
సంబంధిత వార్తలు

సాయం విలువ తెలిసొచ్చింది!
‘నానీ.. నానీ.. ఈ చెరకు గడలు మావయ్యకి ఇచ్చిరా..’ చెప్పింది తల్లి ఏనుగు. ‘ఊహూ.. నేను ఆడుకునేందుకు వెళ్లాలి. ఇవ్వను పో’ అంది పిల్ల ఏనుగు. ‘కాసేపు ఆగి ఆడుకునేందుకు వెళ్లొచ్చు కానీ.. మావయ్య ఇంటికి చుట్టాలు వస్తున్నారట. ఉదయం కలిసినప్పుడు చెరకు గడలు పంపించమని అడిగాడు’ మళ్లీ చెప్పింది తల్లి ఏనుగు.తరువాయి

కావ్..కావ్.. కాకి!
తన ఇంటి ముందున్న వేప చెట్టుపై కాకి అదే పనిగా అరవడం ఆసక్తిగా గమనించాడు చిన్నారి హరిణయ్. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే పక్షుల కదలికలను దగ్గరగా ఉండి చూస్తుంటాడు. వాటిని అనుకరిస్తూ, వాటితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు కాకి అదేపనిగా అరుస్తుండటంతో, కాకికి ఏదో కష్టం వచ్చిందని హరిణయ్‌కు అర్థమైంది. దాని కష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు.తరువాయి

AP News: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని..ఇప్పుడు గొప్పమనసుతో..
సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ చిరువ్యాపారి దగ్గర వేరుశనక్కాయలు కొనుక్కొని డబ్బులు ఇవ్వలేదని.. గుర్తుపెట్టుకున్న ఒక బాలుడు అప్పటి నుంచి అతడికోసం ఎంతగానో వెతికాడు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకొని రూ.25 వేలు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. వితరువాయి

మాటే.. మంత్రం!
ఏదైనా పని పూర్తవ్వాలనుకోండి! కొద్ది గంటలు, రోజులు శ్రమపడితే సరిపోతుంది. కానీ బంధం అలాకాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి ఇద్దరూ నిరంతరం కష్టపడాల్సిందే. ఈ కలతలు అప్పుడప్పుడూ ఎదురయ్యే చిన్న అడ్డంకుల్లాంటివి. సరిచేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. దానికి ఉపయోగపడే ప్రధాన టూల్.. కమ్యూనికేషన్! అదేనండీ... మాట్లాడుకోవడం.తరువాయి

కోకిల గానం.. కాకికి జ్ఞానోదయం!
ఒక పావురం గాల్లో ఎగురుతోంది. అలా వెళ్తూ వెళ్తూ.. అనుకోకుండా కిందకు చూసింది. ఒక కాకి పిల్ల పడిపోయి ఉండటం గమనించింది. ‘అయ్యో!’ అనుకుంటూ అది అమాంతం కిందకు దిగింది. కాకిపిల్లను కాపాడేందుకు చుట్టూ చూసింది. దగ్గర్లోనే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద ఒక కాకి తన పిల్లలతో ఉండటం పరిశీలించింది.తరువాయి

అప్పుడు ఆకలి తీర్చి.. ఇప్పుడు ఊపిరి అందించి...
తోచిన సాయం చేయడం వేరు, ఆపదలో ఉన్నవారిని గుర్తించి ఆపన్నహస్తం అందించడం వేరు. రెండో కోవకు చెందుతారు శాంతా తౌటం. తెలంగాణ జౌళి శాఖలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తూనే వందలాది మంది కొవిడ్ బాధితులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. కల్లోల సమయంలో ఎన్నో జీవితాలకు చేయూతనిస్తున్న ఆమెను ‘వసుంధర’ పలకరించింది.తరువాయి

ఎంత మంచి మనసో నీది!
అనగనగా ఒక అడవిలో కింజరి అనే కాకి, మంజరి అనే కోకిల ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక రోజు చెట్టు మీద కింజరి దిగులుగా కూర్చుని ఉండటం చూసి ‘మిత్రమా! ఏమిటి ఈ రోజు దిగులుగా ఉన్నావు’ అని అడిగింది మంజరి. కింజరి నిట్టూర్పు విడుస్తూ.. ‘ఏమీ లేదు మిత్రమా! ఈ రోజు అందాల నెమలి ప్రతిభను ప్రత్యక్షంగా చూశాను. తన అందాల పురిని విప్పి ఎంతో చక్కగా నాట్యమాడింది....తరువాయి

ఆ పిలుపు కోసమే.. ఉద్యోగం వదిలేశా!
అధికారం కోసం అన్నీ వదులుకునే వాళ్లని చూస్తుంటాం! కానీ అనాథలతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసం అధికారాన్నే వదులుకున్న వాళ్ల గురించి విన్నారా? గ్రూప్-1 ఉద్యోగాన్ని కాదనుకుని... జట్టు సేవాశ్రమాన్ని నిర్వహిస్తూ, అనాథలకు కొండంత అండగా నిలుస్తోన్న మానవతామూర్తి వెలిగండ్ల పద్మజ సేవాప్రస్థానం ఇది...తరువాయి

అమెరికా నుంచి ఆపన్న హస్తం!
పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే అయినా.. భారతీయ సంస్కృతి అంటే ఎనలేని ఇష్టం. తెలుగు నేలంటే మరీ ఇష్టం. ఆ ప్రేమతోనే మాతృభూమి కోసం రూ.పదికోట్ల విరాళాలు సేకరించారామె. ఆవిడే అమెరికాలో న్యాయవాదిగా, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న నీలిమ గోనుగుంట్ల. కరోనా వేళ ఆపన్న హస్తాన్ని అందిస్తోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది...తరువాయి

Covid Relief: మనసున్న తారలు...సాయానికి కదిలారు!
కష్టంలో ఉన్నవారికి తోచిన సాయమేదో చేసి...అంతటితో పని అయిపోయిందనుకోవడం లేదీ తారలు! అభిమానుల సాయంతో కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఆక్సిజన్... ఆహారం... ఔషధాలు.. అవసరం ఏదైనా మేమున్నాం అంటున్నారు..ఇందుకోసం తమ సోషల్‌మీడియా అకౌంట్లనే వేదికలుగా మార్చుకున్నారు...తరువాయి

ఆ ప్రశ్నకు సమాధానం... ఇరవయ్యేళ్ల సేవ!
ఒక చేత్తో చక్రాలకుర్చీని తోసుకొంటూ... మరో చేత్తో గుక్క పెడుతున్న పిల్లని ఓదారుస్తోందామె. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎర్రలైటు పడినప్పుడల్లా... ఏ మనసున్న మారాజయినా సాయం చేయకపోతాడా అని ఆశగా చూస్తోంది. ఆ దృశ్యాన్ని మనసులో నింపుకొన్న అడుసుమిల్లి నిర్మల అభాగ్యులకు అండగా ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. ఆమెని కదిలించిన ఆ దృశ్యమే 20 ఏళ్లుగా వేల మందికి సేవ చేయిస్తోంది...తరువాయి

తొమ్మిదూళ్లకు వెలుగులు ఈ అమ్మాయి కలలు!
కుర్మాఘర్... నెలసరి వేళ ప్రత్యేకంగా ఆశ్రయం ఇచ్చే ఇల్లు! స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీటిని ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది 19 ఏళ్ల భాగ్యశ్రీ. అదొక్కటే కాదు.. దట్టమైన అడవులు మధ్య, బయట ప్రపంచానికి తెలియని తమ గ్రామాలకు ఎన్నో సదుపాయాలని వరంగా అందించి ‘మా మంచి సర్పంచ్’ అనిపించుకుంటోంది...తరువాయి

బురిడీ కొట్టిందిలే.. బుస్..బుస్.. పాము!
అదొక చిట్టడవి. ఆ అడవిలో ఒక చెట్టుమీద కాకి, చిలుక, పావురం మూడు పక్షులూ స్నేహితుల్లా కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నాయి. ఆ పక్షులు వాటి పిల్లల కోసం గూళ్లు కట్టుకున్నాయి. ఈ పనిలో నేర్పరి అయిన కాకి, తోటి పక్షులైన చిలుక, పావురాలకు గూటి నిర్మాణంలో సాయం చేసింది. ‘నీ సాయం మరచి పోలేము మిత్రమా!’ అంటూ చిలుక, పావురం కాకికి కృతజ్ఞతలు చెప్పాయి....తరువాయి

భాయీ జాన్.. థ్యాంక్యూ
కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న ఈ పరిస్థితుల్లో సనీ నటులు తమకు తోచిన సాయం చేసి ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ‘భాయీ జాన్జ్ కిచెన్’ రెస్టారెంట్ ద్వారా పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవాళ్లకు ఆహారాన్ని అందిస్తున్నారుతరువాయి

కరోనా చిక్కుల్లో ఉన్నారా? మీకోసమే ఈ యాప్!
‘‘మా నాన్నకు సీరియస్‌గా ఉంది. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.. అత్యవసరంగా ప్లాస్మా కావాలి.. దాతలెవరైనా సాయం చేయండి.. ప్లీజ్..!’’‘‘నా స్నేహితుడికి కరోనా సోకింది అత్యవసరంగా రెమిడిసివీర్ కావాలని వైద్యులు చెబుతున్నారు.. ఎక్కడ దొరుకుతుందో సమాచారం ఇవ్వండి.తరువాయి

సాయం చేసిన సాయం!
నెమళ్లపాలెంలోని అరుంధతమ్మకు శివయ్య ఒక్కడే కొడుకు. వాడు ఏదైనా పని సంపాదించి అమ్మను కంటికిరెప్పలా చూసుకోవాలని కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఒకరోజు దానవులపాడులోని జమీందారు తన దగ్గర కొలువు కోసం చాటింపు వేయించాడని తెలిసి వెళ్లాడు. అక్కడ జమీందారు, ఆయన భార్య వసుంధర వచ్చిన వారికి కొన్ని రకాల పరీక్షలు పెట్టారుతరువాయి

పసి వయసుకు తేజో మంత్రం!
ఆరేళ్ల బాలికను చిదిమేసిన మృగాడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.అలాంటి సంఘటనలను రోజూ ఎక్కడోచోట వింటూనే ఉంటున్నాం. ఎన్నెన్నో చూస్తున్నాం... అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తోన్న ఓ ప్రయత్నమే తేజో భారత్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలలపై లైంగికతరువాయి

ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులుతరువాయి

ఆ తల్లీకూతుళ్లది.. అనంత సంస్కారం
అయిన వాళ్లందరూ ఉంటే చావుకూడా పెళ్లిలా ఘనంగా జరుగుతుంది. మరి ఎవరూలేని అనాథల సంగతేంటి? అలాంటి వారి కోసమే మేమున్నాం అంటున్నారు నెల్లూరుకు చెందిన తల్లీకూతుళ్లు మునిరత్నమ్మ, శ్వేతాపరిమళ. ఉద్యోగబాధ్యతలు, చదువులో క్షణం తీరికలేకపోయినా అనాథల కోసం ఓ ఫౌండేషన్ స్థాపించి ఎవరూ లేనివారికి ఆసరాగా నిలుస్తున్నారు...తరువాయి

వందల కి.మీ దాటి.. సోనూని కలిసి..!
ప్రముఖ నటుడు సోనూసూద్‌ను కలవడానికి ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సినిమా షూటింగ్ కోసం భాగ్యనగరానికి వచ్చారని తెలుసుకుని సెట్ దగ్గరికి తరలి వెళ్లారు. వీరందరినీ సోనూ పలకరించి, వారి సమస్యలు తెలుసుకుని.. పరిష్కారం చూపించారు. దీనికి...తరువాయి

విడాకులు తీసుకున్నా... ఆర్థిక సాయం పొందొచ్చా?
నాకు పన్నెండేళ్ల కిందట పెళ్లైంది. మంచి సంబంధమని పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు. అత్తింటివారు పెట్టే హింసలు భరించలేక పుట్టింటికి వచ్చేశాను. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోయాం. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను.తరువాయి

‘సోనూ ప్రమోషనల్ స్టంట్స్..ఫేక్ అకౌంట్లకు సాయం’
లాక్డౌన్ ఆరంభం నుంచి నటుడు సోనూసూద్ పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారారు. వలస కార్మికుల్ని సొంత ఇళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సాయం ఇంకా కొనసాగుతోంది. ఓపక్క విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతగా నిలుస్తున్నారు. మరోపక్క చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.....తరువాయి

కొట్లాట వద్దు పంచుకుంటే ముద్దు
తోడబుట్టిన వారి మధ్య చిన్న చిన్న విషయాలే తగాదాలకు కారణం అవుతుంటాయి. అక్క క్లాసు పుస్తకం నిండా చెల్లెలు గీతలు గీసి పెట్టేస్తుంది. లేదా చెల్లెలు ఇష్టంగా దాచుకున్న బొమ్మను అక్క విరగొట్టి పారేస్తుంది. దాంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలవుతుంది. ఇలాంటి తగాదాలు ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. ఇవి లేకుండా ఉండటానికి అమ్మగా మీరేం చేయొచ్చంటే...తరువాయి

ఆమె సేవాగుణం కిడ్నీ ఇచ్చేంత
సాయం చేయడం ఆమె బలం.. బలహీనత.. పిచ్చి! పైసా ప్రయోజనం ఆశించకుండా పరుల కోసమే జీవిస్తోంది. పదిమంది బాగు పడతారని ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసింది...ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి తన కిడ్నీనే దానం చేసింది...అయినవాళ్లను ఆదుకోవడానికే తటపటాయిస్తున్న ఈ రోజుల్లో తన సర్వస్వం ధారపోస్తున్న ఆ మహాతల్లి ఉమా ప్రేమన్...ఇరవై ఏళ్లుగా నిరుపేదలకు వెలుగు దివ్వెలా అండగా నిలుస్తున్న ఆమెను వసుంధర పలకరించింది.తరువాయి

భిక్షాటన చేస్తా.. ప్రకాశ్‌రాజ్ ట్వీట్
వలస కార్మికులకు సాయం చేయడానికి బిక్షాటన చేస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆయన లాక్డౌన్ సమయంలో ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా పేదలకు వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయాలు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది.....తరువాయి

ఆపదలో ఉన్నవారికి తస్లీమా.. అస్లీ మా
ఆకలితో ఉన్న వాళ్లకు అన్నంపెట్టి... అమ్మైంది. పేద విద్యార్థులు చదువుకోవడానికి సాయంచేసి పెద్దక్కలా అండగా నిలిచింది. ఇంటిపెద్ద చనిపోతే దహన సంస్కారాలు చేసి.. ఆ ఇంటికే పెద్ద దిక్కయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరం, ఆపద ఎక్కడ ఉంటే తస్లీమా అక్కడ ఉంటారు. ములుగు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న తస్లీమా ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి అండగా నిలిచి అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నారు...తరువాయి

కావాలంటే.. అప్పు తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్
భారత ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ తనచుట్టూ ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఆకలి తీర్చారు. ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు తీసిన ఫొటోలను....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?