ఇదేనా గిరిబిడ్డల సంక్షేమం...?
[29 Nov 2023]
గిరిజన బిడ్డల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వారున్నచోటే సకల సౌకర్యాలు కల్పించి చదువులు చెప్పిస్తున్నామని ప్రభుత్వమూ, పాలకులూ చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.