
సంబంధిత వార్తలు

Beauty Contest: తల్లైనా తపనను వీడలేదు!
కెరీర్‌పై స్పష్టత, లక్ష్యంపై తపన ఉంటే.. పెళ్లైనా, పిల్లలు పుట్టినా అనుకున్నది సాధించచ్చు.. అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్ దివ్య పటిదార్ జోషి కూడా అలాంటి అరుదైన కోవకే చెందుతుంది. చిన్న వయసు నుంచే మోడలింగ్, సమాజ సేవ, నటన, సంగీతం.. వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన.....తరువాయి

ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
ఓ మాతృమూర్తి ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది.. కన్నకూతురి కోసం ఏళ్ల తరబడి చేసిన వెతుకులాటకు ప్రతిఫలం దక్కింది. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అనాథగా జీవిస్తున్న చిన్నారి.. కుటుంబం చెంతకు చేరింది. ఈటీవీలోతరువాయి

అమ్మ త్యాగం వృథా పోలేదు!
హిందూ స్త్రీలు మంగళసూత్రాన్ని. పరమ పవిత్రంగా భావిస్తారు. దాన్ని బంగారంగా కాదు భర్తకు ప్రతిరూపంగా, దాంపత్యానికి ప్రతీకగా చూస్తారు. దాన్ని మెళ్లోంచి కాసేపు తీయడానికే వెనకాడతారు. అలాంటి మంగళ సూత్రాలను అమెరికాలో చదువుకోవాలనుకున్న కూతురి కల నెరవేర్చేందుకు తాకట్టుపెట్టిందామె. ఆమె ఎవరో, ఫలితం ఏమైందో చూద్దాం..తరువాయి

అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!
బస్సుల్లో, ఆఫీసుల్లో... బహిరంగ స్థలాల్లో మగవాళ్లకి కోపం వస్తే ఒకరినొకరు తిట్టుకోరు. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని అమ్మని, అక్కని దూషిస్తారు. మనకీ ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఎదురై ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని ఖండించే ప్రయత్నం చేశామా? ‘గాలీ బంద్ కర్ అభియాన్’ ఉద్యమం ఆ ప్రయత్నం చేస్తోంది..తరువాయి

నాన్నకు వందనం!
జూన్ 19 పితృ దినోత్సవం ‘ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ... నీకు ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు నాన్న’ అనేది నానుడి. నిజమే మరి.. జీవితాన్నిచ్చేది అమ్మ అయితే జీవన విధానాన్ని నేర్పేది నాన్న. బిడ్డకు నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించే ఆది గురువు తండ్రి. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదు, భవిష్యత్తులోకి దారితీయడం.-ళతరువాయి

సేవకు.. వారసురాలు
ఎనిమిదేళ్లు.. అమ్మ ప్రేమను ఆస్వాదించే వయసు. కానీ తనేమో.. ఆ ప్రేమంతా వాళ్లమ్మ వేరే వాళ్లకు పంచడం చూస్తూ పెరిగింది. మొదట బాధపడినా.. తర్వాత అమ్మ ఆంతర్యం అర్థమైంది. అప్పట్నుంచి ఆమెకు సాయం చేయడమే కాదు.. తనూ ప్రేమను పంచుతోంది. అమ్మ నుంచి సేవా వారసత్వాన్ని ఎలా అందుకుందో లహరి వసుంధరతో పంచుకుందిలా...తరువాయి

పాపా.. పాపా.. ఎందుకేడుస్తున్నావ్?
పసి పిల్లలకు వచ్చిన ఏకైక భాష ఏడుపే! ఆకలేస్తున్నా, ఉక్కపోస్తున్నా, చలిపెడుతున్నా, అలసిపోయినా అన్నింటికీ ఏడుస్తూనే ఉంటారు. ఆశ్చర్యంగా అనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, బోర్ కొట్టినప్పుడూ ఏడుపు లంకించుకుంటారు! కారణమేదైనా పిల్లలు ఏడిస్తే పెద్దవాళ్లకు ఎక్కడలేని భయం పుట్టుకొస్తుంది. కొన్నిసార్లు బుజ్జగించినా ఊరుకోరు. వెక్కివెక్కి ఏడుస్తుంటారు. తొలిసారి సంతానాన్ని కన్నవారికిది మరింత ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు ఏడ్వటానికి ఆకలి వంటి మామూలు విషయాలే కాదు..తరువాయి

బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్. ఆమె స్ఫూర్తి కథనమిదీ..తరువాయి

చనుబాలు మాన్పించేదెలా..?
మోహన వాళ్ల పాపకు రెండేళ్లు. అయినా ఇంకా ఆ పాప తల్లిపాలు తాగుతూనే ఉంది. ఎంత మాన్పిద్దామన్నా అది ఆమె వల్ల కావట్లేదు. పైగా పాపకు పాలివ్వకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుపు మొదలెడుతుంది. ఘనాహారం పెట్టినా తినకుండా మొహం తిప్పేస్తుంది. పాలే కావాలంటూ అల్లరి చేస్తుంది. ఇలా కొంతమంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి.....తరువాయి

ఇంటా, బయటా గెలుపు ఎలా?
సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు.. ఇటు ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్ చేసుకోవడం, తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా-ఫిట్‌గా....తరువాయి

Single Mom : అందుకే అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగమూ మానలేదు!
చదువు పూర్తవగానే కోరుకున్న ఉద్యోగం, మనసుకు నచ్చిన వాడితో మనువు.. ఈ జీవితానికి ఇవి చాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మంగళూరుకు చెందిన తేజస్వి నాయక్ కూడా తన అదృష్టాన్ని చూసుకొని ఇలాగే మురిసిపోయింది. కానీ ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటవుతుందని అప్పుడామె ఊహించలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త శాశ్వతంగా దూరమయ్యాడు..తరువాయి

పిల్లల ముందు బాధపడుతున్నారా?
పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు....తరువాయి

Crime News: ప్రాణాలు తీసిన కట్న దాహం.. మూడు నెలల చిన్నారి సహా తల్లి హత్య?
కుమార్తె సుఖసంతోషాలతో ఉండాలని అప్పులు చేసి భారీగా కట్నకానుకలు ఇచ్చి వివాహం చేస్తే.. బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకే ఇద్దరినీ పొట్టనబెట్టుకున్నారంటూ ఓ తండ్రి రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటిలోనే తల్లిని, మూడునెలల పసికందునుతరువాయి

Andhra News: పెంపుడు తల్లి కర్కశత్వం.. తొమ్మిదేళ్ల చిన్నారి ఒంటిపై వాతలు
పెంపుడు తల్లి కూతురిని చిత్రహింసలకు గురిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. తాడేపల్లిగూడేనికి చెందిన దుర్గ కుమార్తె నాగ వెంకటలక్ష్మిని రెండేళ్ల వయసు నుంచి జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్‌కు చెందిన లక్ష్మి పెంచుకుంటున్నారు.తరువాయి

ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. నాకేంటి క్యాన్సర్ అనుకున్నా..!
రొమ్ము క్యాన్సర్.. ఈ పేరు వినగానే మన వెన్నులో వణుకు పుడుతుంది.. దీని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అనే ఆలోచనలో ఉండిపోయి జీవచ్ఛవంలా బతుకుతుంటారు కొందరు. కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెబుతోంది దిల్లీకి చెందిన స్వప్న. తానూ రొమ్ము క్యాన్సర్ బాధితురాలినేనని, మొదటి దశలో గుర్తించడం వల్ల ఈ మహమ్మారిపైతరువాయి

అందుకే అమ్మకు మళ్లీ పెళ్లి చేశాం!
‘భరించేవాడే భర్త’ అంటుంటారు.. కానీ కట్టుకున్న వాడు రాచిరంపాన పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది. ఇక విధిలేక అలాంటి వాళ్లతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. తన తప్పు లేకపోయినా సమాజం అనే సూటిపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తూ ఆమె పడే యాతన అంతా ఇంతా కాదు.తరువాయి

గారాబం.. అతి కావట్లేదు కదా!
పిల్లలన్నాక ముద్దుచేస్తాం. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తాం. కానీ మితిమీరితే అదొక మానసిక జబ్బుగా పరిణమిస్తుందనీ.. అది పిల్లలకీ, పెద్దలకీ కూడా చేటేనంటున్నారు మనోవిశ్లేషకులు. ఉద్యోగినులైన తల్లులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామనే అపరాధ భావంతో వాళ్లేమడిగినా కొనిస్తుంటారు. దాంతో చిన్నారుల ఆశలకు రెక్కలు రావడం సహజం. వాళ్ల కోరికలు నెరవేర్చనప్పుడు కోపావేశాలతో ఎదిరించడం పరిపాటి అవుతుంది...తరువాయి

Crime News: నేడు ట్రిపుల్ ఐటీలో చేరాల్సిన విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఆమె ప్రతిభావంతురాలైన విద్యార్థిని.. ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదివి పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. గురువారం అక్కడికి వెళ్లి చేరాల్సి ఉంది. ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రెండ్రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా స్వయంగాతరువాయి

Shaurya Chakra: కుమారుడి గురించి చెప్తుంటే.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి..!
ఈ ప్రపంచంలో ఏ తల్లిదైనా ఒకటే కోరిక.. తన పిల్లలు గొప్పగా ఎదగాలి.. తన కళ్లముందే సంతోషంగా ఉండాలి అని. అమ్మ కోరుకున్నట్లే జమ్మూకశ్మీర్ స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు బిలాల్ అహ్మద్ మాగ్రే. అయితే ఆ మాతృమూర్తి సారా బేగమ్‌కు మాత్రం ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఉగ్రమూకలు వారి కలల్ని చిదిమేశాయి.తరువాయి

తిరిగి బతుకుతుందని.. తల్లి శవం వద్ద కుమార్తెల ప్రార్థనలు
వృద్ధురాలు చనిపోవడంతో తిరిగి బతుకుతుందని ఆమె శవం దగ్గర కూర్చుని ఇద్దరు కుమార్తెలు ప్రార్థనలు చేసిన ఘటన తిరుచ్చి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... మణపారై సమీపాన చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన వృద్ధురాలు మేరి (75).తరువాయి

Mary Kom: అమ్మగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నా
ఇంటర్నెట్ డెస్క్: ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువు. మొన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్‌లో బిజీబిజీగా గడిపిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఇప్పుడు తన మగ కవల పిల్లలకు బ్యాడ్మింటన్ నేర్పించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఆడుతున్న వీడియోని ట్వీట్ చేస్తూ.. ‘‘నా ఇద్దరి కొడుకులతో బాడ్మింటన్ ఆడుతున్నా. ఆ ఆటలో నాకంత ప్రావిణ్యం లేకపోయినప్పటికీ..వారితో ఆడుతున్నా. ఎప్పుడైనా సరే పిల్లలు వెళ్లాల్సిన మార్గంలో శిక్షణ ఇవ్వాలి’’ అంటూ ఓ అమ్మగా తాను నిర్వర్తించే బాధ్యతను ట్విటర్లో పంచుకున్నారు.తరువాయి

Crime News: ప్రేమ పెళ్లి వద్దందని.. పెంపుడు తల్లినే చంపించింది!
తన దేశం, మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను, అనాథలను అక్కున చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి.. కటకటాల పాలైంది ఓ యువతి. శనివారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. తన కుమార్తెలు మేరీ సొలాంగ్, రెబెకాలను తీసుకొని 3 దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చారు. గండిపేట్ మండలం, దర్గాఖలీజ్‌ఖాన్ కాలనీలో స్థిరపడ్డారు.తరువాయి

అమ్మను కాలేకపోయా..కానీ!
తల్లి కావాలని... బిడ్డలతో జీవితానికో నిండుదనం తెచ్చుకోవాలని ఏ ఇల్లాలైనా ముచ్చట పడుతుంది.. మేఘన కూడా అలానే కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు.. అలాగని ఆమె కుంగిపోలేదు. తన తల్లి ప్రేమను ఎందరికో పంచుతూ సేవామార్గంలో అడుగుపెట్టింది. ‘ఫీడ్ ది హంగ్రీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలకి అమ్మగా మారింది. అవసరార్థులకు భరోసా ఇస్తోన్న మేఘన తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...తరువాయి

మానసిక సమస్య ఉన్నా.. తొమ్మిదేళ్లకే రెండు డిగ్రీలు!
చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూలుకెళ్లే క్రమంలో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి. మెక్సికోకు చెందిన తొమ్మిదేళ్ల అధారా పెరెజ్ సాంచెజ్ కూడా అలాంటి అమ్మాయే! మూడేళ్ల వయసులో Asperger's Syndrome (మానసికంగా పరిణతి చెందకపోవడం) బారిన పడిన ఆమె..తరువాయి

Crime News: నిద్రలోనే కుమారుడి మరణం.. 3రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి విలపించిన తల్లి
ఎదిగిన కొడుకు నిద్రలోనే మరణించాడు. లేపేందుకు ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో ఆ తల్లి అక్కడే కుప్పకూలిపోయింది. శవాన్ని ఇంట్లోనే ఉంచి మూడు రోజులుగా విలపిస్తోంది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పగా విషయం బయటికొచ్చింది.తరువాయి

తల్లిపాలు ఎందుకు మంచివో తెలుసా?
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అయితే కొంతమంది తల్లులు ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా చంటి పిల్లలకు పాలివ్వడం కొన్ని నెలల్లోనే ఆపేసి డబ్బా పాలను ఆశ్రయిస్తుంటారు. ఇది ఆరోగ్యపరంగా అటు బిడ్డకు, ఇటు తల్లికి మంచిది కాదు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు మొదటివారంలో (ఆగస్టు 1 నుంచి 7 వరకు) తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది.తరువాయి

'గూగుల్ తల్లి'తో కాదు...అమ్మతోనే పంచుకుందాం..!
‘ఈ విషయం తెలిస్తే అమ్మ చంపేస్తుంది’. ‘ఇది అమ్మకు తెలీకుండా దాచేద్దాం’. అంటూ ఎన్నో విషయాలు అమ్మకి తెలీకుండా దాచేస్తాం. అవి చిన్న చిన్న అల్లర్త్లెతే అమ్మకు తెలిసిపోయినా, తన బాల్యాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది. కానీ అవి సరిదిద్దుకోలేని పొరపాట్లయితే...? అమ్మో...! వూహించడానికి కూడా భయంగా ఉంది కదూ...! అందుకే ఎప్పుడూ అమ్మ దగ్గర దాచేసే కొన్ని విషయాలు ఇప్పటి నుంచీ తనతో పంచుకోవడం మొదలు పెట్టండి. అమ్మ ఇచ్చే ఎక్స్పర్ట్ సలహాలకి మీరే ఆశ్చర్య పోతారు.తరువాయి

అమ్మ చెప్పిన మాట
రివ్వున ఎగురుకుంటూ చెట్టు మీద వాలింది తల్లి పావురం. దానికి రెండు పిల్లలు. వాటిలో ఒకటి రెండో దానికంటే ఒక రోజు పెద్ద. అవి రెండూ తిండి కోసం బయటకు వచ్చాయి. అవి కొద్ది రోజుల నుంచి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటున్నాయి. తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పిల్లలిద్దరికీ అప్పటికే వివరంగా చెప్పింది తల్లిపావురం. అయినా పిల్లలు ఏం తింటున్నాయో, ఎలా తింటున్నాయో, ఎక్కడ తింటున్నాయో..తరువాయి

అమ్మ కల నిజం చేయాలని...
చిన్నప్పటి నుంచీ అమ్మల కష్టం చూశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్న వారి ఆశలను నిజం చేయాలనుకున్నారు.అందుకు సెయిలింగ్ రూపంలో అవకాశం వచ్చింది. తమ సత్తా ప్రపంచానికి చూపడానికి ఇటలీ పయనమయ్యారు. ప్రపంచ దిగ్గజాలు జీవితంలో ఒక్కసారైనా సెయిలింగ్ చేయాలనుకునే రివాడెల్ గార్డా సరస్సులో పోటీ. విజయం సాధించి, కన్న...తరువాయి

అమెరికా నుంచి ఆపన్న హస్తం!
పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే అయినా.. భారతీయ సంస్కృతి అంటే ఎనలేని ఇష్టం. తెలుగు నేలంటే మరీ ఇష్టం. ఆ ప్రేమతోనే మాతృభూమి కోసం రూ.పదికోట్ల విరాళాలు సేకరించారామె. ఆవిడే అమెరికాలో న్యాయవాదిగా, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న నీలిమ గోనుగుంట్ల. కరోనా వేళ ఆపన్న హస్తాన్ని అందిస్తోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది...తరువాయి

తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం
తల్లి ప్రోత్సాహం ఉంటే ప్రపంచంలో ఎంతటి పనైనా సాధ్యమే. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టుకుని నడిపించే అమ్మ.. మన వెన్నంటే ఉండి ధైర్యం చెబితే ఆ ఉత్తేజం అంతా ఇంతా కాదు. అలాంటి స్ఫూర్తినిచ్చే వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. నడవడానికే ఇబ్బంది పడే ఓ చిన్నారి తన..తరువాయి

Mother's Day: నడిపించారు... గెలిపించారు!
ఆడపిల్లవు... నీకెందుకు చదువు అనలేదు సమాజాన్ని చదివే సహనాన్ని అందించారు!అమ్మాయివి.. నీ సరిహద్దులు ఇంతే అని గిరిగీయలేదు ఆకాశమంత ఎత్తు ఎగిరే స్వేచ్ఛనిచ్చారు! స్త్రీలను బంధించే సంప్రదాయ సంకెళ్లను ఛేదించి... ఎంచుకున్న రంగంలో బిడ్డలను ‘శక్తు’లుగా తీర్చిదిద్దారు. మాతృదినోత్సవం సందర్భంగా... ఆ అమ్మల గురించి పిల్లలు ఏం చెబుతున్నారో చదవండి...తరువాయి

Mother's Day: అమ్మను మించి దైవమున్నదా?
అమ్మ... అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. అమ్మ లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్దచేస్తుంది అమ్మ. అందుకే అమ్మను మించిన దైవం లేదు. తల్లిని మించిన ప్రేమమూర్తి కనిపించదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ... దైవం కన్నా ముందు అమ్మకే అత్యున్నత స్థానం కల్పించింది మన సంప్రదాయం....తరువాయి

ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులుతరువాయి

వేదం చెప్పింది విజయీభవ!
వేద పురుషుడు బ్రహ్మం. కాలం వేద పురుషమయం... అన్నారు పెద్దలు. వేదం ఏం చెబుతుందో వింటే జీవిత పరమావధి అర్ధమవుతుంది. రాబోయే కాలంలో ఏం చేయాలో తెలుస్తుంది. నూతన సంవత్సరం ఆగమిస్తున్న వేళ...జీవన మార్గదర్శక సూత్రాల్లాంటి వేద మంత్రాల సారాన్ని తెలుసుకుందామా? ‘ఓమ్ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాభద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరజ్ఞై స్తుష్టువాస్తనూభిర్వ్యశేవ దేవహితం యదాయుః..తరువాయి

అమ్మ చెప్పిన పాఠం ప్రపంచాన్ని చూపించింది!
‘అమ్మా.. టీచర్స్ తిడుతున్నారు. పిల్లలు నాతో ఆడటం లేదు’ స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అమ్మతో చెప్పి ఏడ్చేదా అమ్మాయి... అమ్మ ఆ పాపని ఎప్పట్లానే ఓదార్చాలనుకోలేదు. గట్టి జీవితపాఠం నేర్పాలనుకుంది. ‘ప్రపంచం ఇలానే ఉంటుంది పాపా. ఏడవడం కాదు.. ఎదుర్కో’ అందా తల్లి. అంధురాలైన ఆ అమ్మాయి అమ్మ మాటల్ని బలంగా నమ్మింది.. ..తరువాయి

కష్టాలు దాటింది... కన్నీళ్లు తుడుస్తోంది!
ఓ చేతిలో కడుపులోని బిడ్డ స్కానింగ్ రిపోర్టు... మరో చేతిలో విడాకుల పత్రాలు. సరిగ్గా ఏడేళ్ల కిందట దివ్యారెడ్డి పరిస్థితి ఇది. ‘నేనెందుకు బతకాలి?..’ అని పదేపదే ప్రశ్నించుకున్న దివ్యకి సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే దొరికింది. బిడ్డకోసం, తనను తాను నిరూపించుకోవడం కోసం. ఓ పక్క ‘అంతర్జాతీయ డిజైనర్’గా రాణిస్తూనే... మహిళల కోసం ‘హెర్ రైట్’ అనే స్వచ్ఛంద సంస్థనీ స్థాపించింది...తరువాయి

అమ్మకోసం డాక్టర్ నా కోసం యాక్టర్
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య... కరోనా కాలంలోనూ సినీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రూప కొడవయూర్... అచ్చ తెలుగు అమ్మాయి! సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే డాక్టర్‌గా కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. అంతేకాదు, రూప మంచి డ్యాన్సర్ కూడా. నిజ జీవితంలో తన త్రిపాత్రాభినయం గురించి ఏం చెబుతుందంటే...తరువాయి

ఓ తల్లి ప్రేమ బ్రాండ్‌గా మారింది!
ప్రతి తల్లీ తన బిడ్డకు అమితమైన ప్రేమ, సంరక్షణ అందించాలని కోరుకుంటుంది.. పాపాయి కోసం ఏం వాడాలన్నా... అది సురక్షితమా కాదా అని ఒకటికి పదిసార్లు నిర్ధారించుకుంటుంది. అలానే ఆలోచించిన గజల్ అలగ్ చిన్నారులకి వాడే ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలున్నాయని గమనించింది. అందుకు ప్రత్యామ్నాయాల్ని వెతికింది. అలా ‘మామా ఎర్త్’ ప్రాణం పోసుకుంది.తరువాయి

తల్లీ.. పాల మేలెంచి
మన ఆరోగ్యానికి పునాది తల్లి పాలే! తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది ఇవే. పుట్టిన తర్వాత వేగంగా ఎదిగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమకూర్చేవి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేవి చనుబాలు మాత్రమే. ఇవి బిడ్డనే కాదు, తల్లినీ మున్ముందు జబ్బుల బారినకుండా కాపాడతాయి. తల్లి పాల వారం సందర్భంగా మరోసారి చనుబాల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.చనుబాలలో సహజ సిద్ధమైన యాంటీబాడీలుంటాయి. ఇవి రోగనిరోధక శతరువాయి

బిడ్డలు వద్దనుకొని... అమ్మ కావాలని
ఇల్లాలైన ఏ ఇంతైనా.. వీలైనంత త్వరగా తల్లి అవ్వాలని కోరుకుంటుంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని గుళ్లు తిరుగుతుంది, ముడుపులు కడుతుంది. దిల్లీకి చెందిన కవిత బిడ్డలు వద్దనుకుంది. మనసున్న అమ్మ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టితల్లికి దేవుడిచ్చిన తల్లయింది... మూడేళ్ల కిందటి ముచ్చట... దిల్లీ నుంచి బయల్దేరారు కవిత, హిమాన్షు దంపతులు. భోపాల్ వెళ్తున్నారు. ఓ పసిపాపను దత్తత తీసుకోవడానికే ఈ ప్రయాణం.తరువాయి

గొలుసుకట్టును తెంచడానికి కలిసికట్టుగా..
తల్లికి కష్టమొస్తే ఆడబిడ్డల ఆరాటమే ఎక్కువ. బిడ్డకు ఆపదొస్తే కడదాకా పోరాడేదీ అమ్మే. అందుకే జనని భారతికి వచ్చిన ముప్పును తప్పించే క్రతువులో ఆడబిడ్డలంతా మేముసైతం అంటున్నారు. కరోనా నుంచి దేశపౌరులను కాపాడేందుకు తల్లులై కాపుకాస్తున్నారు. వారున్న రంగమేదైనా.. రంగంలోకి దిగి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు...తరువాయి

అమ్మతో సమానంగా నాన్నకూ...
లింగ సమానత్వానికి అసలైన అర్థం చెప్పింది ఫిన్లాండ్ ప్రభుత్వం. వర్కింగ్ ఉమెన్‌కు ఇచ్చే ప్రసూతి సెలవులతో సమానంగా.. మగవాళ్లకూ పెటర్నటీ సెలవులను పెంచింది. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ పంచుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటోంది ఫిన్లాండ్ ప్రధాని సనామారిన్....తరువాయి

తల్లిని చంపి ప్రియుడితో అండమాన్‌కు..!
బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్‌కి పరారయ్యింది. కూతురే కన్న తల్లిని చంపడం అరుదైన ఘటన అని..మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారుతరువాయి

నానమ్మ, అమ్మ కలగన్నారు నేను సాధించాను!
సెలవులు దొరికితే చాలు, ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతా. సిక్కిం అంటే ఇష్టం. అమ్మ చేసే కేక్ అంటే ఇష్టం. ఇప్పటికీ చిన్న ముక్క కూడా వదలకుండా తినేస్తా. అలాగే పావ్‌బాజీ కూడా. చిన్నప్పటి నుంచి జంతువులంటే ఇష్టం. ఆకలితో ఉండే వీధికుక్కలకు నా లంచ్ బాక్సులో రోటీలను పెట్టేసేదాన్ని.తరువాయి

రాజ్యాంగం లేకముందు ఏముంది?
ఈరోజు గణతంత్ర దినోత్సవం కదా... చిన్నూ చక్కగా ముస్తాబై జెండా వందనం చేయడానికి స్కూలుకి వెళ్లాడు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ శుభాకాంక్షలు చెప్పాడు... టీచర్లు, పెద్దవాళ్లు చెప్పిన బోలెడన్ని సంగతులు వినాన్నాడు. ఇంతకీ ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నాం? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? అది కచ్చితంగా ఉండాలి? లేని దేశాలు ఉన్నాయా? అందలో ఏమేం వివరాలుంటాయి? ఇలా చిన్నూ చిట్టి బుర్రల్లో ఎన్నెన్నో ప్రశ్నలు...తరువాయి

మాట జారకండిఓ అమ్మానాన్నా!
తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలతో ఎక్కువగా ప్రభావితమయ్యేది పిల్లలే. రెండేళ్లు వచ్చినప్పటి నుంచే ఇంట్లో జరిగే ప్రతి విషయాన్నీ పిల్లలు జాగ్రత్తగా పరిశీలిస్తారు. అనుకరణ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ విషయాన్ని చాలా మంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. గొడవలు, ఆ తర్వాత తల్లిదండ్రుల మధ్య చోటు చేసుకునే సుదీర్ఘ మౌనం, నిరాసక్తత.. వంటివాటిని పిల్లలు మౌనంగా జీర్ణించుకోవడానికి కష్టపడతారు. భావోద్వేగాలను అదుపుచేసుకోలేక తీవ్రమైన అభద్రత భావనలో కూరుకుపోతారు....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...