Nagula chaviti: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి

తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాగుల చవితి పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక పుట్టల్లో పాలు పోసి, మొక్కులు తీర్చుకుంటున్నారు. శివాలయాలకు సైతం భక్తులు పోటెత్తారు. 

Eenadu icon
By Photo News Team Updated : 25 Oct 2025 17:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/26
మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న అర్చకులు
మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న అర్చకులు
2/26
మోపీదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవతి వేడుకలు
మోపీదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవతి వేడుకలు
3/26
పల్నాడు జిల్లా వినుకొండలో.. పల్నాడు జిల్లా వినుకొండలో..
4/26
ఖమ్మం జిల్లా కూసుమంచిలో.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో..
5/26
బాపట్ల జిల్లా చినగంజాంలో బాపట్ల జిల్లా చినగంజాంలో
6/26
హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో..
హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో..
7/26
నాగుల చవితి సందర్భంగా మిర్యాలగూడలోని తాళ్లగడ్డ హనుమాన్ దేవాలయంలో పుట్ట వద్ద పూజలు చేస్తున్న భక్తులు నాగుల చవితి సందర్భంగా మిర్యాలగూడలోని తాళ్లగడ్డ హనుమాన్ దేవాలయంలో పుట్ట వద్ద పూజలు చేస్తున్న భక్తులు
8/26
మంచిర్యాల జిల్లా మందమర్రిలో నాగుల చవితి సందర్భంగా పూజలు చేస్తున్న మహిళలు మంచిర్యాల జిల్లా మందమర్రిలో నాగుల చవితి సందర్భంగా పూజలు చేస్తున్న మహిళలు
9/26
 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నాగుల పుట్ట వద్ద పూజలు చేస్తున్న మహిళలు
 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నాగుల పుట్ట వద్ద పూజలు చేస్తున్న మహిళలు
10/26
విశాఖలోని ఆనందపురంలో..
 
విశాఖలోని ఆనందపురంలో..  
11/26
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో పాలు పోస్తున్న భక్తులు
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో పాలు పోస్తున్న భక్తులు
12/26
బీర్కూర్‌లో నాగుల చవితి సందర్భంగా పాలు పోస్తున్న భక్తులు
బీర్కూర్‌లో నాగుల చవితి సందర్భంగా పాలు పోస్తున్న భక్తులు
13/26
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మడ గ్రామంలో నాగులచవితి పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మడ గ్రామంలో నాగులచవితి పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
14/26
విజయనగరం జిల్లా గంట్యాడలో..
విజయనగరం జిల్లా గంట్యాడలో..
15/26
ఒడిశాలోని పర్లాఖెముండిలో..
ఒడిశాలోని పర్లాఖెముండిలో..
16/26
గుంటూరులోని పెదనందిపాడులో..
గుంటూరులోని పెదనందిపాడులో..
17/26
నాగుల చవితి సందర్భంగా పాలకొల్లు పుట్ట వద్ద పూజలు చేస్తున్న భక్తులు..
నాగుల చవితి సందర్భంగా పాలకొల్లు పుట్ట వద్ద పూజలు చేస్తున్న భక్తులు..
18/26
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో..
19/26
తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న పుట్టల వద్ద పూజలు చేస్తున్న గ్రామస్థులు
తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న పుట్టల వద్ద పూజలు చేస్తున్న గ్రామస్థులు
20/26
 బాపట్ల జిల్లా రేపల్లెలో..
 బాపట్ల జిల్లా రేపల్లెలో..
21/26
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగంపైన రెండు నాగుపాములు..
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగంపైన రెండు నాగుపాములు..
22/26
 ప్రకాశం జిల్లా కనిగిరిలో..
 ప్రకాశం జిల్లా కనిగిరిలో..
23/26
 ప్రకాశం జిల్లా పొదిలి శివాలయంలోని పుట్ట వద్ద భక్తుల పూజలు..
 ప్రకాశం జిల్లా పొదిలి శివాలయంలోని పుట్ట వద్ద భక్తుల పూజలు..
24/26
25/26
బాపట్లజిల్లా చీరాలలో..
బాపట్లజిల్లా చీరాలలో..
26/26
 ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో.. 
 ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో.. 
Published : 25 Oct 2025 11:03 IST

మరిన్ని

సుఖీభవ

చదువు