సంబంధిత వార్తలు

Ukraine Crisis: ఆగని బాంబుల జడి

ఉక్రెయిన్‌లోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలనే కాకుండా పౌరులనివాసాలు, ఆసుపత్రులు, బడులపైనా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం మేరియుపొల్‌లోని ఓ ఆర్ట్‌ స్కూల్‌పై బాంబులతో దాడిచేశాయి. దానిలో దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇవన్నీ రాబోయే కొన్ని శతాబ్దాల పాటు పీడకలలా మనల్ని వెంటాడతాయని చెప్పారు. రష్యాతో చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని హెచ్చరించారు.

తరువాయి

Ukraine Crisis: విధ్వంసం

తీవ్రతలో ఒక్కోరోజు కాస్త హెచ్చుతగ్గులు ఉంటున్నా.. ఉక్రెయిన్‌పై నిప్పుల వానను రష్యా కొనసాగిస్తోంది. కీవ్‌, ఖర్కివ్‌ నగరాలపై, ముఖ్యంగా జనసమ్మర్ద ప్రాంతాలపై బుధవారం వరసగా ఏడోరోజు కూడా రష్యా రాకెట్లు, క్షిపణులు దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించాయి. ఏకబిగిన చోటుచేసుకుంటున్న పేలుళ్ల శబ్దాల షాక్‌ నుంచి ప్రజలు వెంటనే తేరుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ తునాతునకలైన భవంతులు చూసినవారికి గుండె గుభేల్‌మంటోంది. తమ చెంతనే బాంబులు పడిన దృశ్యాలు మది నుంచి చెదిరిపోక భీతిల్లుతున్నారు. మరిన్ని చర్చలకు సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతూనే దురాక్రమణ యత్నాలను రష్యా కొనసాగిస్తుండడాన్ని అమెరికా సహా ప్రపంచ దేశాలు....

తరువాయి

Ukraine Crisis: రష్యా ‘అణు’బూచి

యుద్ధ క్షేత్రంలో ఇదో కీలక మలుపు. ఓ వైపు చర్చల మంత్రం, మరోవైపు ‘అణు’ హెచ్చరికలు వినిపిస్తున్న అనూహ్య దృశ్యం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఆదివారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు శాంతి చర్చలు జరిపేందుకు ఉభయ పక్షాలూ ముందుకు వచ్చాయి. అదే సమయంలో అణ్వాయుధ వినియోగానికి సంసిద్ధంగా ఉండండంటూ తమ సేనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేయడం ఓ సంచలనం. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తూ ఉండడం, తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుండడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుతిన్‌ ఈ తెగింపు చర్యకు పూనుకున్నారు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్