శరీరంలోని న్యూరోట్రాన్స్మీటర్స్ని మెగ్నీషియం శాంతపరుస్తుంది. దీంతో మెదడులోని నరాలు ప్రశాంతంగా మారతాయి. తొందరగా నిద్ర పడుతుందని అధ్యయనాల్లో తేలింది. నిద్ర సమస్యలా? మెగ్నీషియం ఉందిగా.. చెక్ పెట్టండిలా | magnesium can reduce sleep disorders