
సంబంధిత వార్తలు

Viral Video: ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే.. నీతో పెళ్లి!
పెళ్లంటే నూరేళ్ల పంట. అయితే చాలా జంటలు పెళ్లైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య ప్రేమ క్రమంగా సన్నగిల్లుతుంటుంది. ఇందుకు ప్రధాన కారణం వాళ్ల మధ్య జరిగే గొడవలే అని చెప్పచ్చు. ఒకరి అభిప్రాయాలు-నిర్ణయాలు మరొకరికి.....తరువాయి

‘మేడమ్’ అయ్యింది..‘ప్రాణం’
ఏడేళ్ల కిందట నయనతార-విఘ్నేష్‌ల మధ్య ‘క్లాప్’ కొట్టిన ప్రేమ ‘లాంగ్ షెడ్యూల్’ ముగించి, పెళ్లితో ఒక్కటైంది. ‘సస్పెన్స్ థ్రిల్లర్’లా ఊహించని మలుపులతో పెళ్లి పీటలదాకా వచ్చిన ఈ ప్రేమ పెళ్లిలో ‘స్పెషల్ ఎఫెక్ట్స్’లా ఎన్నో ప్రత్యేతలున్నాయి. ప్రేమ ముచ్చట్లు పాతబడ్డాయి గనక..తరువాయి

#WikkiNayan : ఏడేళ్ల ప్రేమ సాక్షిగా.. ఏడడుగులు వేశారు!
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో......తరువాయి

Nayanthara-Vignesh: నయన్ - విఘ్నేశ్.. పెళ్లి పిలుపు
ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సినీప్రియుల చూపంతా నయనతార - విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వేడుకపైనే ఉంది. ఈ ప్రేమ జంట ఈనెల 9న పెళ్లి పీటలెక్కనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయాన్ని నయన్ - విఘ్నేశ్‌ల జోడీ ధ్రువీకరించింది. ఈ జంట శుక్రవారంతరువాయి

Tina Dabi Wedding: నాలుగు నెలల ప్రేమకు మూడో ముడి!
‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇటీవలే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. తోటి ఐఏఎస్ అధికారి.......తరువాయి

ఆలియా వెడ్డింగ్ లెహెంగాకు 180 అతుకులు!
పెళ్లి దుస్తుల్ని ఎంచుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కళ. కొంతమంది అందరి కంటే విభిన్నమైన ఫ్యాషన్లను కోరుకుంటే.. మరికొంతమంది పర్యావరణ స్పృహతో రీసైక్లింగ్ చేసిన దుస్తులు ఎంచుకుంటారు. తన పెళ్లికి ఆలియా కూడా ఇదే చేసింది. అటు ప్రకృతికి నష్టం కలగకుండా, ఇటు నలుగురిలో వైవిధ్యంగా ఉండేలా......తరువాయి

Ranlia Wedding : పెళ్లిలోనూ అలా ‘ప్రేమ’ను పంచుకున్నారు!
మనసుకు నచ్చిన వాడు, మనల్ని మెచ్చిన వాడు ఒకరే అయితే.. అతడితోనే ఏడడుగులు నడిస్తే.. అసలు ఆ అమ్మాయి ఆనందానికి పట్టపగ్గాలుంటాయా చెప్పండి. ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే తేలియాడుతోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ఆలియా భట్. ఊహ తెలిసినప్పట్నుంచి నటుడు రణ్‌బీర్....తరువాయి

Alia-Ranbir Wedding : ఆలియా చీరకట్టు వెనుక ఆమె!
తమ పెళ్లికి ఖరీదైన చీరలు, లెహెంగాలు ఎంచుకోవడమే కాదు.. వాటిని కట్టే విధానంలోనూ వైవిధ్యం చూపించడానికి ఆరాటపడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యాషన్ సెన్స్‌ని, భారతీయ సంప్రదాయాన్ని రంగరించి తాను ఎంచుకున్న బ్రైడల్ చీరలో ఏంజెల్లా.....తరువాయి

Alia-Ranbir Wedding: పెళ్లికి ముందే అత్తగారి మనసు గెలుచుకుంది!
ఏ అమ్మాయైనా కొత్త కోడలిగా మెట్టినింట్లో అడుగుపెట్టాక అత్తగారి మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో అందాల ఆలియా నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందే తన అత్తగారు నీతూ కపూర్‌తో ‘ది బెస్ట్ బహూ!’ అనిపించుకుందీ క్యూటీ. కోడలిగా ఆమెతో నూటికి నూరు మార్కులు......తరువాయి

Nayanthara Vignesh: నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా..? ఆసక్తికరంగా మారిన వీడియో
తమిళ చిత్ర పరిశ్రమలో లవ్లీకపుల్గా పేరు తెచ్చుకున్నారు నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులందరూ వీరి పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు...తరువాయి

Offbeat: సోదరుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. ఆ యువతికి సైనికులే సోదరులయ్యారు..!
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి సోదరికి ఆ లోటు తెలీకుండా చేశారు కొందరు సీఆర్పీఎఫ్ సిబ్బంది. ఆమె పెళ్లి వేడుకలో సోదరుడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకొని, అండగా నిలిచారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను సీఆర్పీఎఫ్ నెట్టింట్లో పంచుకుంది.తరువాయి

Katrina-Vicky: 75% పెళ్లి ఖర్చు కత్రినానే భరించిందట!
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహవేడుక.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఘనంగా జరుగుతోంది. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారిద్దరు వివాహంబంధంలోకి అడుగుపెడుతున్నారు. కాగా.. వివాహవేడుక ఖర్చుకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..తరువాయి

Bride To Be : పెళ్లికి ముందే ఇవి తెలుసుకోండి!
అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబ పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.తరువాయి

Malala Wedding: నా జీవితంలో మరపురాని రోజిది!
‘పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం.. రెండు మనసుల్ని కలకాలం కలిసి నడిపించే విలువైన క్షణం.. అలాంటి అందమైన రోజిది’ అంటోంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్. అసర్ మాలిక్ అనే వ్యాపారవేత్తతో తాజాగా ఏడడుగులు నడిచి తన బ్యాచిలరెట్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పిందీ పాక్ ఉద్యమకారిణి.తరువాయి

Fake Wedding Guests: పెళ్లికి నకిలీ అతిథులు.. అదో వ్యాపారం తెలుసా..?
జీవితంలో మరో బంధంలోకి అడుగుపెట్టే వేడుక వివాహం. దీన్ని సాధ్యమైనంత అందంగా మలచుకోవాలని ప్రతిఒక్కరు కలలుకంటారు. ఆ వేడుకలో తమ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. వధూవరుల ముస్తాబు, పెళ్లి మండపం అలంకరణ, వంటలు, అతిథి మర్యాదలు ఇలా ప్రతిదానిలో తమ హోదా కనిపించేలా చూసుకుంటారు.తరువాయి

కాలేజీ ప్రేమ పెళ్లిపీటలెక్కింది!
అందం, తరగని ఆస్తిపాస్తులున్నా.. ఆమె సింప్లిసిటీ అతనికి నచ్చింది.. గుర్రపు పందేల్లో రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతోన్న అతని మనసు ఆమెను కట్టిపడేసింది. దాంతో చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు వారిద్దరూ. అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు.తరువాయి

మా పెళ్లైపోయింది.. హనీమూన్కెళ్లాం..!
ఈ కరోనా ఏమో గానీ అందరినీ పిలిచి ఆడంబరంగా చేసుకోవాల్సిన వివాహాలు కాస్తా నిరాడంబరంగా జరిగిపోతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పంచుకుంటే తప్ప ఫలానా వాళ్ల పెళ్లైపోయిందన్న విషయం తెలియట్లేదు. బబ్లీ బ్యూటీ విద్యుల్లేఖా రామన్ పెళ్లి విషయం కూడా అందరికీ ఇలాగే తెలిసింది.తరువాయి

Nayanthara: నా నిశ్చితార్థమైపోయింది.. రింగ్ చూపించిన లేడీ సూపర్‌స్టార్
దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొన్ని సంవత్సారాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ పెళ్లి వార్త కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నయన్-విఘ్నేశ్ పెళ్లి, నిశ్చితార్థం గురించి....తరువాయి

అమ్మ పెళ్లి చీరలో అలా మెరిసిపోయారు!
పెళ్లంటే చాలు.. అమ్మాయిల మనసు అందంగా ముస్తాబవడం వైపే పరిగెడుతుంటుంది. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్ వేడుకల దగ్గర్నుంచి పెళ్లి తంతు ముగిసే దాకా.. ప్రతి వేడుకలోనూ అటు సంప్రదాయబద్ధంగా, ఇటు అందరికంటే ప్రత్యేకంగా రడీ అయి మెరిసిపోతుంటారు వధువులు. ఇక ఈ తరం అమ్మాయిలైతే తమ పెళ్లి వేడుకల్లో అలనాడు అమ్మ ధరించిన పెళ్లి దుస్తులు, నగలకూ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే రహస్యంగా పెళ్లి పీటలెక్కిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ కూడా అదే చేసింది.తరువాయి

తుపాకీ పేల్చిన పెళ్లి కుమార్తె.. కేసు నమోదు
పెళ్లి పీటలపైకి ఎక్కబోతూ ఓ వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా జెత్వారా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ వివాహ వేడుకలో పెళ్లి కూతురు.. వరుడుతో పాటు పెళ్లి మండపంపైకి ఎక్కుతూ తన వివాహం ఎప్పటికీతరువాయి

వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు
కుటుంబసభ్యులు.. అతిథుల మధ్య వైభవంగా వివాహవేడుక జరుగుతోంది. పెళ్లితంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వధువు కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అయితే, ఈ వివాహం ఆగకూడదని పెళ్లి పెద్దలు వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తరువాయి

బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
సినీ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్.......తరువాయి

మెగా పెళ్లి సందడి.. అందరూ సిద్ధమండీ
ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల పెళ్లితంతు కోసం కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. ప్రైవేటు విమానాల్లో కుటుంబ సమేతంగా వేడుక కోసం పయనమయ్యారు. అల్లు అరవింద్, నిర్మల, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అయాన్, అర్హ ఓ విమానంలో.. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన....తరువాయి

నిహారిక పెళ్లి పత్రిక ఇదేనా?.. ఫొటోలు వైరల్
అగ్ర నటుడు నాగబాబు కుమార్తె, కథానాయిక నిహారిక కొణిదెల మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చైతన్య జొన్నగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కాగా నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.తరువాయి

మళ్లీ తెరపైకి ఆలియా పెళ్లి..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ తన ప్రియ స్నేహితుడు రణ్‌బీర్ కపూర్‌ని వివాహం చేసుకోనున్నారని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. వీరి ప్రేమ, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లు అప్పట్లో టాక్...తరువాయి

‘కత్తి’ హీరోయిన్ పెళ్లి.. వీడియోలు వైరల్
టాలీవుడ్ నటుడు కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘కత్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కథానాయిక సనా ఖాన్. ఈ భామ ఆ తర్వాత ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ తదితర చిత్రాలతో అలరించారు. పలు హిందీ, తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ప్రపంచానికి దూరం కాబోతున్నానని....తరువాయి

రెండో వివాహం చేసుకున్న ప్రభుదేవా
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రహస్యంగా వివాహం చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన తన మేనకోడల్ని మనువాడారని కొందరు రాయగా.. ఫిజియోథెరప్ట్ను ప్రేమ పెళ్లి చేసుకున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ ప్రచారంపై ప్రభుదేవా సోదరుడు రాజు....తరువాయి

అతనితో డేట్ చేస్తా: రాశీఖన్నా
‘ప్రతిరోజూ పండగే’, ‘వెంకీమామ’ చిత్రాలతో వరుస విజయాలు అందుకుని ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో యామిని లాంటి ఒద్దికైన ప్రియురాలిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి రాశీఖన్నా. లాక్డౌన్ తర్వాత తమిళ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తెలుగింటి అమ్మాయిగా...తరువాయి

పెళ్లంటే భయపడ్డా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. నిక్ జొనాస్ అనే గాయకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రియాంక ప్రస్తుతం తన భర్తతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి...తరువాయి

నిహారిక-చైతన్య పెళ్లి ముహూర్తం ఖరారు
మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసే తేదీ ఖరారైంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు....తరువాయి

ఘనంగా సుధా కొంగర కుమార్తె పెళ్లి
దర్శకురాలు సుధా కొంగర కుమార్తె ఉత్తర వివాహ వేడుక ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు మణిరత్నం, సుహాసిని, సూర్య, జీవీ ప్రకాశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న వధూవరులను ఆశీర్వదించారు.తరువాయి

ఏడేళ్ల స్నేహం.. మూడేళ్ల ప్రేమ..: కాజల్
అగ్ర కథానాయిక కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో ప్రేమ, పెళ్లి గురించి ఎట్టకేలకు బయటపెట్టారు. అక్టోబరు 30న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె పెళ్లి తర్వాత ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గౌతమ్‌తో బంధం, కరోనా సమయంలో పెళ్లి తదితర విషయాల గురించి ముచ్చటించారు....తరువాయి

జూన్‌లో నిశ్చితార్థం: ఫొటోలు షేర్ చేసిన కాజల్
జూన్‌లో తన నిశ్చితార్థం జరిగిందని అగ్ర కథానాయిక కాజల్ తెలిపారు. ఆమె తన ప్రియుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నారని మొదట ప్రచారం జరిగింది. రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్‌ను మనువాడబోతున్నట్లు.....తరువాయి

కాజల్ వెడ్డింగ్ పార్టీ.. ఫొటోలు వైరల్
అగ్ర కథానాయిక కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత అతిథుల కోసం పార్టీ ఏర్పాటు చేశారు. తాజ్ హోటల్లోనే ఈ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి....తరువాయి

కాజల్ లెహెంగా: 20మంది నెల రోజులు శ్రమించి..
అందాల భామ కాజల్ ఎట్టకేలకు ఓ ఇంటి కోడలయ్యారు. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లును శుక్రవారం మనువాడారు. ముంబయిలోని తాజ్ హోటల్లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ముహూర్తం వేళ ‘చందమామ’ గులాబి రంగు లెహెంగాలో పెళ్లి కుమార్తెగా....తరువాయి

కాజల్ పెళ్లి ఫొటోలు చూశారా..!
నటి కాజల్ అగర్వాల్ రాకుమారిగా సిద్ధమై.. పెద్దల సమక్షంలో తన కలల రాకుమారుడు గౌతమ్ కిచ్లును వరించింది. ‘మిత్రవింద’గా తెలుగు వారి హృదయాలను దోచుకున్న ఈ ముంబయి ముద్దుగుమ్మ తాజాగా తన సింగిల్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పెట్టేసి.. గౌతమ్‌తో న్యూజర్నీని ప్రారంభించారు. అతి తక్కువమంది అతిథుల...తరువాయి

అతి త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు: సాయిధరమ్
అతి త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకి లేదని నటుడు సాయిధరమ్ తేజ్ తెలిపారు. సాయితేజ్ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్సైట్లలో వరుస కథనాలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహామే ఆయన చేసుకోనున్నారని కొన్నిసార్లు వార్తలు రాగా, మరికొన్నిసార్లు..తరువాయి

కాజల్ పెళ్లి కోసం ఎంతోకాలంగా వెయిటింగ్
మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ చందమామ కాజల్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును మనువాడనున్నారు. అక్టోబరు 29న హల్దీ (పసుపు కొట్టడం), మెహెందీ వేడుకల్ని నిర్వహించబోతున్నామని కాజల్ సోదరి, నటి నిషా అగర్వాల్ మీడియాకు తెలిపారు.....తరువాయి

కాబోయేవాడితో కాజల్ సెలబ్రేషన్స్.. వైరల్
అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్ తన భర్తతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా మొదటిసారి అభిమానులతో పంచుకున్నారు. తన ప్రియనేస్తం గౌతమ్ కిచ్లూతో త్వరలో ఏడడుగుల వేయనున్నానని కాజల్ అక్టోబర్ ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి....తరువాయి

వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే
‘రక్త చరిత్ర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై... ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు పొందిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. భారత చిత్రాల్లోనే కాకుండా పలు ఇంగ్లిషు ప్రాజెక్టుల్లోనూ ఆమె నటించారు. కేవలం వీసా కోసం మాత్రమే వివాహం చేసుకున్నానని చెప్పి, ఆమె తాజాగా అందర్నీ ఆశ్చర్యపరిచారు......తరువాయి

కాజల్‌కు కాబోయే భర్త గొప్ప వాడు!
అగ్ర కథానాయిక కాజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో అక్టోబరు 30న శుభకార్యం జరగబోతోంది. అయితే అతిథుల్లో తను కూడా ఉన్నట్లు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. కాజల్ తన ఇంట్లోని వ్యక్తితో.......తరువాయి

పెళ్లి తర్వాత తొలి ఫొటో షేర్ చేసిన మిహీక
కథానాయకుడు రానా దగ్గుబాటి సతీమణి మిహీకా బజాజ్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. పెళ్లి తర్వాత తొలిసారి ఇద్దరు కలిసి ఉన్న సెల్ఫీ షేర్ చేశారు. ఆగస్టులో రానా, మిహీక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుభకార్యం ఘనంగా....తరువాయి

నిహారిక-చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్..!
మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇటీవల నిశ్చితార్థంతో ఒక్కటైన నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నిహారిక పెళ్లి విషయంలోతరువాయి

పెళ్లి చేసుకున్నానంటూ.. షాకిచ్చిన నటి
యువ కథానాయకుడు తనిష్ నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నీతి టేలర్. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’లో కనిపించారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. టెలివిజన్ స్టార్‌గా మారి..తరువాయి

వధువు చందమామ.. వరుడి గురించి తెలుసా?
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. అక్టోబరు 30న గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానంటూ ప్రకటించారు. దీంతో ఆమెను కలల రాకుమారిగా భావించే కుర్రకారు హృదయాలు నొచ్చుకున్నాయి. కాజల్ కామెంట్ సెక్షన్ సందేశాలు, శుభాకాంక్షలతో నిండిపోతోంది. ఆమె, గౌతమ్ కలిసి పలు సందర్భాల్లోతరువాయి

నిజమే.. అప్పుడు డేటింగ్లో ఉన్నా!
మూడేళ్ల క్రితం తాను ఓ అమ్మాయితో డేటింగ్లో ఉన్నానని ఓ కారణం వల్ల ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని నటుడు సందీప్ కిషన్ అన్నారు. లాక్డౌన్లో పూర్తి వర్కౌట్లు చేసి ఇటీవల సిక్స్‌ప్యాక్‌తో సందీప్ అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో షేర్ చేసిన షర్ట్‌లెస్ ఫొటో చూసి అమ్మాయిలు...తరువాయి

వివాహ వేడుక: 43 మందికి కరోనా
కేరళలో వివాహ వేడుకల్లో పాల్గొన్న 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాసర్గడ్ జిల్లాలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు చేశారు. పెళ్లిలో పాల్గొన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వధూవరుల సహా 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.తరువాయి

పెళ్లిలో కరోనా: వరుడి మృతి, 110మందికి వైరస్!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. శుభకార్యాల్లో కూడా అతి తక్కువమంది పాల్గొనాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సూచనలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభకార్యం చివరకు విషాధాన్ని మిగిల్చిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.తరువాయి

మాధవీలత.. పెళ్లి చేసుకోనున్నారా..?
నటి మాధవీలత త్వరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారా? అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె గత కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఆమె తరచూ అందుబాటులో ఉండేవారు. తన రోజువారీ లైఫ్‌స్టైల్...తరువాయి

పెళ్లిరోజు చాలా కంగారుపడ్డా: మంచు లక్ష్మి
కథానాయిక మంచు లక్ష్మి తన పెళ్లి రోజున చాలా కంగారుపడ్డారట. శుక్రవారం ఆమె తన పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంటసేపు బిడియంగా....తరువాయి

వరుణ్‌తేజ్‌కు హ్యాండ్ ఇచ్చిన రానా, నితిన్
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ వివాహం త్వరలో జరగబోతోందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను స్క్రీన్‌షాట్ తీసిన కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఏంటి బావా(వరుణ్‌ను ఉద్దేశిస్తూ).. నీకు పెళ్లంట?’ అని ఆశ్చర్యపోతున్న....తరువాయి

నా పెళ్లని నాకే చివరిగా తెలిసింది: వరలక్ష్మి
విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వివాహం తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్ని ఆమె ట్విటర్ వేదికగా ఖండించారు.....తరువాయి

తండ్రికి శుభాకాంక్షలు చెప్పిన దిల్‌రాజు కుమార్తె
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో ఆయన పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్....తరువాయి

లాక్డౌన్ వేళ.. పెళ్లి కోసం ఎన్ని తిప్పలో!
కరోనా నేపథ్యంలో విధించిన ఈ లాక్డౌన్లో ఆఫీసులు, దుకాణాలే కాదు.. ఫంక్షన్‌హాల్స్ కూడా మూతపడ్డాయి. దీంతో అనేక కుటుంబాలు తమ ఇంట్లో వివాహాది శుభాకార్యాలను వాయిదా వేసుకున్నాయి. అయినా కొన్ని జంటలు మాత్రం వీడియోకాల్స్ వేదికగా డిజిటల్ వివాహాలు చేసుకుంటున్నాయి. కొందరు పోలీసులు అనుమతి తీసుకొని నిరాడంబరంగాతరువాయి

కరోనానే కాదు.. నా పెళ్లిని ఏదీ ఆపలేదు: నిఖిల్
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆయన స్పందించారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ....తరువాయి

వివాహం చేసుకున్న ‘పరుగు’ మూవీ హీరోయిన్
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పరుగు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పరిణయమాడారు. కుటుంబసభ్యులు...తరువాయి

అతడితో పెళ్లి.. అనుష్క ఏమందంటే..
నా పెళ్లి విషయాన్ని బయటకు చెప్పకుండా నేనెందుకు దాస్తాను అని అంటున్నారు టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు కుమారుడిని అనుష్క త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు వెబ్సైట్లలో వార్తలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క స్పందించారు.తరువాయి

నితిన్ ఇంట పెళ్లి పనులు ఆరంభం
టాలీవుడ్ యువ కథానాయుడు నితిన్ ఇంట వేడుకగా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గతకొన్ని సంవత్సరాలుగా నితిన్ తన స్నేహితురాలు షాలినీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కామన్ ఫ్రెండ్ వల్ల పరిచయమైన వీరిద్దరి స్నేహబంధం ప్రేమకు దారి తీసింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం ఏప్రిల్ 16న జరగనుంది...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?