
సంబంధిత వార్తలు

kurnool News : చెల్లెలు.. అమ్మను చంపేసింది
కర్నూలు పాతబస్తీ సుబేర్దార్ వీధికి చెందిన చాకలి భాగ్యలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె భర్త జైహింద్బాబు గతంలో చనిపోయారు. ఆమెకు దామగట్ల యశోద, కల్పనాదేవి అనే ఇద్దరు పెళ్లైన కుమార్తెలు సంతానం. భాగ్యలక్ష్మి చనిపోయిన నేపథ్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.తరువాయి

Andhra News: కర్నూలులోనే న్యాయ రాజధాని: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు భవనాలను కర్నూలు నగర శివారులోని జగన్నాథ్‌గుట్టపై నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె వద్ద రూ.57.35 కోట్లతో చేపట్టనున్న సంజీవయ్యసాగర్ జలాశయం అభివృద్ధి పనులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రితరువాయి

BalaKrishna: తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అఖండ’ దిక్సూచిలా నిలిచింది : బాలయ్య
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది...తరువాయి

రూ.50 లక్షల కాంట్రాక్టులో.. రూ.25 లక్షలు కమీషన్ ఇవ్వాలట!
రైల్వేస్టేషన్లో పైవంతెన పనులు చేస్తున్న కూలీలు, పర్యవేక్షిస్తున్న సిబ్బందిపై కొందరు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. కాంట్రాక్టులో కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఈ దారుణానికి తెగబడినట్లుతరువాయి

AP News: ‘జాబు కావాలంటే.. నువ్వు రావాలి’
కలెక్టరేట్లో రెవెన్యూ పాలన గాడితప్పింది. ముడుపులు చెల్లిస్తేనే దస్త్రం కదిలే పరిస్థితి నెలకొంది. బాధితులకు పరిహారం అందించాల్సిన విభాగంలో నిర్లక్ష్యం ఊడలై పేరుకుపోయింది. కొలువు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువతి చరవాణి నంబరు సేకరించి ‘కొలువు కావాలంటే నువ్వురావాలంటూ’ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.తరువాయి

AP News: బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లొచ్చాయి!
నంద్యాల బొమ్మల సత్రంలోని పెట్రోలు బంకులో పెట్రోలు వేయించుకుంటే నీళ్లు రావడం కలకలం రేపింది. బొమ్మలసత్రానికి చెందిన రామిరెడ్డి టాటా పంచ్ వాహనం కొన్నారు. రూ.1500 విలువ చేసే పెట్రోలును బంకులో నింపుకొని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరుడి క్షేత్రానికి బయలుదేరారు. వంద మీటర్ల లోపే ఆగిపోవడంతో ట్యాంకుతరువాయి

Devaragattu: కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఏడుగురు డీఎస్పీలు, 60మంది ఎస్సైలతో భద్రత
జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి జరగనుంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది.తరువాయి

AP News: భర్తను భయపెట్టాలని చూసి..గుళికలు మింగిన భార్య
భర్తను భయపెట్టాలనే ఉద్దేశ్యంతో ఐరన్ గుళికలు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకొన్న సంఘటన మండలంలోని బెలుం శింగవరం గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నేలంపాడు గ్రామానికి చెందిన శివమ్మ(28)ను, కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన రఘుకు ఇచ్చి పదేళ్ల కిందట వివాతరువాయి

AP News: వారానికో సంతకం..రూ.లక్షల్లో వేతనం
కర్నూలు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ ప్రయోగశాలను దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. వివిధ వైద్య పరీక్షలతోపాటు కొంతవరకు నీటి పరీక్షలకు ఉపయోగపడేది. 2009లో కర్నూలుకు వచ్చిన వరదలతో ఈ ల్యాబ్ మునిగిపోయింది. పరికరాలు పనికిరాకుండా పోయాయి. తర్వాత ప్రభుత్వం కొంతమేర నితరువాయి

శ్రీశైలంలో 25 మంది భక్తులకు అస్వస్థత
ప్రముఖ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ-మల్లికార్జునస్వామివార్లను దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా నుంచి శ్రీశైలం వచ్చిన 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాతరువాయి

ఆరువేల మంది మహిళలు...బేతంచర్లకు గీటురాళ్లు!
బేతంచర్ల నాపరాయి అంటే ఒక బ్రాండ్! ఈ కఠినమైన రాళ్లను అందంగా మలిచి దేశం నలుమూలలకు చేరవేయడం వెనుక సున్నితమైన చేతులు దాగి ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కడప జిల్లాలో ఉన్న 630 నాపరాయి పరిశ్రమల్లో వేలాది మంది మహిళలు కోత, పాలిషింగ్ వంటి విభాగాల్లో మగవాళ్లతో పోటీపడి చేయడం విశేషం...తరువాయి

రూపాయి రూపాయి దాచి వందల కోట్ల టర్నోవర్ చేసి...
రాజప్రసాదాన్ని తలపిస్తోన్న ఈ భవనం ఓ పాఠశాల. ఇంతే ఆధునికంగా ఓ బ్యాంకు, కార్యాలయ భవనాలు ఓర్వకల్లు మండలంలో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ఏ కార్పొరేట్ సంస్థలవో అనుకుంటే పొరపాటు. రూపాయి రూపాయి దాచి పొదుపు సంఘం మహిళలు చేసిన అద్భుతమిది... కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం సాధించిన విజయగాథ ఇది...తరువాయి

కర్నూలు కార్పొరేషన్‌కు పారిశుద్ధ్య వాహనాలు అందజేత
సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సహాయార్థం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి, వంశీ గ్రూప్ అధినేత ముప్పా..తరువాయి

కర్నూలులో 31 కొత్త కేసులు..ఇద్దరి మృతి
కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువ అవుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 234కు చేరగా..తరువాయి

అహోబలా మహాశయా!
భగవంతుడా... ఎక్కడున్నావ్! అని భక్తుడు పిలవగానే సమయాసమయాలు లేవు, దివాసంధ్యలు లేవు, స్థలనియమాలు లేవు...ఇదిగో...నువ్వు ఎక్కడ చూస్తే అక్కడున్నాను...ఏమని తలిస్తే అలాగే ఉంటాను...అంటూ హరి స్తంభంలోంచి నృసింహావతారంలో వ్యక్తమయ్యాడు...మిగిలినవాటికన్నా విశిష్టమైన ఈ అవతారం ‘ఎందెందు వెదికి చూసినా అందందేగలడు’ అన్న పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. స్వామి ప్రహ్లాదుడి కోసం స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన క్షేత్రం అహోబిలం అని చెబుతారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని ఈదివ్యక్షేత్రం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది...తరువాయి

కర్నూలులో పరుగుల వరద
ఈనాడు-స్ప్రైట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ జిల్లాస్థాయి పోటీలు నగరంలోని డీఎస్ఏ, వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్నాయి. గురువారం జరిగిన పోటీల్లో బ్యాట్స్‌మెన్స్ హవా కొనసాగింది. 8 పోటీల్లో 684 పరుగులు సాధించడం వారి జోరుకు అద్దం పడుతోంది. ఈ పోటీలకు అసోసియేట్ స్పాన్సర్లుగా .....తరువాయి

చేతల్లో కానరాని చిత్తశుద్ధి
జీవనగంగను కాలుష్యం బారినుంచి కాపాడాలని, ఆ నదీ పరిరక్షణకు చట్టం చేయాలని ఉద్యమించిన ప్రొఫెసర్ గురుదాస్ అగర్వాల్ 112 రోజుల నిరశన దీక్ష అనంతరం కన్నుమూసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యతగా స్పందించకపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. విష ప్రయోగం చేసి కేంద్ర ప్రభుత్వమే కుట్రపూరితంగా జీడీ..తరువాయి

ధరలు దిగొస్తాయా..కొనుగోళ్లు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం వల్ల స్థిరాస్తి మార్కెట్‌పై ఏ మేరకు ప్రభావం పడనుంది? తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? స్థలాల ధరలు దిగి వస్తాయా? ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయా? కొనుగోలుదారుల భయాలేమిటి? డెవలపర్ల భవిష్యత్తు అంచనాలేమిటి? ఈ రంగంలోని నిపుణులు ఏమంటున్నారు... ‘స్థిరాస్తి’ ప్రత్యేక కథనంతరువాయి

చేదు అనుభవాలు....చేవతో విజయాలు!
సామాన్యుడు తనకెదురైన కష్టాల బాధనే అనుభవిస్తాడు... తెలివైనోడు ఆ అనుభవం నుంచి అవకాశాల్నీ గ్రహిస్తాడు... విదేశీగడ్డపై తెలుగు రుచుల కోసం వెతికిన కోగంటి కౌశిక్‌బాబు... ఆన్లైన్లో భోజన ఆఫర్ల కోసం గాలించిన వెన్నెల మిరియాల... అన్నయ్య వెతల్ని స్వయంగా చూసి చలించిన దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డి... చేదు అనుభవాల్లోంచి స్టార్టప్‌లు ప్రారంభించినవారే... మనసు పెట్టాలేగానీ ఎదగడానికి మనచుట్టూ ఎన్నో అవకాశాలు అని నిరూపించినవాళ్లే.తరువాయి

డైనోపక్షీ... నీ పళ్లు ఏమయ్యాయి?
అనగనగా ఓ డైనోపక్షి...ఆస్ట్రిచ్లా ఉంటుంది...లక్షల ఏళ్ల క్రితం నేలపై తిరుగాడింది...కొత్త విశేషాలు చెప్పింది...ఏమిటో అవి! పక్షులు ఏమైనా తింటుంటే గమనించారా? వాటికి మనలా నోట్లో దంతాలు ఉండవు. ఆహారాన్ని వాటి ముక్కులతో పొడుచుకుంటూ తింటాయి. కానీ వాటికీ ఒకప్పుడు పళ్లు ఉండేవిట.తరువాయి

నెట్లో నెగ్గుకొచ్చేదెలా?
దేశంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల్ల, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల అర్హతకు నిర్వహించే యూజీసీ నెట్ ప్రకటన వెలువడింది! తొలిసారిగా ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్షగా జరగబోతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీన్ని డిసెంబరులో 15 రోజులపాటు రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించబోతోంది. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని,....తరువాయి

మొదటి కొలువులో మీదైన ముద్ర!
కాలేజీల్లో కొత్త కొలువుల కోలాహలం మొదలైంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎలాగైనా ఉద్యోగం కొట్టి స్నేహితులు, బంధువుల మధ్య సెలబ్రిటీ అయిపోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. కానీ ఎంతోమందితో జరిగిన పోటీలో నిలబడినప్పటికీ కొత్త ఉద్యోగంలో పరిస్థితులను ఎదుర్కొలేక ఫ్రెషర్లు నిరాశ పడుతుంటారు. అలాంటి వాళ్లు వేగంగా అన్ని రకాల నైపుణ్యాలను ప్రదర్శించాలని కార్పొరేట్ కంపెనీలు కోరుకుంటాయి....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...