సంబంధిత వార్తలు

ప్రేక్షకుల అంచనాలను మించి ‘బింబిసార’ ఉంటుంది : నందమూరి కల్యాణ్‌ రామ్‌

రాక్షసులెరుగని రావణ రూపాన్ని, శత్రువులు గెలవలేని కురుక్షేత్రాన్ని ఆగష్టు 5న ప్రేక్షకులకు చూపించడానికి వచ్చేస్తోంది ‘బింబిసార’. గంభీరమైన హావభావాలతో, ఉత్కంఠ పెంచే డైలాగులతో. ట్రైలర్‌లోనే కళ్లు చెదిరే మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను  అమాంతం పెంచేసిన ‘బింబిసార’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం వెనుక ఉన్న విశేషాలు, బింబిసారుడిగా మారే క్రమంలో హీరో కల్యాణ్‌ రామ్‌కు ఎదురైన అనుభవాలను మనతో పంచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విశేషాలేంటో..

తరువాయి