

జీన్స్‌తో కుర్తీ జత కలిస్తే..
వదులైన లేదా ఒంటికి పట్టినట్లుండే చొక్కా, స్వెట్ బనియన్ వంటివి గతంలో జీన్స్‌పై అందంగా ఇమిడిపోయేవి. ప్రస్తుతం అదే జీన్స్‌తో అసిమెట్రికల్ ప్రింట్ బ్లవుజు, హై లో టాప్ ఫ్రంట్ ఓపెన్ షర్ట్ ఫ్రాక్, లాంగ్‌లైన్ షర్ట్, స్ప్లిట్ షర్ట్, మెర్మెయిడ్ బ్లవుజు, లాంగ్ కోట్, ట్యూనిక్ బ్లవుజు, షిప్ట్ టాప్ అంటూ రకరకాల టాప్స్, కుర్తీలు జత కడుతున్నాయి. కొంగొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌కు అర్థం చెబుతున్నాయి....తరువాయి

నడుము నొప్పితో బాధపడుతున్నారా..
పని ఒత్తిడి, కాల్షియం కొరత, బలహీనత- లాంటి కారణాలతో అనేకమంది స్త్రీలు నడుము నొప్పితో బాధపడటం తెలిసిందే. ఈ నడుము నొప్పి, వెన్నెముకలకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా పృష్ణ ముద్ర, బాలాసనం బాగా పనిచేస్తాయి. నడుము నొప్పిని త్వరితంగా తగ్గిస్తుంది కనుక పృష్ణ ముద్రని నడుము నొప్పి ముద్ర అని కూడా అంటారు...తరువాయి

చిట్టి మనసుల్లో కలతలొద్దంటే..
కమలకు ఇద్దరు పిల్లలు పుట్టారనే సంతోషం నాలుగేళ్లకే ఆవిరైపోయింది. ఒకరి బొమ్మలు మరొకరితో పంచుకోకపోవడం, ఇద్దరూ ఎదుటివారిపై అసూయతో నిత్యం గొడవపడటం, నువ్వెందుకు వచ్చావ్.. అనే స్థాయికి చేరింది వారి ప్రవర్తన. దీన్ని మొగ్గలోనే తుంచాలంటున్నారు నిపుణులు. వారిమధ్య బాల్యం నుంచే ప్రేమానుబంధాల్ని పెంచాలంటున్నారు.తరువాయి

అమ్మానాన్నలకి ఈ ఆటల పేర్లే తెలీదు!
పేద కుటుంబాల్లో పుట్టిన ఈ అమ్మాయిల్లో ఒకరు హాకీ ప్లేయర్, మరొకరు సెపక్ తక్రా క్రీడాకారిణి. అసలు అలాంటి ఆటలు కూడా ఉంటాయనీ వీరి తల్లిదండ్రులకు తెలియదు. అలాంటిది వాటిలో అడుగుపెట్టడమే కాదు అక్కడ పతకాలూ సాధిస్తున్నారు. వీరిలో ఎలమంచిలికి చెందిన 20 ఏళ్ల మడగల భవాని జాతీయ మహిళా జూనియర్ హకీ క్రీడాకారిణి కాగా, 18 ఏళ్ల కురుబ తేజ ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా జట్టు కెప్టెన్. స్ఫూర్తిదాయకమైన వీళ్ల క్రీడా ప్రయాణం వారి మాటల్లోనే...తరువాయి