
సంబంధిత వార్తలు

సంప్రదాయ వస్త్రాలకు.. గవ్వల కళ!
కొన్ని ప్రాంతాల్లో గవ్వలను జన్మకీ, అదృష్టానికీ చిహ్నాలుగా భావిస్తారట. అందుకే సంప్రదాయ దుస్తులకు ముఖ్యంగా పెళ్లికూతురికి భిన్న వేడుకలకు సరిపోయే వస్త్రాలకు వీటిని అమరుస్తున్నామంటున్నారు డిజైనర్లు. జాకెట్లు, లెహెంగా, చీరలు మొదలైన వాటికి వీటిని జోడిస్తున్నారు. ఈ ట్రెండ్ నవ వధువులను బాగా ఆకర్షిస్తోంది. అందంతోపాటు అదృష్టం. నచ్చకుండా ఉంటుందా మరి!...తరువాయి

ఆరణీ అందాలు... కంచి కాంతులు
లేలేత వర్ణాలతో మగువ మనసు దోచేస్తూ... పసిడి కాంతులతో... పుచ్చపువ్వులా వికసిస్తూ... భారీపనితనంతో చీరకు సరికొత్త అందాన్నిస్తూ.. ఆరణీ, కంచి పట్టుచీరలు కళాంజలిలో కనువిందు చేస్తున్నాయి. మరెందుకాలస్యం నచ్చింది ఎంచుకోండి...గులాబీ రంగు కంచి పట్టు చీరపై అక్కడక్కడా పసిడి మయూరాలు... చూడచక్కని...తరువాయి

పఠోలా కనికట్టు!
పఠాన్ పట్టుపై డబుల్ ఇకత్ నేత పనితనం... పఠోలా డిజైన్‌కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. రాచరికపు హంగులు, ఆడంబరమైన రంగులతో ఆకట్టుకునే ఇది ఇప్పుడు ఓ ట్రెండ్. చీర నుంచి చెవిపోగుల దాకా అన్నింటా ఈ శైలి అదరగొట్టేస్తుంది. నవతరాన్ని మెప్పిస్తూ హొయలు పోతోంది. మీరూ వీటిని ఓ సారి చూసేయండి.తరువాయి

చీర కట్టుకోవద్దు.. షార్ట్స్ వేసుకోవద్దు.. మహిళలు ఏది ధరించినా తప్పేనా?!
ఇలా ఆడవాళ్లు ఏం చేసినా తప్పు పడుతుంది నేటి సమాజం. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అది వాళ్ల వల్లేనంటూ నిందలేస్తుంది. ఇక వాళ్లు ధరించే దుస్తుల విషయంలోనూ ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి రచ్చకీడుస్తుంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే దిల్లీ రెస్టరంట్లో చోటు చేసుకుంది.తరువాయి

అందాల వరలక్ష్మి!
అమ్మాయిలకు అలంకరణపై మక్కువ ఎక్కువ. మరి తామెంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతారు. అదెలాగో చెబుతున్నారు డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. లక్షీ దేవి విగ్రహం ఉంటే సరే సరి. లేదంటే కలాశాన్నే ఆమె ప్రతిరూపంగా భావించొచ్చు. కళ్లను ఆకర్షించే పసుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో జరీ అంచున్న దుపట్టా లేదా చీరను ఇందుకోసం ఎంచుకోవాలి.తరువాయి

ఎర్రంచు తెల్లచీర!
మామూలుగా అయితే బడ్జెట్ సమయంలో వస్త్రధారణ గురించి జరిగే చర్చ అంతంత మాత్రమే. కానీ ఈసారి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కట్టుకున్న చీరపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఆ చీర గురించి అనేక విషయాలు వైరల్ అయ్యాయి. సాధారణంగా కాటన్, కోటా డోరియా, ఇకత్ లాంటి చేనేత చీరలతో కనిపించేతరువాయి

సంక్రాంతి ప్రత్యేకం: చీరకట్టి.. మనసు కొల్లగొట్టి
పండగ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది వస్త్రాలంకరణ. ఆడవాళ్ల గురించి చెప్పాలంటే.. వచ్చే ఈ పండగకు ఎలాంటి చీరకట్టుకొవాలి.. ఎలా ముస్తాబు కావాలి.. ఏ చీరమీదకు ఎలాంటి ఆభరణాలు ధరించాలి అని చర్చలు పెడుతుంటారు. సినీ నటులు.. హీరోయిన్లు ఇందుకు మినహాయింపేం కాదు.తరువాయి

ఫ్యాషన్లు.. ఫరవాలేదు
ఫ్రెషర్స్ పార్టీకి ముస్తాబైన జూనియర్లా వచ్చింది 2020... అభిమాన మాస్టారిలా అనుభవ పాఠాలు నేర్పింది... ప్రతీదీ పంచుకునే బెంచ్మేట్లా.. మనసుకి నచ్చిన జిగిరీ దోస్త్‌లా మధుర జ్ఞాపకాలు అందించింది... ఇష్టం లేకున్నా అప్పుడప్పుడు వచ్చిపడే ఎగ్జామ్స్లా కఠిన పరీక్షలూ పెట్టింది... పీకల్లోతు ప్రేమలోతరువాయి

అతివలు మెచ్చే ఆరణి!
సందెపొద్దు అందాలున్న ఆరణి పట్టు చీరను మీరు కట్టుకుంటే.. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని ఎవరైనా ఆనందంగా పాడాల్సిందే. ఇక చీరలపైపరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించక మానవు.లేత గోధుమ రంగు ఆరణి పట్టు చీరపై ప్రకాశవంతమైన వర్ణాల్లో పెద్ద పెద్ద గళ్లు... టెంపుల్ బార్డర్... పసిడి కొంగు, అంచూ భలే ఉన్నాయి.తరువాయి

చీర పుట్టుక...ఆమెకెరుక
మడికట్టుతో పూజ చేస్తే గుడి వదిలి వచ్చును దేవుడు... ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు... అంటూ చీర గొప్పతనం గురించి వర్ణించాడో కవి... అంతటి అపురూపమైన చీర అందాన్ని, వాటిని మలిచే చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ‘తనాబనా: ద వరల్డ్ ఆఫ్ శారీస్’ పుస్తకంలో అక్షరీకరించింది బెంగళూరు అమ్మాయి సౌమ్యారెడ్డి షామన్న. దేశంలోని భిన్న సంస్కృతులు, కళల్ని ప్రతిబింబించే ఆ పుస్తకం ఈమధ్యే విడుదలైంది. విదేశంలో ....తరువాయి

అదిరిందమ్మా...కుండనపు బొమ్మ
జపనీయుల పోర్సిలెయిన్ ఆర్ట్‌లో ఎన్నో వర్ణాలు. ఈ కళ ఎక్కువగా కుండలపై కనిపిస్తుంది. ఈ వర్ణాలను స్ఫూర్తిగా తీసుకుని ‘ఇమారీ కలెక్షన్’ రూపొందింది. ఈ దుస్తులపై ఉండే మోటిఫ్‌లను కలంకారీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ల తరహాలో ముద్రించారు. ఇలా రూపొందించిన కుర్తీలు, చీరలను చూసేయండి....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?