
సంబంధిత వార్తలు

ప్యాడ్ ఉమెన్ చేతిలో సిద్ధూ క్లీన్‌బౌల్డ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా అభ్యర్థుల గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. అందులో హేమా హేమీలను కంగు తినిపించి మరీ ప్రత్యేకంగా నిలిచిన వారు సామాజిక సేవకురాలు జీవన్ జ్యోత్ కౌర్, అన్మోల్ గగన్ మాన్. వారి విశేషాలేంటో తెలుసుకోండి...తరువాయి

Assembly Elections: అందాల రాణి.. ప్యాడ్ వుమన్..ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యారు!
‘రాజకీయాలంటేనే రొంపి.. అందులో దిగలేం.. దిగితే బయటపడలేం..’ అనుకుంటారు చాలామంది. ‘కానే కాదు.. ప్రజా సేవకు ఇదో వారధి..’ అంటున్నారు పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలు. గాయనిగా ఒకరు, ప్యాడ్ ఉమన్‌గా మరొకరు పేరుగాంచినా.. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తాజా......తరువాయి

Lata Mangeshkar: గాన కోకిల పుట్టిన నగరంలో సంగీత అకాడమీ.. మ్యూజియం!
దిగ్గజ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల యావత్ భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూనేతరువాయి

Lata Mangeshkar: వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని..!
ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కొవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేరిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం...తరువాయి

‘సామీ.. సామీ..’ కోసం ఏడాది ఎదురుచూశా!
మాది కరీంనగర్ జిల్లా కనపర్తి. ఆరో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత జమ్మికుంటలో స్థిరపడ్డాం. డిగ్రీ చేశా. నాన్న మల్లయ్య రైతు. అమ్మ శ్యామల గృహిణి. అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. నాన్నకు తెలిసిన ఓ కళాకారుడు అక్క పాట విని బాగుందని మెచ్చుకున్నాడు. మెలకువలతోపాటు వేదికల మీద పాడటం నేర్పించాడు. అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే నేనూ వెంట వెళ్లేదాన్ని. క్రమంగా నాకూ ఇష్టం ఏర్పడి.. విమలక్క, గద్దర్ పాటలు వింటూ సాధన చేసేదాన్ని. వేదికలపై పాడే అవకాశం రాక నిరుత్సాహపడ్డా. అమ్మానాన్నలే నాలో ధైర్యం నింపారు.తరువాయి

Sunitha: డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నారు.. ఆమె మాటతో బాగా ఏడ్చాను
తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన తెలుగింటి ముద్దుగుమ్మ సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్‌తో ఏడడుగుల బంధంలోకి...తరువాయి

సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!
పాట తనకు ప్రాణం... దాని కోసం చిన్నప్పటి నుంచీ సాధన చేసింది. సినిమాల్లో తన గొంతు వినిపించాలని తపించింది. అలుపెరగక ప్రయత్నించింది. ఇవి చేస్తూనే ఉన్నత విద్యార్హతలూ సంపాదించుకుంది... బాహుబలి నుంచి వకీల్‌సాబ్ వరకు... తన పాటలన్నీ హిట్లే. తాజాగా ‘బుల్లెట్‌బండి’ అంటూ ఆటతోనూ కట్టి పడేసింది. తనే ‘మోహనా భోగరాజు’. తన పాటల ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...తరువాయి

అమ్మ పాటలతో అలరించిన సునీత
అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పి.. ‘వెండి గిన్నెనొక చేతను దాచిన’ పాటతో గాయని సునీత తన ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్రారంభించారు. ‘మా అమ్మకు చాలా ఇష్టమైన పాటతో ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అంటూ ఆమె చెప్పారు. ప్రతిరోజు రాత్రి 8గంటలకు వచ్చి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లోకి వచ్చి ఆమె పాటలు ఆలపిస్తున్నారు.తరువాయి

ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో సునీత సందడి
కరోనావేళ ప్రముఖ గాయని సునీత తన గాత్రంతో కాస్త ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె చెప్పినట్లుగానే రాత్రి 8గంటలకు ఇన్స్టాగ్రామ్లోవకి వచ్చారు. అభిమానులు పెట్టిన కామెంట్లు చదువుతూ.. వాటికి బదులిచ్చారు. కాసేపు ముచ్చటించారు. అంతేకాదు.. వాళ్లు కోరిన పాటలు పాడి అలరించారు.తరువాయి

ఎంతోమంది తిరస్కరించారు..: స్టార్ సింగర్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కైలాశ్ ఖేర్. సంగీతం పట్ల ఆయన చూపిస్తున్న చొరవకు 2017లో పద్మశ్రీ పురస్కరాన్ని అందించి కేంద్రప్రభుత్వం సత్కరించింది. గాయకుడిగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఆయన...తరువాయి

వావ్.. ఊపిరి తీసుకోకుండా పాట పాడి..!
ఊపిరి తీసుకోకుండా మాట్లాడటం ఎంతో కష్టం. అలాంటిది పాట పాడటం అంటే మాటలు కాదు. కానీ ప్రముఖ గాయని శ్వేతా మోహన్ బ్రీత్ లెస్ గీతం ఆలపించి, అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అక్షిత్ శశికుమార్, అనహిత భూషణ్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతాయణం’. ప్రభాకర్ ఆరిపాక దర్శకుడు....తరువాయి

వేధింపులు ఎదురైనప్పుడు ఏ డ్రెస్‌లో ఉన్నారు?
‘నా శరీరం.. నా దుస్తులు.. నా ఇష్టం’ అంటూÙ తనను ట్రోల్ చేసిన నెటిజన్లకు ఘాటుగా జవాబిచ్చారు ప్రముఖ గాయని సోనా మొహాపాత్ర. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ఈవ్ టీజింగ్‌కు, వేధింపులకు గురయ్యానని తాజాగా ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. ‘నా బీటెక్ సమయంలో వదులుగా ఉన్న...తరువాయి

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..!
చిన్న వయసులోనే ‘ఓ బేబీ.. బేబీ..’ అంటూ అందర్నీ ఆకట్టుకున్న పాప్‌స్టార్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఆయన ‘సారీ..’, ‘లవ్ యువర్ సెల్ఫ్..’ వంటి పాటలతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇటీవల అమెరికన్ మోడల్ హైలీ బాల్డ్విన్ను వివాహం చేసుకున్నారు. తాజాగా జస్టిన్.....తరువాయి

తన మైనపు విగ్రహం చేయించుకున్న బాలు
దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్నారు. తొలుత బాలు కోరిక మేరకు ఆయన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ విగ్రహాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించారు....తరువాయి

మరణం వీరి స్నేహాన్ని విడదీసింది..!
‘కొన్ని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేము.. ఈ బాధను ఎలా పంచుకోవాలో తెలియడం లేదు.. మా ప్రార్థనలు, వేడుకోళ్లు దేవుడు ఆలకించినట్లు లేదు..’ ఎస్పీబీని చూసేందుకు శుక్రవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సమయంలో దర్శకుడు భారతీ రాజా చెప్పిన మాటలివి. తన ప్రాణ స్నేహితుడు...తరువాయి

కంచిపీఠానికి ఇంటిని విరాళంగా ఇచ్చిన బాలు..!
ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో ఆయన 1946 జూన్ 4న జన్మించారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన ఊరు కావడంతో బాలుకి ఆ నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందితరువాయి

డోలీవాలాల పాదాలకి మొక్కిన ఎస్పీబీ..!
గొప్ప గాయకుడిగానే కాకుండా మంచి మనస్సున్న వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేశారు. గాయకుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించినప్పటికీ ఓ సాధారణ వ్యక్తిలా అందరితో మమేకం అవుతూ.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కర్నీ ఆయన గౌరవిస్తుంటారు. శుక్రవారం ఆయన మరణంతో....తరువాయి

బాలు.. నువ్వు నా మాట వినలేదు: ఇళయరాజా
తన ప్రాణ మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. ‘బాలు.. నీ కోసం నేను ఎదురుచూస్తుంటానని....తరువాయి

ఎస్పీబీ మృతి పట్ల బాలీవుడ్ సంతాపం
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తన మధుర గాత్రంతో ఇన్నాళ్లూ మ్యాజిక్ చేసిన ఆయన ఇకపై కూడా పాటల రూపంలో మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ నటులు అనిల్ కపూర్, షారుక్ ఖాన్....తరువాయి

మర్యాద ‘బాలు’డికి గుండు తెచ్చిన అనుభవం
కోదండపాణిగారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు వుండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద ఎంత నమ్మకమంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయాగార్డెన్స్ ఇంజనీరు స్వామినాథన్‌తో చెప్పి ఆ టేప్ చెరిపేయకుండా సంవత్సరం పాటు అలాగే ఉంచేటట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు వచ్చినా, వారికి వినిపించి,...తరువాయి

‘దేవుడు వరమిస్తే జీవించాలనే కోరుకుంటా’
జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం....తరువాయి

భువిలో సంగీతం ఉన్నంత కాలం బాలు అమరులే..
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, ఎ.ఆర్. రెహమాన్, అక్షయ్ కుమార్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాని, తమన్, మంచు లక్ష్మి, దుల్కర్ సల్మాన్తరువాయి

6 నెలలు..3 వేల పాటలు..రూ.85 లక్షలు!
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో గొంతెత్తి మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ లైంగిక వేధింపుల గురించి తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కాగా ఆమె లాక్డౌన్ కాలాన్ని నలుగురి సంక్షేమం కోసం కేటాయించారు. గత ఆరు నెలల్లో దాదాపు 3 వేల ఆడియోలు ....తరువాయి

కారణం లేకుండా నన్ను టార్గెట్ చేశారు: సునీత
కారణం లేకుండా కొందరు తనను టార్గెట్ చేశారని, తప్పుడు ప్రచారాలు జరిగాయని ప్రముఖ గాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గత కొంతకాలంగా వస్తున్న వదంతులు, జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో ఓ భావోద్వేగపు పోస్ట్ చేశారు. ‘కారణం లేకుండా....తరువాయి

గీతా మాధురిని అపార్థం చేసుకున్నారు: నందు
తన భార్య, గాయని గీతా మాధురి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అందరూ ఆమెను అపార్థం చేసుకున్నారని నటుడు నందు పేర్కొన్నారు. ఈ దంపతులు తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడారు. గీత బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లినప్పుడు....తరువాయి

కరోనాపై పోరు: మంచి మనసు చాటుకున్న స్మిత
లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్ని ఆదుకోవడానికి ప్రముఖ గాయని స్మిత ముందుకొచ్చారు. తనవంతు సాయంగా నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. వేల మందికి భోజనం పెట్టారు. ఈ విషయాన్ని స్మిత ట్విటర్ ద్వారా తెలిపారు. ‘సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను....తరువాయి

ఎందుకిలా.. ఏమిటిలా.. ప్రపంచమంతా విలవిల..
ప్రస్తుతం ఏ నోటా విన్నా కరోనాయే. ఏ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నా కరోనా గురించే. అంతలా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది కొవిడ్-19. కనీవినీ ఎరుగని రీతిలో ఈ విషక్రిమి మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు పాకిన ఈ కరోనా కరాళ నృత్యానికి..తరువాయి

ఇన్‌స్టా పోస్టులు తొలగించిన యువ సింగర్
దక్షిణాది భాషలతోపాటు ఉత్తరాది సినిమాల్లో కూడా పాటలు పాడి ఎందరో ప్రేక్షకులను అలరించిన యువ సింగర్ అర్మాన్ మాలిక్. తాజాగా అర్మాన్ చేసిన ఓ పని అభిమానులు ఎంతో కలవరపెడుతోంది. ఇటీవల ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటతో శ్రోతలను ఉర్రూతలూగించిన అర్మాన్ తన దినచర్యకు...తరువాయి

నాపై దాడి జరిగిందిలా: రాహుల్ సిప్లిగంజ్
‘సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత న్యాయం ఎవరి పక్కన ఉంటే వారివైపు నిలబడమని’ ‘బిగ్‌బాస్ 3’ విజేత రాహుల్ సిప్లిగంజ్ మంత్రి కేటీఆర్‌ను కోరారు. పబ్‌లో తనపై జరిగిన దాడి ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఘటన వీడియోను షేర్ చేశారు. ‘ఆ గ్యాంగ్ నాపై ....తరువాయి

పాడింది గఘన రాగం
సోనమహాపాత్ర పేరుచెబితే సంగీత ప్రపంచం ఉర్రూతలూగుతుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలతో ఎందరో మనసులని గెలుచుకున్న సోనకి ఇటీవల ఆహ్వానం అందింది. అది ఏ సంగీత సదస్సుకు సంబంధించినదో అయితే మనమిక్కడ ప్రస్తావించుకునేవాళ్లమే కాదు. ఓ శాటిలైట్ లాంచింగ్‌కి సంబంధించిన కార్యక్రమానికి ఆమెను పిలవడమే ఇక్కడ విశేషం. ఓ గాయనికి, సైన్స్ సదస్సుకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు..తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...