
సంబంధిత వార్తలు

పట్టుపట్టారు... ఇలా సాధించారు!
మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్... ఈతరం ఎక్కువగా ఇష్టపడే రంగాలు. వీరు మాత్రం వాటికి భిన్నంగా మహిళలు తక్కువగా కనిపించే న్యాయవ్యవస్థలో అడుగుపెట్టాలనుకున్నారు. క్లిష్టమైన చట్టాలూ, సెక్షన్లను ఇష్టంగా తెలుసుకున్నారు. ఆపైన న్యాయమూర్తిగా మారాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జ్యుడీషియల్ పరీక్షలు (సివిల్ జడ్జ్) రాసి విజయం సాధించారు.తరువాయి

ఆ రాకుమారి త్యాగం... మన ఆరోగ్యం... హక్కులు!
భారతదేశం నుంచి లండన్ వెళ్లి... ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న రాకుమారామె! ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదనే మనస్తత్వం. స్కూల్లో హెడ్‌గర్ల్. క్రికెట్ టీమ్‌కి కెప్టెన్. కానీ మనసంతా భారతీయం. అందుకే రాజభోగాలని కాదనుకుని.. భారతీయుల స్వేచ్ఛ కోసం, ఇక్కడి స్త్రీల హక్కుల కోసం పోరాడింది. దిల్లీ ఎయిమ్స్‌కి ప్రాణం పోసినతరువాయి

ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
చదరంగం అంటే ఓ రకంగా రణరంగమే. ప్రత్యర్థి వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలిస్తూ ముందడుగు వేయాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓడిపోవాల్సిందే. అయితే చూపు లేకపోయినా ఆ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది 24 ఏళ్ల నటాషా మోరేల్స్. ఎన్నో ఆటంకాలను, అవమానాలనూ ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరిందామె.. చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనడానికి చెన్నై వచ్చిన ఆమె స్ఫూర్తి ప్రస్థానమిది...తరువాయి

అలుపు లేదు... గెలుపే!
వీళ్లలో డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ప్రొఫెసర్... ఇలా వేర్వేరు రంగాల వాళ్లున్నారు. కానీ వారి ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. ప్రభుత్వ అధికారి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని తపించారు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఎన్ని బాధ్యతలూ, బంధనాలున్నా అలుపెరగని కృషితో గెలుపందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫలితాల్లో టాప్-10లో ఏడుగురు మహిళలే! డిప్యూటీ కలెక్టర్లు కాబోతున్న వీళ్లు.. ఇంత శ్రమ ఎందుకు చేశారో, ఎలా చేశారో వారి మాటల్లోనే...తరువాయి

సైకిల్‌పై ప్రపంచ రికార్డు!
అమ్మాయిలు.. సోలో ట్రిప్‌లు.. వేల కిలోమీటర్ల ప్రయాణాలు అనగానే వింతగా అనిపించకపోవచ్చు. మన దగ్గరా ఎందరో బైకర్ణీలు ఈ సాహసాలను చేస్తున్నారు. దీన్నే సైకిల్‌పై ప్రయత్నించింది ప్రీతి మాస్కే. అది ప్రపంచ రికార్డు కూడా! ఆ సాహస వివరాలు చూద్దామా? లేహ్ నుంచి మనాలీ వరకు ప్రయాణం ప్రీతి టార్గెట్.తరువాయి

అగ్నిపర్వతం మీదుగా హెలికాప్టర్ నడిపా!
పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలన్నది ఆమె కల. అందుకోసం హెలికాప్టర్ పైలట్ అవ్వాలనుకుంది. ఇంట్లో వాళ్లు వారించారు.. తోటి వాళ్లు చేయలేవన్నారు.. మన దేశంలో నేర్చుకునే అవకాశం లేదు.. ఇవేవీ తనను ఆపలేక పోయాయి. ప్రతి దశలోనూ తానేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్ హెలికాప్టర్ పైలట్ తను. పురుషాధిక్య రంగంలో తను సాధించాల్సింది ఇంకా ఉందంటున్న ఈ వైజాగ్ అమ్మాయి వసుంధరతో తన కలల ప్రయాణాన్ని పంచుకుందిలా...తరువాయి

అమెరికాలో మనవాళ్లే మేటి!
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్న వారిని, అందులోనూ మహిళల్ని కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా.. భద్రత, విదేశీ వ్యవహారాలు, న్యాయ సేవలు... ఒకటని కాదు ప్రతిచోటా మనవాళ్లు ఉనికి చాటుతున్నారు. వీరి సంఖ్య ఇరవైకి పైనే. అది క్రమంగా పెరుగుతూనే ఉంది. తమ ప్రతిభా సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో కొలువుదీరిన వారిలో కొందరి విజయగాథలివీ...తరువాయి

ఆమె కుంచె పడితే.. నేరగాళ్లకు మూడినట్టే!
భవిష్యత్‌పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.తరువాయి

మంత్రి ఎంపిక
విదర్భ దేశపు మంత్రి ముకుందుడు వృద్ధుడు కావడంతో.. బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన కొడుకు శోభితుడికి ఆ పదవిని ఇమ్మని మహారాజును కోరాడు. అలా కాకుండా పోటీలు నిర్వహిద్దామని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేద్దామన్నాడు రాజు. శోభితుడిని కూడా పోటీల్లో పాల్గొనమన్నాడు. మంత్రి పదవికి జరిపిన ఎంపిక పరీక్షల్లో శోభితుడు, సైన్యాధిపతి కుమారుడు వరుణుడు సహా యువకులెందరో పాల్గొన్నారు.తరువాయి

టెక్ బాట.. జీవితం పూలతోట!
ఇన్‌స్టా తెరవకుండా కుర్రకారుకి రోజు గడవదు! దాన్ని ఎన్నో కుటుంబాల బతుకుదెరువు బాగుచేసే వారధిగా మలిచాడు వరంగల్ యువకుడు కిరణ్ చిప్పా. అమెజాన్‌లో వస్తువులు కొనని యువత అరుదే! ఈ ఈ- కామర్స్ వెబ్‌సైట్‌ని తన ప్రతిభ సొమ్ములు చేసుకొనే వేదిక చేసుకున్నాడు ఆదిలాబాద్ యువకుడు మడావి రాజేశ్వర్. వాడే తీరు మారితే సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ కాసులు కురిపించే మార్గమవుతాయని నిరూపించారు ఈ ఇద్దరు యువకులు.తరువాయి

షిప్పింగ్ కోర్సుల్లో చేరతారా?
షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది. ముంబై, కోల్‌కతా, విశాఖ పట్నం, కొచిల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. వీటికి దేశవ్యాప్తంగా 17 అనుబంధ కళాశాలలూ ఉన్నాయి. ఈ సంస్థల్లో సముద్రయానానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు. కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కెప్టెన్, ఇంజినీర్, షిప్ బిల్డర్, డిజైనర్, పోర్ట్ మేనేజర్...తరువాయి

బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్. ఆమె స్ఫూర్తి కథనమిదీ..తరువాయి

కేంద్రం మెచ్చిన పరిశోధనామణులు!
ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా... తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు.తరువాయి

కొలువు.. గెలుపూ నీదే
‘అవకాశాలేవీ..’ అని నిలదీసిన యువతకి.. తలరాత మారాలని తల్లడిల్లే నిరుద్యోగులకి.. స్థిరపడాలని ఎదురుచూస్తున్న కుర్రాళ్లకి శుభ సమయం రానే వచ్చింది. తెలంగాణ సర్కారు వేల సంఖ్యలో నియామకాలు జరుపుతామని ప్రకటించింది. ఇవిగాక.. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు అవకాశాలు బోలెడు. ప్రతిభ చూపిన వాడిదే విజయం.. అడ్డంకుల్ని అధిగమిస్తేనే గెలుపు. అందుకు ఎలా సిద్ధం కావాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?...తరువాయి

పడవ నడుపుతూ.. పతకాలు సాధిస్తూ!
నాన్న మత్స్యకారుడు. తండ్రికి సాయంగా తెడ్డు పట్టి పడవ నడిపిన అమ్మాయి... నేడు అంతర్జాతీయస్థాయిలో వాటర్ స్పోర్ట్స్ కెనూయింగ్‌లో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయిలో 19 పసిడి పతకాలు సాధించి భారత్‌లో ఈ క్రీడకు కొత్త కళను తీసుకువచ్చింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆమే మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల యువ కెరటం కావేరీ ఢిÅమర్...తరువాయి

సైనా, సింధులని చూద్దామని వెళ్లి... షూటర్‌గా మారా!
సైనా, సింధులాంటి వాళ్లు ఎలా ఆడతారో చూద్దామని వెళ్లిందా అమ్మాయి. ఆ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంలో ఓ అద్భుతం క(వి)నిపించిందా పిల్లకి... అదే తుపాకుల చప్పుడు. అంతే... ఆ క్రీడతో ప్రేమలో పడింది. అలా మొదలై... అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆ అమ్మాయే 17 ఏళ్ల ఇషాసింగ్... ఈ హైదరాబాదీ యువ సంచలనాన్ని వసుంధర పలకరించింది...తరువాయి

Forbes 30 Under 30 : కొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేస్తున్నారు!
ముప్ఫై ఏళ్లంటే.. చదువు పూర్తి చేసుకొని అనుకున్న రంగంలో సెటిలయ్యే సమయం. అయితే కొంతమంది యువ ప్రతిభావనులు ముచ్చటగా ముప్ఫై కూడా నిండకుండానే తమదైన ప్రతిభతో, కొత్త ఆలోచనలతో ఆయా రంగాల్లో రాణిస్తూ తమ నైపుణ్యాల్ని చాటుతున్నారు. సొంతంగా సంస్థల్ని ప్రారంభిస్తూ వాటిని లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటా అలాంటి యువ రత్నాల్ని గుర్తించి..తరువాయి

వయసు 18..అభిమానులు 10లక్షలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్.. అంటే పది లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. తనో సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో! మరి అఫ్రీన్ వాజ్‌కి ఇదెలా సాధ్యమైందంటే.. ఏటికి ఎదురీదుతూ ఉత్సాహపు కెరటంలా సాగుతున్న తన గురించి తెలుసుకోవాల్సిందే!తరువాయి

పేదరికాన్ని ఓడించి... హాకీలో గెలిచింది...
పేదరికం అడ్డునిలిచింది.. ఆడపిల్లకి ఆటలెందుకనే విమర్శలను లెక్కచేయ్యలేదు.. చెట్టుకొమ్మలనే స్టిక్కులుగా మార్చుకొని 12 ఏళ్ల వయసులో హాకీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది.. అంచెలంచెలుగా ఎదిగింది. పాఠశాల నుంచి జాతీయ స్థాయి వరకు అనేక టోర్నమెంట్లలో ప్రతిభ చూపింది. పేద బాలికలకు శిక్షణ ఇస్తూ వారిని అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తయారు చేస్తోంది కరుణపుర్తి.తరువాయి

Gully Girl: ‘మేరా టైమ్ ఆయేగా’ అంటూ..!
మీరు ‘గల్లీ బాయ్’ సినిమా చూశారా? మురికివాడలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ర్యాపర్‌గా రాణించాలని ఆశపడతాడు. ఎవరేమన్నా, చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆఖరికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనుకున్నది సాధిస్తాడు. ముంబయిలోని ఓ మురికి వాడకు చెందిన సానియా మిస్త్రీ జీవితం కూడా అచ్చం ఇదే సినిమాను పోలి ఉంటుంది.తరువాయి

త్రివిక్రముడి సహచర్యంలో.. నృత్య 'సౌజన్యం'!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా.. తమదైన ట్యాలెంట్‌తో గుర్తింపు సంపాదించాలనుకునే స్టార్ వైవ్స్ లేకపోలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా ఇందుకు మినహాయింపు కాదు.తరువాయి

కొత్తయినా సాధించవచ్చు
కాస్తో కూస్తో అనుభవం ఉన్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అని చాలా మంది అనుకుంటారు. అది అన్ని ఉద్యోగాలకూ, అన్ని సమయాల్లోనూ వర్తించదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే పెద్ద పెద్ద సంస్థలు ప్రతిభావంతులను భారీ వేతనాలు ఇచ్చి మరీ తీసుకుంటున్నాయి. అంటే ప్రతిభ, నైపుణ్యాలే ముఖ్యమని అర్థమవుతోంది కదా.తరువాయి

‘మాట్లాడే యాప్’ను రూపొందించింది!
తలైవా కూతురిగానే కాదు.. తనదైన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య రజనీకాంత్. పలు సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసి తనను తాను నిరూపించుకున్న ఈ స్టార్ డాటర్.. ప్రస్తుతం తనలోని మరో ట్యాలెంట్‌ని బయటకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలి వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్‌ను అభివృద్ధి చేసి మరోసారి అందరికీ చేరువైంది.తరువాయి

ఆయన్ని గెలిపించేందుకే పాడా!
మురికివాడలో ఇరుకిల్లు! అంబులెన్సు నడిపే నాన్న.. ముగ్గురు పిల్లల్నీ, ఇంటినీ చక్కబెట్టే అమ్మ. అప్పటి దాకా మూడు పూటలా తిండి కోసమూ ఇబ్బందులు పడిన ఆ కుటుంబం కథ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు తెచ్చింది ఆ ఇంటి పెద్ద కూతురే. తనే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే. గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసిన ఈ 23ఏళ్ల గాయని..తరువాయి

ఎంత మంచి మనసో నీది!
అనగనగా ఒక అడవిలో కింజరి అనే కాకి, మంజరి అనే కోకిల ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక రోజు చెట్టు మీద కింజరి దిగులుగా కూర్చుని ఉండటం చూసి ‘మిత్రమా! ఏమిటి ఈ రోజు దిగులుగా ఉన్నావు’ అని అడిగింది మంజరి. కింజరి నిట్టూర్పు విడుస్తూ.. ‘ఏమీ లేదు మిత్రమా! ఈ రోజు అందాల నెమలి ప్రతిభను ప్రత్యక్షంగా చూశాను. తన అందాల పురిని విప్పి ఎంతో చక్కగా నాట్యమాడింది....తరువాయి

గోరెంత..? కొండంత..!
అమ్మ గోళ్లు కత్తిరించుకోమని చెప్పినప్పుడో... మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడో తప్ప గోరు ముఖం చూడం... దాన్ని పట్టించుకోం... కానీ మన శరీరంలో మిగతా అవయవాలతో పాటు దీనిదీ ఓ పెద్ద ఉద్యోగమే... ఇంతకీ ఏం చేస్తుందో ఏంటో తెల్సుకుందామా! కళ్లకు కనురెప్పలు రక్షణ... తలకు జుత్తు కాపలా... ఇలా ఒక్కో దానికి ఒక్కో సైనికుడుంటాడు. ఇలానే కాళ్ల, చేతుల వేళ్లను కాపాడేది గోరు. గోరు గురించి కబుర్లు ఏముంటాయని తీసి పారేయకండి. దీని సంగతులు బోలెడున్నాయి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
ఆరోగ్యమస్తు
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
- మన జీవితాలకు మనమే డాక్టర్..
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
అనుబంధం
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
యూత్ కార్నర్
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
'స్వీట్' హోం
- ఇంటికి సంగీత కళ!
- దీంతో సింక్‌ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!
- సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
- కుండీలే కాదు.. అంతకు మించి!
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!