
సంబంధిత వార్తలు

Yoga Day : ఈ ఆసనాలతో మహిళకు సంపూర్ణ ఆరోగ్యం!
మహిళలు ఏ వయసు వారైనా జీవితంలో తమ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చే క్రమంలో ఎంతో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కలిగే చిరాకు, కోపం.. వంటి భావోద్వేగాలను తమలోనే అణచుకొని మరింతగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఫలితంగా ఊబకాయం, డయాబెటిస్, థైరాయిడ్....తరువాయి

లక్షల మనసుల్ని గెలుస్తున్న అత్తాకోడళ్లు!
అత్తాకోడళ్లంటే ఎప్పుడూ తగాదాలూ, గిల్లికజ్జాలేనా?సరదాగా స్నేహితుల్లా, ప్రేమతో కలిసిపోతుంటే ఎంత బావుంటుంది! అలా కలిసుండటమే కాదు.. వాళ్ల అన్యోన్యతకు ప్రతిభను జోడించి లక్షలాది మంది అభిమానాన్నీ చూరగొంటున్నారు కొందరు... వాళ్లెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.తరువాయి

ఆమె కుంచె పడితే.. నేరగాళ్లకు మూడినట్టే!
భవిష్యత్‌పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.తరువాయి

స్విగ్గీకి దారి చూపిస్తోంది!
ఫుడ్ డెలివరీ వ్యాపారం అంటే... కాలంతో పోటీ. రెస్టరెంట్ నుంచి డెలివరీ పాయింట్‌కి సులువైన, దగ్గరి మార్గాన్ని ఎంచుకోవడంతోనే ఆ పోటీలో విజయం సాధ్యమయ్యేది. అందుకు మ్యాప్‌లు ఎంతో కీలకం. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఈ మ్యాప్‌లు రూపొందిస్తున్నారు ప్రజ్ఞ. ఈమె ఆ సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కూడా.తరువాయి

బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్. ఆమె స్ఫూర్తి కథనమిదీ..తరువాయి

ఆ కష్టం మేం దాటాం
మాతృత్వం గొప్ప అనుభూతి!.. దాన్ని ఆస్వాదించే సమయంలో కొన్ని సమస్యలూ ఎదురవుతాయి.. వాటిని ఎలా అధిగమించాలో తెలియక... ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కొత్తగా తల్లైనవాళ్లు సతమతమవుతుంటారు. బేబీ బ్లూస్ లేదా ప్రసవానంతర కుంగుబాటుని ఎదుర్కొన్న కొంతమంది సెలబ్రిటీలు దాన్ని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు...తరువాయి

సిగ తరిగిపోతుంటే!
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్‌స్మిత్ భార్య జాడా పింకెట్ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట...తరువాయి

కేంద్రం మెచ్చిన పరిశోధనామణులు!
ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా... తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు.తరువాయి

రైతుల జట్టు... ఆలోచన హిట్టు!
ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందన్న హామీ లేదు. అదృష్టం బావుండి పండినా, దళారుల రూపంలో దురదృష్టం వెనకే ఉండేది. దాంతో ఆ గ్రామాల్లోని రైతులు ఒక్కొక్కరే కూలీలుగా మారడంతో ఆమె మనసు తరుక్కుపోయింది. ‘రైతులందరం జట్టు కట్టి కొత్తదారిలో నడుద్దాం’ అని పిలుపునిచ్చింది. అన్నదాతలంతా మళ్లీ ధైర్యంగా కాడి పట్టేందుకు శాంతి ఏం చేస్తున్నారంటే...తరువాయి

పడవ నడుపుతూ.. పతకాలు సాధిస్తూ!
నాన్న మత్స్యకారుడు. తండ్రికి సాయంగా తెడ్డు పట్టి పడవ నడిపిన అమ్మాయి... నేడు అంతర్జాతీయస్థాయిలో వాటర్ స్పోర్ట్స్ కెనూయింగ్‌లో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయిలో 19 పసిడి పతకాలు సాధించి భారత్‌లో ఈ క్రీడకు కొత్త కళను తీసుకువచ్చింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆమే మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల యువ కెరటం కావేరీ ఢిÅమర్...తరువాయి

ఈ రిపోర్టర్ మధ్యలోనే టెలికాస్ట్ ఎందుకు ఆపిందో తెలుసా..?
ప్రపంచమంతటా రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సైనిక చర్య గురించే చర్చ జరుగుతోంది. అందమైన దేశంగా పేరుగాంచిన ఉక్రెయిన్.. ఇప్పుడు బాంబుల చప్పుళ్లు, మిస్సైళ్ల మోతలతో అట్టుడుకిపోతోంది. అణు రియాక్టర్ దగ్గర మంటలు, ప్రసూతి ఆసుపత్రిపై మిస్సైల్ దాడి, జీవాయుధ ల్యాబ్‌ల నుంచి హానికరమైన.....తరువాయి

ఇంటా, బయటా గెలుపు ఎలా?
సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు.. ఇటు ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్ చేసుకోవడం, తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా-ఫిట్‌గా....తరువాయి

ఈ శక్తులు మనకే సొంతం.. అందుకే మనమంతా ‘వండర్ విమెన్’!
స్త్రీపురుషులు సమానమే..! కానీ స్త్రీలు కొంచెం ఎక్కువ..! 'అదేంటీ.. జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..?' అని అనుకోకండి.. నిజానికి సృష్టిలో స్త్రీపురుషులు ఎవరికి వారే ప్రత్యేకం. కానీ స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. సహనం, మానసిక పరిణతి, ఒక విషయాన్ని ఎదుటివారి కోణంలో ఆలోచించడం.....తరువాయి

Dating Anxiety: తొలిసారిగా కలుస్తున్నారా?
సాధారణంగానే ఎవరైనా కొత్త వ్యక్తిని కలవాలంటే మనసంతా బెరుగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది మనసుకు నచ్చిన వాడిని/మనువాడాలనుకుంటోన్న వారిని తొలిసారి కలవడమంటే.. కారణం తెలియదు కానీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. దీన్నే ‘డేటింగ్ యాంగ్జైటీ’ అని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇదే భయంతో వారిని కలవడానికి వెళ్తే.. తొలి మీటింగ్‌ని......తరువాయి

Automotive Field: కార్లు, బుల్లెట్ బండ్లు.. ఏవైనా తయారు చేసేస్తాం!
మొన్నటిదాకా బైక్ వెనక సీటుకే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు ఏ వాహనమైనా అలవోకగా నడిపేస్తున్నారు. అంతేనా.. మరో అడుగు ముందుకేసి వాటి తయారీలోనూ పాలుపంచుకుంటున్నారు. ద్విచక్ర వాహనాల దగ్గర్నుంచి అతి భారీ వాహనాల దాకా.. ఏదైనా తయారుచేసేస్తామంటున్నారు. ఇలా అతివల ఆసక్తికి తగ్గట్లే కంపెనీలూ వారికి చక్కటి అవకాశాలు...తరువాయి

ఉద్యోగం మానకుండానే ఇలా బ్యాలన్స్ చేయండి..!
స్వప్న ఎంబీయే చేసి ఓ పెద్ద కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తోంది. జీతం ఆరంకెల్లో ఉంటుంది. అయినా తనెప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు. కారణం తన ఉద్యోగంలో ఆమెకు సంతృప్తి లేక కాదు.. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరేసరికి ఆలస్యమవుతుంది.తరువాయి

Women Priests: ఆ అభిప్రాయం మార్చేస్తున్నారు!
గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే.. పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే.. ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది.. కానీ రాన్రానూ ఈ ట్రెండ్ మారుతోంది. మహిళలు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని....తరువాయి

ఆడపిల్లల... కలలకు రెక్కలు తొడుగుతాం!
ఆడపిల్లలైనంత మాత్రాన కలలకు కంచెలు వేసుకోవాలా? ‘మీరు ధైర్యంగా కలలు కనండి... వాటిని నిజం చేసే బాధ్యత మాది’ అంటున్నారు స్నేహ బోయళ్ల, విభూతి జైన్, రీనా హిందోచాలు. ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ వేదికగా ఎయిర్ హోస్టెస్, ఆర్కిటెక్ట్, ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో రాణించాలనుకునే అమ్మాయిలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందీ మిత్ర బృందం..తరువాయి

వందల మందికి మాటిస్తోంది..
తన మనసులో మాట భర్తకి అర్థమయ్యేలా చెప్పడం కోసం సైగల భాషని నేర్చుకున్నారామె. కానీ ఈ సమస్య ఆయనొక్కరిదే కాదని తెలిశాక వందలమంది బధిరులకు సాయం చేయడం మొదలుపెట్టారు. పోలీస్స్టేషన్లూ, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలా ఎక్కడ తన సాయం కావాలన్నా క్షణాల్లో అక్కడుంటారు విజయనగరానికి చెందిన బూరాల లక్ష్మీకొండమ్మ. బధిరులకు, అధికారులకు మధ్య వారధిగా మారిన లక్ష్మి స్ఫూర్తిగాథ ఇది..తరువాయి

ఐక్యరాజ్యసమితిని... మెప్పించింది
మహిళలు వినియోగించిన శానిటరీ ప్యాడ్స్‌ను ఆరు బయట పడేయడం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు డాక్టర్ మధురితను కలచివేశాయి. పర్యావరణానికి హాని కలిగించే ఈ పద్ధతికి స్వస్తి పలికేలా చేయాలనుకుంది. దానికి తను చేసిన ఆలోచన సోలార్ ప్యాడ్ ఇన్సినరేటర్. సౌరశక్తితో పనిచేసే ఈ తరహా యంత్రం ప్రపంచంలోనే మొదటిది...తరువాయి

అనాథ వధువులకు సారె పెట్టి పంపిస్తాం!
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సంతృప్తి చెందే సేవా గుణం కొద్దిమందికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు సత్తి సునీత. దివ్యాంగులకు ఉపాధి, నిరుపేద చిన్నారుల చదువు, అనాథ యువతుల పెళ్లి, నిరాధార మహిళలకు చేయూత... ఇలా ఎవరు బాధల్ని చెప్పుకున్నా నేనున్నానంటారు. కష్టాల తీరం దాటిస్తారు!తరువాయి

ఇలా చేస్తే ఆ ఇబ్బంది ఉండదు!
నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.తరువాయి

ఓ చిట్కా..సెలబ్రిటీల్ని చేసింది!
యూట్యూబ్ అంటే యువతకే అన్న నిర్వచనం మార్చారు వీళ్లు. వాళ్లతో పోటీ పడుతూ తక్కువ వ్యవధిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమందికి బంధువులయ్యారు. అంత వరకూ ఇల్లే ప్రపంచంగా ఉన్న ఈ గృహిణులు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలబ్రిటీలై పోయారు.. కనకదుర్గ, విజయలక్ష్మి. ఇలా చెబితే ఎవరబ్బా అనుకోవచ్చేమో....తరువాయి

ఇదే మొదలు.. కావాలి మరెన్నో!
తొలి ఎప్పుడూ ప్రత్యేకమే! కొన్నిసార్లు అది మధుర జ్ఞాపకం... ఇంకొన్నిసార్లు ఎంతోమందికి మార్గనిర్దేశం... మరికొన్నిసార్లు చరిత్రకు నాందిగా నిలుస్తుంది. ఈ ఏడాది మన విషయంలో అలాంటి కొన్ని ‘మొదటి’ జ్ఞాపకాలున్నాయి. వాటి స్ఫూర్తితో మరిన్ని సాధిద్దాం... సంఖ్య పెరిగింది దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ నవంబరులో నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. 2019 - 2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి 1000 మందితరువాయి

NDA: అమ్మాయిలూ.. త్రివిధ దళాల్లో చేరేద్దామా?
‘ధైర్యే సాహసే లక్ష్మి’ అన్నారు పెద్దలు. అంటే.. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తేనే మనం అనుకున్నది సాధించగలం అని! ఈ తరం అమ్మాయిలు ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోకి వెళ్లడానికీ ‘సై’ అంటున్నారు. రక్షణ రంగంలో సైతం ప్రవేశించి దేశ సేవలో తరించాలని ఉవ్విళ్లూరుతున్నారు.తరువాయి

Marriage Age: యువతుల పెళ్లి వయసు పెంపు.. కొందరిని బాధిస్తోంది..!
కొద్ది నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహిళా ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సభలో మాట్లాడుతూ.. యువకులతో సమానంగా యువతుల వివాహ వయసును పెంచే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.తరువాయి

ఫిట్నెస్తో హిట్ కొట్టేస్తాం!!
ఏదైనా సవాల్‌ను స్వీకరించి గెలవటంలోనే మజా ఉంటుంది. దీనికి సామాజిక స్పృహను జోడించి వ్యాపారంగా మలచుకుంది దిశా మేటి. 24 రోజుల డ్యాన్స్ ఛాలెంజ్‌తో మహిళలకు ఫిట్నెస్ శిక్షణనిస్తోంది. సి.ఎ. చదువు వదిలేసి మరీ దీన్ని కెరియర్‌గా ఎంచుకున్నా అంటోన్న ఈ హైదరాబాదీ అమ్మాయి ఇప్పుడు ఎంతోమంది యువతుల ఫేవరెట్. తన ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా!!తరువాయి

లైంగిక వేధింపులా..? మౌనం వీడి ఎదిరించండి..
పని ప్రదేశంలో లైంగిక హింసను, వేధింపులను ఎదుర్కొంటోన్న మహిళా బాధితులు ఎందరో! అయినా పెదవి విప్పి పైఅధికారులకు ఫిర్యాదు చేసే సాహసం చేసే వారిని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ‘విమెన్స్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సర్వే’ కూడా ఇదే విషయం చెబుతోంది.తరువాయి

దాతృత్వ లక్ష్ములు
దేశంలోని సంపన్నుల జాబితా చూస్తే దానిలో మహిళలూ ఎక్కువే. అయితే ఆర్జనలోనే కాదు.. దాతృత్వంలోనూ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారీ నారీమణులు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో 9 మంది మహిళలు స్థానం దక్కించుకోగా.. ముంబయికి చెందిన ఈ ముగ్గురూ మొదటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ల గురించి..తరువాయి

Automotive Field: కార్లు, బుల్లెట్ బండ్లు.. ఏవైనా తయారు చేసేస్తాం!
మొన్నటిదాకా బైక్ వెనక సీటుకే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు ఏ వాహనమైనా అలవోకగా నడిపేస్తున్నారు. అంతేనా.. మరో అడుగు ముందుకేసి వాటి తయారీలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. తమిళనాడులో ఇటీవలే నెలకొల్పిన ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ.తరువాయి

యూపీ ఎన్నికలు.. 40 శాతం టికెట్లు మహిళలకే : ప్రియాంక
కొద్ది నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు.తరువాయి

ముత్యాల పంటతో కలలు పండిస్తోంది!
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం మనందరికీ తెలుసు. చేపలు, రొయ్యలు పెంచడమూ సుపరిచితమే. కానీ ముత్యాలను సాగు చేయడం చూశారా? ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నీనా అదే చేస్తోంది. భారతదేశంలో ముత్యాల వ్యవసాయం చేసిన మొదటి రైతుల్లో ఆమె కూడా ఒకరు. అందులోని నష్టాలను అధిగమించి లాభాల బాటలో ప్రయాణిస్తోంది. ఆ వివరాలే ఇవి.తరువాయి

చీర కట్టుకోవద్దు.. షార్ట్స్ వేసుకోవద్దు.. మహిళలు ఏది ధరించినా తప్పేనా?!
ఇలా ఆడవాళ్లు ఏం చేసినా తప్పు పడుతుంది నేటి సమాజం. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అది వాళ్ల వల్లేనంటూ నిందలేస్తుంది. ఇక వాళ్లు ధరించే దుస్తుల విషయంలోనూ ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి రచ్చకీడుస్తుంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే దిల్లీ రెస్టరంట్లో చోటు చేసుకుంది.తరువాయి

PCOS: తొలి సంకేతాలివే!
ఇర్రెగ్యులర్ పిరియడ్స్, సంతానలేమి, మూడ్ స్వింగ్స్.. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ఒక్కటే.. అదే పీసీఓఎస్! నిజానికి ఇవన్నీ సాధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది మహిళలు. మరికొంతమందేమో.. ఈ సమస్యను ఏదో కళంకంగా భావించి నలుగురితో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు.తరువాయి

ఆ విషయాల్లో మీరూ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?
చాలామంది మహిళలు తమకోసం తాము కాకుండా ఇతరుల కోసం, వాళ్ల అభిప్రాయాలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యమిస్తుంటారు. నిజానికి దీనివల్ల తమ సంతోషాన్ని తామే చేజేతులా దూరం చేసుకుంటున్నామన్న విషయమే వారు గ్రహించరు. తీరా రియలైజ్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లు సాధించిందేమీ ఉండదు.తరువాయి

ఫ్యాషన్ అంటే ఇష్టం.. సేవతో మమేకం!
మెట్ గాలా.. అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ఇది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ, నటాషా పూనావాలా.. వంటి ప్రముఖులు ఈ రెడ్ కార్పెట్‌పై మెరిసి మురిశారు. అయితే ఈసారి ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి.తరువాయి

పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.తరువాయి

ఇంట్లోనే ఈ పోషకాలుండగా.. కాబోయే అమ్మకు భయమేల?!
ఇలా కాబోయే అమ్మలు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా తమ కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంది అమ్మ మనసు. అయితే ఇలా కాబోయే తల్లులందరికీ తాము తీసుకునే పోషకాహారం విషయంలో పూర్తి అవగాహన ఉండచ్చు.. ఉండకపోవచ్చు!తరువాయి

నారీ... వ్యాయామ దారి!
ఇంట్లో పనే ఎక్సర్సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.తరువాయి

అఫ్గాన్ సంక్షోభ వేళ.. అతివల తెగువ!
ఎటు చూసినా తాలిబన్లు.. పారిపోయిన దేశ అధ్యక్షుడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు.. రైళ్లు, బస్సుల్లోలా కిక్కిరిసిన విమానాలు.. సామాజిక మాధ్యమాల నిండా సాయం కోసం అర్థింపులు.. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఇదీ. ఇలాంటి సమయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు ధీర మహిళలు. తాలిబన్ల శిక్షల గురించి వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అంత కఠినంగా ఉంటాయి. పైగా ఆడవాళ్లకు అన్నింటా ఆంక్షలే. ఎక్కువ శాతం మంది...తరువాయి

Break Up : ప్రేమ లేనప్పుడు విడిపోవడానికి భయమెందుకు?
దాంపత్య జీవితంలో కలహాలు కామన్! అయితే ఇవి హద్దుల్లో ఉన్నంత వరకే ఇద్దరూ సర్దుకుపోగలరు. అదే హద్దు దాటినా, ‘ఇక తనతో వేగడం నా వల్ల కాదు’ అన్న ఆలోచన ఏ ఒక్కరి మనసులో వచ్చినా ఇక ఆ బంధం క్రమంగా బలహీనపడుతుంది. అప్పటికీ పిల్లల కోసమో, కుటుంబాల కోసమో.. బంధాన్ని కొనసాగించే వారూ లేకపోలేదు. కానీ విడిపోదామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రం వారిని కలిపి ఉంచడానికి ఇతరులు చేసే ప్రయత్నాలన్నీ వృథానే అవుతుంటాయి.తరువాయి

మరో వ్యక్తితో పారిపోయిన వివాహిత.. నగ్నంగా ఊరేగింపు
వివాహమైన ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోయింది. వెతికి పట్టుకున్న భర్త.. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని దహోడ్ జిల్లాలో గత నెలలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వైరల్ కావడంతో తాజాగా పోలీసులుతరువాయి

Zerodha: ఈవిడ జీతం వందకోట్లు!
‘ఐదంకెల జీతమట..’ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనేవాళ్లం! అది పాతమాట. కోట్లలో జీతాలు అందుకోవడం ఇప్పుడు నయాట్రెండ్. కొమ్ములు తిరిగిన సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్‌ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా డైరెక్టర్ సీమాపాటిల్...తరువాయి

రోడ్డుపైనే గర్భిణి ప్రసవం
సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ అస్పత్రికి తాళం వేసి ఉండటంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. న్యాలకల్ మండలం రేచింతల్కు చెందిన పూజితకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఉదయం 7:30 సమయంలో మీర్జాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.తరువాయి

Isolation: మందులు, ఆక్సిజన్, బెడ్... పేదలకు ఉచితమిక్కడ!
రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు... ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది... అందుబాటులో అంబులెన్సులూ, మందులూ, ఆక్సిజన్ సిలిండర్లూ... ఈ సౌకర్యాలన్నీ ఏ కార్పొరేట్ ఆసుపత్రి ప్రాంగణంలోనే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇవి... నిలువ నీడలేక, చూసుకునే దిక్కులేని పేదలకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉచితతరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు
అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.. పేరు చెప్పగానే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఛార్లెస్ డార్విన్, విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్, కవితా రమణన్, గాయత్రీ చక్రవర్తి స్పివక్. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.తరువాయి

Mother's Day: నడిపించారు... గెలిపించారు!
ఆడపిల్లవు... నీకెందుకు చదువు అనలేదు సమాజాన్ని చదివే సహనాన్ని అందించారు!అమ్మాయివి.. నీ సరిహద్దులు ఇంతే అని గిరిగీయలేదు ఆకాశమంత ఎత్తు ఎగిరే స్వేచ్ఛనిచ్చారు! స్త్రీలను బంధించే సంప్రదాయ సంకెళ్లను ఛేదించి... ఎంచుకున్న రంగంలో బిడ్డలను ‘శక్తు’లుగా తీర్చిదిద్దారు. మాతృదినోత్సవం సందర్భంగా... ఆ అమ్మల గురించి పిల్లలు ఏం చెబుతున్నారో చదవండి...తరువాయి

ఆ ప్రశ్నకు సమాధానం... ఇరవయ్యేళ్ల సేవ!
ఒక చేత్తో చక్రాలకుర్చీని తోసుకొంటూ... మరో చేత్తో గుక్క పెడుతున్న పిల్లని ఓదారుస్తోందామె. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎర్రలైటు పడినప్పుడల్లా... ఏ మనసున్న మారాజయినా సాయం చేయకపోతాడా అని ఆశగా చూస్తోంది. ఆ దృశ్యాన్ని మనసులో నింపుకొన్న అడుసుమిల్లి నిర్మల అభాగ్యులకు అండగా ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. ఆమెని కదిలించిన ఆ దృశ్యమే 20 ఏళ్లుగా వేల మందికి సేవ చేయిస్తోంది...తరువాయి

వయసు 29... వ్యాపారం ఏడువేల కోట్లు!
ఎనిమిది దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం... ఐదొందలమంది ఉద్యోగులు... ఏడువేలకోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు... ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! చిన్న వయసులోనే ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్లో అడుగుపెట్టిన అంకితిబోస్ ఈ అద్భుత విజయాలని సృష్టిస్తోంది...తరువాయి

తొమ్మిదూళ్లకు వెలుగులు ఈ అమ్మాయి కలలు!
కుర్మాఘర్... నెలసరి వేళ ప్రత్యేకంగా ఆశ్రయం ఇచ్చే ఇల్లు! స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీటిని ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది 19 ఏళ్ల భాగ్యశ్రీ. అదొక్కటే కాదు.. దట్టమైన అడవులు మధ్య, బయట ప్రపంచానికి తెలియని తమ గ్రామాలకు ఎన్నో సదుపాయాలని వరంగా అందించి ‘మా మంచి సర్పంచ్’ అనిపించుకుంటోంది...తరువాయి

అమ్మాయంటే అందమొక్కటేనా...
ఆడపిల్ల అంటే... కళగా ఉంది, అందంగా ఉంది, రంగు తక్కువ, పొట్టిగా ఉంది... ఇలాంటి మాటలేనా? స్వతంత్ర భావాలున్నాయి, సొంత వ్యక్తిత్వం ఉంది, బాగా చదువుతుంది.. అనలేమా? అందం కాదు వ్యక్తిత్వం ముఖ్యం. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలే వాళ్ల మనసులో నాటాలి. అదెలానో చూడండి..తరువాయి

కరోనాకూ వెరవని దుర్గలు!
ప్రపంచవ్యాప్తంగా ఎటుచూసినా కరోనా రెండో విజృంభణ. వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడే బాధ్యతల్లో కొందరు మహిళలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. సేవకు, ధైర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు. దేశమంతా జేజేలు పలుకుతున్న వారి స్ఫూర్తి గాథలను మనమూ చూద్దాం...తరువాయి

దూసుకుపోతున్న బుల్లెట్లు!
అతి ఎత్తైన ఘాట్ రోడ్లు... అటూ ఇటూ వేల అడుగుల లోయలు... అత్యంత ప్రమాదకరమైన మలుపులు... అలాంటి చోట్ల బైక్ ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ ఇద్దరమ్మాయిలు... ఒంటరిగానే ఈ యాత్రలు చేస్తున్నారు. అంతేనా! ఆ ప్రయాణాల్ని, అక్కడి వింతలు, విశేషాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు...తరువాయి

అయితే ఏంటి?
ఏదైనా అరుదైన వ్యాధి రాగానే చాలామంది కుంగుబాటుకు గురవుతారు. కొందరు మాత్రం ప్రతికూల ఆలోచనల నుంచి స్వయంకృషితో బయటపడుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని నచ్చిన రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. ‘అవును. మాకీ సమస్య ఉంది! అయితే ఏంటి’ అంటూ ధైర్యంగా నిలబడుతున్నారు. అలాంటి ముగ్గురు ధీరల స్ఫూర్తి కథనం ఇది.తరువాయి

దారి చూపిన దెయ్యాలబావి!
వేసవి వచ్చిందంటే చాలు రాజ్య సరిహద్దు గ్రామాల్లో ప్రజలను క్రూరమృగాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జనం విన్నవించడంతో రాజ్యాధిపతైన రఘువర్మ వాటిని వేటాడాలనుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఆ సంవత్సరమూ దానికి ఏర్పాట్లు చేయమని పరివారాన్ని ఆదేశించాడు. ప్రభూ! ఏటా వేట పేరున ఎన్నో కొన్ని మృగాలు మీ చేతిలో మరణిస్తున్నాయి. అయినా సమస్య అలాగే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటే బాగుంటుందని సూచన చేశాడు మంత్రి...తరువాయి

కోమలాంగులు బరువులెత్తేస్తున్నారు!
ముట్టుకుంటే మాసిపోయే అందం ఉన్న హీరోయిన్లు..అలవోకగా బరువులు ఎత్తేస్తున్నారు... నాజూకైన అమ్మాయిలు.. భారీ కసరత్తులతో చెమట్లు చిందిస్తున్నారు... అతివలంటే చిన్న వ్యాయామాలకే పరిమితం అనేది పాత మాట... ఫిట్‌గా ఉండేందుకు వాళ్లు కుర్రాళ్లకు దీటుగా వర్కవుట్లు చేసేస్తున్నారు...మరి భారీ వెయిట్ ట్రైనింగ్‌లతో నాజూకుతనం కోల్పోరా?తరువాయి

ప్రాణం పోయిందనుకుని.. వెంటిలేటర్ తీసేశారు!
మీనల్ జీవితంలో ఆ కష్టమే కానీ రాకపోయుంటే... ఇప్పుడామె అందరిలానే ఓ సామాన్య మహిళగా మిగిలిపోయేది. కానీ ఆమె మరణశయ్యపై నుంచి లేచొచ్చింది. ఆ కష్టమే తనని ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. హైదరాబాద్‌కి చెందిన మీనల్సింఘ్వి నిర్వహిస్తున్న ‘ఉడాన్ రేడియో’కి 120 దేశాలకు చెందిన శ్రోతలున్నారు. ఆ రేడియోని ఆమె ఎందుకు ప్రారంభించారో తన మాటల్లోనే..తరువాయి

...ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!
‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో... వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె... నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందించి వారికో దారి చూపిస్తోంది..తరువాయి

గర్ల్ ట్రైబ్ ఇక్కడ వేధింపులు ఉండవ్!
‘గర్ల్ ట్రైబ్’... ఈ ఆన్లైన్ గ్రూప్ మహిళలకు మాత్రమే! అరవైవేలమంది సభ్యులుగా ఉన్న వేదికపై మహిళలంతా ఒకరికొకరు అండగా ఉంటారు.. తమ కెరీర్లు, వ్యాపారాలు, కష్టసుఖాల గురించి నిస్సంకోచంగా చర్చించుకుంటారు. అయితే ఎక్కడా ట్రోలింగులు, కించపరచడాలు... లైంగిక వేధింపులు ఎదురుకావు. దీని రూపకర్త ‘మిస్ మాలిని’ ఇలాంటి వేదికని ప్రారంభించడానికి కారణమేంటో తెలుసుకుందాం...తరువాయి

దీక్ష.. అక్షితల మేలు మార్గం!
సముద్రపు ఒడ్డున చింతపండు అమ్మితే లాభం... అడవిలో ఉప్పు అమ్మితే లాభం... నగరాల్లో ఈ రెండూ కలిపి ఊరగాయగా విక్రయిస్తే ప్రయోజనం... ఇదో వ్యాపార సూత్రం... హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు యువతులు అలాంటి పనే చేశారు. గ్రామాల్లో సరైన ధర దక్కని అల్లాడుతోన్న రైతు ఉత్పత్తులకు నగరంలో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. మహిళలకు ఉపాధి మార్గం చూపారు. అదేంటో మనమూ తెలుసుకుందామా!తరువాయి

ఔషధి ప్యాడ్స్... కష్టాన్ని తీర్చేందుకే!
నెలలో ‘ఆ మూడు రోజులు’ స్త్రీలందరికీ సాఫీగానే సాగిపోతున్నాయా? లేదు... చాలామంది మహిళలకుఆ రోజులు నరకప్రాయమే! నెలసరి సమయంలో రుతుస్రావాన్ని అదుపు చేసేందుకు ఆకులు, మాసినబట్టలు, చెక్కలు వాడి తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు వాళ్లు. ఈ విషయాలని తన అనుభవంలో తెలుసుకున్న శాస్త్రవేత్త రమాదేవితరువాయి

మేయర్ బడిలో ఉత్తీర్ణత 100%
అగ్రరాజ్యంలో పౌరసత్వం.. నెలకు రూ.లక్షల్లో జీతం.. అడిగింది క్షణాల్లో కళ్ల ముందుంచే కుటుంబం.. ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేకపోయాయి. పుట్టి పెరిగిన మట్టిపై ప్రేమ.. ఇంటి చుట్టూ ఉన్న బస్తీ జనాల బతుకుల్లో మార్పు తేవాలనే తపన ఆమెను రాజకీయం వైపు అడుగులేయించాయి. ఇందుకోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు...తరువాయి

రూపాయి రూపాయి దాచి వందల కోట్ల టర్నోవర్ చేసి...
రాజప్రసాదాన్ని తలపిస్తోన్న ఈ భవనం ఓ పాఠశాల. ఇంతే ఆధునికంగా ఓ బ్యాంకు, కార్యాలయ భవనాలు ఓర్వకల్లు మండలంలో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ఏ కార్పొరేట్ సంస్థలవో అనుకుంటే పొరపాటు. రూపాయి రూపాయి దాచి పొదుపు సంఘం మహిళలు చేసిన అద్భుతమిది... కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం సాధించిన విజయగాథ ఇది...తరువాయి

ప్రతిభకు పద్మాల మాల!
అద్భుతమైన గానామృతంతో ఒకరు... అచ్చెరువొందే వ్యాపార మెలకువలతో మరొకరు... మనసుని కదిలించే సేవతో ఇంకొకరు... కళ, సేవ, వ్యాపారం... రంగమేదైనా తమదైన ముద్రతో లక్షలాది మందికి చేరువయ్యారు. శెభాష్ అనిపించుకున్నారు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న వీరికి తాజాగా ప్రకటించిన పద్మపురస్కారాలు మరింత నిండుదనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చాయి.తరువాయి

వినువీధిలో.. విశ్వవిజేతలు!
అది కదన రంగంలో నిప్పులు కురిపించే యుద్ధ విమానం కావొచ్చు. ప్రయాణీకులని సురక్షితంగా గమ్యానికి చేర్చే కమర్షియల్ విమానం కావొచ్చు. వాటిని అత్యంత చాకచక్యంగా నడిపించి శెభాష్ అనిపించుకుంటున్నారు అమ్మాయిలు. గత ఏడాది శివాంగీలాంటి వాళ్లు యుద్ధ విమానాలు నడిపించి భేష్ అనిపించుకుంటే నిన్నటికి నిన్న 17 వేల కిలోమీటర్ల దూరాన్ని ఉత్తర ధ్రువంమీదుగా ....తరువాయి

పల్లెకు పోదాం.. పంటను చూద్దాం!
ఐఏఎస్‌ల శిక్షణ గురించి తెలుసు... ఐపీఎస్‌లదీ తెలుసు. కానీ గ్రామీణ భారతానికి వెలుగులు తెచ్చే వ్యవసాయ శాస్త్రవేత్తల శిక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా? కృత్రిమమేధ, జన్యుపరిజ్ఞానం.. ఈ-మార్కెటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను రైతు ముంగిటకు తెచ్చేందుకు నార్మ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్) శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈసారి శిక్షణ తీసుకున్నవారిలో 16 మంది మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం...తరువాయి

కూరగాయల తోటల్లో... శ్రీ మహాలక్ష్ములు
ఒక ఊళ్లో కూరగాయలు పండించడం మనకు తెలుసు. కానీ ఒక ఊరే కూరగాయల తోటగా మారితే... అది రామభద్రపురం. విజయనగరం జిల్లాలోని ఈ గ్రామానికి ఇంతటి ప్రత్యేకత తెచ్చిపెట్టింది అక్కడి మహిళలే. ఆ ఊళ్లోని దాదాపు ప్రతి గడపనుంచి కూరగాయలు పండించే మహిళలు కనిపిస్తారు. వీళ్లే గ్రామానికితరువాయి

కొడుకులాంటి కూతురి కథ!
ఆ ఆటో డ్రైవర్‌ను చూస్తే అబ్బాయే అనుకుంటారు. మాట్లాడితేగానీ అర్థంకాదు... అతడు కాదు ఆమె అని. ఆమె ఆటో డ్రైవర్‌గా బతకడం వెనక, ఆహార్యం మార్చుకుని ఉండడం వెనక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. ‘ఎందుకు బిడ్డా ఇక్కడ కష్టంగా ఉంది, నువ్వు అక్కడే ఉండకపోయావా’... ఇది ఓ తండ్రి కూతురితో అన్న మాటలు.తరువాయి

చేయి వేస్తే షాకిస్తామంటోన్న యువతి
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి విసుగుచెందిన ఓ విద్యార్థిని వారి భద్రతే లక్ష్యంగా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్‌కు చెందిన పూజాపాటిల్ అనే విద్యార్థిని మహిళలపై దాడిచేసే దుండగుల నుంచి తప్పించుకునేలా కరెంట్ షాక్ ఇచ్చే కీచైన్‌ను తయారుచేసింది...తరువాయి

బంగారు భవితకు కొత్తదిశ!
పెద్దలకోసం... ఐ గ్రో పిల్లలకోసం... గ్రీన్‌స్కూల్స్ ఆడవాళ్లకోసం... విమెన్ సొసైటీ పర్యావరణ ప్రేమికుల కోసం... స్వాప్ పార్టీ వీటన్నింటి వెనకున్నది ‘దిశ కలెక్టివ్’ సంస దీన్ని ముందుండి నడిపిస్తోంది తేజస్వి దంతులూరి... ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూనే... దిశ కలెక్టివ్‌ని వేదికగా చేసుకుని ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు చేపడుతోందామె..తరువాయి

బంగారు భవితకు కొత్తదిశ!
పెద్దలకోసం... ఐ గ్రో పిల్లలకోసం... గ్రీన్‌స్కూల్స్ ఆడవాళ్లకోసం... విమెన్ సొసైటీ పర్యావరణ ప్రేమికుల కోసం... స్వాప్ పార్టీ వీటన్నింటి వెనకున్నది ‘దిశ కలెక్టివ్’ సంస దీన్ని ముందుండి నడిపిస్తోంది తేజస్వి దంతులూరి... ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూనే... దిశ కలెక్టివ్‌ని వేదికగా చేసుకుని ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు చేపడుతోందామె..తరువాయి

గర్భిణికి... రొమ్ము క్యాన్సర్ రాదు నిజమేనా?
నమిత అప్పుడే పిల్లలు వద్దనుకుని గర్భనిరోధక మాత్రలు వాడుతోంది... వాటితో రొమ్ముక్యాన్సర్ వస్తుందని స్నేహితురాలు చెప్పినప్పట్నుంచీ సంశయంలో పడింది! రజనీకి బ్రా ఒంటి మీద ఉన్నంతసేపూ రొమ్ముక్యాన్సర్ వస్తుందేమోనని అనుమానం వెంటాడుతుంది. ప్రియా వయసు నలభై దాటింది. రొమ్ముక్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని ఉన్నా ‘ఆ నొప్పి భరించలేవ్’ అని అంతా అనడంతో వెనకాడుతోంది.తరువాయి

50 లక్షల మంది చూపు ఆమె వైపు.!
చలాకీతనం తన చిరునామా... సామాజిక సమస్యలపై సుతిమెత్తగా చురకలు పెట్టడం ఆమె అభిరుచి. ఆ అభిరుచితోనే నడుపుతున్న ‘మోస్ట్‌లీసేన్’ యూట్యూబ్ ఛానల్‌కి అరకోటికిపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బాలీవుడ్ నటులకు ధీటుగా... ఫ్యాన్క్లబ్స్ ఉన్న సెన్సేషనల్ యూట్యూబర్... ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలోనూ చోటు సంపాదించుకున్న ఆ యువ సంచలనం ప్రజాక్తా కోలీ...తరువాయి

మహిళల నియామకాలు పెరిగాయ్
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో మహిళల నియామకాలు పెరిగాయని ‘లేబర్ మార్కెట్ అప్డేట్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో లింక్డ్ఇన్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం వివిధ రంగాల్లో మహిళల నియామకాలు ఏపిల్ర్లో 30 శాతం ఉండగా జులై చివరినాటికి 37 శాతానికి పెరిగాయి. దేశంలో నియామకాలు పుంజుకుంటున్నాయని, లింగ వివక్ష కూడా తగ్గిందని అభిప్రాయపడింది....తరువాయి

ఐదింటివరకూ ఎండీని... ఆపై అమ్మని!
ఫ్రూటీ పుట్టినప్పుడు పుట్టింది... ఫ్రూటీతో పాటే ఎదిగింది నాదియా చౌహాన్. చేపపిల్లకు ఈత నేర్పాల్సిన పనిలేదు... వ్యాపారం ఆమె రక్తంలోనే ఉంది. అందుకే ఆమె తాతగారు స్థాపించిన పార్లే సంస్థ పగ్గాలు తేలిగ్గానే చేతికందినా... నాదియా తనదైన ముద్రతో పార్లే ఆగ్రోని కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రయోగాలకు ప్రాణం పోసే ఆమె తత్వం వల్లే పార్లే...తరువాయి

అమ్మకోసం డాక్టర్ నా కోసం యాక్టర్
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య... కరోనా కాలంలోనూ సినీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రూప కొడవయూర్... అచ్చ తెలుగు అమ్మాయి! సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే డాక్టర్‌గా కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. అంతేకాదు, రూప మంచి డ్యాన్సర్ కూడా. నిజ జీవితంలో తన త్రిపాత్రాభినయం గురించి ఏం చెబుతుందంటే...తరువాయి

ఉల్లి రైతుల కన్నీళ్లు తుడుస్తోంది!
ఆమె తండ్రి ఓ ఉల్లి రైతు... ఆయన కష్టాల్ని చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగిన ఆ కూతురు... సమస్యకి మూలాల్ని వెతకాలనుకుంది. ఉల్లిని నిల్వ చేయడంలోని లోపాలను అర్థం చేసుకుని.. ఎంతో మంది రైతులకు చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఓ పరికరాన్ని రూపొందించి గోదామ్ ఇన్నోవేషన్స్ పేరుతో ఉల్లి నష్టాలను ముందేతరువాయి

ఆరువేలమందిని ఆమె విడిపించింది...
అనారోగ్యంతో ఉన్న అమ్మని కాపాడుకోలేకపోయింది మానసి.. కానీ ఆమెకోసం చేసిన అప్పు మాత్రం అలానే ఉండిపోయింది.. చేసేదిలేక తండ్రితో కలిసి ఓ ఇటుకబట్టీలో పనికి కుదురుకుంది.. కరోనా తరుముకొచ్చిన వేళ... దయ చూపించాల్సిన ఆ యజమాని పరమ రాక్షసుడయ్యాడు. కూలీల తలలు పగలకొట్టాడు. ‘పనిచేయాల్సిందే’ అంటూ బంధించాడు. అలాంటి సమయంలో గిరిజన యువతి మానసి చేసిన ఓ సాహసం అక్కడున్న ఆరువేలమంది కూలీలను రక్షించింది.తరువాయి

ఆవిరైన నవ్వులు.. మళ్లీ విరబూస్తున్నాయ్!
హసిత.. అంటే నవ్వు. తను పుట్టగానే వాళ్లింట్లో నవ్వులు పూశాయి. అదృష్టం విరబూసింది. కొన్నాళ్లకు హసిత జీవితంలోని నవ్వులు ఆవిరయ్యాయి. ఏడుపులు మాత్రమే వినిపించాయి.ఇప్పుడు హసిత మళ్లీ నవ్వుతోంది. అందర్నీ నవ్విస్తోంది. ఎందరికో ధైర్యాన్నిస్తోంది... మెరుపు వేగంతో దూసుకుపోతోంది హసిత. పాస్.. పాస్.. అంటోంది. ఫుట్‌బాల్ గేమ్ జోరుగా సాగుతోందక్కడ. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.తరువాయి

పసిబిడ్డను ఎత్తుకొని.. ప్లాట్‌ఫాంపై పరుగులు
వలస కార్మికుల కోసం అధికారులు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి గ్వాలియర్‌కు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను వేశారు. రైలు కదిలే సమయానికి ఓ మహిళ నాలుగు నెలల పసిబిడ్డను ఎత్తుకొని ట్రాక్‌పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెను గమనించిన లోకో పైలెట్ అధికారుల అనుమతితో రైలును కొద్ది నిమిషాలపాటు నిలిపేశారు. ప్రస్తుతం ఈ వీడియో వీక్షకుల మనసును.....తరువాయి

మణిలాంటి వారు... మనసులు గెలిచారు
మహిళంటే..? పేగుతెంచి ప్రాణం పోసి.. రక్తాన్ని పాలగా చేసి.. మనల్ని పెంచే అమ్మ. మహిళంటే..? చేయిపట్టి బడికి నడిపించి.. భుజం తట్టి గెలిపించే.. సోదరి. మహిళంటే..? తననే నీకిచ్ఛి.. నీతోనే జీవితాంతం నడిచే... సతి. అంతేనా...! మహిళంటే..? ఆటల్లో పోటి... అంతరిక్షంలో మేటి సాగులో సాటి... సేవలో దీటు మహిళంటే..? ప్రతిభా కుసుమం.. ప్రగతి పరిమళం జగతి జాగృతం... లోకానికే మాతృత్వం....తరువాయి

కలవర్మాయే!
స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి బ్లూకలర్ లెహెంగా సిద్ధం చేసుకుంది రిషిత. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా జుట్టుకు నీలిరంగు వేయించుకుంది. ఉద్యోగం చేసే మానస తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి జుట్టుకు రంగు వేయించుకుంటుంది. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరుకావాల్సిన సమత... హెన్నా పెట్టుకునే సమయం లేక జుట్టుకు మార్కెట్లో దొరికే నల్లరంగే వేసుకుంది.. ఇలా రంగులు వేసుకోవడం ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలని తీసుకొస్తుందా?...తరువాయి

ఎర్రకోట ఎదుట డగ్.. డగ్.. డగ్..!
ఈ సారి దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. సీఆర్పీఎఫ్ మహిళా బైకర్స్ బృందం రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై చేసే విన్యాసాలు ఈ పరేడ్కి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం 65 మంది సభ్యుల ఈ బైకర్స్ బృందం కొన్ని రోజులుగా రాజ్‌పథ్‌లో కఠోర సాధన చేస్తోందితరువాయి

పాతబస్సులు ఆత్మగౌరవమయ్యాయి!
నిత్యం ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఎక్కడా ఉండవు. దీన్ని గమనించారు పుణెకు చెందిన ఉల్కా సదాల్కర్. అప్పటికే పబ్లిక్ ఈవెంట్లకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయించే వ్యాపారంలో ఉన్న ఆమె, పాత బస్సులను మోడ్రన్ టాయిలెట్లుగా మార్చి మహిళల అవసరాలను తీరుస్తున్నారు.తరువాయి

సాంత్వన.. సౌఖ్యం!
ఆధునిక వైద్యం ఓ అద్భుతం! శరవేగంతో మనిషి శరీరంలో మూలమూలకూ వెళ్లిపోతున్నాం.. అణువణువూ అద్దంలో చూస్తున్నాం. పెద్దపెద్ద ఆపరేషన్లూ అలవోకగా చేసేస్తున్నాం. అవయవాలు తీసెయ్యటం.. కొత్తవి పెట్టటం.. చివరికి గాలి పీల్చలేకున్నా.. కృత్రిమ శ్వాస కల్పిస్తున్నాం. అడుగడుగునా యంత్రాలు, పరికరాలు, పరీక్షల సందోహం పెరిగిపోయింది. అయితే... ఈ సందోహంలో పడి... మనం ఇప్పుడు..తరువాయి

చేతుల్లేని అమ్మాయి... చేతిరాతలో ఘనమోయి!
ఏడేళ్ల చిన్నారి. పుట్టుకతోనే అరచేతుల వరకు లేవు. అయినా ఆ చిన్నారి బెంగపడలేదు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లింది. అంగవైకల్యాన్ని ఓడించింది. అందరి చూపు తనవైపే తిప్పుకుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జాతీయ అవార్డు తెచ్చుకుంది. ఎలాగో తెలుసా? తన చేతి రాతతో.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వర్షాకాలంలో చర్మం పాడవకుండా...
- పాదరక్షలు పండుతున్నాయి...
- తులసితో తళతళలాడే అందం!
- గుడ్డుతో మచ్చలు మాయం...
- నెక్టైలా.. నగ
ఆరోగ్యమస్తు
- మూడు నెలల నుంచి నెలసరి రావట్లేదు. ఎలా?
- దోమల బెడదను తగ్గించే చిట్కాలివే!
- జిమ్‌కు వెళుతున్నారా...
- గుప్పెడంత పప్పులు కొండంత బలం!
- వక్షోజాల్లో నొప్పి గడ్డ.. ఎందుకిలా?
అనుబంధం
- అత్యాశలు వద్దట!
- Relationship Tips : నమ్మకమే నడిపిస్తుంది!
- ఇవీ ఆరా తీయండి!
- Rape Survivor : వావి వరసలు మరిచి తన పశువాంఛ తీర్చుకున్నాడు!
- పిల్లలకి క్షమాపణ చెబుతున్నారా?
యూత్ కార్నర్
- పెంపుడు జంతువుల్ని చూసి నేర్చుకుందాం!
- ఘుమఘుమలు.. కోట్ల వీక్షణలు!
- 82లో మన ముగ్గురు!
- Globetrotter: అలుపెరగని ఈ బాటసారి.. 70 దేశాలు తిరిగింది..!
- తిరుపతి బొమ్మలతో... భళా!
'స్వీట్' హోం
- Kitchen Gadgets : ఇక.. పప్పు డబ్బా కోసం వెతకక్కర్లేదు!
- ఇలా చేసి చూడండి
- పేరుకే సోమరి
- మొక్కలకు కాఫీ పిప్పి!
- ముసురు వేళ.. మొక్కలు జాగ్రత్త!
వర్క్ & లైఫ్
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Open Plan Office : ఆఫీసు రూపురేఖలు మారిపోతున్నాయ్!
- Chinmayi Sripaada : ఫొటోలు పెట్టకపోతే.. సరోగసీనా?!
- చదువుతోపాటు ... ఉద్యోగం చేయండి!
- ఒత్తిడిని తరిమికొట్టేయొచ్చు...
సూపర్ విమెన్
- World Vitiligo Day: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!
- అమెరికాలో మనవాళ్లే మేటి!
- వ్యాపారాన్ని సేవగా మలిచారు!
- మా జట్టు.. వేలమంది మహిళలకు భరోసా!
- అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!