సంబంధిత వార్తలు

ప్రస్తుతం.. ఆశాజనకమే

కొవిడ్‌ రెండో ఉద్ధృతి నేపథ్యంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒడుదుడుకులున్నా ఆశాజనకంగానే కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మున్ముందు ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయినా కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే నిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేయడం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతానికి బుకింగ్స్‌ బాగానే ఉన్నాయని..  కొవిడ్‌ జాగ్రత్తలతో నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్‌ మొదటి ఉద్ధృతిని తట్టుకుని హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ నిలబడింది.

తరువాయి

వినేదెవరు.. చెప్పేదెవరు

శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన దరఖాస్తుదారుడు ఒకరు 2012లో లేఅవుట్‌లో స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.41,819 నగదు చెల్లించారు. దస్త్రాలు కాలిపోయాయని మరోసారి పత్రాలు సమర్పించాలని అప్పట్లో కోరితే రెండోసారి కూడా అందజేశారు. కానీ సమయం అయిపోయిందని అపరిష్కృతంగా ఉంచారు. ఇప్పటివరకు దీనిపై ఎటూ తేల్చలేదు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాలా? గతంలో చెల్లించిన ఛార్జీల మాటేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కరవైంది. హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే తెలియదంటున్నారు. అధికారులను అడిగితే మాకే స్పష్టత లేదంటున్నారు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్