సంబంధిత వార్తలు

వేడి నీళ్లు కావాలా? బీచ్‌కి పదండి!

ఆ సముద్ర తీరంలో తవ్వితే పొగలొస్తాయి. అక్కడి నీళ్లు సలసలమని కాగుతుంటాయి. విచిత్రంగా ఉంది కదూ. అయితే వివరాలు చదివేయండి. * ‘హాట్‌ వాటర్‌ బీచ్‌’గా పిలిచే ఇది. న్యూజిలాండ్‌లోని కోరమాండల్‌ ద్వీపకల్పపు తూర్పు తీరంలో ఉంది. * తీరంలో ఇసుక నుంచి బుసబుస మంటూ వేడి నీటి బుడగలు వస్తుంటాయి. పర్యటకులు పారలతో వచ్చి తవ్వడం మొదలుపెడతారు. ఎవరికి వారే మడుగులు తయారు చేసుకుని పొగలు కక్కే వేడి నీళ్లలో జలకాలాటలు ఆడుకుంటారు. ఇసుకని తీస్తూ గుండ్రని మడుగులుగా చేసుకుని ‘స్పా పూల్స్‌’గా మార్చుకుంటారుఆ సముద్ర తీరంలో తవ్వితే పొగలొస్తాయి. అక్కడి నీళ్లు సలసలమని కాగుతుంటాయి. విచిత్రంగా ఉంది కదూ. అయితే వివరాలు చదివేయండి. * ‘హాట్‌ వాటర్‌ బీచ్‌’గా పిలిచే ఇది. న్యూజిలాండ్‌లోని కోరమాండల్‌ ద్వీపకల్పపు తూర్పు తీరంలో ఉంది. * తీరంలో ఇసుక నుంచి బుసబుస మంటూ వేడి నీటి బుడగలు వస్తుంటాయి. పర్యటకులు పారలతో వచ్చి తవ్వడం మొదలుపెడతారు. ఎవరికి వారే మడుగులు తయారు చేసుకుని పొగలు కక్కే వేడి నీళ్లలో జలకాలాటలు ఆడుకుంటారు. ఇసుకని తీస్తూ గుండ్రని మడుగులుగా చేసుకుని ‘స్పా పూల్స్‌’గా మార్చుకుంటారు

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్