
సంబంధిత వార్తలు

అమ్మ అవసరం తెలుసుకుని.. వ్యాపారంలో అడుగుపెట్టి!
భారత్‌లాంటి దేశాల్లో పిల్లలకు సంబంధించిన మార్కెట్ చాలా పెద్దది. వారి ఆరోగ్యం, దుస్తులూ, ఆటపాటలూ, చదువులూ... ప్రతి దాంట్లోనూ ఈతరం తల్లిదండ్రులు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మలే వీరు కూడా. అంతేకాదు తమ అనుభవాన్నే వ్యాపారంగా మార్చి అక్కడా రాణిస్తున్నారు.తరువాయి

Parenting Tips : మొండిఘటాల్ని ఇలా మార్చుకుందాం..!
పిల్లలకు కోరిందల్లా కొనిస్తాం.. ఏం చేసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తాం.. వాళ్ల మాటలు, చేతలకు మురిసిపోతాం.. అయితే ఈ అతిగారాబమే వివిధ అనర్థాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలు మొండిగా తయారవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా వాళ్లే కాదు.. పరోక్షంగా తల్లిదండ్రులూ పలు ఇబ్బందులు.....తరువాయి

నాన్నకు వందనం!
జూన్ 19 పితృ దినోత్సవం ‘ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ... నీకు ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు నాన్న’ అనేది నానుడి. నిజమే మరి.. జీవితాన్నిచ్చేది అమ్మ అయితే జీవన విధానాన్ని నేర్పేది నాన్న. బిడ్డకు నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించే ఆది గురువు తండ్రి. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదు, భవిష్యత్తులోకి దారితీయడం.-ళతరువాయి

TS Exams 2022: అనుబంధాల బంధం!
అన్నా అంటూ అనురాగం కురిపించినా, అత్తా అని ఆప్యాయంగా పలకరించినా, మామా అని మమతను వ్యక్తం చేసినా.. అన్నీ బంధుత్వాలే, అనుబంధాల రూపాలే. సమాజం మొత్తం మానవ సంబంధాల సమాహారం. ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాటి ఆచరణ విధానం ఏమిటి? తదితర వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.తరువాయి

పరువుహత్య: కుమార్తెను కిరాతకంగా చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
పచ్చని పల్లెలో పరువుహత్య కలకలం రేపింది. కుమార్తె ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు కిరాతకంగా గొంతుకోసి ఆమెను హతమార్చారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఏజెన్సీ గ్రామం నాగల్కొండలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలతరువాయి

ఎగ్జామ్స్ భయం పోగొట్టండిలా!
పిల్లలకు ఏడాదంతా చదివింది ఒకెత్తయితే, వార్షిక పరీక్షలు మరో ఎత్తు. పరీక్షల షెడ్యూల్ ఇలా వచ్చిందో లేదో అలా చిన్నారుల్లో అలజడి మొదలైపోతుంది. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో విఫలమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి పరీక్షలు సమీపిస్తున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ.....తరువాయి

పిల్లలు నడక నేర్చుకుంటున్నారా?
బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లి ఎంతగా సంతోషపడుతుందో.. ఆ బిడ్డ నడక నేర్చుకునే క్రమంలో తప్పటడుగులు వేసేటప్పుడు కూడా అంతే ఆనందిస్తుంది. సాధారణంగా పిల్లలు నాలుగు నుంచి పదిహేను నెలల వరకు.. నిలబడడం, కూర్చోవడం, నడవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి నేర్చుకుంటారు. మరి ఈ సమయంలో పిల్లలకు చిన్న చిన్న......తరువాయి

ధిక్కరించి వివాహం.. కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే లాక్కెళ్లిన తల్లిదండ్రులు
తమ నిర్ణయాన్ని ధిక్కరించి పెళ్లి చేసుకున్న కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే తల్లిదండ్రులు లాక్కెళ్లిన సంఘటన మైసూరు జిల్లా హుణసూరులో బుధవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్- చోళేనహళ్లి నివాసి అనన్య రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమనుతరువాయి

మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ!
ఒకరిది రంగుల లోకం... ఇంకొకరిది పరిశోధనల ప్రపంచం... ఒకరు నిత్యం జనాల్లోనే ఉంటారు... మరొకరు ల్యాబ్ దాటి బయటికి రారు... ఈ భిన్న ధ్రువాల్ని ఒక్కటి చేసింది ప్రేమ... ఆ జంటే సుమంత్ అశ్విన్, దీపికలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రణయం, పరిణయాల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు. మా కజిన్ పెళ్లిలో మొదటిసారి దీపికను కలిశాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ కాదుగానీ తనని చూడగానే ఒక రకమైన సదభిప్రాయం ఏర్పడింది. పెద్దల్ని పలకరిస్తున్న తీరు, కలుపుగోలుతనం, నవ్వు.. తెగతరువాయి

మీ ఫోను... పిల్లలకు కష్టం!
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోనుల్లో మునిగిపోతే అది పిల్లల ఎదుగుదలపై తీవ్ర చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్, టెల్ అవివ్ విశ్వ విద్యాలయ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలురకాల వివరాలు వెలుగులోకి వచ్చాయి....తరువాయి

Aided schools: ఎయిడెడ్ విలీనంపై.. ఇక మీ ఇష్టం
ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు కూడా ఇప్పుడు తమతరువాయి

TS News: అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం!
కాయకష్టం చేసుకునే ఆ దంపతులకు పుట్టిన ఇద్దరు మగపిల్లలు వారు. బాగా చదివించి ప్రయోజకులను చేస్తే తమ ఇబ్బందులు తీరుస్తారనే ఆశతో పోషించుకుంటున్నారు. బిడ్డలు ఎదుగుతున్న దశలో అరుదైన వ్యాధి ఒకరి తరువాత ఒకరిని కోలుకోలేకుండా దెబ్బతీసింది. ఫలితంగా ఇప్పుడు వారిద్దరూ చూడలేరుతరువాయి

Love-Dating: తప్పుదోవ పట్టకుండా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి?
రోజూ స్కూల్లో/కాలేజీలో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకుంటాం.. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఇలా తల్లిదండ్రులుగా పిల్లల ప్రతి అడుగులోనూ కీలక పాత్ర పోషిస్తాం. అయితే ప్రేమ, డేటింగ్ దగ్గరికొచ్చేసరికి మాత్రం అవేవో తప్పుడు విషయాలన్నట్లు వాటి గురించి మాట్లాడడానికి నిరాకరించడం, చాటుమాటుగా గుసగుసలాడడం..తరువాయి

Teen Career : తల్లిదండ్రులూ.. ఇవి గుర్తుపెట్టుకోండి!
తెలిసీ తెలియని వయసులో పిల్లలు.. ‘నేను పెద్దయ్యాక డాక్టరవుతా.. ఆస్ట్రోనాట్ అవుతా..’ అని చెబుతుంటారు. కానీ పెరిగే కొద్దీ చాలామందిలో కెరీర్ ప్రాథమ్యాలు మారుతుంటాయి. నిజానికి టీనేజ్‌లోకి అడుగుపెట్టాకే అసలు వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారోనన్న స్పష్టమైన అవగాహన వారిలో వస్తుంది.తరువాయి

PV Sindhu: తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం నా అదృష్టం
తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం తనకెంతో కలిసొచ్చిందని దీన్నొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మీడియాకు తెలిపింది. తను ఓటమి చవిచూసినపుడు వారెంతో ప్రోత్సాహం అందించారని.. క్రీడల్లో గెలుపోటముల గురించి వారికి బాగా తెలుసునని పేర్కొంది.తరువాయి

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!
ఇలాంటి సూపర్ యాక్టివ్ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..తరువాయి

కంగారూ కేర్: ఆ నులివెచ్చటి స్పర్శ వల్ల తల్లీబిడ్డలకు ఎన్ని ప్రయోజనాలో!
తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడంటే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. మరి, పాత కాలంలో ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ఏం చేసేవారు? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు సమాధానమే ఈ ‘కంగారూ మదర్ కేర్’. నిజానికి ఇప్పుడిప్పుడే ఈ పద్ధతికి మన దేశంలో ఆదరణ పెరుగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇది ఎప్పట్నుంచో అందుబాటులో ఉందని చెప్పచ్చు.తరువాయి

అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా!
కాబోయే వాడి గురించి ప్రతి ఒక్క అమ్మాయికీ కొన్ని కోరికలు, ఆలోచనలుంటాయి. ‘అందంగా ఉండాలి... అంతకంటే మంచి మనసుండాలి.. ఆరడుగులుండాలి..’ అంటూ కట్టుకోబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి చిట్టా విప్పుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో తనకు కాబోయే రాకుమారుడిలోనూ కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉండాలంటోంది బాలీవుడ్ నటి తాప్సీ. ‘హసీనా దిల్రుబా’ సినిమాతో ఇటీవలే సినీ ప్రేమికుల్ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ..తరువాయి

పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి!
ఆరోగ్యకరం అంటూ మనం ఎంతో ప్రేమగా చేసి పెట్టిన ఆహార పదార్థాలు పిల్లలకు ఓ పట్టాన నచ్చవు. ఏమున్నా చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ అంటూ వాటి వెంట పడుతుంటారు. ఇక వాటితో కడుపు నింపుకొని అసలు ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. చిన్నారుల్లో ఉండే ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమంటున్నారు నిపుణులు.తరువాయి

శారీరక లోపం ఉంటే ఏంటి? తైక్వాండోలో దూసుకుపోతోంది!
శారీరక లోపాలు.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎంతోమందిని కుంగదీస్తుంటాయివి. వారి కెరీర్‌కు అడ్డుగోడగా నిలుస్తుంటాయి. కానీ తన జీవితంలో వాటికి ఆ అవకాశమివ్వాలనుకోలేదామె. తన పట్టుదలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో తైక్వాండోలో ఆరితేరింది. తనలో ఉన్న శారీరక లోపాన్ని ప్రత్యేక శక్తిగా భావించి ఈ క్రీడలో సత్తా చాటుతోన్న ఆమె.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్ పోటీలకు కూడా అర్హత సాధించింది.తరువాయి

అమ్మాయి జాగ్రత్త!
కౌమారం ఎగసిపడే జలపాతంలాంటిది... అందంగా కనిపించే ఆ ప్రవాహంలో సుడులెన్నో ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి తల్లిదండ్రులేం చేయాలి? అందుకోసమే ఈ చెక్‌లిస్ట్ అని చెబుతున్నారు మానసిక వైద్యురాలు గౌరీదేవి.తరువాయి

హీరాబెన్ మోదీ గొప్ప మహిళ: నాగబాబు
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదని నటుడు నాగబాబు అన్నారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆయన గత కొన్నిరోజులుగా ‘పేరెంటల్ స్కిల్స్’ అంశంపై సంభాషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన వీడియోలో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో...తరువాయి

ఆత్మబంధువు
రాజు అనాథ. పుట్టిన మూడేళ్లలోనే అమ్మానాన్నల్ని కోల్పోయాడు. అనాథాశ్రమంలో పెరుగుతున్నాడు. పండగో, పుట్టినరోజో వచ్చినప్పుడు మిగతా పిల్లల బంధువులొచ్చి బహుమతులు ఇచ్చి వెళ్లేవారు. కానీ, తన కోసం ఎవరూ రారని రాజు బాధపడుతుండేవాడు. రాజు ఒకరోజు వార్డెన్ దగ్గరికి వెళ్లి ‘మేడం! నా తల్లితండ్రుల పేర్లేంటి? వాళ్లెక్కడుంటారు?’ అని అడిగాడు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
అనుబంధం
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
యూత్ కార్నర్
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!