కవర్ స్టోరీ

-
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..

జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Hyd News: ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికేసిన జవాన్ భార్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20-05-2022)
- Sekhar Review: రివ్యూ: శేఖర్
- దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
- మనం సిన్మా తీస్తున్నాం.. రాత్రుళ్లు చర్చించుకుందాం
- NTR: తారక్.. నిన్ను చూసి ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు..!
- Sri Lanka: 70 ఏళ్ల శ్రీలంక చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత..!
- Andhra News: వైకాపా ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు కారులో డ్రైవర్ మృతదేహం
- NTR 31: ఎన్టీఆర్ 31 ఫస్ట్‌లుక్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ లుక్‌లో తారక్
- సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
మూడేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 20శాతం వరకూ ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. మిగతా మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో కొనసాగించండి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌లలో ఖర్చుల నిష్పత్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఈటీఎఫ్‌ల పనితీరు బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో మదుపు చేసినప్పుడు నష్టభయం సహజమే. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడు, నష్టభయం తగ్గి, మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?
బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ టర్మ్ పాలసీని ఇస్తాయి. మీకు ఇప్పటికే రూ.50లక్షల పాలసీ ఉందంటున్నారు. కాబట్టి, మీకు ఎంత మేరకు అర్హత ఉందో చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయండి. మంచి క్లెయిం సెటిల్మెంట్ ఉన్న సంస్థను ఎంపిక చేసుకోండి. ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల్లో సాధారణ టర్మ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. ఇలా వసూలు చేసిన అధిక ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత పాలసీదారులకు ఇస్తాయి. సాధారణ టర్మ్ బీమా, ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ పాలసీల మధ్య ఉన్న ప్రీమియం వ్యత్యాసాన్ని మీరు సొంతంగానూ మదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అధిక మొత్తమే చేతికందే అవకాశం ఉంది.