
సంబంధిత వార్తలు

ఉషా దూరమైన నేను..
యోగా చేద్దామని ఉదయాన్నే టెర్రస్‌పైకి వెళ్లా. ఎదురు బిల్డింగ్‌పై పొడవాటి కురుల్ని ఆరబెట్టుకుంటూ నన్నాకర్షించిందో అమ్మాయి. చారడేసి కళ్లు.. తీర్చిదిద్దిన కాటుకతో అందమంతా ఆ కళ్లలోనే ఉందనిపించింది. కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూశాక సడెన్‌గా గుర్తొచ్చింది.. తను మా ఆఫీసులో కొత్తగా చేరిన ఉషేనని.తరువాయి

కోపమొచ్చిందా?
పిల్లలు తప్పు చేసినా, ఆయనగారు ఏదైనా తేవడం మర్చిపోయినా కోపం సహజమే. చాలాసార్లు తమాయించుకున్నా కొన్నిసార్లు అరిచో, అలిగో పోగొట్టుకుంటాం. మరి ఆఫీసులో అలా కుదరదు కదా! మరేం చేయాలి? కోపం పెంచుకుంటే మనకే అనర్థం అనుకొని చాలా సార్లు సర్దుకుపోతుంటాం. కానీ మీరు సవ్యంగా పని చేసినా కొన్ని నిర్ణయాల్లో అసమానత్వం చూపినా.. మీరు పనికిరారు అన్నట్లుగా ప్రవర్తించినా.. ఆ...తరువాయి

ముగ్గురు మౌనికలు!
కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వాళ్లు ముగ్గురూ స్నేహితురాళ్లు. అందరి పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక మరొకరు సిబ్బుల మౌనిక. ఇంకో అమ్మాయి కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్ జిల్లా లోకేశ్వరమండలంలోని శారదావిద్యామందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం. వీళ్లంతా 2014లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి...తరువాయి

అందుకే మరీ అంత పర్ఫెక్షనిజం పనికిరాదట!
మీరు జాబ్‌లో పర్ఫెక్ట్ అని భావిస్తున్నారా? పర్ఫెక్షనే మీ బలం అని నమ్ముతున్నారా? జాబ్‌లో పరిపూర్ణత కోసం అదనంగా శ్రమిస్తున్నారా?అయితే మీరు చేసే జాబ్‌లో మరీ అంత పర్ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం మంచిది కాదట.. అది మీ వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.తరువాయి

అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏం చేయను?
రెండేళ్ల క్రితం నెలలో కొన్ని రోజులైనా వర్క్ ఫ్రం హోం ఇవ్వమని ఆఫీసులో కోరాను. అప్పుడేమో ఇవ్వలేదు. లాక్డౌన్ తర్వాత ఇంటి నుంచి పనే తప్పని సరైంది. తిరిగి ఎప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లొచ్చన్న దానిపై బాస్ స్పష్టత ఇవ్వట్లేదు. ఆఫీస్, ఇంటి పని, పిల్లల ఆన్లైన్ తరగతులు.. వగైరా భారంలా తోస్తోంది. ఏం చేయను?...తరువాయి

నారీ... వ్యాయామ దారి!
ఇంట్లో పనే ఎక్సర్సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.తరువాయి

వామ్మో.. అలా 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేస్తే ఇలా అవుతారు!
చాలా కంపెనీల పని స్వభావాన్ని పరిశీలిస్తే కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నా.. కొన్ని కంపెనీలు ఆఫీసు నుంచే పనిచేసేవి. ఇక ఎప్పుడైతే కరోనా ఫీవర్ మొదలైందో.. బయటికెళ్లి చిక్కుల్లో పడడమెందుకని.. తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేశాయి. ఇప్పటికీ ఇదే పద్ధతిని చాలా కంపెనీలు అమలు చేస్తున్నాయి.తరువాయి

ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
ఆనంద్ నాకన్నా సీనియర్. అందగాడు, టాలెంటెడ్. ఆఫీసులో అమ్మాయిల కలల రాకుమారుడు. చాలామందిలాగే నాకూ తనంటే ఇష్టం. అతడి ప్రతి కదలికను ఆరాధించేదాన్ని. కానీ మొహమాటం, సిగ్గుతో ముందుకెళ్లేదాన్ని కాదు. బాగా ఆలోచించాక ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. మూడ్రోజులకు నా కల ఫలించింది.తరువాయి

అప్పు కొంత.. వాటా కొంత..
స్థిరాస్తి రంగంలో ప్రైవేటు ఈక్విటీ (పీఈ)ల రాక మొదలైంది. కొవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో ఈ రంగంలో పెట్టుబడులకు గత ఏడాది మొదట్లో విదేశీ సంస్థలు ఆసక్తి చూపకున్నా.. చివర్లో మార్కెట్లు కోలుకోవడంతో విశ్వాసం పెరిగింది. వార్షిక పెట్టుబడుల్లో సగానికిపైగా గత త్రైమాసికంలో వచ్చాయి. 2019లో 6,8 బిలియన్ యూఎస్ డాలర్లతరువాయి

పనికి తోడుగా..
ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. అదే సురక్షితం కూడా. కానీ, వర్క్ ఫ్రమ్ హోం అనుకున్నంత సులభం కాదు. ఆఫీస్‌లో కన్నా ఇంకాస్త ఎక్కువ సమయమే పని చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు టార్గెట్లను అందుకోలేకపోతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ అధిగమించి ఇంటి నుంచి చేసే పనిని హ్యాపీగా ప్లాన్ చేస్తే? అదెలా సాధ్యమనుకుంటున్నారా? ...తరువాయి

కలివిడిగా కదలాలి!
రెండు నెలల తర్వాత ఆఫీస్‌లో అడుగుపెట్టింది ఇందు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ఆమె.. ఇప్పుడెందుకో బెంగగా కనిపించింది. తన రాకను చూసి కళ్లింత చేసుకుని దగ్గరికి వస్తున్న మంజును చూసి.. కలవరపడింది. ఆఫీసుకు వచ్చాక హైఫై కొట్టాక గానీ.. పంచ్ చేసే వాళ్లు కాదు ఇద్దరు. తను ఎక్కడొచ్చి తాకుతుందో... అనుకుని చకచకా తన క్యాబిన్లోకి వెళ్లిపోయిందామె. మంజు చిన్నబుచ్చుకుంది.తరువాయి

ఆఫీసు భయాన్ని జయించండిలా!
కార్యాలయం కానరాదు.. సహోద్యోగుల జాడ లేదు... యాభై రోజులుగా ఇంటికే పరిమితం... నాలుగ్గోడల మధ్య బందీ అయ్యామనే భావన... పైపెచ్చు ఇంటి పనిభారం రెట్టింపైంది. ఇరుక్కుపోయామనే బాధ పెరుగుతోంది... ఇదీ మహిళా ఉద్యోగుల పరిస్థితి... దీన్నే ‘క్యాబిన్ ఫీవర్’ అంటున్నారు నిపుణులు. ఇది మానసిక ఒత్తిడిగా మారకముందే బయటపడాలట. అదెలానో తెలుసుకుందాం..తరువాయి

సర్వాంతర్యాప్
తీరికలేని ఆఫీసు వేళలు..నిరంతర పని ఒత్తిడి..అంతంత మాత్రంగా శారీరక శ్రమ..చేస్తున్నపని మీద ఏకాగ్రత తగ్గడం..పెట్టుకున్న లక్ష్యాల్ని అందుకోలేకపోవడం..కాలానుగుణంగా అప్డేట్ కాలేకపోవడం..ఇలాంటి స్థితేనా మీది? అయితే, స్మార్ట్‌ఫోన్ అందుకోండి. యాప్‌ల సాయం తీసుకోండి! రోజూ వాటిని ఫాలో అయిపోండి. హోం స్క్రీన్‌పై లైఫ్కోచ్లా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి...తరువాయి

పరుగుతో పదినిసలు
రీనా ఆఫీసులో గంటల తరబడి కూర్చొని పని చేస్తుంటుంది. పనిలో పడి అదే పనిగా కూర్చొని నడకకు దూరమవుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన దినచర్యలో పరుగుకు గంట కేటాయిస్తే సరి. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు మనమీద పడి విటమిన్ డి అందడమే కాక అందం.. ఆనందం మన సొంతం. పరుగు ద్వారా వచ్చే లాభాలు ఎన్నో..తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?