సంబంధిత వార్తలు

ఇంజినీర్లకు ఎన్నో దారులు..!

ప్రభుత్వ రంగ సంస్థలన్నీ సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ తదితర కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో సేవలందిస్తున్నాయి. అందువల్ల ఇంజినీరింగ్‌ అభ్యర్థులు తాము చదువుకున్న కోర్‌ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశం పీఎస్‌యూల్లో లభిస్తుంది. ప్రవేశ స్థాయిలో పీఎస్‌యూకంపెనీల వేతనాలు అగ్రశ్రేణి ఐటీ, ఇతర కార్పొరేట్‌ కంపెనీల కంటే అధికంగా ఉన్నాయి. గేట్‌ స్కోరుతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు ఉన్నప్పటికీ గేట్‌ స్కోరు నియామక ప్రక్రియలో అత్యంత కీలకంగా మారింది. అందువల్ల గేట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగ దృష్టితో కూడా ఆలోచించి సన్నద్ధం అయితే కెరియర్‌లో స్థిరపడవచ్చు. ...

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్