
సంబంధిత వార్తలు

హ్యాండ్‌స్టాండ్..జోరందుకున్న ట్రెండ్
తారలు మొదలెడితే ట్రెండ్ మొదలవుతుందా? మొదలైన ట్రెండ్‌నే వాళ్లు అనుసరిస్తారా? దీనికి సమాధానం చెప్పడం కష్టమే! కానీ వీళ్లు అందిపుచ్చుకున్నాకే.. ఆ ట్రెండ్ జోరందుకుంటుందన్నది వాస్తవం. తారల్ని చూశాకే గల్లీల్లో పోరగాళ్లు పోలోమంటూ ఫాలో అవుతారు. సొగసుల చిత్రాంగులు అచ్చంగా వాళ్లనే దించేస్తారుతరువాయి

సంప్రదాయ వస్త్రాలకు.. గవ్వల కళ!
కొన్ని ప్రాంతాల్లో గవ్వలను జన్మకీ, అదృష్టానికీ చిహ్నాలుగా భావిస్తారట. అందుకే సంప్రదాయ దుస్తులకు ముఖ్యంగా పెళ్లికూతురికి భిన్న వేడుకలకు సరిపోయే వస్త్రాలకు వీటిని అమరుస్తున్నామంటున్నారు డిజైనర్లు. జాకెట్లు, లెహెంగా, చీరలు మొదలైన వాటికి వీటిని జోడిస్తున్నారు. ఈ ట్రెండ్ నవ వధువులను బాగా ఆకర్షిస్తోంది. అందంతోపాటు అదృష్టం. నచ్చకుండా ఉంటుందా మరి!...తరువాయి

సహజసిద్ధమే.. నయా ట్రెండ్!
ఫ్యాషన్‌లో కొత్త, పాత కలయికతో సరికొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అలా శిరోజాలంకరణలో రకరకాల కట్స్, షేప్స్‌లో హెయిర్‌స్టైల్స్, మేకప్‌లో పలు షేడ్స్ వచ్చాయి. నేటి తరం అనుసరిస్తున్న నయా ట్రెండ్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే... సెలబ్రిటీలు సహా ప్రముఖులు కొత్త స్టైల్స్‌తో నిత్యం ఫ్యాషన్ ఐకాన్స్‌గా మారిపోతున్నారు. ప్రస్తుతం శిరోజాలను తీర్చిదిద్దుకోవడంలో హెయిర్ కట్స్, కలర్స్‌లో వీరంతా కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్స్ర్చ్డ్..తరువాయి

గోళ్లకు వేసవి కళ
వేసవికాలంలో ఎండవేడిని చల్లబరిచే తీయని పండ్లు ఇప్పుడు గోళ్లపై చల్లదనాన్ని నింపుతున్నాయి. సీజన్‌కు తగ్గ ట్రెండ్‌గా నిలుస్తూ.. సమ్మర్ నెయిల్ ఆర్ట్‌గా మారిన ఈ నయా ఫ్యాషన్ నఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. మృదువైన చేతులకు కొత్త ఆకర్షణను తెచ్చిపెడుతున్న ఈ ఆర్ట్ మీకూ నచ్చింది కదూ.. మరింకెందుకాలస్యం.. మీ గోళ్లనూ అలంకరించేసుకోండి మరి...తరువాయి

Tollywood: జుట్టు నెరిసింది.. మీసకట్టు మారింది!
వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు ఇష్టపడని వారు కూడా ఇప్పుడు జుట్టుకు రంగేసి హీరోయిజాన్ని చూపిస్తున్నారు. కోరమీసాలు తిప్పి అభిమానులకు కనుల విందును సిద్ధం చేస్తున్నారు. తెలుగులో రానున్న చిత్రాల్లో మన హీరోలు ఎలా ఉండబోతున్నారనే దానిపై ఓ లుక్కేద్దాం రండి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!