
సంబంధిత వార్తలు

నవ్వినంత ఆరోగ్యం!
ఆనందాన్నిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. అదీ ఉచితంగా! ఎలాంటి ఖర్చు లేకుండా ఇన్ని ప్రయోజనాలు అందించేది ఏంటో తెలుసా? నవ్వు! అవును. నూటికి నూరు పాళ్లు నిజం. అప్రయత్నంగానో, ఉద్దేశపూర్వకంగానో ఎలా అయినా సరే. నవ్వినవారికి నవ్వినంత మేలు చేకూరుతుంది. మరి నవ్వు ప్రాధాన్యం, దీంతో ఒనగూరేతరువాయి

ఒంట్లో తోడేలు!
‘లూపస్ గురించి తెలుసుకుంటే వైద్యశాస్త్రాన్ని తెలుసుకున్నట్టే’. వైద్య విద్యార్థులకు చెప్పే మాట ఇది. మన రోగనిరోధశక్తి మన మీదే దాడి చేసే తీరుకు లూపస్ నిలువెత్తు దర్పణం. ఇది ఏదో ఒక్క భాగానికి పరిమితమయ్యేది కాదు. చర్మం దగ్గర్నుంచి గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల వరకూ అన్నింటి మీదా విరుచుకుపడుతుంది. ఎంత తీవ్రమైనదైనా లూపస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకునే వీలుండటం, లూపస్‌తో తలెత్తే సమస్యలను వెనక్కి మళ్లించుకునే అవకాశం ఉండటం గమనార్హం. కాకపోతే...తరువాయి

అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే!
వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది.. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో చేసిన జావ. ఇది సులువుగా అరుగుతుంది. రోగనిరోధక శక్తి.....తరువాయి

పాలు తాగితే బరువు అదుపు!
బరువు తగ్గాలని భావించేవారికి ఆహారం విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఏవి తాగాలి? ఏవి తాగకూడదు? అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు. వీటిల్లో ప్రధానమైంది పాలు. ఇవి ఆరోగ్యకరమైనవే అయినా కొవ్వు ఉండటం వల్ల చాలామంది తటపటాయిస్తుంటారు. నిజానికి బరువు తగ్గటంలో పాలు ఎంతో మేలు చేస్తాయి.తరువాయి

అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు
వైరస్ బలహీనపడటమో, టీకాల పుణ్యమో.. అదృష్టం కొద్దీ కొవిడ్-19 మునుపటంత తీవ్రంగా బాధించటం లేదు. ఒమిక్రాన్ రకం వైరస్ ఇన్ఫెక్షన్లో మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. పెద్దగా వేధించకుండానే నయమవుతోంది. అయినా అలసత్వం అసలే చూపొద్దు. వైరస్ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాల్సిందే.తరువాయి

చలికాలంలో ఇలా ఆరోగ్యంగా ఉండండి!
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అయితే వేడివేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు.తరువాయి

Immunity: అత్యధికుల్లో ‘హైబ్రిడ్’ శక్తి
భారత్‌లో దాదాపు 80 శాతం మంది జనాభాలో ‘హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి’ అభివృద్ధి చెందిందని, దీనికి ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సామర్థ్యమూ ఉందని బీబీనగర్ ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ వికాస్ భాటియా స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా దేశ జనాభాలో 80 శాతం మంది కొవిడ్ బారిన పడినట్లు సీరో సర్వేలు చెబుతున్నాయని,తరువాయి

అందుకే మితిమీరి వ్యాయామాలు వద్దు.. అమ్మాయిలూ వింటున్నారా?
‘మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం’ అంటుంటారు. ఆహారం విషయంలోనే కాదు.. మనం ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.తరువాయి

ఇవి తింటే... బరువు తగ్గొచ్చు
శరీరంలో కెలొరీలు పెరగాలంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటాం. కొన్ని రకాల ఆహారంతో కెలొరీలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ ‘నెగటివ్ కెలొరీ ఫుడ్’ గురించి తెలుసుకుందాం. రెండు రకాలు... కెలోరీలు రెండు రకాలు. ఆహారం ద్వారా పెరిగే కెలోరీల్లో మొదటి రకంలో పోషక గుణాలు తక్కువగా ఉండి బరువును మాత్రమే పెంచడానికి సహకరిస్తాయి. రెండోరకంలో పీచు, నీరుతరువాయి

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో మనలో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. అయితే వీరిలోనూ కొంతమంది చాలా నిష్ఠగా ఉండాలని రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు.తరువాయి

రక్తహీనతకు చెక్ పెట్టేద్దాం
రోజంతా పనులతో అలసిపోయే మహిళలు సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకొంటే సరిపోదు. దాని వల్ల ఆకలి తీరుతుందే కానీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. కంటి సమస్యలు మొదలు ఎనీమియా వరకూ ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి...తరువాయి

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్ ఇవ్వచ్చా?
కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్.తరువాయి

ఈ క్యాలీఫ్లవర్ సూప్‌తో ప్రయోజనాలెన్నో!
తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు చాలామంది. ఇక వర్షాకాలంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వీటినే ఎక్కువగా తీసుకుంటుంటారు. చికెన్, మటన్.. వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో క్యాలీఫ్లవర్ సూప్ కూడా ఒకటి.తరువాయి

సంపూర్ణ ఆహారం అమృత సమానం
అందరికీ తెలిసిన విషయమే కావొచ్చు. కొత్తదేమీ కాకపోవచ్చు. అయితేనేం? మంచి విషయమైతే మళ్లీ మళ్లీ చెప్పుకొన్నా తప్పులేదు. తల్లిపాల సంగతి అలాంటిదే. శిశువుకు తొలి నుంచీ రక్షణ, భద్రత కలిగిస్తూ.. భావి ఆరోగ్య జీవితానికి బాటలు వేసే చనుబాల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చెప్పుకొన్నా కొత్తే. అందుకే చనుబాలు పట్టటాన్ని ప్రోత్సహించటం, ఇది కొనసాగేలా చూడటం అందరి బాధ్యతని నినదిస్తోంది తల్లిపాల వారోత్సవం.తరువాయి

అమృత ఘడియలవి!
బిడ్డను చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించే అమృతమే.. అమ్మపాలు! అందులోనూ ముర్రుపాల శక్తి బిడ్డకు అందితీర్సాలిన ఔషధం.. ఇవన్నీ కాబోయే అమ్మకు తెలిస్తేనే కదా తన బిడ్డను చిరంజీవిగా మార్చేది... కాన్పు తర్వాత బాలింతల్లో మొదట వచ్చే పాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. దీన్నే కొలెస్ట్రమ్ అంటాం. పోషకాలు పుష్కలంగా ఉండే ఇది చాలా తక్కువ మొత్తంలోనే అందినా పాపాయి అవసరాలకి సరిపోతుంది.తరువాయి

తొమ్మిది నెలల రక్షణ!
కొవిడ్-19 బారినపడి, కోలుకున్నారా? అయితే కనీసం తొమ్మిది నెలల వరకు మళ్లీ ఇన్ఫెక్షన్ రాదనుకోవచ్చు. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కొవీ-2ను ఎదుర్కొనే యాంటీబాడీల మోతాదులు 9 నెలల వరకూ ఎక్కువగానే ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో కొవిడ్-19 బారినపడ్డ కొందరిపై ఇటలీ, బ్రిటన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఇది వెల్లడైంది.తరువాయి

నీళ్లే కాదు.. కొబ్బరీ మంచిదే!
డీహైడ్రేషన్ సమస్యలను అధిగమించాలన్నా, అందాన్ని మెరుగుపరచుకోవాలన్నా కొబ్బరి నీళ్లకు మించింది మరొకటి లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందీ న్యాచురల్ డ్రింక్. అందుకే కరోనా మొదలయ్యాక కొబ్బరి నీళ్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇమ్యూనిటీ కోసమైనా చాలామంది దీనిని డైట్లో భాగం చేసుకుంటున్నారు.తరువాయి

ఇమ్యూనిటీని పెంచే ‘పసుపు-క్యారట్ సూప్’!
కరోనా రాకతో ఆరోగ్య విషయంలో అందరికీ శ్రద్ధ పెరిగింది. ప్రధానంగా ఆహారం విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. రుచి కంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈక్రమంలో వివిధ రకాల ఇమ్యూనిటీ ఫుడ్స్ కోసం చాలామంది ఇంటర్నెట్లో శోధిస్తూనే ఉన్నారు.తరువాయి

పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి!
ఆరోగ్యకరం అంటూ మనం ఎంతో ప్రేమగా చేసి పెట్టిన ఆహార పదార్థాలు పిల్లలకు ఓ పట్టాన నచ్చవు. ఏమున్నా చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ అంటూ వాటి వెంట పడుతుంటారు. ఇక వాటితో కడుపు నింపుకొని అసలు ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. చిన్నారుల్లో ఉండే ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమంటున్నారు నిపుణులు.తరువాయి

జన్యువుల్లో మహమ్మారుల ఆనవాళ్లు
కొవిడ్-19లాంటి మహమ్మారుల తీరుతెన్నులు జన్యువుల్లో నిక్షిప్తమవుతాయా? జన్యు విశ్లేషణతో వీటిని తెలుసుకోవచ్చా? కోట్లాది జన్యు వ్యక్తీకరణల్లో వీటిని గుర్తించటం కష్టమే గానీ అసాధ్యమేమీ కాదు. గతంలో వచ్చిన సార్స్, మెర్స్, స్వైన్‌ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్లలో ఒకే విధంగా వ్యక్తమైన జన్యు సమాచారాన్నితరువాయి

వైరస్‌లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!
వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే... వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన దీప్తి నత్తల. వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకుంది.తరువాయి

వ్యాధుల భయం వెంటాడుతోందా?
ఓ వైపు దేశంలో కరోనా అలజడి కొనసాగుతోంది. మరోవైపు శీతాకాలం పొదుగట్టున కూర్చొని ఉంది. చలికాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశముందని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు నోరుకట్టుకొని మరీ చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శరీరంలో...తరువాయి

ఒక్క డోసులో టీకా..ఆశాజనకంగా ఫలితాలు
ఒకే ఒక్క డోసుతో కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 1000 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా....తరువాయి

చైనాకు మరోసారి కరోనా ముప్పు?
కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ కొవిడ్-19 కేసులు బయటపడుతున్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తరువాయి

ఇమ్యునిటీ షాట్ కొట్టేద్దాం.
ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ముందు జాగ్రత్తలే మనల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కాపాడతాయి. దీనిలో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటివే ఈ ‘ఇమ్యునిటీ బూస్టింగ్ షాట్స్’. వీటిలో అధికంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పుల బారినపడకుండా కాపాడి సహజసిద్ధమైన రక్షణ కల్పిస్తాయి.తరువాయి

రోగనిరోధక శక్తిని పెంచే ‘సెప్సీవ్యాక్’
మనిషిలో రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తోడ్పడే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్సీవ్యాక్ పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్స్‌ను కొవిడ్ సోకిన వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులు (క్లోజ్ కాంటాక్ట్స్), వైద్య ఆరోగ్య సిబ్బందికితరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
అనుబంధం
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
యూత్ కార్నర్
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
'స్వీట్' హోం
- ఇంటికి సంగీత కళ!
- దీంతో సింక్‌ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!
- సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
- కుండీలే కాదు.. అంతకు మించి!
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- పనిచేసే చోట ‘పెర్మా’...
- భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
- హార్డ్ వర్క్‌ను స్మార్ట్‌గా...
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!