• TRENDING TOPICS
  • IND vs ENG
  • Maharashtra Crisis
  • Agnipath
  • Presidential Election
  • Ukraine Crisis
Feedback | E-PAPER | Pratibha
Eenadu.net Logo
  • ఆంధ్రప్రదేశ్
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • తెలంగాణ
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • క్రీడలు
  • సినిమా
  • ఫీచర్ పేజీలు
    • వసుంధర
    • చదువు
    • సుఖీభవ
    • ఈ-నాడు
    • మకరందం
    • ఈ తరం
    • ఆహా
    • హాయ్ బుజ్జీ
    • స్థిరాస్తి
    • దేవతార్చన
    • వెబ్ స్టోరీస్
    • వైరల్ వీడియోస్
    • కథామృతం
  • ఎన్ఆర్ఐ
  • ఇంకా..
    • ఫొటోలు
    • వీడియోలు
    • వెబ్ ప్రత్యేకం
    • సండే మ్యాగజైన్
    • అన్నదాత
    • క్యాలెండర్
    • రిజల్ట్స్
  • హైదరాబాద్
  • వరంగల్
  • కరీంనగర్
  • నల్గొండ
  • ఖమ్మం
  • నిజామాబాద్
  • మహబూబ్ నగర్
  • మెదక్
  • ఆదిలాబాద్
  • భద్రాద్రి
  • జగిత్యాల
  • జనగామ
  • జయశంకర్
  • జోగులాంబ
  • కామారెడ్డి
  • కుమ్రం భీం
  • మహబూబాబాద్
  • మంచిర్యాల
  • ములుగు
  • నాగర్ కర్నూల్
  • నారాయణపేట
  • నిర్మల్
  • పెద్దపల్లి
  • రాజన్న
  • సంగారెడ్డి
  • సిద్దిపేట
  • సూర్యాపేట
  • వికారాబాద్
  • వనపర్తి
  • వరంగల్ రూరల్
  • యాదాద్రి
  • మేడ్చల్
  • రంగారెడ్డి
  • వరుస ట్రాఫిక్‌ జాంలు.. నగరవాసులకు ఇక్కట్లు

    వరుస ట్రాఫిక్‌ జాంలు.. నగరవాసులకు ఇక్కట్లు

    హైదరాబాద్
  • కమలం.. హస్తం.. కలకలం

    కమలం.. హస్తం.. కలకలం

    వరంగల్
  • ఔరా.. సౌర!

    ఔరా.. సౌర!

    కరీంనగర్
కపాలినీగా శ్రీ భద్రకాళి
వరంగల్

కపాలినీగా శ్రీ భద్రకాళి

[06:40]
శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు కపాలినీగా, భగమాలినీగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్ర పూజలు నిర్వహించారు.
విజ్ఞానశాస్త్ర ప్రచారంలో పత్రికలదే ప్రధాన పాత్ర
వరంగల్

విజ్ఞానశాస్త్ర ప్రచారంలో పత్రికలదే ప్రధాన పాత్ర

[06:40]
విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించాలని వరంగల్‌ ఎన్‌ఐటీ సంచాలకులు ఆచార్య ఎన్‌వీ.రమణ పిలుపునిచ్చారు. కేంద్రం శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎన్‌ఐటీ సైన్స్‌ కమ్యూనికేషన్‌,
విరామం ఒక రోజు
నిజామాబాద్

విరామం ఒక రోజు

[05:52]
విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఒత్తిడితో కూడిన చదువులు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవైపు చదువుల భారంతో సతమత మవుతుంటే. మరోవైపు.. వివిధ రకాల పుస్తకాల మోత వారి శారీరక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది.
ప్రగతి పనులకు ప్రతిబంధకాలు
నిజామాబాద్

ప్రగతి పనులకు ప్రతిబంధకాలు

[05:52]
నగర, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సౌకర్యవంతమైన జీవన విధానానికి అనువుగా ప్రగతి చేపట్టాలని నిధులు కేటాయిస్తోంది.
ఆదాయం పెంపుపై నజర్‌
నల్గొండ

ఆదాయం పెంపుపై నజర్‌

[05:15]
ఆదాయం పెంపుపై పురపాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే వ్యాపార లైసెన్స్‌ల పేరిట గణనీయమైన ఆదాయం పొందిన పురపాలకులు, నీటి బకాయిలు, బిల్లుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా బకాయపడిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు
బోసిపోయిన పర్యాటకం
కరీంనగర్

బోసిపోయిన పర్యాటకం

[04:21]
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యాటకానికి అనువుగా ఉన్నా.. అభివృద్ధి కరవైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఔషధ గుణాలున్న మొక్కలతో నిండిన కొండ ప్రాంతాలున్నాయి. ఏటా శ్రావణ మాసంలో ఆహ్లాదం గొలిపే ప్రాంతాలు
సోనూసూద్‌ సేవలే స్ఫూర్తిగా..
ఖమ్మం

సోనూసూద్‌ సేవలే స్ఫూర్తిగా..

[03:22]
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్న నటుడు సోనూసూద్‌ను ఓ యువకుడు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఖమ్మం నాలుగో డివిజన్‌ అమరావతి నగర్‌కు చెందిన జి.శ్రవణ్‌కుమార్‌ పాండురంగాపురం స్టేజీ వద్ద ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన ‘సోనూసూద్‌
హరితహారానికి రంగం సిద్ధం
ఖమ్మం

హరితహారానికి రంగం సిద్ధం

[03:22]
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో హరితహారం నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కృషి చేస్తోంది. వృక్ష సంపదే లక్ష్యంగా ఏడు విడతలను పూర్తి చేసి ఈ ఏడాది ఎనిమిదో విడతకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న
మోదీతోనే గ్రామాల్లో ప్రగతి
ఆదిలాబాద్

మోదీతోనే గ్రామాల్లో ప్రగతి

[03:09]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమైందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఉద్ఘాటించారు. శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రానికి భాజపా జిల్లా అధ్యక్షుడు....
ఏజెంట్ల మోసం.. గల్ఫ్‌లో వనవాసం
ఆదిలాబాద్

ఏజెంట్ల మోసం.. గల్ఫ్‌లో వనవాసం

[03:09]
గల్ఫ్‌ దేశాలంటే ఇక్కడి ప్రజలకు తెలియని వారుండరు.. పరిచయం లేని కుటుంబం ఉండదు.. కొందరు అదృష్టం పంచన చేరితే ఎందరో దురదృష్టానికి చిరునామాలు అవుతున్నారు..
వైకుంఠధామం.. కష్టాల ఘట్టం..!
ఆదిలాబాద్

వైకుంఠధామం.. కష్టాల ఘట్టం..!

[03:09]
హాజీపూర్‌ మండలం చిన్నగోపాల్‌పూర్‌లో నిర్మించిన వైకుంఠధామం ఇది. సరైన రహదారి లేకపోవడంతో ఉపాధి కూలీల సహకారంతో రోడ్డువేశారు.
సదర్మాట్‌.. మాటే మరిచారు..
ఆదిలాబాద్

సదర్మాట్‌.. మాటే మరిచారు..

[03:09]
‘ఈ ఎన్నికల్లోనూ ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మామడ మండలం పొన్కల్‌ వద్ద సదర్మాట్‌ ఆనకట్ట పనులు ప్రారంభిస్తున్నాం.
కలుషిత నీటితోనే.. అధిక సమస్యలు!
మెదక్

కలుషిత నీటితోనే.. అధిక సమస్యలు!

[01:24]
సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కలుషిత భోజనం, నీరు ఇందుకు కారణం. ఆహార సామగ్రిని భద్రపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం, రక్షిత మంచినీటిని
Telangana News: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్

Telangana News: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

[01 Jul 2022]
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పాతబస్తీ చార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, గోల్కొండ, కార్వాన్‌, లంగర్‌ హౌస్‌,
Corona: కాసిపేట గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
ఆదిలాబాద్

Corona: కాసిపేట గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

[01 Jul 2022]
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మహమ్మారి...
Telangana News: మరో 86 గురుకుల పాఠశాలలకు జూనియర్‌ కళాశాలల స్థాయి
హైదరాబాద్

Telangana News: మరో 86 గురుకుల పాఠశాలలకు జూనియర్‌ కళాశాలల స్థాయి

[01 Jul 2022]
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం శాశ్వత ప్రాతిపదికన స్టడీ సర్కిళ్లు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేయాలని
JP Nadda: జేపీ నడ్డా రోడ్‌ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు
హైదరాబాద్

JP Nadda: జేపీ నడ్డా రోడ్‌ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు

[01 Jul 2022]
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ నుంచి భారీ
Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ
హైదరాబాద్

Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

[01 Jul 2022]
ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో తెరాస అరాచకాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
Telangana News: భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత
వరంగల్

Telangana News: భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత

[01 Jul 2022]
హనుమకొండలోని భాజపా జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. దీనిపై స్పందించిన
Bandi sanjay: మా కార్పొరేటర్లను భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారు: బండి సంజయ్‌
హైదరాబాద్

Bandi sanjay: మా కార్పొరేటర్లను భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారు: బండి సంజయ్‌

[01 Jul 2022]
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. శంషాబాద్‌
Dasoju Sravan: డ్రగ్స్‌కు ఖైరతాబాద్‌ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్‌
హైదరాబాద్

Dasoju Sravan: డ్రగ్స్‌కు ఖైరతాబాద్‌ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్‌

[01 Jul 2022]
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తెరాస ప్రజాప్రతినిధులు నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఐపీఎస్‌
TS TET Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..
హైదరాబాద్

TS TET Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

[01 Jul 2022]
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి.
అంతా నిర్లక్ష్యం
హైదరాబాద్

అంతా నిర్లక్ష్యం

[01 Jul 2022]
ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండదు.. పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ కనిపించదు.. ప్రభుత్వ పాఠశాలలపై అజమాయిషీ ఉండదు.. విద్యాశాఖాధికారుల ఉదాసీన వైఖరితో హైదరాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధ్వానస్థితికి చేరుకుంది. మిగిలిన జిల్లాలతో
బాలికలదే హవా
మహబూబ్ నగర్

బాలికలదే హవా

[01 Jul 2022]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. జిల్లాలో 88.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.57, బాలురు 85.3 శాతం పాసయ్యారు. ఈసారి 10 జీపీˆఏ 255 మంది సాధించారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు 215 మంది ఉన్నారు.
పదిలో మెరిశారు..
నల్గొండ

పదిలో మెరిశారు..

[01 Jul 2022]
పది పరీక్షల్లో నల్గొండ జిల్లా 93.57 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 19747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 18477 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లాలోని అన్ని యజమాన్యాల నుంచి 461 మంది పది జీపీఏ సాధించడం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు..
నల్గొండ

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు..

[01 Jul 2022]
ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటి గంజాయి రవాణా చేస్తున్న వాహనం తెలంగాణ పోలీసులకు చిక్కింది. మరో అరగంటలో గంజాయితో రాజధాని హైదరాబాద్‌కు చేరుతామనకున్న ఇద్దరు
ఆరోగ్య బాంధవులు
నల్గొండ

ఆరోగ్య బాంధవులు

[01 Jul 2022]
కనిపించని ఆ దేవుడు మనకు ప్రాణం పోస్తే.. కనిపించే వైద్యుడు మాత్రం పునర్జన్మనిస్తాడు. అందుకే వైద్యుడికి దేవుడి స్థానం ఇచ్చి గౌరవించుకుంటున్నాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి.. భార్యా, పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతూ లక్షల మందికి వైద్య సాయం అందిస్తున్నారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు వైద్యులపై స్ఫూర్తిదాయక కథనం.
బాలికలదే పైచేయి
నల్గొండ

బాలికలదే పైచేయి

[01 Jul 2022]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గతంలో 12వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ సంవత్సరం వెనుకబడింది. జిల్లా నుంచి 93 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలోకి దిగజారింది. కొవిడ్‌కు
భాజపా బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకం: వీకే సింగ్‌
నల్గొండ

భాజపా బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకం: వీకే సింగ్‌

[01 Jul 2022]
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర విమానయాన, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి వీకేసింగ్‌ భాజపా కార్యకర్తలకు
ప్రతిభ చాటి.. ప్రవేశం పొంది..
నల్గొండ

ప్రతిభ చాటి.. ప్రవేశం పొంది..

[01 Jul 2022]
బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతో పాటు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చటమే ఈ
చేపల పెంపకానికి ప్రణాళిక సిద్ధం
నల్గొండ

చేపల పెంపకానికి ప్రణాళిక సిద్ధం

[01 Jul 2022]
నీలి విప్లవం పేరిట చేపల పెంపకం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతీ యేటా నూరుశాతం రాయితీతో జలాశయాల్లో చేప పిల్లలను వదులుతోంది. ఇందులో
భాజపా నేతలతో కేంద్ర మాజీ మంత్రి సమావేశం
ఆదిలాబాద్

భాజపా నేతలతో కేంద్ర మాజీ మంత్రి సమావేశం

[01 Jul 2022]
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో భాజపా నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హాజరయ్యారు.
బాలికలు భళా
ఖమ్మం

బాలికలు భళా

[01 Jul 2022]
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా 22వస్థానంలో నిలిచింది. జిల్లా నుంచి మొత్తం 9,090 మంది బాలురు, 8,318 మంది బాలికలు కలిపి మొత్తం 17,408 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 8,092 మంది
ఉద్యోగార్థుల సన్నద్ధకు సదుపాయాలు: మంత్రి
ఖమ్మం

ఉద్యోగార్థుల సన్నద్ధకు సదుపాయాలు: మంత్రి

[01 Jul 2022]
ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుంటే అందలం మీదేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పాత
నిత్య సాధనతో యూనిఫాం ఉద్యోగాలు చేరువ
ఖమ్మం

నిత్య సాధనతో యూనిఫాం ఉద్యోగాలు చేరువ

[01 Jul 2022]
గంటల తరబడి ఏకాగ్రతతో చదివిన వారికే ఉద్యోగాలు వస్తాయి. అదే యూనిఫాం కొలువులైతే తెలివైన సాధకులు మాత్రమే సాధిస్తారు. ఇప్పుడున్న కానిస్టేబుల్‌, సివిల్‌ ఎస్సై, ఇతర యూనిఫాం ఉద్యోగాలు కోరుకునే వారు చదువులో ఎంత చురుకుదనం
మోదీ సభ విజయవంతం చేయాలి
ఖమ్మం

మోదీ సభ విజయవంతం చేయాలి

[01 Jul 2022]
ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో పాల్గొని ప్రసంగించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ అన్నారు.
చతికిలపది!
హైదరాబాద్

చతికిలపది!

[01 Jul 2022]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు చతికిల పడ్డాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డి జిల్లా 25వ స్థానంలో నిలవగా.. మేడ్చల్‌ జిల్లా 30వ స్థానం,
చురుగ్గా భాజపా సభా సన్నాహాలు
హైదరాబాద్

చురుగ్గా భాజపా సభా సన్నాహాలు

[01 Jul 2022]
భాజపా కార్యవర్గ సమావేశాలకు నగరం ముస్తాబైంది. స్వాగత ద్వారాలతో సభా ప్రాంగణాలు, దారులు కళకళలాడుతున్నాయి. కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ
కారు.. మార్చింది గేరు
హైదరాబాద్

కారు.. మార్చింది గేరు

[01 Jul 2022]
రాజధానిలో మరింత పట్టుకోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో మరింత బలపడటానికి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై కారు పార్టీ నేతలు ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్‌ నగరపాలక
జల్‌పల్లి కమిషనర్‌కు రూ.కోట్లలో అక్రమాస్తులు
హైదరాబాద్

జల్‌పల్లి కమిషనర్‌కు రూ.కోట్లలో అక్రమాస్తులు

[01 Jul 2022]
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై గురువారం అనిశా అధికారులు గురిపెట్టారు. ఆయన కార్యాలయం, రెండు ఇళ్లు,
పదిలో బాలికలదే పై చేయి
హైదరాబాద్

పదిలో బాలికలదే పై చేయి

[01 Jul 2022]
పదో తరగతి ఫలితాల్లో గతంలో మాదిరిగానే బాలికల హవా కొనసాగింది. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం
పేరుకే ‘ఆదర్శం’.. భోజనం అధ్వానం
హైదరాబాద్

పేరుకే ‘ఆదర్శం’.. భోజనం అధ్వానం

[01 Jul 2022]
మండలంలోని గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహణ కొరవడింది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో భోజన నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నీళ్ల చారు, ఉడకని అన్నం వడ్డిస్తున్నారు.  ఆహారం బాగా లేక
పనికి వెళ్తూ... పరలోకాలకు
హైదరాబాద్

పనికి వెళ్తూ... పరలోకాలకు

[01 Jul 2022]
కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలైన సంఘటన వికారాబాద్‌ మండలం గొట్టిముక్కల గేటు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పరిగి మండలం నస్కల్‌కు
ఆనవాళ్లు కోల్పోయి.. నీళ్లు పారక!
హైదరాబాద్

ఆనవాళ్లు కోల్పోయి.. నీళ్లు పారక!

[01 Jul 2022]
నీటి వనరుల పునరుద్ధరణకు సర్కారు రూ.కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడంలేదు. దీంతో సాగు నీరందక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లాలోని మూడు ప్రధాన జలాశయాల వద్ద ఇదే దుస్థితి నెలకొంది.
నైజీరియన్లు.. నాలుగైదు పాస్‌పోర్టులు
హైదరాబాద్

నైజీరియన్లు.. నాలుగైదు పాస్‌పోర్టులు

[01 Jul 2022]
మాదకద్రవ్యాల సరఫరా.. సైబర్‌ నేరాలతో రూ.లక్షలు కొల్లగొడుతున్న నైజీరియన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. పర్యాటక, వ్యాపార, విద్య, వైద్యారోగ్య పాస్‌పోర్టులతో నైజీరియా, టాంజానియా,
వృత్తి వైద్యం.. ప్రవృత్తులెన్నో..!
హైదరాబాద్

వృత్తి వైద్యం.. ప్రవృత్తులెన్నో..!

[01 Jul 2022]
నగరానికి చెందిన కొందరు ప్రముఖ వైద్య నిపుణులు తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన వ్యాపకానికి సమయం కేటాయిస్తూ ఆ రంగంలోనూ ప్రతిభ చూపుతున్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం
పదిలో 91.37శాతం ఉత్తీర్ణత
కరీంనగర్

పదిలో 91.37శాతం ఉత్తీర్ణత

[01 Jul 2022]
పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. కరోనా కంటే ముందు వరసగా మూడేళ్లు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపగా
భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి
కరీంనగర్

భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి

[01 Jul 2022]
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యవుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ అన్నారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పట్టణంలోని
జిల్లాలో 93.34 శాతం ఉత్తీర్ణత
కరీంనగర్

జిల్లాలో 93.34 శాతం ఉత్తీర్ణత

[01 Jul 2022]
కొవిడ్‌ ప్రభావంతో రెండేళ్ల అనంతరం నిర్వహించిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలోని విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాలు జిల్లా విద్యారంగాన్ని కొంత సంతోషపరిచినా గతంతో పొలిస్తే ఇవి అందరిలో నిరాశ నింపాయి. గతంలో కంటే 10జీపీఏల సాధనలో
ప్రజారోగ్యం.. సేవా భాగ్యం
కరీంనగర్

ప్రజారోగ్యం.. సేవా భాగ్యం

[01 Jul 2022]
పట్టణ ప్రజల మధ్య ఉండి వైద్యం అందించడానికి అత్యధిక శాతం వైద్యులు ఆసక్తి చూపుతుంటారు. పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్న తరుణంలో ‘పల్లె దవాఖానా’లో సేవలు అందించడానికి యువ వైద్యులు ముందుకు రావడంతో గ్రామీణ
రామోజీ ఫిల్మ్‌సిటీలో విద్యార్థుల విహారం
కరీంనగర్

రామోజీ ఫిల్మ్‌సిటీలో విద్యార్థుల విహారం

[01 Jul 2022]
ప్రకృతి అందాల నెలవు.. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. కొవిడ్‌ నుంచి ప్రపంచం కోలుకొని ఈ ఏడాది పూర్తి స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపధ్యంలో
పది ఫలితాల్లో జయకేతనం
కరీంనగర్

పది ఫలితాల్లో జయకేతనం

[01 Jul 2022]
ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌లోని పలు ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. విద్యార్థులు పలువురు ఉత్తమ జీపీఏలను సాధించి పాఠశాలలకు వన్నెతెచ్చారు.
నేటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం
కరీంనగర్

నేటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం

[01 Jul 2022]
ప్లాస్టిక్‌..మానవాళికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ) వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతోంది. వివిధ దశల్లో
ఎట్టకేలకు ఓపీ సేవలు షురూ...
మెదక్

ఎట్టకేలకు ఓపీ సేవలు షురూ...

[01 Jul 2022]
మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లో వైద్య సేవలు గురువారం షురూ అయ్యాయి. రూ.17 కోట్లతో నిర్మించిన ఎంసీహెచ్‌ను మే 27న ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
వార్డుల్లో సమస్యలు పట్టవా..?
మెదక్

వార్డుల్లో సమస్యలు పట్టవా..?

[01 Jul 2022]
వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్‌ పురపాలిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్‌ మేఘమాల మాట్లాడుతూ..
నయనానందకరం.. సహస్ర కలశాభిషేకం
వరంగల్

నయనానందకరం.. సహస్ర కలశాభిషేకం

[01 Jul 2022]
శ్రీభద్రకాళి అమ్మవారి సహస్ర కలశాభిషేకం నయనానందకరంగా సాగింది. వేయి కలశాలతో అమ్మవారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు, గంధం,
రామోజీ ఫిల్మ్‌సిటీలో విద్యార్థుల విహారం
వరంగల్

రామోజీ ఫిల్మ్‌సిటీలో విద్యార్థుల విహారం

[01 Jul 2022]
ప్రకృతి అందాల నెలవు.. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. కొవిడ్‌ నుంచి ప్రపంచం కోలుకొని ఈ ఏడాది పూర్తి స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపధ్యంలో
పదిలో బాలికలదే పైచేయి
వరంగల్

పదిలో బాలికలదే పైచేయి

[01 Jul 2022]
జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. ఉత్తీర్ణత శాతంలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచింది. జిల్లాలో 318 పాఠశాలలకు చెందిన 12,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా
ప్లాస్టిక్‌పై సమరభేరి
వరంగల్

ప్లాస్టిక్‌పై సమరభేరి

[01 Jul 2022]
నగరంలో ప్లాస్టిక్‌ నిషేధంపై సమరభేరి మోగిద్దామని మేయర్‌ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. గురువారం  బల్దియా లో సీˆఎంహెచ్‌వో అధ్యక్షతన  సమావేశం జరిగింది.  జనపనార, కాగితం, వస్త్ర సంచుల తయారీపై ఎస్‌హెచ్‌జీ
తనయులున్నా.. తప్పని భిక్షాటన!
వరంగల్

తనయులున్నా.. తప్పని భిక్షాటన!

[01 Jul 2022]
తన జీవితమంతా ధారపోసి  కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆస్తి కూడబెట్టారు..  కూతుళ్లకు పెళ్లిచేశారు. కుమారులకు భూమిని పంచారు. ఆ తండ్రి ప్రస్తుతం ఊళ్లోనే భిక్షాటన చేస్తున్న
  • News
    • Telugu News
    • Latest News in Telugu
    • Sports News
    • Ap News Telugu
    • Telangana News
    • National News
    • International News
    • Cinema News in Telugu
    • Business News
    • Crime News‌
    • Political News in Telugu
    • Photo Gallery
    • Videos
    • Hyderabad News Today
    • Exclusive Stories
    • NRI News
    • Archives
  • Feature Pages
    • Women
    • Youth News
    • Health News
    • Kids Telugu Stories
    • Telugu Stories
    • Real Estate News
    • Devotional News
    • Food and Recipes News
    • Temples News
    • Educational News
    • Technology News
    • Sunday Magazine
    • Today Rasi Phalalu in Telugu
    • Viral Videos
    Other Websites
    • ETV Bharat
    • Pratibha
    • Pellipandiri
    • Classifieds
    • Exams Results
    • Eenadu Epaper
  • Follow Us
    • Eenadu Facebook
    • Eenadu Twitter
    • Eenadu Instagram
    • Eenadu Google News
    • Eenadu Sharechat
    • Eenadu Koo

    For Editorial Feedback eMail:

    infonet@eenadu.net

    For Marketing enquiries Contact :
    040 - 23318181
    eMail: marketing@eenadu.in

-
Eenadu Logo
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • CSR POLICY
  • TARIFF
  • FEEDBACK
  • CONTACT US
  • ABOUT US

© 1999 - 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

App Android App Ios App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics.

ABC

Scroll Page To Top