
సంబంధిత వార్తలు

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!
కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం.....తరువాయి

ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎన్ని వత్తులు వెలిగించాలి?
'దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..' అంటూ దీపారాధన చేసి సకల దేవతలను పూజించడం మనందరికీ తెలిసిన విధానమే. దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. ఇది సకల శుభాలను కలిగిస్తుంది. జీవితంలో వెలుగులు నింపుతుంది.తరువాయి

ధనలక్ష్మీ కరుణాకటాక్షాల 'ధన్తేరస్'!
మహిళలు ధనలక్ష్మీ వరసిద్ధి కోసం ఈ రోజు స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తే... వ్యాపారస్తులు ఇదే పర్వదినాన తమ నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. కొన్నిచోట్ల ఇదే రోజు కుబేరుడిని పూజించడం ఆనవాయితీ అయితే... మరి కొన్ని చోట్ల అపమృత్యు నివారణ కోసం దీపాలను వెలిగించడం సంప్రదాయం.తరువాయి

నానబియ్యం బతుకమ్మ!
ఒక్కేసి పువ్వేసి సందమామా.. ఒక్క జాములాయ సందమామా శివుడొచ్చే యాల్లాయే సందమామా.. శివుడు రాకపాయ సందమామా.. అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ చేసుకునే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఊళ్లోనూ ఈ తొమ్మిది రోజులూ సందడి నెలకొని ఉంటుంది. నాలుగో రోజున కూడా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేరుస్తారు.తరువాయి

ఇది మాకు విజయ ఉగాది!
మామిడాకుల తోరణాల మధ్య .. కోయిలరాగాల సన్నాయిల మేళం వినిపిస్తుంటే వేపపూల పరిమళాలు వెదజల్లిన మెత్తటి వసంతంపై.. ఒయ్యారంగా నడిచివచ్చే అందమైన ప్రకృతికన్య ఉగాది. ఈ పండగ మాకు విజయాల్ని తెచ్చిందని మురిసిపోతున్నారు ఇటీవల వెండి తెరమీదకు దూసుకొచ్చిన తెలుగమ్మాయిలు. వారి ఆనందాన్ని పంచుకుందాం రండి....తరువాయి

క్రిస్మస్ కళ.. తీసుకొద్దామిలా..!
పిల్లలూ.. క్రిస్మస్ వచ్చేస్తోంది. ఈ సమయంలో స్టార్లు, వివిధ అలంకరణ సామగ్రితో ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుంటారు కదా! క్రిస్మస్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది గ్రీటింగ్ కార్డులు, ట్రీ. బయట దుకాణాల్లో బోలెడు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు పెట్టి వాటిని కొనే అవసరం లేకుండా చిన్న చిన్న వస్తువులతో మనమే సొంతంగా...తరువాయి

కాంతలు మెచ్చే కంచిపట్టు
‘నీలిరంగు చీరలోన.. సందమామ నీవే జానా..’ అనేలా మెరిసిపోవాలనుకుంటున్నారా... ‘ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో...’ అన్నట్టుగా పచ్చందాన్ని ఒంటినిండా పరచుకుని కనువిందు చేయాలనుకుంటున్నారా... అయితే ఇంకెందుకాలస్యం.. దసరా సరదాను రెట్టింపు చేసే ఈ కంచిపట్టు చీరలను అందంగా కట్టేసుకోండి మరి.తరువాయి

అందరి బంధువయ.. గాంధీ తాతయ్య..
‘భారతీ.. ఈరోజు మా తాతయ్య జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. మా ఇంటికి వస్తావా?’ అడిగింది స్వరాజ్యం. ‘నేనే నిన్ను మా ఇంటికి పిలుద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే మా తాతయ్య జయంతి కూడా ఈరోజే..’ సమాధానమిచ్చింది భారతి. ‘విచిత్రంగా ఉంది కదూ.. మనిద్దరం స్నేహితులం..తరువాయి

రామ రెండక్షరాలు శక్తి శరాలు!
రా... మ... విడివిడిగా అవి రెండక్షరాలే... ఏ లేఖ రాసినా ముందుగా ‘శ్రీరామ’ నామాన్ని రాసి, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు ‘రామ రామ’ ... కానీ కలివిడిగా పలికితే అది మహాశక్తిమంతం...తారక మంత్రం... రాముడి బాణమెంత ప్రచండమో, ఆయన నామమంత ప్రసన్నమైందంటారు. అందుకే రఘురామచంద్రుడే కాదు... ఆయన పేరు కూడా పూజనీయమైంది, నిత్యస్మరణీయమైంది...తరువాయి

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే పరమశివుని నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో నీలకంఠుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల్లో భక్తులు అర్ధరాత్రి నుంచితరువాయి

నోచిన నోము ఊరికి మేలు!
కొత్త పంటలు, కొత్తల్లుళ్లు, కొత్త కోడళ్లు, కొత్త బంధుత్వాలు, కొంగొత్త ఆనందాలు... ఇదీ సంక్రాంతి పండగంటే... అంతేనా ... ప్రకృతితో సమాగమాలు, సామాజిక బాధ్యతలు...అని కూడా చాటుతున్నాయి కొన్ని సంప్రదాయాలు. దేశవ్యాప్తంగా ఎన్నో విధాలుగా ఈ పండగను జరుపుకొన్నా, తెలుగునాట జరిగే వేడుకల తీరే వేరు... అందులో తెలంగాణ ప్రాంతంలో మహిళలు చేసుకునే నోముల వెనక ఆసక్తికరమైన తీరుతెన్నులు, సమాజహిత ఉద్దేశాలు కనిపిస్తాయి.తరువాయి

అభ్యంఘన ఆరోగ్యం!
పండగంటే ఆనందం. పండగంటే అనుబంధం. పండగంటే ఆరోగ్యమూనూ. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆనందాలను, సంతోషాలను నింపే పండగలు, వాటితో ముడిపడిన సంప్రదాయాలన్నీ ఆరోగ్య మంత్రాలే! సూర్యగమన ‘పుణ్యకాలం’తో ముడిపడిన సంక్రాంతి సంప్రదాయాలూ ఇలాంటివే. వీటిల్లో కొన్ని- దినచర్య, రుతుచర్యలుగా ఆయుర్వేదం పేర్కొన్న సూత్రాలే కావటం విశేషం.తరువాయి

ఎవరయినా చేయొచ్చు... సేంద్రియ ఎరువు!
ఆర్బిన్.. ఈ పదం వినగానే డస్ట్‌బిన్ అన్నట్టు వినిపిస్తోంది కదూ. అవును అది డస్ట్బిన్నే. ఇంట్లో ప్రతిరోజూ వచ్చే వంటింటి వ్యర్థాలను అందులో వేస్తే.. అది మొక్కల పెంపకానికి అనువైన ఎరువు అందిస్తుంది. బెంగళూరుకు చెందిన మవృణాల్ రావ్, అంజన దీన్ని రూపొందించారు. మృణాల్, అంజనా అయ్యర్లది బెంగళూరు.తరువాయి

మా మొక్కల వీడియోలకు.. 2 లక్షల లైకులు!
మన తెలుగు నగరాల్లో తడి చెత్తా, పొడిచెత్తని వేర్వేరు డబ్బాల్లో వేయడం ఇప్పుడిప్పుడే మొదలైంది కదా! బెంగళూరులో ఈ రెండింటితోపాటూ మరో ప్రత్యేక బ్యాగు కూడా వాడతారు. దీన్నే ‘2 బిన్ 1 బ్యాగ్’ కార్యక్రమం అని పిలుస్తారక్కడ. దాని వెనక ఓ గృహిణి కృషి కూడా ఉంది. ఇందుకోసం తనలాంటివాళ్లందరితో కలిసి న్యాయస్థానం మెట్లెక్కారు. అనుకున్నది సాధించారు. ఆమె.. వాణీ మూర్తి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...