
సంబంధిత వార్తలు

Actress: అందాల థ్రిల్లింత
థ్రిల్లర్ కథలు.. వెండితెరపై ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా. ఈ జానర్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ కథల వైపు ఇప్పుడు అగ్ర హీరోలు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ.. సినీప్రియుల్ని థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.తరువాయి

Samantha: సమంతను అమాంతం ఎత్తుకొచ్చిన అక్షయ్‌కుమార్!
ఒకవేళ తన బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచిలరేట్ పార్టీని హోస్ట్ చేయాల్సివస్తే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో డ్యాన్స్ చేయిస్తానని సమంత అన్నారు. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ 7’కు అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆమె విచ్చేసి, సందడి చేశారు.తరువాయి

Samantha: త్వరలోనే బాలీవుడ్ చిత్రం!
సమంత... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్ 2’తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్.. ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆమె ఏ బాలీవుడ్ చిత్రంలో మెరవనుంది? అని ఆమె అభిమానుల్లో ఆసక్తి ఉంది.తరువాయి

Samantha Vijay: సామ్-విజయ్‌లపై లిప్‌లాక్ సీన్స్..?
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, నటి సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ‘ఖుషి’ పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే...తరువాయి

Vijay Deverakonda: మంచు కొండల్లో బాంబ్ బ్లాస్ట్.. ఆసక్తిగా ‘వీడీ 11’ ఫస్ట్ లుక్ ప్రకటన
తాము తెరకెక్కించే చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రచారం చేస్తుంటారు. కొందరు సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో చేస్తే, మరికొందరు దర్శకనిర్మాతలు టైటిల్ ప్రకటన నుంచి సినిమా పూర్తయ్యే వరకూ విభిన్నమైన ప్రమోషన్ చేస్తుంటారు.తరువాయి

Koffee with Karan: ప్రభాస్-అల్లు అర్జున్, చరణ్- తారక్.. ఆ షోకి అతిథులుగా..!
ప్రభాస్- అల్లు అర్జున్, రామ్‌చరణ్- ఎన్టీఆర్.. ఇలా అగ్ర హీరోలు ఇద్దరిద్దరు కలిసి ఓ షోకి విచ్చేస్తే ఎలా ఉంటుంది? ఆ మస్తీని ప్రేక్షకులకు అందించడానికే బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.తరువాయి

Kaathu Vaakula Rendu Kadhal: నవ్వులు పంచే ముక్కోణపు ప్రేమకథ
నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్’. రౌడీ పిక్చర్స్, 7స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సేతుపతి కథానాయకుడు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది.తరువాయి

Pushpa: రికార్డులు బద్దలు కొడుతున్న సామ్ ‘ఊ అంటావా’ సాంగ్
‘పుష్ప’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో...తరువాయి

Samantha: సమంత డ్రెస్‌పై నెగెటివ్ కామెంట్స్.. ఇప్పుడైనా కాస్త మారండంటోన్న నటి
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవం నిమిత్తం అగ్రకథానాయిక సమంత ఇటీవల ముంబయిలో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. సుమారు రూ.2లక్షలు ఖరీదు చేసే గ్రీన్ కలర్ లాంగ్ వెస్ట్రన్ ఫ్రాక్‌తో ఈ షోలో ఆమె హొయలొలికించారు.....తరువాయి

Samantha Fitness trainer: సమంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది.. ఎందుకంటే..
టాలీవుడ్ నటి సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా చేసే పనుల్లో ఒకటి వ్యాయామం. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సామ్... తాను చేసే జిమ్ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోస్‌ను సోషల్‌మీడియాలో పంచుకుంటుంది.తరువాయి

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..!
'నాలో వూహలకు నాలో వూసులకు అడుగులు నేర్పావు...’ అన్నట్లు కొంతమందిని చూడగానే ఒక రకమైన మధుర భావన కలగడం సహజం. ప్రత్యేకించి యుక్త వయసులోకి ప్రవేశించాక ఇలాంటి ఫీలింగ్స్ మామూలే. అయితే ఒక వ్యక్తిని చూడగానే కలిగే ఇలాంటి మధుర భావన చిరకాలం మనసులో అలాగే ఉండిపోయి గాఢమైన ప్రేమగానూ రూపుదిద్దుకోవచ్చు.తరువాయి

Kaathuvaakula Rendu Kaadhal Teaser: కణ్మణినా.. ఖతీజానా?
విజయ్ సేతుపతి, నయనతార, సమంత నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘కణ్మణి రాంబో ఖతీజా’. విగ్నేశ్ శివన్ తెరకెక్కించారు. లలిత్ కుమార్ నిర్మాత. ముక్కోణపు ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర తెలుగు టీజర్ విడుదల చేశారుతరువాయి

Sukumar: ఎర్రచందన నేపథ్యం.. ‘పుష్ప’ శక్తిమంతం
‘‘అందరూ నేనేదో ప్రతి సినిమానీ విభిన్నంగా తీస్తుంటానని అనుకుంటుంటారు. కానీ, నాకలాంటి ఆలోచనలేం ఉండవు. నేను తీసే సీన్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తుంటా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించారు.తరువాయి

Pushpa Memes: ఎక్కడైనా తగ్గేదేలే! థియేటర్లైనా.. ట్రెండింగ్లోనైనా!
అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకూ ప్రేమకథలతో ట్రెండ్‌సెట్ చేసిన వీరిద్దరూ తొలిసారి ఊర మాస్‌గా ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ‘పుష్ప’తో ప్రేక్షకులను మెప్పించారు.తరువాయి

Samanta: నేను నేర్చుకుంది అదే..: సమంత
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన నటి.. సమంత. గ్లామర్ పాత్రలు చేస్తూనే మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. కాగా.. నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సమంత.. అప్పుడు సోషల్‌మీడియా వేదికగా స్ఫూర్తిదాయక సందేశాలను పోస్టు చేస్తూ.. తనకుతరువాయి

Samantha-Allu Arjun: టాప్ సెర్చ్‌లో అల్లు అర్జున్, సమంత.. ఏ స్థానంలో ఉన్నారంటే!
ఈ ఏడాది అత్యధిక మంది ఇంటర్నెట్లో వెతికిన వారిలో తెలుగు నటులు అల్లు అర్జున్, సమంతలు చోటు దక్కించుకున్నారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో బన్నికి మంచి క్రేజ్ ఉండగా, దక్షిణాది చిత్రాలతో పాటు, ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత.తరువాయి

Samantha: సమంత కొత్త సినిమా... రానా మాటసాయం
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత.. ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి సంగతి తెలిసిందే! ‘‘ ఈ సినిమా ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా, షూటింగ్ ప్రారంభమవ్వడానికి ఎదురుచూస్తున్నాతరువాయి

Preetham Jukalker: సమంతని నేను అక్కలా భావిస్తా!
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత తన భర్త, హీరో నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. సమంతకి తన స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో ఏర్పడ్డ సన్నిహిత సంబంధంకారణంగానే విడాకులు తీసుకున్నారనే మాట నెట్టింట తెగ వినిపించింది.తరువాయి

Samantha: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’షోలో సమంత సందడి?
టాలీవుడ్లో లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత... వారి నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఇక సామ్... నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘Evaru Meelo Koteeswarulu’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది.తరువాయి

Samantha: ఇప్పుడిదే నాకు చక్కటి తోడు!
అగ్ర కథానాయిక సమంత సినిమాలతో సందడి చేయడమే కాదు.. కాస్త సమయం దొరికితే తనకు నచ్చిన పనుల్లో నిమగ్నమైపోతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్ రైడ్‌కి వెళ్లారామె. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్ తొక్కుత్కున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.తరువాయి

The Family Man Season 2: ‘ఫ్యామిలీ మ్యాన్’ అభిమానులకు శుభవార్త
విశేష ప్రజాదారణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సీజన్ 1 ఘన విజయం అందుకుంది.తరువాయి

నూరేళ్ల బంధం ఎందుకు వీగిపోతోంది?
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.తరువాయి

family man: మేకింగ్ స్టిల్స్‌పై ఫన్నీ క్యాప్షన్స్
జేమ్స్‌బాండ్ తరహాలో కుట్రలు, కుతంత్రాలను ఛేదించే కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీమ్యాన్’. నిఘా, భద్రత విభాగంలో పనిచేస్తున్న కథానాయకుడికి ఓ కుటుంబం కూడా ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో తీసిన ఈ సిరీస్ ఓటీటీ తెరపై రక్తికట్టింది. టాస్క్ (థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్) ఏజెంట్గాతరువాయి

Tollywood: తెరను నడిపించే తారామణులేరీ?
తెలుగులో కథానాయికల చుట్టూ అల్లుకున్న చిత్రాలు ఎన్ని వస్తున్నాయంటే సమాధానం దొరకదు. అలాంటి సినిమాల్లో నటించేందుకు ముందుకొస్తున్న నటీమణులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం తెరకెక్కుతున్న లేడీ ఓరియేంటెడ్ సినిమాలేంటి? టాలీవుడ్లో మహిళల చిత్రాలు తక్కువగా రావడానికి కారణాలేంటో పరిశీలిద్దాం.తరువాయి

TheFamilyMan2 సమంత ‘రాజీ’గా మారిందిలా..
ఇప్పటివరకూ గ్లామర్ గాళ్‌గా కనిపించిన సమంత ఇప్పుడు తన రూటు మార్చుకుంది. నిజానికి ‘రంగస్థలం’ నుంచే ఆమెలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ వస్తోందామె. తాజాగా సమంత ఎంచుకున్న మరో సాహసోపేతమైన పాత్ర ‘రాజీ’. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్‌లో సమంత పోషించిన పాత్ర అది.తరువాయి

The Family Man 3: కథ నాక్కూడా తెలియదు
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. ఇది వెబ్ సిరీస్‌ల స్థాయిని పెంచిందనడంలో సందేహం అనవసరం. మొదటి సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో దర్శకనిర్మాతలు సీజన్2కు శ్రీకారం చుట్టారు. కాగా ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. మనోజ్ బాజ్‌పాయ్, సమంత, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.తరువాయి

Family man: రక్తి కట్టించిన పాత్రలివే!
ఇండియాలో బెస్ట్ వెబ్ సిరీస్‌గా గుర్తింపు దక్కించుకుంది ఫ్యామిలీ మ్యాన్. దానికి కొనసాగింపుగా రెండో సీజన్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఇంతలా విజయం సాధించడం వెనక ఆ పాత్రల తీరుతెన్ను కూడా ఓ కారణమే. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో మొదటి సీజన్‌ను రక్తి కట్టించారు దర్శకద్వయం రాజ్- డీకే.తరువాయి

Family man: భారతీయ జేమ్స్‌బాండ్
ఇది ఓటీటీల యుగం. వెబ్ సిరీస్‌ల హవా నడుస్తున్న కాలం. భారత్‌లో వాటికి ఊపు తెచ్చిన ఘనత మాత్రం కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌దే. అమెజాన్ ప్రైమ్‌లో 2019, సెప్టెంబర్ 20న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సీజన్‌తో మరోసారి అలరించడానికి వస్తోందీ సూపర్ సిరీస్.తరువాయి

Samantha: రణబీర్‌తో నటించాలి
బాలీవుడ్లో ఇప్పుడు దక్షిణాది కథానాయికల హవా కనిపిస్తోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, పూజా హెగ్డే.. లాంటి భామలంతా హిందీలో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తున్నారు. ‘ది ఫ్యామిలీమెన్ 2’ వెబ్‌సిరీస్‌తో సమంత కూడా ఓటీటీ వేదికగా ఉత్తరాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.తరువాయి

నాన్నలా నేనెప్పటికీ అవ్వలేను : అల్లు అర్జున్
‘కొడుకు పుట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది’ అంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు. నటి సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్నసెలబ్రిటీ ఛాట్ షో ‘సామ్ జామ్’. తాజాగా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్ పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.తరువాయి

మనవడి ఎంట్రీ.. టీజర్ రిలీజ్ చేసిన సామ్
‘ఓ బేబీ’.. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి సృష్టించిన సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినీ ప్రేమికుల ఆదరణ పొందిన ఈ సినిమాలో సమంత మనవడిగా అలరించారు ఒకప్పటి బాలనటుడు తేజ. కాగా, తేజ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘జాంబిరెడ్డి’. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం....తరువాయి

బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నా: కశ్యప్
ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత తాను ఇకపై బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నానని క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నారు. సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్ షో ‘సామ్ జామ్’. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, కశ్యప్ పాల్గొని...తరువాయి

ఒకానొక సమయంలో.. కీర్తి సురేశ్ నిద్రలో..
సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేది హీరోయిన్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే.. ఈరోజు మాత్రం కొంతమంది హీరోలు కూడా తామూ ఏమాత్రం తక్కువ కాదంటూ.. పోస్టులు చేయడంలో హీరోయిన్లతో పోటీపడ్డారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో అంతగా కనిపించని రవితేజ కూడా ఈరోజు ఫోటో పంచుకున్నారు.తరువాయి

కాలేజీ టైమ్‌లో నాగ్‌కు చెప్పి.. లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి..!
వారసత్వం ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి.. కానీ సక్సెస్ రాదండోయ్.. సత్తా నిరూపించుకుంటే తప్ప ప్రేక్షకులు క్లాప్స్ కొట్టరు. అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చి, కథానాయకుడిగా నిలదొక్కుకున్నారు నాగచైతన్య. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునలా ఈ కుర్రాడిలోనూ జోష్.....తరువాయి

సమంతతో సందడి చేయనున్న చిరు..!
నటి సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. ఇటీవల విజయ్ దేవరకొండతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారు. ఈ మేరకు ఆయన చిత్రీకరణ నిమిత్తం సెట్లో అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి....తరువాయి

సమంతను చూస్తే పడిపోతారు..!
కథానాయిక సమంత గొప్ప వ్యక్తని బాలీవుడ్ నటుడు షరీబ్ హష్మీ అన్నారు. ‘జాను’ తర్వాత సామ్ తొలిసారి వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీ మెన్ 2’లో నటించిన సంగతి తెలిసిందే. మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి జంటగా నటించిన ‘ఫ్యామిలీ మెన్’కు కొనసాగింపు ఇది. రాజ్ అండ్ డీకే దర్శకులు. అమెజాన్ ప్రైమ్లోతరువాయి

సక్సెస్ నన్ను నడిపిస్తోందనుకున్నా: సమంత
కేవలం విజయంలోనే సంతోషం ఉండదని.. చూసే మనసు ఉంటే ప్రతి విషయంలోనూ ఆనందం దాగి ఉంటుందని అగ్ర కథానాయిక సమంత అన్నారు. ‘యువర్ లైఫ్’లో భాగంగా ఆమె ‘రిలేషన్షిప్ గోల్స్’ గురించి ముచ్చటించారు. జీవితం, బంధాలు, సంతోషం, లాక్డౌన్.. తదితర అంశాల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం..తరువాయి

పెళ్లి రోజున భర్తకు సమంత ప్రేమ సందేశం
‘చైతన్య నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని..’ అంటూ ఆయనపై ఉన్న ప్రేమను తెలిపారు కథానాయిక సమంత. వీరిద్దరు ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన రోజు ఇది. ఈ సందర్భంగా సమంత తన ప్రియమైన భర్తకు ప్రేమ సందేశం పంపారు. ‘నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని.....తరువాయి

కొణిదెల-అక్కినేని కోడళ్లు కలిసి వంటచేస్తే..!
అక్కినేని కోడలు, కొణిదెల కొడలు కలిసి రుచికరమైన వంట చేశారు. ఈ క్రమంలో ఉత్తమ కోడలు అవార్డు సమంతకేనని ఉపాసన జోక్ చేశారు. వీళ్లిద్దరు కలిసి ‘యువర్ లైఫ్’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌కు సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు. అందులో....తరువాయి

సమంత ఫిట్నెస్ సూత్రాలు..!
అగ్ర కథానాయిక సమంత ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డెడ్ లిఫ్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. జిమ్‌లో సామ్ 100 కిలోలు ఎత్తిన వీడియో ఇటీవల వైరల్ అయ్యాయి. ఆమెను చూసి ఫాలోవర్స్ కూడా స్ఫూర్తి పొందారు. తాజాగా సామ్ ‘యువర్ లైఫ్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. శారీరక మార్పు కోసం కసరత్తులుతరువాయి

‘దూకుడు’.. టాలీవుడ్‌కు ఓ మైలురాయి!
‘కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు..’ అంటూ మహేశ్‌బాబు సందడి చేసిన చిత్రం ‘దూకుడు’. శత్రువులపై పగ తీర్చుకునే కొడుకుగా మహేశ్.. ఆయన పోలీసు గెటప్.. బ్రహ్మానందం, ఎమ్ఎస్, బళ్లారి బాబు కామెడీ.. అదరగొట్టే ఫ్యామిలీ ఎమోషన్స్.. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.తరువాయి

మంచు లక్ష్మి ఇంట్లో సమంత..!
అగ్ర కథానాయిక సమంత నటి మంచు లక్ష్మిని సర్ప్రైజ్ చేశారు. తన స్నేహితురాలు, డిజైనర్ శిల్పా రెడ్డితో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. మొక్కలు, కూరగాయల పెంపకం గురించి అవగాహన కల్పిస్తూ సామ్ ఇప్పటికే అనేకమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాదు అందరూ ఇందులోవాలని.. ‘గ్రో విత్ మి’ ఛాలెంజ్‌కు పిలుపునిచ్చారు.తరువాయి

వాళ్లే నిజమైన హీరోలు .. సెలబ్రిటీల ట్వీట్లు
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఎవరైనా సరే.. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు పోషించిన పాత్ర ఎంతో విలువైంది. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం జరుపుకొంటున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు తమ ......తరువాయి

నాగ్‌కు సామ్ గిఫ్ట్.. ఎస్పీబీ కోసం విజయశాంతి
త్వరలో అగ్ర కథానాయకుడు నాగార్జున పుట్టిన సందర్భంగా ఆయన కోడలు, సినీ నటి సమంత నాగ్ కామన్ డిస్ప్లే పిక్చర్ (సీడీపీ)ని విడుదల చేశారు. ‘ది కింగ్ బర్త్‌డే సందర్భంగా సీడీపీని విడుదల చేయడం తనకు దక్కిన గౌరవం అన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలనితరువాయి

సెలబ్రిటీలకు కష్టమైన పని అదే: సమంత
ప్రశంసలు తనను బద్ధకంగా తయారు చేస్తాయని అగ్ర కథానాయిక సమంత అంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. కసరత్తులు, వంటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆమె శుక్రవారం ట్విటర్ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా....తరువాయి

నా భర్త హ్యాండ్సమ్గా ఉన్నాడా?: సమంత
తన కజిన్ రానా దగ్గుబాటి వివాహ వేడుకలు ప్రారంభం కావడంతో అగ్ర కథానాయిక సమంత ఆనందం వ్యక్తం చేశారు. రానా రోకా ఫంక్షన్లో తీసుకున్న గ్రూప్ ఫొటోను సామ్ శుక్రవారం ఇన్‌స్టా్గ్రామ్‌లో షేర్ చేశారు. ‘2020లో మాకు శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు రానా, మిహికా బజాజ్.....తరువాయి

వీడియో కాల్ ద్వారా సమంత జిమ్ పాఠాలు
అగ్ర కథానాయిక సమంత ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తున్నారు. ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలు తీసుకుని ఫిట్‌గా తయారౌతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. లాక్డౌన్ సమయంలోనూ అలుపులేకుండా....తరువాయి

అది నిజం కాకపోతే దీన్ని డిలీట్ చేస్తా: సమంత
అగ్ర కథానాయిక సమంత ఈ లాక్డౌన్ సమయాన్ని తనలోని నటిని మరింత మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నటనపరంగా మెలకువలు నేర్చుకుంటున్నారు. ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు ఉత్తమ నటిగా...తరువాయి

సమంత నా కుటుంబ సభ్యురాలు
డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా పేరుపొందిన వ్యక్తి జానీ. టాలీవుడ్ అగ్రకథానాయకులు చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల్లోని పలు పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల ఆయన కొరియోగ్రఫీ...తరువాయి

సామ్ నెం.1.. సంజన నెం.2.. సింధు నెం.3..!
అందం, నైపుణ్యం.. దీనికి తోడు కొంచెం స్మార్ట్‌నెస్ కలిసిన సెలబ్రిటీలు వీరు. వీరి ప్రతిభ ప్రజలు వారిని మెచ్చి, ఓట్లు వేసేలా చేసింది. 2019 ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్’ జాబితాను విడుదల చేశారు. బ్యూటీ సమంత ఈ ఏడాది అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. 2018లో ఆమె ఈ జాబితాలో....తరువాయి

అమ్మానాన్నలా చూసుకున్నాడు: సమంత
అగ్ర కథానాయిక సమంత తన అసిస్టెంట్ ఆర్య ఏర్పాటు చేసిన ‘హెల్తీ వే రెస్టారెంట్’ను ప్రారంభించారు. అక్కడి ఫుడ్‌ను తిన్నారు. ఇవాళ తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని మీడియాతో మాట్లాడారు. ‘ఆర్య నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. ‘ఏమాయ చేసావె’ చివరి షెడ్యూల్ నుంచి నా అసిస్టెంట్. పదకొండేళ్లుగా నా ఎత్తుపల్లాల్లో నాతోనేతరువాయి

తమన్నా గురించి సామ్ స్పెషల్ పోస్ట్
మిల్కీబ్యూటీ తమన్నా గురించి మరో టాలీవుడ్ కథానాయిక సమంత ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందం, కష్టపడేతత్వం తమన్నా సొంతమని సమంత పేర్కొన్నారు. ‘శ్రీ’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే బుధవారంతో తమన్నా...తరువాయి

మీ కామెంట్లతో కన్నీరు తెప్పించారు: మంచులక్ష్మి
నటి మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ తన గాత్రంతో నెటిజన్ల మనసులు దోచుకుంది. పాప అమ్మవారి కీర్తన ‘అయిగిరి నందిని..’ పాడుతున్న వీడియోను మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది తన పాప తొలి పాటని తెలిపారు. ‘పాటను విని, ప్రశంసించిన వారందరికీ నా ధన్యవాదాలు.....తరువాయి

హిట్, ఫ్లాప్ అనేవి విశ్వసనీయతను దెబ్బతీయలేవు..
ఓ సినిమా విషయంలో తన గురించి వస్తున్న రూమర్స్‌పై నటి అదితిరావు స్పందించారు. హిట్, ఫ్లాప్ అనేవి నటీనటుల విశ్వసనీయతనను దెబ్బతీయలేవని ఆమె పేర్కొన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో టాలీవుడ్లో ‘మహాసముద్రం’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే...తరువాయి

నయన్‌తో పోటీ పడడానికి కారణమదే: సమంత
నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘కాత్తువక్కుల రెందు కాదల్’. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దక్షిణాదిలో అగ్రకథానాయికలుగా పేరుపొందిన నయనతార, సమంత కలిసి నటించనున్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు...తరువాయి

సెలబ్రిటీలు మెచ్చిన ‘ఆర్గంజా’
దుస్తుల విషయంలో నవతరం ఫాలో అవుతున్న ట్రెండ్ చూస్తుంటే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే మాట చక్కగా సెట్ అవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాషన్ రంగంలో తరాల అంతరాలు చెరిపేస్తూ ఎన్నో కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి. పాతతరం ఫ్యాషన్లకు కొంగొత్త హంగులు అద్దుకుని మార్కెట్లో నవతరాన్ని ఆకర్షిస్తున్న....తరువాయి

ఫస్ట్‌లవ్.. నా లైఫ్‌లో అలాంటి సీనే జరిగింది..!
వెండితెరకు పరిచమైన నాటి నుంచి నేటి వరకూ విభిన్న పాత్రలు.. వినూత్నమైన కథలతో ప్రేక్షకుల తనవైపు తిప్పుకున్నారు నటుడు శర్వానంద్. సినిమా సినిమాకీ తనలోని నటుడిని సినీ ప్రియులకు మరింత కొత్తగా పరిచయం చేస్తున్నారు ఈ నటుడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్‌లో...తరువాయి

రివ్యూ: జాను
పొరుగున విజయవంతమైన కథల్ని తెచ్చుకుని రీమేక్ చేయడం మామూలే. అయితే క్లాసిక్ అనిపించుకున్న సినిమాల్ని రీమేక్ చేయడానికి మాత్రం వెనకాడుతుంటారు నిర్మాతలు. ‘96’ తమిళంలో క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా. దాన్ని ఎంతో ఇష్టపడి తెలుగులో ‘జాను’ చిత్రంగా రీమేక్ చేశారు దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో రూపొందిన...తరువాయి

‘సమంత’లాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా
చిన్నపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి హృదయాలను హత్తుకున్న ప్రేమకావ్యం ‘96’. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ కోలీవుడ్ సినిమాని ‘జాను’ పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సమంత, శర్వానంద్ కలిసి నటించిన ఈ ప్రేమకావ్యం ప్రేమికుల దినోత్సవాన్ని...తరువాయి

మనతోపాటే ఇంటికొచ్చే సినిమా ‘జాను’
శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ హిట్ చిత్రం ‘96’కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించగా దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. శనివారంతరువాయి

సమంత ఉత్తమ నటి: శర్వానంద్
నేటి నటీమణుల్లో సమంత ఉత్తమ నటని కథానాయకుడు శర్వానంద్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘జాను’. తమిళ హిట్ ‘96’కు తెలుగు రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు....తరువాయి

చైతన్య చొక్కా పట్టుకుంటే సామ్ ఊరుకుంటుందా??
తన భర్త నాగచైతన్య చొక్కా ఎవరైనా పట్టుకుంటే సమంత ఒప్పుకుంటారా? సమస్యే లేదు. కానీ సినిమా కోసమైతే తప్పదు కదా.. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయిపల్లవి.. చైతన్య చొక్కాపట్టుకుని....తరువాయి

కొత్త ఏడాది... టాలీవుడ్ ఆరంభం అదిరింది!
కొత్త ఏడాది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని స్టార్స్ అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు హిట్లు అందుకున్నాయి. రెండు సినిమాలూ విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందాయి.....తరువాయి

ఘనంగా జీ అవార్డుల వేడుక..తారల మెరుపులు
చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ సినీ తమిళ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. చెన్నైలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ధనుష్, అజిత్, నయనతార, సమంత, ఐశ్వర్య రాజేష్, కమల్ హాసన్ తదితరులు పాల్గొన్న....తరువాయి

డుగ్‌డుగ్‌డుగ్.. టాప్‌గేర్‌లో రాజసం!
రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే గుర్తొచ్చేది ‘బుల్లెట్’ బైకే. డుగ్‌డుగ్‌డుగ్ అంటూ ఆ ద్విచక్రవాహనం చేసే శబ్దం వాహనప్రియుల గుండెల్లో గిలిగింతలు పెట్టేది. ఈ సంస్థది వందేళ్లు దాటిన హిస్టరీ. అమ్మకాలు చాలా ఏళ్లపాటు టాప్‌గేర్‌లో ఉండేవి. మొదట్లో భారతీయ సైన్యం, పోలీసులు మాత్రమే ఉపయోగించే బుల్లెట్‌ని రాజసానికి గుర్తుగా చూసేవారు. రాన్రాను సామాన్యుల చెంత చేరింది....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
అనుబంధం
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
యూత్ కార్నర్
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!