమళ్లపాలెంలోని అరుంధతమ్మకు శివయ్య ఒక్కడే కొడుకు. వాడు ఏదైనా పని సంపాదించి అమ్మను కంటికిరెప్పలా చూసుకోవాలని కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఒకరోజు దానవులపాడులోని జమీందారు తన దగ్గర కొలువు కోసం చాటింపు వేయించాడని తెలిసి వెళ్లాడు. అక్కడ జమీందారు, ఆయన భార్య వసుంధర వచ్చిన వారికి కొన్ని రకాల పరీక్షలు పెట్టారుతరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
అనుబంధం
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
యూత్ కార్నర్
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!