
సంబంధిత వార్తలు

TS Exams 2022: సమగ్రతకు... సార్వభౌమత్వానికి సంరక్షణలు!
మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేందుకు, అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణలను సంరక్షించడానికి రాజ్యాంగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిని వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు లభించి దేశం ఏకతాటిపై ఉండే వీలుంటుంది.తరువాయి

రూ.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ: జపాన్
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా జపాన్ విధించిన అత్యయిక స్థితిని ఎత్తివేసింది. ఈ సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు రూ.70లక్షల కోట్ల(1.1 ట్రిలియన్ డాలర్లు) ప్యాకేజీకి జపాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.తరువాయి

‘ఎమర్జెన్సీ’ వార్తలు అవాస్తవం: సైన్యం
దేశంలో అత్యయిక స్థితి విధిస్తారని వస్తున్న సోషల్ మీడియా వార్తలు అవాస్తవమని భారత సైన్యం తెలిపింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వచ్చే నెల్లో అత్యయిక స్థితి విధిస్తారనడం తప్పుడు వార్త అని ధ్రువీకరించింది. ఈ మహమ్మారిని ఎదురించేందుకు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు సైతం....తరువాయి

కరోనాను ఎమర్జెన్సీలా పరిగణించాలి: కేజ్రివాల్
దేశంలోకి ప్రవేశించి వేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థతి)లా పరిగణించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన బుధవారం తెలిపారు.తరువాయి

పాతబస్సులు ఆత్మగౌరవమయ్యాయి!
నిత్యం ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఎక్కడా ఉండవు. దీన్ని గమనించారు పుణెకు చెందిన ఉల్కా సదాల్కర్. అప్పటికే పబ్లిక్ ఈవెంట్లకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయించే వ్యాపారంలో ఉన్న ఆమె, పాత బస్సులను మోడ్రన్ టాయిలెట్లుగా మార్చి మహిళల అవసరాలను తీరుస్తున్నారు.తరువాయి

వానాకాలమే చెబుతుంది.. కొనాలా? వద్దా?
ఇళ్లు, స్థలాలు కొనేందుకు అనువైన సమయం ఏది? కొంటే ఎక్కడ కొనుగోలు చేయాలి? ఎక్కువమంది తరచూ అడిగే ప్రశ్నలు ఇవి. ఎవరూ దృష్టి పెట్టనప్పుడు.. మార్కెట్ పెరుగుతున్నప్పుడు.. భవిష్యత్తు వృద్ధి ఉన్నచోట.. ఇలా పలు సమాధానాలు వినిపిస్తుంటాయి. హైదరాబాద్‌లో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తున్నాయి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- సంతోషమే సౌందర్యం
- కన్నయ్య.. కళలివి!
- వక్షోజాల పరిమాణం పెరగాలంటే..!
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
ఆరోగ్యమస్తు
- నెలసరిలో జామకాయ తినండి...
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
- మన జీవితాలకు మనమే డాక్టర్..
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
అనుబంధం
- అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
యూత్ కార్నర్
- పరిష్కారంలో భాగమవుదాం రండి!
- గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్ చేసేయగలదు!
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
'స్వీట్' హోం
- పిల్లలంతా చిలిపికృష్ణులే... తల్లులంతా యశోదమ్మలే...
- చిన్ని పాదాలు వేసేయండిలా!
- దోమల్ని తరిమేయొచ్చిలా..
- ‘ముద్దుల కన్నయ్య’లను ముస్తాబు చేద్దామిలా...!
- ఇంటికి సంగీత కళ!
వర్క్ & లైఫ్
- తప్పు చేయనప్పుడు అపరాధ భావనెందుకు?!
- పనిచేసే చోట ‘పెర్మా’...
- భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
- హార్డ్ వర్క్‌ను స్మార్ట్‌గా...
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!