
సంబంధిత వార్తలు

ఎప్పుడు? మంచి కాలం!
...మీరీ విషయం చదువుతుండగానే కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి... నిమిషాలే కాదు మన గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా గడిచిపోతుంది. అంతేనా... ఈ చరాచర జగత్తు అంతా కాలంలో పుట్టి... కాలగర్భంలోనే కలిసిపోతుంది. మరి ఈ అనంత కాల మహిమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? మనమెలా జీవించాలి..? అద్వైతాన్ని కాచివడపోచి ప్రపంచానికి సులభమార్గంలో బోధించిన రమణమహర్షి చెప్పిందిదీ....తరువాయి

రోబో సాయం..ఇంట్లోనే వ్యవసాయం!
మనం తినే ఆహారాన్ని సొంతంగా పండించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, స్థలం కొరత, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో కూరగాయలు, బియ్యం అన్నీ బయటి నుంచే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు ఓ కుర్రాడు పరిష్కారం ఆలోచించాడు. అదే ‘ఆటో ఫార్మ్’. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!తరువాయి

బంగారు భవితకు కొత్తదిశ!
పెద్దలకోసం... ఐ గ్రో పిల్లలకోసం... గ్రీన్‌స్కూల్స్ ఆడవాళ్లకోసం... విమెన్ సొసైటీ పర్యావరణ ప్రేమికుల కోసం... స్వాప్ పార్టీ వీటన్నింటి వెనకున్నది ‘దిశ కలెక్టివ్’ సంస దీన్ని ముందుండి నడిపిస్తోంది తేజస్వి దంతులూరి... ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూనే... దిశ కలెక్టివ్‌ని వేదికగా చేసుకుని ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు చేపడుతోందామె..తరువాయి

బంగారు భవితకు కొత్తదిశ!
పెద్దలకోసం... ఐ గ్రో పిల్లలకోసం... గ్రీన్‌స్కూల్స్ ఆడవాళ్లకోసం... విమెన్ సొసైటీ పర్యావరణ ప్రేమికుల కోసం... స్వాప్ పార్టీ వీటన్నింటి వెనకున్నది ‘దిశ కలెక్టివ్’ సంస దీన్ని ముందుండి నడిపిస్తోంది తేజస్వి దంతులూరి... ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూనే... దిశ కలెక్టివ్‌ని వేదికగా చేసుకుని ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు చేపడుతోందామె..తరువాయి

అంతా నాకు పొగరనుకుంటున్నారు!
నేనో కార్పొరేట్ సంస్థలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా. నా బాధ్యతల్ని వందశాతం పక్కాగా పూర్తిచేస్తా. కానీ, కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా అసహనానికి గురవుతున్నా. దీంతో నా బాస్, సహోద్యోగులు నా భవిష్యత్తు బాగుండాలంటే ఆ లక్షణాలతో పాటు నా అహంకారాన్నీ పక్కన పెట్టమని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఇదంతా నా సహజ స్వభావంగా భావించా. నిజానికి నేను ఎవరికీి శత్రువు కాదు. నేను నా వైఖరిని ఎలా మార్చుకోవాలో తెలుపగలరు.తరువాయి

నాసా మెచ్చిన అన్నదమ్ములు!
అంతరిక్షం అంటే మనందరికీ ఆసక్తే.. కానీ ఈ ఇద్దరు సోదరులకు మాత్రం మనకంటే ఇంకాస్త ఇష్టం ఎక్కువ! భవిష్యత్తులో మనుషులు రోదసిలో నివసించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. అనే అంశంపై వీళ్లు ఏకంగా నాసాతోనే తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. 2016 నుంచే ఏటా అమెరికాలోని నాసా సదస్సులకు హాజరవుతున్నారు.తరువాయి

భవిష్యత్తు ఆశాజనకం
వ్యక్తిగత ఇళ్లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, విల్లాలు, వాణిజ్య భవనాలు, మాల్స్, కార్యాలయాలు, హోటళ్లు, ఆసుపత్రులు, గోదాములు, విద్యాసంస్థల నిర్మాణాలు.. ఒక్కటేమిటి అన్నింట్లోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఐదేళ్లుగా దూకుడు ప్రదర్శించింది. 2015 నుంచి నగరంలో వాణిజ్య నిర్మాణాలు వంద శాతం పెరిగాయని తెలంగాణ పురపాలక శాఖ తమ తాజా నివేదికలో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. కరోనాతో స్తబ్దత నెలకొన్నా.. ఘనంగా ఉన్న గతం భవిష్యత్తుపై ఆశలను సజీవంగా ఉంచిందని నిర్మాణదారులు అంటున్నారు.తరువాయి

భవిష్యత్తు బాగుండాలంటే..!
నిర్మాణ రంగం హైదరాబాద్‌లో మూడునాలుగేళ్లుగా దూకుడు మీద కొనసాగుతుండగా కొవిడ్-19తో ఆ వేగానికి కళ్లెం పడింది. లాక్‌డౌన్‌తో రెండు నెలలు పూర్తిగా కార్యకలాపాలు స్తంభించిపోగా కూలీల కొరతతో ప్రస్తుతం పనులు అరకొరగానే సాగుతున్నాయి. భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై బిల్డర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నా.. ప్రస్తుతం ఏర్పడిన కొవిడ్ సంక్షోభం నుంచి ఈ రంగాన్ని త్వరితగతిన గట్టెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తోడ్పాటు కోరుకుంటున్నారు...తరువాయి

ఆర్థిక భవిష్యత్‌పై ఆందోళనగా ఉన్నాం
అధిక శాతం మంది వృత్తి నిపుణులు, వేతన జీవులు తమ భవిష్యత్ ఆర్థిక అవసరాలపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియా లెండ్స్ సర్వే వెల్లడించింది. కొవిడ్-19 ప్రభావంతో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి రావొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిపింది.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
ఆరోగ్యమస్తు
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- రోగనిరోధకత పెంచేద్దాం!
అనుబంధం
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
యూత్ కార్నర్
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?