
సంబంధిత వార్తలు

Telangana News: నిజం దాచేస్తున్నారు.. ఖనిజం దోచేస్తున్నారు
రాష్ట్రంలో మైనింగ్ ప్రాజెక్టులు, వాటికి పర్యావరణ అనుమతుల ప్రక్రియ యథేచ్ఛగా పరుగులు తీస్తోంది. క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితులు, పర్యావరణంపై ప్రభావాన్ని పక్కాగా అంచనా వేయకుండానే అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. అయిదు హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న మైనింగ్ క్వారీలకు నేరుగా అనుమతి వస్తుండగా,తరువాయి

ప్రేమించే పెద్దమ్మను తిరిగి ప్రేమించద్దా?
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం.. కన్నెర్రయితే నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం.. అన్నాడో సినీ కవి. ప్రకృతిని, భూమిని కాపాడుకుంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా మన మనుగడ సాగుతుంది.. మన నిర్లక్ష్యంతో వాటిని నాశనం చేయాలని.......తరువాయి

Environment: సమతుల్య వాతావరణానికి ముమ్మర చర్యలు
పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మానవాళి మనుగడకు ముప్పని సంకేతాలు చూపిస్తోన్న నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కించెత్తు కూడా కనడటం లేదు. ప్రపంచ దేశాలు వాతావరణ సమస్యలపై కాప్ 26 పేరిట వేదికలు ఏర్పాటు చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నా కార్యచరణ మాత్రం శూన్యం. అందుకు నిదర్శనమేతరువాయి

Nitin Gadkari: ‘నేను అందరికంటే పెద్ద పర్యావరణవేత్తను. కానీ..’
గోవాలో ఇటీవల ప్రతిపాదించిన ఆయా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై పర్యావరణవేత్తల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రైల్వే లైన్ డబ్లింగ్, గోవా-హుబ్బల్లీ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, కొత్త విద్యుత్...తరువాయి

Zomato: ఇకపై ఆర్డర్ చేస్తే.. ప్లాస్టిక్ స్పూన్స్ రావు
ప్లాస్టిక్.. పర్యావరణానికి ఎంత హాని చేస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ యాప్స్.. ఈ ప్లాస్టిక్ మీదే ఆధారపడి తమ ఆహారాన్ని కస్టమర్లకు అందజేస్తాయి. తాజాగా ఇదే అంశం పై ట్వీట్ చేశారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. అదేంటంటే.. జొమాటో యాప్‌లో ఇకపై ఆర్డర్ చేసేటప్పుడు కట్లరీ( ప్లాస్టిక్ స్పూన్లు, ఫొర్క్స్) వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చట. అందుకే ఆర్డర్ పెట్టేటప్పుడు ఇన్, అవుట్ ఆప్షన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.తరువాయి

UNICEF: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు బాధితులే
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం పిల్లల సంఖ్య 2.2 బిలియన్లు కాగ.. ఒక బిలియన్, అంటే దాదాపు సగం మంది బాధితులేనని తెలిపింది..తరువాయి

Single use plastic: ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం కీలక నిర్ణయం..ఆ కవర్లపై నిషేధం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.తరువాయి

వంటగది వ్యర్థాలతో కాగితం!
పండ్ల తొక్కలు.. కూరగాయల వ్యర్థాలను మనమైతే ఏం చేస్తాం?.. ఇంకేం చేస్తాం.. చెత్తబుట్టలో పడేస్తాం. మహా అయితే మొక్కలకు ఎరువుగా వాడతాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా వాటితో కాగితాలే తయారు చేస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజంగా నిజం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!తరువాయి

Youth Icons: వీరి సేవకు ‘డయానా’ పురస్కారం!
చిన్న వయసులోనే పెద్ద మనసుతో తమ సేవా దృక్పథాన్ని చాటుతూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు అమ్మాయిలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి యూత్ ఐకాన్స్ సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం వారిని ఏటా ‘డయానా అవార్డు’తో సత్కరిస్తుంటుంది. అలా ఈ ఏడాదికి గాను మన దేశం నుంచి కొందరు అమ్మాయిలు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. మరి, వారెవరు? సమాజానికి వాళ్లు చేసిన మంచి ఏంటో తెలుసుకుందాం రండి..తరువాయి

సూక్ష్మ ప్లాస్టిక్‌లకు చెక్చ్
ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న భూతం ప్లాస్టిక్. ముఖ్యంగా సూక్ష్మ ప్లాస్టిక్లు సముద్రాలను విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం నీటి నుంచి ప్లాస్టిక్‌ను తొలగించేందుకు ఐఐటీ గువాహటి పరిశోధకులు సూక్ష్మ వడపోత విధానాన్ని అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన ‘ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ జర్నల్‌లో ప్రచురితమైంది.తరువాయి

మీరు చూపిన మార్గానికి వందనాలు చందనా!
పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి... ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపన... సామాజికాభివృద్ధిలో తానూ ఓ భాగం కావాలనే ఆలోచన... ఆమెను ఐఏఎస్ సాధించే దిశగా అడుగులు వేయించాయి. ఆ లక్ష్యంతోనే కోటిరూపాయల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ, విదేశాల్లో ఉద్యోగాన్నీ తృణప్రాయంగా వదులుకుని వచ్చేశారామె. ఆమే దాసరి హరిచందన. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న ఆమెకు సామాజిక మార్పునకు కృషిచేస్తున్నందుకు యూకే ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు-2021 ప్రకటించింది...తరువాయి

నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!
మనదేశం చాలా మారాలండీ... మన నగరాలు చాలా అభివృద్ధి చెందాలండీ...ఇతర దేశాల్లో చూడండి... ఎలాంటి మార్పులు వస్తున్నాయో... ఇలాంటి కబుర్లు చాలామంది చెబుతారు. కానీ ఫ్యూచరిస్టులు అలా కాదు... ఏం మారాలో చెబుతారు... ఎలా మారాలో చెబుతారు... అందుకు ఏం చేయాలో కూడా చెబుతారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల ఆధారంగా జరగబోయే పరిణామాలను అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తారు.తరువాయి

చిరుతలు..పెరుగుతున్నాయి..
దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో ప్రస్తుతం 12,852 చిరుతలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ‘భారత్‌లోని చిరుతలు 2018’ పేరుతో కేంద్ర వాతావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఓ నివేదిక విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.తరువాయి

ప్లాస్టిక్ లేకుండా... ఇలా చేయొచ్చు!!
పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో రోజు ఎన్నో విధాలుగా మనం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది. ప్యాకింగ్‌ను విప్పిన తర్వాతతరువాయి

నాలాల చుట్టూ ఏడాది తిరిగా!
‘ఈ నగరానికి ఏమైంది..?’ ప్రస్తుతం మనముందున్న ప్రశ్న. ఇప్పుడు కాదు... ఆరేళ్ల కిందటే వరదలు వస్తే ‘భాగ్యనగరానికి ఏమవుతుంది’ అని ఆలోచించారామె. అప్పట్నుంచీ పర్యావరణ మార్పుల కారణంగా నగరాలని ముంచెత్తనున్న అధిక వర్షాలు, వరద నిర్వహణవంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు స్వాతి వేముల. ఏడాది క్రితమే ఈ వరద విపత్తుని అంచనా వేసిన స్వాతి... భవిష్యత్తులో జడివానల ప్రభావం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు సూచనలూ చేస్తున్నారు.తరువాయి

వాడామా... పడేశామా..అంటే కాదు...
...ఆ చిన్న బాధ్యతా రాహిత్యం ఎన్ని సమస్యలను కొనితేస్తోందో తెలుసా? మీకే కాదు... పర్యావరణానికీ అదో పెను ముప్పవుతోందని తెలుసా? వాస్తవాలను అర్థం చేసుకోండిి... ప్రత్యామ్నాయాలను తెలుసుకోండి. నెలసరి సమయంలో వాడిన ప్యాడ్లను చెత్తలో పారేసి అంతటితో మన పని అయిపోయిందనుకుంటాం. కానీ అవి పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి ..తరువాయి

మలాలాను కలిసిన గ్రెటా థన్‌బర్గ్..!
లండన్: ఒకరు బాలికలకు విద్యకోసం పోరాడుతే మరొకరు పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకేచోట కలిసి ముచ్చటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న మలాలాను స్వయంగా వెళ్ళి కలిశారు.తరువాయి

గ్రీన్వీరులు
జోరుగా కార్ల హోరు.. మెరుపు వేగంతో బైక్ రైడ్లు.. ఇవే కాదు. గత కొన్నేళ్లుగా కూల్‌గా తొక్కుకెళ్లే సైక్లింగ్ ట్రాక్‌లూ కనిపిస్తున్నాయ్.. ఎందుకంటే? మిలీనియల్స్ రూటు మారుతోంది!! పర్యావరణంపై ప్రేమే వీరిని కాలుష్యానికి కారణం కావొద్దని ప్రేరేపిస్తోంది! ప్రభుత్వ పాలసీల కోసం వేచి చూడ్డం కంటే.. ముందడుగు వేసి పర్యావరణ పరిరక్షణకు తగిన మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తోంది.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
- పల్లకిలో పెళ్లికూతురు!
ఆరోగ్యమస్తు
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
- వండేటప్పుడు, తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
- బాల్కనీకి వేలాడే అందాలు..
వర్క్ & లైఫ్
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!