
సంబంధిత వార్తలు

Prathyusha Suicide: అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి.. ఆలోచించండి!
సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే కొంతమంది వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడి, ఆందోళనల్లోకి కూరుకుపోతుంటారు. ‘ఇక నా జీవితం వ్యర్థం!’ అన్న వైరాగ్య భావనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా....తరువాయి

Dead Bedroom: ఆ ‘కోరికలు’ కొండెక్కుతున్నాయా?
ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం.. ప్రేమగా మాట్లాడుకుంటారు.. ఫ్యాంటసీలనూ పంచుకుంటారు.. కానీ ఏం లాభం..? అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అవును.. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారట. ఒకే పడకగదిలో ఉన్నా.. తరచూ శృంగార జీవితాన్ని ఆస్వాదించే....తరువాయి

‘సూపర్‌మామ్’ కాకపోయినా ఓకే.. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త!
ఇల్లు, ఉద్యోగం.. రెంటినీ బ్యాలన్స్ చేయడమంటే ఎవరికైనా సరే- కత్తి మీద సామే! అయితే ఈ క్రమంలో ఉన్నతమైన, అసాధారణమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు కొందరు మహిళలు. ప్రతి పనినీ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఆఖరికి వీటిని చేరుకోలేక తీవ్రమైన....తరువాయి

రూమ్మేట్తో కలిసుంటున్నారా?
వృత్తి ఉద్యోగాలు, పైచదువుల రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చిన అమ్మాయిలు హాస్టళ్లలో, ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉండడం మామూలే! అయితే ఇలా గదిని పంచుకున్న రూమ్మేట్తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా.. అప్పుడప్పుడూ పలు విషయాల్లో భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గొడవలు.....తరువాయి

ఇలా స్నానం చేస్తే అలసట మాయం..!
ఈసారి మార్చిలోనే ఎండలు ఠారెత్తించేస్తున్నాయి. సూర్యుడు నడినెత్తిన తాండవం చేస్తున్నాడు. అధిక వేడి, ఉక్కపోత, చెమట.. వీటన్నిటి కారణంగా రోజు ముగిసే సరికి అలసిపోవడం ఖాయం. మరి, ఆ అలసటను దూరం చేసుకొని తిరిగి ఉత్సాహాన్ని పొందాలంటే ఏం చేయాలి?? దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తూ స్నానం చేస్తే సరిపోతుంది.....తరువాయి

Dating Anxiety: తొలిసారిగా కలుస్తున్నారా?
సాధారణంగానే ఎవరైనా కొత్త వ్యక్తిని కలవాలంటే మనసంతా బెరుగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది మనసుకు నచ్చిన వాడిని/మనువాడాలనుకుంటోన్న వారిని తొలిసారి కలవడమంటే.. కారణం తెలియదు కానీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. దీన్నే ‘డేటింగ్ యాంగ్జైటీ’ అని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇదే భయంతో వారిని కలవడానికి వెళ్తే.. తొలి మీటింగ్‌ని......తరువాయి

Couple Goals : అతిగా ఆశించకండి!
మేఘనది ప్రేమ వివాహం. తాను కోరుకున్న లక్షణాలున్న వాడే భర్తగా లభించడంతో అమితానందంతో ఉందామె. అయితే తను నోరు తెరిచి అడిగితే తప్ప.. తన భర్త తన మనసు తెలుసుకొని మసలుకోడన్నది ఆమెకున్న అసంతృప్తి. పొగడ్తలంటే మాలతికి చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ తన భర్త తనని ప్రశంసించాలని కోరుకుంటుంది. అయితే చాలా విషయాల్లో ఇది వర్కవుట్ కాక తనలో తానే మథనపడుతుంటుంది.తరువాయి

పిల్లల ముందు బాధపడుతున్నారా?
పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు....తరువాయి

ఈ అబద్ధాలు బంధానికి చేటు!
ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది. ఇదే అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.తరువాయి

Happy New Year: ఈ ‘30 రోజుల’ ఛాలెంజ్‌కి మీరు సిద్ధమేనా?
జంక్ఫుడ్ని దూరం పెట్టాలి.. రోజూ వ్యాయామాలు చేయాలి.. ఇంటి వంటే తినాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఏటికేడు ఇలాంటి తీర్మానాలు తీసుకోవడం.. పనిలో పడిపోయి వాటిని వాయిదా వేయడం చాలామందికి అలవాటు! అయితే సవాలుగా తీసుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటున్నారు నిపుణులు.తరువాయి

Fat to Fit: అలా అనుకున్నారంతే.. ఇలా స్లిమ్‌గా మారిపోయారు!
ఎన్నో అనుకుంటాం.. అన్నీ సాధ్యం కావు.. బరువు తగ్గడం కూడా అందులో ఒకటి. ఏడాది ఆరంభంలో తీర్మానం తీసుకోవడం.. ఆఖరుకొచ్చే సరికి ఇక మా వల్ల కాదంటూ చతికిలపడడం.. చాలామందికి అలవాటే! అయితే తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు.తరువాయి

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అయినా దాని ముందు నేను ఓడిపోను!
జీవితమంటేనే కష్టసుఖాల సంగమం. సుఖాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలకూ అంతే సానుకూలంగా స్పందించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం అంటోంది టాలీవుడ్ బ్యూటీ హంసానందిని. తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పి అందరినీ విస్మయానికి గురిచేసిందితరువాయి

Winter Food: రుచితో పాటు ఆరోగ్యమూ!
చలికాలంలో అరుగుదల క్షీణిస్తుంది.. విటమిన్ ‘డి’ లోపంతో రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, ఈ సమస్యను నివారించాలంటే ఈ కాలంలో లభించే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్.తరువాయి

Bride To Be : పెళ్లికి ముందే ఇవి తెలుసుకోండి!
అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబ పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.తరువాయి

వీటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించద్దు!
ఏ పదార్థాలనైనా త్వరగా, సులభంగా ఉడికించడానికి మనం ఎంచుకునేది ప్రెషర్ కుక్కర్/ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. అయితే కొన్ని పదార్థాలను మాత్రం దీనిలో ఉడికించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోని పోషకాలు నశించిపోవడంతో పాటు ఈ పద్ధతి ఆరోగ్యానికీ మంచిది కాదని చెబుతున్నారు.తరువాయి

Home Office: చలికాలంలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే!
సహజంగానే ఈ చలికాలంలో ఏ పనీ చేయాలనిపించదు.. ఆఫీస్‌లో కూర్చొని పనిచేయడం కూడా బద్ధకంగానే అనిపిస్తుంది. ఇక అలాంటిది ఇంటి వద్ద నుంచి పనంటే హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. మరి, ఇలాంటి బద్ధకాన్ని వీడి చురుగ్గా పనిచేయాలంటే.. పని చేసే ప్రదేశంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.తరువాయి

Makeup Removal: ఏం చేయాలి? ఏం చేయకూడదు?!
మేకప్ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వృత్తిలో భాగంగానో, అకేషనల్గానో, ఇష్టంతోనో ముఖానికి మేకప్‌తో హంగులద్దడం మనకు తెలిసిన విద్యే! అయితే వేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని తొలగించుకునే క్రమంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.తరువాయి

Teen Career : తల్లిదండ్రులూ.. ఇవి గుర్తుపెట్టుకోండి!
తెలిసీ తెలియని వయసులో పిల్లలు.. ‘నేను పెద్దయ్యాక డాక్టరవుతా.. ఆస్ట్రోనాట్ అవుతా..’ అని చెబుతుంటారు. కానీ పెరిగే కొద్దీ చాలామందిలో కెరీర్ ప్రాథమ్యాలు మారుతుంటాయి. నిజానికి టీనేజ్‌లోకి అడుగుపెట్టాకే అసలు వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారోనన్న స్పష్టమైన అవగాహన వారిలో వస్తుంది.తరువాయి

Cloud Skin : ఈ మేకప్ ట్రెండ్ గురించి తెలుసా?
మేకప్ అంటే పైపై పూత అనుకుంటాం.. కానీ ఇదే మేకప్‌తో చర్మానికి లోలోపలి నుంచి మెరుపునూ అందించచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘క్లౌడ్ స్కిన్’ కూడా అలాంటి ఓ మేకప్ ట్రెండే అని చెబుతున్నారు. నిజానికి ఇది కొరియన్ బ్యూటీ ట్రెండే అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేకప్ లవర్స్‌ని విపరీతంగా ఆకర్షిస్తోంది.తరువాయి

పెళ్లి చీరను పక్కన పెట్టేస్తున్నారా? ఇలా ట్రై చేసి చూడండి!
వేలకు వేలు డబ్బులు పోసి ఎంతో ముచ్చటపడి పెళ్లి చీర కొనుక్కుంటాం.. దానికి మ్యాచింగ్‌గా వేసుకునే డిజైనర్ బ్లౌజ్కయ్యే ఖర్చుకూ వెనకాడం. తీరా పెళ్లిలో ఒక్కసారి కట్టుకుంటామో లేదో.. తర్వాత దాని మొహం కూడా చూడం.. ఎందుకంటే పెళ్లి చీర వేరే సందర్భంలో కట్టుకుంటే బాగోదని! ఇదనే కాదు.. కొంతమంది ఒకసారి వేసుకున్న దుస్తుల్ని మరోసారి వేసుకోవడానికి సంకోచిస్తుంటారు.తరువాయి

Health Tips: ఆరోగ్యం కావాలా? అయితే ఇలా చేయండి..
మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయట. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలంటారు.తరువాయి

పాదాల నుంచి దుర్వాసన వస్తోందా?
ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. బ్యాగులో గొడుగు పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు, రెయిన్ కోట్/ రెయిన్ షూస్ వేసుకోకుండా బయటికి వెళ్లినప్పుడు.. వానకు తడిసి ముద్దైన అనుభవాలు మనకు కొత్తేమీ కాదు. ఇక దీనికి తోడు రోజూ ఇంటి పనులు, వంట పనుల రీత్యా మన పాదాలు ఎక్కువ సమయం నీళ్లలోనే నానుతుంటాయి.తరువాయి

ప్రతికూలతల్లోనూ ప్రయత్నం ఆపద్దు!
ఏదైనా చెప్పి రాదంటారు పెద్దలు. ప్రస్తుత కరోనా రోజులు ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో ఏడాదిన్నర కాలంగా ఆర్థిక స్థిరత్వం లోపించి చాలామందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి కూడా! ఇప్పుడనే కాదు.. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులోనూ పునరావృతం కావచ్చు.తరువాయి

సింగిల్‌గా ఉంటే తప్పేంటి?!
నిజానికి సింగిల్‌గా ఉంటే స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లుగా ఉండచ్చని కొందరు సంబరపడిపోతే.. మరికొందరు మాత్రం.. ఒంటరిగా ఉంటున్నామంటే ఏదో తప్పు చేసిన భావనతో, సమాజం తమ పట్ల చెడు దృష్టితో చూస్తుందన్న ప్రతికూల ఆలోచనల్ని మనసులో నింపుకుంటారు. దీనివల్ల మానసిక ఆందోళనలు తప్ప మరే ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. అయినా సింగిల్‌గా ఉంటే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కాస్త దీర్ఘంగా ఆలోచించాలే కానీ.. ఒంటరితనాన్నీ ఎంజాయ్ చేయచ్చంటున్నారు.తరువాయి

తల్లి కావాలనుకుంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి!
ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఓ వెలకట్టలేని అనుభూతి. అందుకే ఆ మధురమైన క్షణం కోసం మహిళలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అయితే పిల్లల కోసం ప్లాన్ చేసుకునే క్రమంలో వారి మనసులో ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతాయి. వాటన్నింటినీ నిర్లక్ష్యం చేయకుండా.. నివృత్తి చేసుకొని ముందుకు సాగినప్పుడే త్వరగా గర్భం ధరించచ్చని, నవమాసాలూ ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తరువాయి

కొత్తగా తల్లయ్యారా? నిద్రలేమిని ఇలా దూరం చేసుకోండి!
కొత్తగా తల్లైన మహిళల జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పాపాయి ధ్యాసలో పడిపోయి సరిగ్గా తినడం, కంటి నిండా నిద్రపోవడం కూడా మర్చిపోతుంటారు తల్లులు. ఇది క్రమంగా వారిలో ఒత్తిడికి దారితీస్తుంది.. శారీరకంగానూ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే కొత్తగా తల్లైన మహిళల్లో ఈ నిద్రలేమి సహజమే అయినా.. అది తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.తరువాయి

పడుకునే ముందు ఐ మేకప్ తీసేస్తున్నారా? లేదా?
మేకప్.. ఇది మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్ విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ బద్ధకంతో కంటికి వేసుకున్న మేకప్ తొలగించకపోతే మాత్రం కళ్ల కింద నల్లటి వలయాలు, కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు. మరి, ఇంతకీ పడుకునే ముందు ఐ మేకప్ తొలగించుకోకపోతే ఇంకా ఎలాంటి సమస్యలొస్తాయి? దీన్ని సరైన పద్ధతిలో తొలగించుకోవడమెలా? రండి.. తెలుసుకుందాం..!తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!
కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్ చేయాలో తెలుసుకుందాం రండి..తరువాయి

కరోనా నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతోందా? అయితే ఇలా చేయండి!
హమ్మయ్య.. ఎలాగోలా కరోనాను జయించామనుకునే లోపే చాలామంది బాధితుల్లో వివిధ రకాల సమస్యలు బయటపడుతూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిల్లో జుట్టు రాలిపోవడంతో వారిలో కంగారు మరింత పెరిగిందని చెప్పాలి. అయితే ఈ సమస్యకు మనం తీసుకునే పోషకాహారంతోనే చెక్ పెట్టచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ.తరువాయి

పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి!
ఆరోగ్యకరం అంటూ మనం ఎంతో ప్రేమగా చేసి పెట్టిన ఆహార పదార్థాలు పిల్లలకు ఓ పట్టాన నచ్చవు. ఏమున్నా చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ అంటూ వాటి వెంట పడుతుంటారు. ఇక వాటితో కడుపు నింపుకొని అసలు ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. చిన్నారుల్లో ఉండే ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమంటున్నారు నిపుణులు.తరువాయి

కడుపుబ్బరమా? అయితే ఇలా తగ్గించుకోండి!
ఇష్టమైన ఆహారం ఎక్కువగా లాగించినా, మలబద్ధకం ఉన్నా, కడుపులో గ్యాస్ ఏర్పడినా, నీళ్లు ఎక్కువగా తాగినా, నెలసరి సమయంలో.. ఇలా పలు సందర్భాల్లో కడుపు ఉబ్బరంగా అనిపించడం , తద్వారా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే! దాంతో తలెత్తే అసౌకర్యం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టలేం.. పైగా ఎప్పుడూ నాజూగ్గా (ఫ్లాట్‌గా) కనిపించే పొట్ట ఒక్కసారిగా ఎత్తుగాతరువాయి

అవి లోపాలు కాదు.. మనలోని ప్రత్యేకతలు!
అద్దంలో చూసుకొని నాలో ఆ లోపముంది.. ఈ లోపముంది.. అంటూ ఆత్మన్యూనతకు గురవుతాం! వారిలా అందంగా లేమే అని బాధపడిపోతాం..! నిజానికి దీనివల్ల మానసిక సమస్యలు ఎదురవడం తప్ప మరే ప్రయోజనం లేదంటోంది ప్రముఖ ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంకితా కొన్వర్. మోడల్, నటుడు మిలింద్ సోమన్ భార్యగానే కాక.. ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూతరువాయి

శీతాకాలంలో ఇలా స్నానం చేస్తే..!
మరికొన్ని రోజుల్లో శీతాకాలం రాబోతోంది. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల శరీరం పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువైపోవడంతో చర్మ వైద్యుల్ని కూడా సంప్రదిస్తుంటారు. అయితే అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి బాలీవుడ్ .....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పాదరక్షలు పండుతున్నాయి...
- తులసితో తళతళలాడే అందం!
- గుడ్డుతో మచ్చలు మాయం...
- నెక్టైలా.. నగ
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
ఆరోగ్యమస్తు
- దోమల బెడదను తగ్గించే చిట్కాలివే!
- జిమ్‌కు వెళుతున్నారా...
- గుప్పెడంత పప్పులు కొండంత బలం!
- వక్షోజాల్లో నొప్పి గడ్డ.. ఎందుకిలా?
- ఇవి రోజూ తింటే..
అనుబంధం
- అత్యాశలు వద్దట!
- Relationship Tips : నమ్మకమే నడిపిస్తుంది!
- ఇవీ ఆరా తీయండి!
- Rape Survivor : వావి వరసలు మరిచి తన పశువాంఛ తీర్చుకున్నాడు!
- పిల్లలకి క్షమాపణ చెబుతున్నారా?
యూత్ కార్నర్
- ఘుమఘుమలు.. కోట్ల వీక్షణలు!
- 82లో మన ముగ్గురు!
- Globetrotter: అలుపెరగని ఈ బాటసారి.. 70 దేశాలు తిరిగింది..!
- తిరుపతి బొమ్మలతో... భళా!
- మేజర్ కోసం... పెద్ద పరిశోధనే చేశా!
'స్వీట్' హోం
- ఇలా చేసి చూడండి
- పేరుకే సోమరి
- మొక్కలకు కాఫీ పిప్పి!
- ముసురు వేళ.. మొక్కలు జాగ్రత్త!
- Corn Peelers : వలిచేద్దాం.. ఈజీగా!
వర్క్ & లైఫ్
- Open Plan Office : ఆఫీసు రూపురేఖలు మారిపోతున్నాయ్!
- Chinmayi Sripaada : ఫొటోలు పెట్టకపోతే.. సరోగసీనా?!
- చదువుతోపాటు ... ఉద్యోగం చేయండి!
- ఒత్తిడిని తరిమికొట్టేయొచ్చు...
- Yoga Day : అందుకే ‘నవ్వు’తూ యోగా చేసేద్దాం!
సూపర్ విమెన్
- World Vitiligo Day: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!
- అమెరికాలో మనవాళ్లే మేటి!
- వ్యాపారాన్ని సేవగా మలిచారు!
- మా జట్టు.. వేలమంది మహిళలకు భరోసా!
- అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!