సంబంధిత వార్తలు

ప్రస్తుతం.. ఆశాజనకమే

కొవిడ్‌ రెండో ఉద్ధృతి నేపథ్యంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒడుదుడుకులున్నా ఆశాజనకంగానే కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మున్ముందు ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయినా కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే నిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేయడం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతానికి బుకింగ్స్‌ బాగానే ఉన్నాయని..  కొవిడ్‌ జాగ్రత్తలతో నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్‌ మొదటి ఉద్ధృతిని తట్టుకుని హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ నిలబడింది.

తరువాయి

కలల ఇంటికి దారి!

ఇలా ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి.. సొంతిల్లు, పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, విశ్రాంత జీవితం.. ఇలా ప్రతి దశ సాఫీగా సాగాలంటే ఆలోచనలు మారాలి.. భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీర్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇందుకు ఎక్కువ మంది స్థిరాస్తులను ఎంచుకుంటున్నారు. తమ కష్టార్జితాన్ని దీర్ఘకాలానికి భూములు, స్థలాలపై పెడుతున్నారు. ఇదివరకే కొన్నవారు ఇప్పుడు ఆ స్థలాల్లో కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు. మరికొందరు విక్రయించి గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. గృహ రుణాలతో కలల ఇంటిని కొనుగోలు చేసి భరోసాగా ఉంటున్నారు. వీరి బాటలోనే మిగతా వాళ్ల ఆలోచనలు సాగుతున్నాయి. చాలా అవకాశాలు వచ్చినా కొనలేదని..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్